aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

ISC Class 12 Sample Paper Telugu

Download the ISC Class 12 Sample Paper Telugu PDF for free at AglaSem. Designed as per the latest ISC Class 12 exam pattern and marking scheme, this sample paper lets you practise likely questions, manage time and self-assess before the exam. More Detail
ISC Class 12 Sample Paper Telugu - Page 1 of 12

Finished viewing? Save it for later —

Download ISC Class 12 Sample Paper Telugu (PDF · 12 pages)
Downloaded 27 times

About ISC Class 12 Sample Paper Telugu

ISC Class 12 Sample Paper Telugu is available here for free download. Published by CISCE for Class 12, this sample paper can be viewed online or downloaded as a PDF (12 pages). Candidates preparing for Class 12 can use ISC Class 12 Sample Paper Telugu to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download ISC Class 12 Sample Paper Telugu?

Open this page and click the Download button to save ISC Class 12 Sample Paper Telugu as a PDF. It is completely free on AglaSem Docs.

Is ISC Class 12 Sample Paper Telugu free to download?

Yes. ISC Class 12 Sample Paper Telugu can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does ISC Class 12 Sample Paper Telugu have?

ISC Class 12 Sample Paper Telugu contains 12 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

ISC Class 12 Sample Paper Telugu – Text

Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (12 pages)

Page 1

TELUGU
----------------------------------------------------------------------------------------------------
Maximum Marks: 80
Time Allowed: Three hours
(Candidates are allowed additional 15 minutes for only reading the paper.
They must NOT start writing during this time).
----------------------------------------------------------------------------------------------------------------
Answer Questions 1, 2 and 3 in Section A and four questions from Section B on
any three out of the four prescribed textbooks.
The intended marks for questions or parts of questions are given in brackets [ ].
---------------------------------------------------------------------------------------------------------------------
SECTION A
LANGUAGE - 40 MARKS

Question 1 [15]

Write a composition in approximately 400 words in Telugu on any one of the topics
given below:
క్రింద ఇవ్వ బడిన ఏదైనా ఒక అింశింపై తెలుగులో సుమారు 400 పదాలలో
వ్యా సము క్వ్యయిండి.
(i) "చినిగిన చొక్కా అయినా వేసుకో గాని మంచి మిత్రుని
పందడానికి త్రరయత్న ంచు.” అనాన రొక మహానుభావుడు. నీకు నచిి న, నినున
త్రేరేపంచిన, నినున గా త్రేమించిన ఒక మంచి మిత్రుని గురంచి వివరస్తూ ఒక
చకా టి వ్యా సము త్రవ్యయుము.

(ii) 'నీవు చదివిన ఒక మంచి తెలుగు పుసూకం - త్రరభావితం చేసిన అంశాలు'
అను విషయమును గూరి ఒక వివరణాతమ క వ్యా సమును త్రవ్యయుము.

(iii) గడిచి పోయిన సమయం త్రగి రాదు. ఎంత త్రరయత్న ంచినా దానిని మనం
త్రగి పందలేము . క్కబటిి సమయం విలువను తెలిసికొని దానిని

ఎలా సదిి నియోగ రరచ దలఁచు కొనాన వో తెలియ
జేస్తూ ఒక వివరణాతమ క వ్యా సము త్రవ్యయుము.

1

Page 2

(iv) వ్యతావరణ క్కలుష్యా నికి త్రరతా క్షం గాను, రరోక్షం గాను మనమే
క్కరణమవుునాన ము. వ్యతావరణం లో జరుగుునన , జరగిన మారుు లకు
క్కరణాలను విశ్ల ేషంపుము. రర ష్యా రములను స్తచింపుము.

(v) సమాజం అంటే ఏమిటో వివరంపుము. త్రరసుూత సమాజంలో ఉనన లోటుపాట్ే
గురంచి చరి ంచి వ్యటిని నివ్యరంచడం లో ఒక పౌరునిగా నీ
బాధ్ా త ఏమిట్నన విషయానిన విశదీకరస్తూ ఒక చకా టి వ్యా సము త్రవ్యయుమ.

(vi) త్రకింద ఇవి బడిన విషయములలో ఏదైనా ఒక దానిని ఎనున కొని
మౌలిక్కంశములతో కూడిన కథ ను త్రవ్యయుము.

