ISC Class 12 Specimen Paper 2022 Telugu Semester 2 – Text
Read the full text of this sample paper below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.
📄 View text version (7 pages)
Page 1
ISC SEMESTER 2 EXAMINATION
SPECIMEN QUESTION PAPER
TELUGU
----------------------------------------------------------------------------------------------------
Maximum Marks: 40
Time allowed: One and a half hour
Candidates are allowed an additional 10 minutes for only reading the paper.
They must Not start writing during this time.
----------------------------------------------------------------------------------------------------------------
Answer Questions 1 and 2 in Section A and three questions from Section B on
any three out of the four prescribed textbooks.
The intended marks for questions or parts of questions are given in brackets. [ ]
---------------------------------------------------------------------------------------------------------------------
SECTION A
LANGUAGE - 19 MARKS
Question 1 [12]
Write a composition in approximately 300-350 words in Telugu on any one of the
topics given below.
క్రింద ఇవ్వ బడిన ఏదైనా ఒక అింశింపై తెలుగులో సుమారు 300-350
పదాలలో కూరుు ను క్ాయిండి.
(i) “చినిగిన చొక్కా అయినా వేసుకోగాని, మంచి మిత్రుని పందడానికి
త్రరయత్న ంచు."అనాన రొక మహానుభావుడు. నీకు నచిి న, నినున త్రేరేపంచిన,
నినున నినున గా త్రేమించిన ఒక మంచి మిత్రుని గురంచి వివరస్తూ ఒక చకా టి
వ్యా సము త్రవ్యయుము.
(ii) గడిచి పోయిన సమయం త్రగి రాదు. ఎంత త్రరయత్న ంచినా దానిని మనం
త్రగి పందలేము . క్కబటిి సమయం విలువను తెలిసికొని దానిని ఎలా
సద్వి నియోగ రరచ దలఁచు కొనాన వో తెలియ జేస్తూ ఒక వివరణాతమ క
వ్యా సము త్రవ్యయుము.
(iii) “ మెరసిదంతా బంగారం క్కదు.” పై సామెతను ఆధారంగా చేసికొని కథ తో
కూడిన వ్యా సము త్రవ్యయుము.
1
Page 2
(iv) ప్లాస్టసి్
ి నిషేధం యొకా ఆవశ్ా కతను తెలియ జేసి , రరాా వరణ రరరక్షణ లో
నీవెలా భాగసాి మివి క్కదలచావో తెలియజేస్తూ వ్యా సము త్రవ్యయుము.
(v) సమాజం అంటే ఏమిటో వివరంపుము. త్రరసుూత సమాజంలో ఉనన లోటుాట్స్ట
గురంచి చరి ంచి వ్యటిని నివ్యరంచడం లో ఒక పౌరునిగా నీ బాధా త
ఏమిట్నన విషయానిన విశ్దీకరస్తూ ఒక చకా టి వ్యా సము త్రవ్యయుము.
(vi) త్రకింద ఇవి బడిన విషయములలో ఏదైనా ఒక దానిని ఎనున కొని
మౌలిక్కంశ్ములతో కూడిన కథ ను త్రవ్యయుము.
(a) మహిళా సాధిక్కరత
(b) నాకే గనుక ఆ విషయం ముందే తెలిసి ఉంటే......అను వ్యకా ం తో
అంతమగు ఒక కథను త్రవ్యయుము.
Question 2
Do as directed.
నిర్దశ
ే ించిన విధింగా సమాధానమివ్వ ిండి.
(i) త్రకింద ఇవి బడిన జాతీయానికి అర ధం త్రవ్యయండి. [1]
తాను రటిన
ి కుందేటికి మూడే క్కళ్ళు .
(ii) త్రకింద ఇవి బడిన వ్యటిలో సరైన రదానిన ఎనున కొని ఖాళీని పూర ూ [1]
చెయా ండి.
రెకా లు ముకా లు చేసుకోవడం అంటే _________________
(a) చాల సుఖరడడం
(b) చాల కష ి రడడం
(c) చాల ఆలోచించడం
(d) చాల నిత్రద పోవడం
(iii) త్రకింద ఇవి బడిన జాతీయానిన సరైన రదంతో పూర ూ చేయండి. [1]
మనసుంటే _______________ ఉంటుంద్వ .
(iv) త్రకింద ఇవి బడిన జాతీయానిన ఆధారంగా చేసికొని ఒక సంత వ్యకా ము [1]
త్రవ్యయుము.
తలడి
స్ట లిస్ట పోవు
2
Page 3
(v) త్రకింద ఇవి బడిన వ్యక్కా నిన సర చేసి త్రవ్యయండి. [1]
త్రరసుూతం కలల మీద ఆశ్కి ూ కొద్వి మంద్వకి మాత్రతమే ఉంద్వ.
(vi) త్రకింద ఇవి బడిన వ్యటిలో సరయైన వ్యక్కా నిన గుర ూంచి త్రవ్యయండి [1]
(a) సీత వేసుకొనన రెండు జడలు ఎంతో అందంగా ఉంద్వ
(b) సీత వేసుకొనన రెండు జడ ఎంతో అందంగా ఉనాన యి .
(c) సీత కటుికొనన రెండు జడలు ఎంతో అందంగా ఉంద్వ.
(d) సీత వేసుకొనన రెండు జడలు ఎంతో అందంగా ఉనాన యి .
