Page 1
SAMPLE PAPER
Karnataka
Board
Model Paper
Page 2
Model Question Paper
Class: I Year PUC
Subject: Telugu (05) Maximum Marks: 80
Time: 3.00 hours No. of Questions: 50
సూచన: విభాగము 'ఎ' నందలి ప్రశ్నలకు మొదటిసారిగా రాసిన సమాధానమును మాత్రమే ప్రిగణంచబడును.
ఎ - విభాగం
I. a) క్ంర ది వాటిక్ సరైన సమాధానములు వారయండి. (10x1=10)
1. జాషువా క్ింర ది పాఠ్యభాగ కవి?
(ఎ) హింపీ క్షేత్ింర (బి) బుదిిబలిం (సి) గోదావరి (డి) హనుమత్సిందేశిం
2. కుింతి కుమారి త్నయుడు ______ ?
(ఎ) కర్ణుడు (బి) భీముడు (సి) అర్ణునుడు (డి) కుశుడు
3. మత్సయగింధిక్ గల మరో పేర్ణ _______
ఎ) సీత్ (బి) సావితిర (సి) అనసూయ (డి) యోజనగరింథి
4. దక్షిణాింగూషఠ ిం అనగా నేమి?
(ఎ) కుడిచేతి బరర టనవేలు (బి) ఎడమచేతి బరర టనవేలు (సి) కాలివేలు (డి) అర్చేయి
5. విజయలక్షిి క్ింర ది వాయసాన్ని ర్చించార్ణ?
ఎ) సౌర్శక్ి (బి) న్నగమశర్ి (సి) వివేకానిందుడు (డి) కనయక
6. మొలల శతాబద కాలిం?
(ఎ) 15 (బి) 16 (సి) 17 (డి) 18
7. ఏకలవయయడి పాఠ్యభాగ ర్చయిత్ ఎవర్ణ?
(ఎ) తికకన (బి) ఎర్రన (సి) ననియ (డి) గుఱ్ఱ ిం జాషువా
8. కనయకపై ఎవర్ణ దౌర్ునయిం చూసార్ణ?
(ఎ) సిపాయి (బి) సైన్నకుడు (సి) రాజు (డి) మింతిర
9. వాయసమహరిి త్ిండిర ______?
(ఎ) వాలి (బి) పరాశర్ణడు (సి) సుగరవ
ర యడు (డి) రాముడు
10. వివేకానిందుడి అసలు పేర్ణ?
(ఎ) వీరేశవర్ (బి) ఈశవర్ (సి) నరేశవర్ (డి) జగదీశవర్
Page 3
b) ఈ క్ంర ది ఖాళీలను సరైన ప్దాలతో ప్ూరించండి: (5x1=5)
[ఆింజనేయుడు, 1985, ఉింగర్ిం, అశవపతి, ఉపన్నషత్ బరహి, 1895]
11. రాముడు సీత్మికు పింపిన గుర్ణి ………………………
12. సుగరవ
ర యన్న మింతిర ………………………………………………
13. అడవి బాపిరాజు జనన సింవత్సర్ము …………………………………
14. సావితిర ఎవరి కుమారతి ………………………………
15. తాయగయయను కించక్ ర్మిన్న పిలిచింది ………………………………………
II. ఈ గదాాన్నన చదవి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5x1=5)
కర్నిలు జిలాలలోన్న అహో బలాన్నకే 'అహో బిలిం’ అన్న కూడ పేర్ణ. ఇది వైషువయలకు పరధానక్షేత్ింర . ఇకకడే
హిర్ణయకశిపయడు పరిపాలిించాడు. పరహ్లలదుణణు హిింసిించాడు. విషు
ు వయ నర్సిింహర్నపింతో ఉగరసిింభింలో
ఆవిర్భవిించింది ఇకకడే. భవనాశినీ తీర్ింలో, నర్సిింహసావమి తొమిిది ర్నపాలతో వలసి వయనాిడు. ఈ క్షేత్ింర
నలల మల అడవయలలో ఉింది. ఈ అడవి చర్ణత్పయలులకు, సిింహ్లలకు పరసిది . అనిమాచార్ణయడు ఈ అడవయలలో
న్నర్భయింగా నడిచ వళ్ళాడు. ఇకకడ దిగువ అహో బిలిం, ఎగువ అహో బిలిం అన్న రతిండు ఉనాియి. దిగువన
పరహలదవర్దుడనే పేర్ణతో, ఎగువన ఉగరనర్సిింహర్నపింతో సావమి ఆవిర్భవిించ ఉనాిడు. అనిమాచార్ణయడు ఈ
దివయ ముర్ణిలను కీరి ించాడు.
ప్రశ్నలు:-
16. అహో బిలాన్నక్ మరొక పేరేమి?
17. అహో బిలింలో ఉని పయణయ తీర్థమేది?
18. అహో బిలిం ఏ జిలాలలో, ఏ అడవయలలో ఉింది?
19. ఈ అడవి దేన్నక్ పరసిది ?
20. అహో బిలిం నృసిింహసావమిన్న కీరి ించన వారతవర్ణ?
III. ఈ క్ంర ది వాన్నలో రండింటిన్న విడదీసి, సంధి పేరు సూత్రము రాయండి. (2x2=4)
21. రాముడత్డు
22. వాడుసేసను
23. మీఅమి
24. ఔరౌర్
Page 4
IV. క్ంర ది వాన్నలో మూడింటిక్ సందరభసహిత్ వాాఖాలు రాయండి. (3x3=9)
25. అసి ర విదాయ ర్హసయింబు లరిథ పడస!
26. ఉప్ పింగి పో యిింది గోదావరి!
27. ర్మినిన్ చనుదెించెదన్ క్షణమునన్!
28. వింత్ు నీ పాలిం బడియిె!
29. కాయకషట ములిందుచచ నీచములు లేవయ!
V. క్ంర ది వాన్నలో రండింటిక్ స ంత్వాకాాలు రాయండి. (2x3=6)
30. కనువిపయప.
31. ఉడుతాభక్ి.
32. కింటిక్ రతపపలాగ.
33. గగనకుసుమిం.
VI. క్ంర ది వాన్నలో మూడింటిక్ సమాధానాలు రాయండి. (3x4=12)
34. సీత్ ఎదుట న్నలిచ హనుమింత్ుడు ఏమన్న పలికాడు?
35. కుింతి పటటటను అమర్చటాన్నక్ ఏమేమి చేసిింది?
36. వాయసున్న గురిించ పరాశర్ణడు ఏమన్న చెపపను?
37. వయవసాయర్ింగింలో సౌర్శక్ి ఎలా ఉపయోగపడుత్ుింది?
38. హింపీ క్షేతారన్ని గురిించ వివరిించిండి?
VII. క్ంర ది ప్దాాలలో ఒకదాన్నన్న పాదభంగము లేకుండా ప్ూరించండి. (1x3=3)
39. నీవిభుడబిద దాటి …………………… న్నజింబు నముిమా!
40. అది ర్మణీయ పయషపవన ………………… క్ింర దకు మెటల మీదుగన్!
Page 5
VIII. క్ంర ది ప్దాాలలో ఒకదాన్నక్ భావం రాయండి. (1x3=3)
41. లావొక్కింత్యు లేదు ధెైర్యము విలోలిం బయిెయబారణింబులున్
ఠావయల్ దపపను, మూర్ఛవచెచ దనువయన్ డససన్, శరమింబయిెయడిన్
నీవే త్పప న్నత్ః పర్ిం బెఱ్ుగ మన్నిింపిందగున్ దీనున్నన్
రావేయిళశవరా! కావవేవర్ద! సింర్క్షిింపయ భదారత్ికా!
42. హింపీ క్షేత్మ
ర ు చూచ పో వలయు నమాి తెలు ు రాజయింపయ నై
లిింపశ్రరల కొకానొకపయపడది కేళీర్ింగ మేత్ దురమా
శింపావలల ర్ణ లాటిపో యిన పరదేశింబిందు నీ బిందుగుల్
కొింపలు టిట న్నవాసముిండెదర్ణ నీకుిం గూర్ణిరానిందమున్
IX. క్ంర ది ప్దాపాదమునకు గణవిభజన చేసి యతిన్న గురితంచి ఏ ప్దాపాదమో తెలపండి. (1x4=4)
43. త్ముిన్న గూడి పయణయగుణ ధాముడు రాముడు వచచ మాలయవిం!
X. క్ంర ది వాన్నలో అలంకారాన్నన గురితంచండి. (1x4=4)
44. అడుగులు త్డబడ బుడుత్డు నడిచెను
XI. క్ంర ది వాన్నలో ఒకదాన్నన్న గూరిి లేఖ రాయండి. (1x5=5)
45. అధికారిక్ లేఖ రాయిండి.
46. త్లిల దిండురలకు లేఖ రాయిండి.
XII. క్ంర ది వాన్నలో ఒకదాన్నన్న గూరిి రాయండి. (1x5=5)
47. కతింపేగౌడ బాలయిం గురిించ రాయిండి.
48. బెింగళూర్ణ నగర్ గొపపదనాన్ని గురిించ రాయిండి.
XIII. క్ంర ది వాన్నలో ఒకదాన్నన్న గూరిి వాాసం రాయండి. (1x5=5)
49. ఆధున్నక విజాాన శాసి ర పరయోజనము.
50. న్నర్ణదయ యగ సమసయ.
**********
Page 6
AglaSem Earn While You Learn Program!
Share your recent question papers with us and get paid!
अपने हाल के न प हम भेज और कमाएँ!
To participate, email us with the following details:
भाग लेने के लए हम न न ववरण के साथ ईमेल कर:
- Your Name
- Your Class
- Your Board
- Details of the Question Papers you have
आपके पास उपल ध न प का ववरण
Our team will reach out to you with the next steps.
हमार ट म आगे क या के लए आपसे संपक करे गी।
Email: support@
Page 7
Study Materials
Notes
Model Papers Class 6 Notes
Sample Papers Class 7 Notes
Half Yearly Sample Papers Class 8 Notes
Class 9 Notes
Important Resources
Class 10 Notes
Periodic Table
Class 11 Notes
Writing Skills / Formats
Maps of India / World Class 12 Notes
Books and Solutions
NCERT Books
NCERT Book Solutions
HC Verma Chapter Wise Solutions
RD Sharma Solutions
CGBSE Solutions