(a) మహిళా సాధిక్కరత

(b) ‘నాకే గనుక ఆ విషయం ముందే తెలిసి ఉంటే.’.....అను వ్యకా ం
తో అంతమగు ఒక కథను త్రవ్యయుము.

Question 2

Read the passage given below carefully and answer the questions that follow, using
your own words in Telugu:
ఈ క్రింది వ్చనమును జాక్రత్తగా చదివి దానిని అనుసరించి ఇచిి న
క్పశన లకు నీ సింత్ మాటలలో సమాధానములు క్వ్యయుము .

“సంగం లక్ష్మమ బాయి సాి తంత్రతోదా మంలో పాల్గొని జైలుకు వెళాేరు.
జైలులో అపుు డపుు డు కవరుే ఇచిి ఉతూరాలు
త్రవ్యసుకోమనేవ్యరు.
స్త్రల
ూ కు పురుషుల కంటే హృదయం మార దవం అధికం. ఎకుా వ క్కలం తమ
ఆత్మమ యులకు దూరంగా ఉండట్ం స్త్రల ూ కు ఎంతో వేదనా భరతం. ఈ
భావ్యల క్కరణంగా తమ వేదన, త్రేమ అంతా ఉతూరాల దాి రా అవి రాసుకునేవ్యరు.
క్కనీ సంగం లక్ష్మమ బాయికి తలిే రండు సంవతస రాల వయసుస లో మరణంచింది.
తొమిమ దవ ఏట్ వివ్యహమై రదేళ్లే నిండే లోపుగా భర ూ మరణంచాడు.
అందువల ే నేను ఎవరకి రాయాలి ? నాకు ఎవరునాన రు ? అనే నిరరూ
ే త ఆమెలో
ఉండేది.
లక్ష్మమ బాయి ఘట్కేశి రం లో పుటిి పెరగారు.
అరు టికి దేశమంతటా క్కంత్రెస్ ఉదా మంలో ఆవేశంతో రగులుునాన , నైజం
రాస్త్షం
ి లో మాత్రతం క్కంత్రెస్ ఉదా మం త్రపారంభం క్కలేదు.

రల్లటూ
ే రులో పుటిి పెరగి, ఏ
మాత్రతం విదాా భాా సం లేకపోయిననూ, అనిన
విషయాలు తెలుసుకోవ్యలనన తరన, ఆసకి ూ లక్ష్మమ బాయికి మెండుగా ఉండేది. రది
2

Page 3

సంవతస రాలకే ఎన్నన విషయాలు తెలిసినాయి.
ఆమెలో మంచి మాట్క్కరతనం, పెదర ద కం వచిి ంది. ఈమెలో కొతూ భావ్యలు
పుటుిట్కు మరొక ముఖ క్కరణం ఆమె మేనమామ సంఘం రతారామయా గారు
మంచి విదాా వంులు. అనేక సేవ్య సంసల
థ తో, సంఘ సంసా రణ
సంఘాలతో సంబంధ్ం కలవ్యడు. ఇంటిలో ఆయన ఎన్నన ఉతూమ
త్రగంథాలు ఉండేవి. లక్ష్మమ బాయి హైదరాబాద్ వెళ్ళి నపుు డలాే మేనమామ ఇంటోే
ఉనన పుసూక్కలనిన ంటినీ చదివేది. అందువల ే ఆమెకు జానం అధికమవడమే
క్కకుండా, దేశ రరసిు
థ లు అర థమయ్యా వి. ఆమెకు బాగా చదువుకోవ్యలని , బాపూజీ
సాి తంత్రత సమరంలో నేను ఒక సమిధ్నై పోవ్యలి అనే కోరకలు ఉండేవి.

లక్ష్మమ బాయి తంత్రడి సతా క్కలం
.రరమసాత్ి కుడు. వ్యడు
మారుు అంటే భయరడే మనసూతి ం కలవ్యడు. అందరలా కూురకి పెళ్ళ ే చేశాను.
అదృషం ి వత్రకించింది . అతను పోయాడు . కషమో ి ,సుఖమో ఎటాేగో జీవితానిన
వెళ్ ేబుచుి కోవ్యలి- క్కనీ -చదువులనీ, సంధ్ా లనీ వంశములో లేని రదు ధ లు
త్రపారంభంచి ఒకర చేత వేల్లత్ూ చూపంచుకోవట్మెందుకు? అనే సి భావం
కలవ్యడు. ఇంతవరకు వితంువులైనా ఆడవ్యళ్ ేకు చదువుకుంటేనే జీవితం
గడిచిందా? ఇది ఆయన ఘాటుత్రరశన .

లక్ష్మమ బాయి వ్యళ్ ే ఊర లోనే నాలుగో
తరగత్ దాక్క చదువుకునన ది. ఈమెకు డబుు లేదు. డబుు లేకపోవడం వలనే

ఒకసార విదాా భాా సానికి అంతరాయం కలిగింది. గుంటూరులో ఉనన ం లక్ష్మమ
నారాయణ దంరులు నడుపుునన 'శారదా నికేతన్' లో
ఉచిత విదాా భాా సానికి అవక్కశం లభంచింది. సంగం రతారామయా మేనకోడలు
క్కబటిి కొంత డబుు కట్వి లసి రాగా డబుు కట్లే
ి ని సిత్
థ లో ఉనన లక్ష్మమ బాయి ఆ
అవక్కశానిన వదులుకుంది.మరల రండవ సార
ేరు మారుి కుని త్రరయతన ం చేయగా ఏమి డబుు కట్కు
ి ండానే శారదా నికేతన్
లో చేరే అవక్కశ వచిి తంత్రడి తెలిసేూ
రంరడు.
మేనమామ కొడుకుని రపు ంచుకొని హైదరాబాద ునాన ను అని అబదం
ధ చెపు
గుంటూరు వెళ్ళ ే విదాా భాా సం కోసం లక్ష్మమ బాయి శారదానికేతన్ లో చేరంది.

జీవితంలో పురోగమించాలనుకుంటే బంధాలు-మమతలు మరి పోవ్యలని
నిశి యించుకుంది.

ఈమె తలిే పెటిన
ి ేరు 'సతా వత్'
అయినా అతూవ్యర పెటిన
ి లక్ష్మమ బాయి ేరుతో త్రరచారం లోకి వచిి ంది.

3

Page 4

జైలోే ఉనన పుు డు లక్ష్మమ బాయి తన గత జీవితానిన తలుచుకుంటూ "నాకు
ఎవరునాన రు? నేను ఎవరకి క్కవ్యలి? ఎవరకి ఉతూరాలు రాయాలి"? అనుకునేది.
లక్ష్మమ బాయికి ఉతూరాలురావు. క్కనీ ఒకసార కనన మమ ఈమెకు కూడా ఉతూరం తెచిి
ఇచిి ంది. తనకు ఉతూరం రావట్ం ఆశి రా రరచింది.. ఆశి రా ంతో పాటు
కనన వ్యళ్ ేకు దూరమయాా ననే వేదన తగ ొనారంభంచింది.

ఆ ఉతూరం సంఘం రతారామయా గార కుమార ూ విమల క్షేమ సమాచారాలు
తెలియజేస్తూ, ఏమైన అవసరం ఉంటే రంపుతాము ,కనుక ఉతూరం రాయమనన ది. ఆ
ఉతూరం లక్ష్మమ బాయికి ఎంతో ఊరట్ కలిగించింది. ఒకసార ఉనన వ లక్ష్మమ బాయమమ
గారు హైదరాబాద్ వెళ్ళ ే తంత్రడిని కలుసుకొని వచాి క లక్ష్మమ బాయి మనసు మరంత
తేలిక అయిా ంది. లక్ష్మమ బాయితంత్రడికి ఆమె జైలుకివెళ్ ేడం నచి లేదు. దేశ
రరసిు
థ లు తెలుసుకోదగిన విదా ఆయనకు లేకపోయినా, విత్రశాంత్
సమయంలో ఆరుబయట్ మంచం వేసుకుని భారత , భాగవత,రామాయణాది
క్కవ్యా లలోని రదాా లు గంతెత్ూ పాడుతూ ఉంటే ఆయనకు చదువు రాదు
అనుకోవటానికి ఆమెకు మనసొేు దిక్కదు .అందుచేత ఆయన'చదువుకోని జాని
' అని లక్ష్మమ బాయి అనుకునేది. లక్ష్మమ బాయి జైలు నుంచి విడుదల అయిన తరు
వ్యత హైదరాబాదు సేష
ి న్ లో ఆమెకు లభంచిన సాి గత గౌరవ్యలు
చూసి నీటి చెలమలాేంటి కళ్ి తో ఆమెను అకుా న చేరుి కునాన డు.
ఆమెను చూసి తంత్రడికి ఆనందం కలిగింది.”

త్రరశన లు :

(i) లక్ష్మమ బాయి లో నిరరూ
ే త ఎందుకు ఏరు డింది ? [3]

(ii) ఆమె తంత్రడి సి భావం ఎటువంటిది? [3]

(iii) లక్ష్మమ బాయికి ఎటువంటి కోరకలు ఉండేవి? [3]

(iv)
(a) లక్ష్మమ బాయి తన తంత్రడిని ఏమని భావించింది ? [1]

(1) అహంక్కర
(2) అమాయకుడు
(3) చదువుకోని జాని
(4) చదువుకునన మూరుుడు

4

Page 5

(b) జీవితంలో పురోగమించాలంటే వేటిని వదులుకోవ్యలని లక్ష్మమ బాయి [1]
నిశి యించుకునన ది?
(1) బంధాలు మమతలు
(2) బంధువులు-బంధుతాి లు
(3) సంతానం-బాధ్ా తలు
(4) సుఖ సంతోష్యలు

(c) స్త్రల
ూ కి పురుషులకంటే ఏది అధికంగా ఉంటుంది? [1]

(1) అహంక్కరం
(2) సహనం
(3) హృదయ మార దవం
(4) ఓరుు

(v)
(a) లక్ష్మమ బాయికి ఊరట్ కలిగించిన విషయం ఏమిటి? [1]

(1) విమల తంత్రడికి నచి చెరు డం
(2) విమల సమాచారం ఇవి ట్ం
(3) విమల జైలుకు వచిి వెళ్ ేట్ం
(4) విమల ఉతూరం రాయడం

(b) రది సంవతస రాల వయసులోనే లక్ష్మమ బాయి [1]
లో వచిి న మారుు ఏమిటి?

(1) పెంకితనం

(2) పెదర
ద కం

(3) మండితనము

(4) చిలిపతనం

5

Page 6

(c) లక్ష్మమ బాయి మేనమామ ఎవరు? [1]

(1) అనంతరామయా

(2) సుందరరామయా

(3) వెంకత్రటామయా

(4) రతారామయా

Question 3

(A) Correct the following sentences and rewrite as per the instructions given:

క్రింద ఇవ్వ బడిన వ్యక్యా లను నిర్దశ
ే ించిన విధింగా క్వ్యయిండి :

(i) త్రకింది గదా ం లోని తపుు ను సవరంచి త్రవ్యయండి . [1]

ఆ మాట్ విని మేము ఎంతో ఆశి రా పోయాను.

(ii) త్రకింది ఖాళీని సరయైన శబం
ద తో పూరంచండి . [1]

మల్లపూ
ే ల ____________ అకా డ గుబాళ్ళస్ూ ంది.

(iii) త్రకింద ఇవి బడిన వ్యటిలో సరయైన వ్యక్కా నిన గుర ూంచి త్రవ్యయండి. [1]

(a) రత వేసుకొనన రండు జడలు ఎంతో అందంగా ఉంది.

(b) రత వేసుకొనన రండు జడ ఎంతో అందంగా ఉనాన యి.

(c) రత కటుికొనన రండు జడలు ఎంతో అందంగా ఉంది.

(d) రత వేసుకొనన రండు జడలు ఎంతో అందంగా ఉనాన యి.

(iv) త్రకింద ఇవి బడిన వ్యటిలో తపుు గా ఇవి బడిన వ్యక్కా నిన గుర ూంచి [1]
త్రవ్యయండి.

(a) చెవిటి వ్యని ముందు శంఖ మూదినటుే

(b) ేదవ్యని కోరం తనకే చేటు

(c) మనసుంటే మార ొముంటుంది

(d) త్మగ లాగితే డంకంతా కదిలినటుే
6

Page 7

(v) త్రకింద ఇవి బడిన వ్యక్కా లలో గీత గీయబడిన శబాదనికి బదులుగా [1]
సరయైన శబాదనిన ఎంచుకోండి.

పలికి
ే చెలగాట్ం జంకకు త్రపాణ సంకట్ం

(a) కరు

(b) పాము

(c) ఎలుక

(d) కుకా

(B) Use the idioms in the sentence as per the instructions given :

నిరే దశంచిన విధ్ంగా త్రకింద ఇవి బడిన జత్మయాలను వ్యకా ములలో
త్రరయోగించండి.

(i) త్రకింద ఇవి బడిన జత్మయానిన ఉరయోగించి సొంత వ్యకా ం [1]
త్రవ్యయండి.
తలకు మించిన రని

(ii) త్రకింద ఇవి బడిన జత్మయానిన ఉరయోగించి సొంత వ్యకా ం [1]
త్రవ్యయండి.

కళ్ి కు కటిన
ి టుేగా

(iii) త్రకింద ఇవి బడిన వ్యకా ం లోని ఖాళీని పూర ూ చేయడానికి సరపోయ్య [1]
జత్మయానిన ఎనున కోండి.

రాము తనకిచిి న రనిని గడువు లోరల పూర ూ చేయడానికి
__________.

(a) సతమతమవుునాన డు

(b) బాధ్ రడుునాన డు

(c) కష ి రడుునాన డు

(d) ఇషర
ి డుునాన డు

7

Page 8

(iv) త్రకింద ఇవి బడిన వ్యక్కా నికి సరపోయ్య ఒక జత్మయానిన [1]
ఎంచుకోండి.

విమల ఎంతో క్కలం
తరాి త కనిపంచిన తన తలిద
ే ంత్రడులను చూసి ఎంతో
ఆనందరడింది.

(a) చింత్ంచింది

(b) దుుఃఖంచింది

(c) ఉపు ంగి పోయింది

(d) విచారంచింది

(v) త్రకింద ఇవి బడిన జత్మయానికి సరయైన అరాథనిన గుర ూంచండి. [1]

రకా లు ముకా లు చేసుకోవడం అంటే ___________

(a) చాలా సుఖరడడం

(b) చాలా కషర
ి డడం

(c) చాలా ఆలోచించడం

(d) చాలా నిత్రదపోవడం

8

Page 9

SECTION B
LITERATURE - 40 MARKS
Answer four questions from this section on any three out of the four prescribed
textbooks.
నీవు చదివిన ఏదేని మూడు పుసక్య త లలో కనీసము ఒక్కొ కొ పుసక త ిం నుిండి ఒక్కొ
క్పశన ను త్పప నిసరగా క్రహించి మొత్తిం నాలుగు క్పశన లకు సమాధానములు క్వ్యయుము.

రదా మిందారిం (GADYA MANDAARAM )

Question 4

“నన్న ందుకనవసరంగా చంపుతారు? నేను జ్యా త్షుా డిని. మీరకా డ
కొసాూరనీ, ఆకలితో ఉంటారనీ ముందే తెలుసుకొని మీకు సరరడిన అరసెలను
తెచిి మీకోసం ఎదురు చూసుూనాన ను. క్కవ్యలంటే చెటుి
కొమమ కునన మూట్ విపు చూడండి.”

(i) పై విధ్ంగా అనన జ్యా త్షుా డి ేరు ఏమిటి? అతడు ఎకా డ నివసించేవ్య [1]
డు ? అతను ఎవరతో ఈ మాట్లు అంటునాన డు?

(ii) దివ్యణంలోని ఉద్యా గులందరూ ఎవరపై అస్తయరడాారు? దానికి [2]
గల క్కరణములను తెలుపుము.

(iii) భటిి వికమారుా లు పురుషుని భాగా ం స్త్ర ూ [2]
మూలంగానే జరుగుుందని ఎలా ధ్ృవరరచుకొనాన రు?

(iv) మంగల మంత్రత్ కథను ఎవరు ఎవరకి ఏమని వివరంచారో తెలుపుము. [5]

Question 5 [10]

ఆచారా వీరభత్రదరావు గురంచి వివరస్తూ, త్రౌన్ దొర, వేమన రచన లను ఏ
విధ్ంగా ఆవిషా రంచాడో తెలుపుతూ. ఆయన లండను నుంచి

చేసిన సాహితా పునరు రద ణ సేవను వివరంపుము.

Question 6 [10]

“పపీలికం' అంటే ఏమిటి? అది దేనికి త్రరత్రూరం?
అది నిగమశరమ దాి రా ఏ రకమైన సహాయానిన ఏ విధ్ంగా పందినద్య వివరంపు
ము. రచయిత గురంచి తెలుపుము. ఆయన ఈ కథ దాి రా తెలిపనదేమిటి?

9

Page 10

పదా మిందారిం (PADYA MANDAARAMU)

Question 7

“ క్కరణము లేని కలహంబు గరుణ లేమి
రరవధూ రరధ్న వ్యంఛ బంధు సాధు
జనములం దసహిషత
ి ి మనంగ జగత్ం
(బకృత్ సిదం
ధ బులివి దుషని
ి కరమునకు.”

(i) పై రదా ము ఎవరు రచించిన ఏ [గంథములోనిది? [1]
పై రదాా నిన సంసా ృతంలో త్రవ్యసిన రవరు?

(ii) చెడు సి భావం కల వ్యరకి సహజంగా ఉండు గుణములు ఏవి? [2]

(iii) అవివేకులు ఉతూమసాథనం నుండి నీచసాథనానికి దిగజరడానిన [2]
కవి ఎలా వర ణంచాడు?

(iv) మహాుమ ల మైత్రత్ ఏ విధ్ంగా ఎరు టికీ నిలిచి ఉంటుంది? [5]

Question 8 [10]

“త్రౌరది నివేదన" అను పాఠ్ా భాగమును రచించిన కవి ఎవరు?
అతని రచనలేవి? వ్యటిని ఎవరవరకి అంకితమిచాి డు ? త్రౌరది
ఎవరకి ఏ సందరభ ంలో ఏమని నివేదించుకొనన ది? వివరంపుము .

Question 9 [10]

భక ూ మహాకవియైన పోతన కవితా పాండితాా నిన గురంచి త్రరశంసిస్తూ ఎవరు
ఏ విధ్ంగా రలిక్కరో వివరంపుము.

10

Page 11

వ్యరసత్వ ిం (VARASATHVAM)

Question 10

“చూడు శాస్త్ర!ూ ఈ ష్యపు నీ ేరునే పెడదాం. నీ రండు వేలూ నీ పెటుిబడి.
అది పెటిి నా దాి రా నువుి ఖదరు
ద తెపు ంచు. అమమ కం, కమీషన్ నా
వంతూ, లాభాలు నీ వంు.” శాస్త్సి ూ సరేననాన డు.”

(i) పై మాట్లు ఎవరు ఎవరతో ఏ సందరభ ంలో అనాన రు? [1]

(ii) శాస్త్సి ూ బాలా ము ఎటువంటిది? [2]

(iii) రామదాసు చేసిన వ్యా పారాలు ఏవి? కుేరము
ూ గా త్రవ్యయుము . [2]

(iv) శాస్త్సి ూ తన జీవితానిన ఎటుే మారుి కొనాన డో తెలియజేయుము. [5]

Question 11 [10]

“సుదరశ నం' పాత్రతను పై నవల ఆధారంగా చిత్రత్మకరంపుము.

Question 12 [10]

వ్యరసతి ం నవలలో "భాను" పాత్రతను విశ్ల ేషంచుము.

ధరమ విజయము (DHARMA VIJAYAMU)

Question 13

"మామా! నీ యటిి స్తక్షమ బుదిధ కింత మాత్రతము తోచక
పోవుట్ ఆశి రా ముగా నునన ది. క్కమ త్రకోధాదుల కత్ములమని చెపు కొనుచు త్
రుగు నీ మునులందఱకు మా యెడల న్ందుకో దేి షము. పాండవుల యెడ ర
క్షపాతము."

(i) పై మాట్లు అంటునన వ్యరు ఎవరు? మామ ేరు ఏమి? [1]

(ii) పై మాట్లు ఎవరు ఎవరతో ఏ సందరభ ంలో అంటునాన రు? వివరంపుము. [2]

(iii) దైి త వనానికి ఎవరు ఏ ఉదేశ
ద ము తో వెళాేలనుకొనాన రు? [2]

11

Page 12

(iv) "క్కగల క్కరా మును గంధ్రుి లు త్మరి ర " అని ఎవరు ఎవరతో అనాన రు? [5]
ఆ క్కరా మేది ?

Question 14 [10]

భానుమత్ భర ూ ఎవరు? ఆమె తన భర ూను రక్ష్మంచు కొనుట్కు
త్రౌరదిని ఆత్రశయించిన విధ్మును తెలుపుము.

Question 15 [10]

పై నాట్కమాధారంగా శకుని పాత్రతను చిత్రత్మకరంపుము.

12

Document Details

Board / OrgCISCE
ExamClass 12
TypeSample Paper
Pages12
Updated29 Aug 2026

More from CISCE

Class 10 Class 11 Class 12 Class 9