(vii) త్రకింద ఇవి బడిన వ్యటిలో సరయైన వ్యక్కా నిన గుర ూంచి త్రవ్యయండి [1]
(a) ేదవ్యని కోరం మొదటికే మోసం
(b) ేదవ్యని కోరం పెదవికి చేటు
(c) ేదవ్యని కోరం మనిషికి చేటు
(d) ేదవ్యని కోరం చెలిమికి చేటు
3
Page 4
SECTION B
LITERATURE - 21 MARKS
Answer three questions from this section on any three of the four prescribed
textbooks.
నిరే ిశంచిన నాలుగు ాఠ్ా పుసూక్కలలో ఏదైనా మూడింటిపై ఈ విభాగం నుండి
మూడు త్రరశ్న లకు సమాధానాలు రాయండి.
Question 3
(i) “ఆమెకు ఆయన ఒక తగలాట్ంగా కనబడుుంటాడు . వేళకు అనన ం
పెట్దు
ి . అందరకి పెటిి తాను త్ని అపుు డాయనను పలుసుూంద్వ. ఏద్వ
మిగిలితే అద్వ వేసి పెడుుంద్వ. ఏద్వ వేస్తూ అద్వ త్ని ఆయన చెయిా
కడుకుా ంటాడు.
(a) చెయిా కడుకుా నే వ్యరు ఎవరు? ఆయనకు ఆమెకు మధా గల [1]
బంధుతి మేమి?
(b) పై ాఠ్ా భాగానిన రచించిన వ్యరెవరు? ఆయన రచించిన త్రరసిద్వధ [2]
చెంద్వన కథ ఏద్వ? ఆయన త్రవ్యసిన ఏ నవలకు ఎటువంటి బహుమత్
లభంచింద్వ?
(c) ఎదుి మనసులోని కషం
ి ఎవరకి బాగా తెలుసు? ఎందుకు? వ్యరదిర [4]
మధా ఉనన పోలికలను తెలరండి.
లేదా (Or)
(ii) “పుణా ము దారబతెూము వంటిద్వ. దానిని ఎంత అభవృద్వధ రరచుకొనిన అంత
మంచిద్వ. క్కబటిి భకిని
ూ అలవ్యటు చేసికొనుము. త్రరత్ ద్వనము కొద్వస్త
ి పైనను
భగవనాన మమును జపంచుము. “
(a) పై విధంగా ఎవరు ఎవరకి హితబోధ గావించెను? [1]
(b) పై ాఠ్ా భాగ రచయత ఎవరు? ఆయన అసలు ేరేమిటి? [2]
ఆయనకునన త్రరతేా కమైన నేరుు ఏద్వ ?
4
Page 5
(c) రోగి నోటి నుండి ' నారాయణ నారాయణ ' అని రలికింర చేయడానికి [4]
ఎవరకి ఎటువంటి ఆలోచన తట్టను ి ? అద్వ సఫలీకృత మైనదా లేదా
తెలుపుము.
Question 4
(i) "శ్రణం బని వచిి న భీ
కర శ్త్రువునయిన త్రీత్ క్కవఁగవలయు
గరుణా రరుల తెఱంగిద్వ
యరవుగ సరగావు దీనికే ధరమ ంబుల్ "
(a) కరుణారరుల గురంచి ఎవరు ఎవరకి చెపుూనాన రు? [1]
(b) పై రదా మును రచించిన వ్యరు ఎవరు? ఏ శ్తాబాినికి చెంద్వన వ్యరు? [2]
ఆయనకునన బిరుదులను తెలుపుము.
(c) సుయోధనుడు చేసినటువంటి దుషా రమ ల గురంచి ఎవరు ఎవరకి [4]
ఏమని చెపు ర?
లేదా (OR)
(ii) “వరమున ( బుటిత్
ి న్ భరత వంశ్ము (జొచిి త్ నందు ాండు భూ
వరునకు కోడలైత్ జన వందుా లం బంద్వత్ నీత్ విత్రకమ
ప్లసిరు
రు లగు పుత్రులం బడసిత్న్ సహజనుమ ల త్రాపు గాంచిత్న్
సరసిజనాభ యినిన ట్ (త్రబశ్సిూ కి నెకిా న దాననెంతయున్.”
(a) వరమున పుటిి త్రరశ్సిూకెకిా న వ్యరు ఎవరు? వ్యరు ఎవరకి తన మనసు [1]
లోని బాధను తెలుపుకొంటునాన రు?
(b) పై రదా ము దేని నుంచి త్రగహింరబడినద్వ? కవి ఎవరు? కవిత్రతయము [2]
లో అతని సా
ప్ల రు నమేమిటి?
(c) ఆమె తన ఆవేదనను , ఆత్రకోశానిన తెలుపుకొనన విధమును తెలుపుము. [4]
ఆమె ఆ విధంగా కోరుకోవడానిన నీవు ఏ విధంగా సమర రుంచ గలవు?
5
Page 6
Question 5
(i) "శాస్త్సి ూ భాను రరసిత్
రు ఊహింఛు కోగలడు. ఆవిడ దురాా0బతో మాములుగా
ఉండడానికి లేదు. ఉండకుండా ఉండడానికి లేదు. నిరోిషి అని కోరుి
వద్వలేసిన హంతకుడితో స్తన హం చేసినటుి.”
(a) ఇకా డ దోషి అని భావింరబడేద్వ ఎవరు? ఆమె చేసిన నేరం ఏమిటి? [1]
(b) శాస్త్సి ూ ని లక్షాధిక్కరని చేయడానికి రామదాసుకు త్రబహామ ండమైన [2]
ఆలోచన వచిి అతనితో ఏమనాన డు?
(c) ఉదోా గం గురంచి శాస్త్సిూ మనసును చుటుికొని ఉనన గుబులును [4]
పోగొటిన
ి ఉతూరం లోని విషయం ