CBSE Class 10 Sample Paper 2022 for Telugu Andhra Term 2 – Text
Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.
📄 View text version (3 pages)
Page 1
SAMPLE QUESTION PAPER FOR TELUGU – A. P (007) FOR THE ACEDEMIC YEAR 2021 -22
AS PER THE NOTES & ORDERS GIVEN BY CBSE.
TERM – II
CLASS – X MAX MARKS - 40 TIME: 2Hr
---------------------------------------------------------------------------------------------------------------------
భాగం - ఎ
1 ) ఈ క్రంది గద్యభాగాన్ని చదివి ఇచ్చిన ప్రశ్ిలకు సరైన జవాబులను ఒక వాకయంలో వా
ర యండి. 5×2= 10
సృష్టిలో మనిష్ట మాత్రమే గాక అత్ని చుట్ట
ి విస్తారమైన ప్రకృతి ఉంది. ఈ ప్రకృతికి, మనిష్టకి ప్రసపర సంబంధం
ఉంది. ఈ అనుబంధానిి విసమరిస్తా మనిష్ట మనుగడకే ప్రమాదం. కాళిదాస మహాకవి 'అభిజ్ఞ
ా న శాకంత్లమ్' నాటకంలో
భరత్ వాకయంగా దుష్యంతునిచే మొదటి వాకయంలో "పాలంచేవారు కేవలం ప్రజల హితాన్ని గాక ప్రకృతి హితానిి సైత్ం
దృష్టిలో ఉంచుకోవాల. ప్రకృతి హిత్ం పైన్న ప్రజ్ఞహిత్ం ఆధారప్డి ఉంది" అని చెప్పంచారు. ప్రప్ంచ దేశాలన్ని ఈ
వాకాయనిి అరథం చేసుకోవాల. ప్రకృతితో కలసి బత్కటం, ఆత్మమయతా బంధము ఏరపరచుకోవటం త్దాారా ప్రకృతికి
ఒక ఆత్మ ఉందన్న, అది మనలి త్లిలా కాపాడుతుందని గురితంచి మసలుకోవడమే అసలైన మానవత్ాం అనబడుతుంది.
ఉదయంచే సూరయతేజ్ఞనిి జడప్దారథంగా కాక శకిత ప్రదాత్ అయన భగవంతునిగా అరిిస్తాం ప్రవహించే నదులను దేవతా
సారూపాలుగా భావించి, ఆ జలాలను ప్విత్రంగా పానంచేస్తాం. అందుకే నలుగురూ వాడే త్టాకాలను, నదులను,
బావులను కలుష్టత్ం చేయరాదని వేదమంతా
ర లు శాసించాయ. చెటింటే ప్రతి పా
ర ణికి ప్రవశమే . ప్రతియంటా మొకకలు,
చెట్ల
ి పంచాలని, అది గృహసథ ధరమమని మహాభారత్ంలో అనుశాసనిక ప్రాంలో భీష్మమలవారు బోధంచారు
పూలమొకకలు, చెట్ల
ి ఉని యంట దేవత్లు కొలువుంటారని వివరించింది మహాభారత్ం. న్నలప్చిదనంలో
న్నటిచలిదనంలో సూరయతేజంలో భగవానుని కరుణను దరిశంచగలగిన ఉదాత్ా సంసకృతి మనది. పాలకలు, ప్రజలు ఈ
సందేశానిి పాటిస్తా ఈ కరువు కాటకాలు త్లతు
ా తాయా ?
ప్రశిలు :
i ) మనిష్ట మనుగడక ప్రమాదం ఏది ?
ii ) 'శాకంత్లం' లోని సందేశమేమి ?
iii ) మహాభారత్ంలో ఏమి చెపాపరు ? 5
iv ) మన సంసకృతి ఎలాంటిది ?
v ) కరువుకాటకాలు నివారించాలంటే ఏం చెయాయల ?
భాగం - బి
2 ) క్రంద్ సూచ్చంచ్చన విధంగా పేరు, చ్చరునామాలతో విషయాన్ని వివరిసూ
ూ లేఖ వా
ర యండి. 4m
నెల్ల
ి రు శాంతినగర్ నివాసి విదాయస్తగర్ త్మ పా
ర ంత్ంలో అధాానింగా ఉని రోడి దుసిథతిని , ప్రజలు
ఎదుర్కంట్లని ఇబబందులను వివరిసూ
ా త్గిన చరయలు చేప్టా
ి లని కోరుతూ పురపాలక సంఘ అధకారికి రాసినట్ల
ి గా
లేఖ రాయండి.
Page 2
భాగం - సి.
3 ) ఈ క్రంది ప్ద్యపాదాన్నక్ గణ విభజన చేసి గురు లఘువులను గురితంచ్చ ఏ ప్ద్యపాద్మో తెలిపి యతి స్థ
ా నాన్ని
తెలప్ండి. 1×2= 2
" విప్రీత్ ప్రతిభాష్ లేమిటికి నురీానాథ! యీ పుత్ర గా "
4. ) ఈ క్రంది ప్దాలలో ఒక దాన్నన్న విడదీసి సంధి పేరు సూత్రం రాయండి. 1×2=2
i ) నెతు
ా రుటేరులు. ii ) కటినుగు
5 ) ఈ క్రంది సమాసములకు చందిన ప్దాలలో ఒకదాన్నక్ విగరహవాకయం రాసి, సమాసం పేరు లక్షణం రాయండి.
1×2=2
i ) మోక్షలకిమమ. ii ) కమలానన
6. ) ఈ క్రంది వానీలో ఒక దాన్నన్న గూరిి అడిగిన విధంగా రాయండి. 1×2=2
i ) " సూరయచందు
ర లు దివారాత్రములక అధప్తులు " ఈ వాకయము ఏ అలంకారమునక చెందినదో తెలప్ లక్షణం
రాయండి.
ii ) అరా
థ ంత్రనాయస్తలంకార లక్షయ , లక్షణము వా
ర యండి.
భాగము - డి
7. ఈ క్రంది ప్రశ్ిలలో ఒక దాన్నక్ జవాబు రాయండి. 1×3=3
i ) మహోనితులైన స్త్ాీల విశేషాలు స్తకరిసు
ా ని సందరబంలో సంపాదకలు పందిన అనుభూతులేమిటి ?
ii ) " బాబూ! ఈ వయసుులో చదువుకంటే , ఆ వయసుులో సంపాదించుకోవచుి " ఈ వాకయం గురించి మీ
అభిపా
ర యానిి రాయండి.
8. ఈ క్రంది వాన్నలో ఒక దాన్నక్ సంద్ర్భవాయఖయ రాయండి. 1×2=2
i ) " దాని దుంప్దెగ! - ఆ అభిమానం మరీ ఎకకవైపోతుంది "
ii ) " సంప్రదాయ చరిత్రకారులు స్త్ాీలను చరిత్రలో అకకడకకడా పౌడర్ అదిినట్ల
ి అదు
ి తుంటారు "
9. ఈ క్రంది ప్దాయన్నక్ ప్రతిప్దార్ాం రాయండి. 4m
i ) అనవుడు నలినవిా కమలానన యటిను, లసుగాక, యో
మునివర! న్నవు శిష్యగణముంగొని చయయన రముమ విశానా
థుని కృప్ పేరిమ నెందఱతిథుల్ చనుదెంచిన గమధేనువుం
బని గొనునట్ల
ి పట్ల
ి దు నపారములైన యభీప్ుతానాిముల్ .
ii ) త్న చూ ప్ంబుధమీీఁదీఁ జ్ఞచి శర వణదాందాంబు రికికంచి వం
చిన చంచదుుజముల్ సముత్కటకటిస్త్మంబులన్ బూనిి తోీఁ
క నభీవీథికిీఁ బంచి యంఘ్ర
ు లఱియంగాీఁ బటిి బిట్ట
ి ది గర
కకన నకొకండ యడంగీఁదొకిక ప్యకిం గుప్పంచి లంఘంచుచోన్
10 ఈ క్రంది వాన్నలో ఒక దాన్నక్ సంద్ర్భ వాయఖయ వా
ర యండి. 1×2=2
i ) " చికకని నొకకలతో చకకని ప్దాలు ప్డుకనాిడు "
ii ) " ప్వనాశకోటి నాశ ప్రచి గమించెన్ "
Page 3
11ఈ క్రంది ప్రశ్ిలలో ఒకదాన్నక్ జవాబు వా
ర యుము . 1×3=3
i ) మానవ ప్రస్తథనంలో కళ, కవిత్, విజ్ఞ
ా నం తోడునాియని కవి వరిణంచాడు గదా! దీనినెలా సమరిథస్తావు?
ii ) వాయసుని పాత్ర సాభావానిి వివరించండి.
12. ఈ క్రంది ప్రశ్ిలలో ఒక ప్రశ్ికు జవాబు రాయండి. 1×4=4
i ) శ్రరరామ సుగ్రరవుల మైతిర ఎలా ఏరపడింది ?
ii ) స్త్తాన్నాష్ణ వృతా
ా ంతానిి వివరించండి.
***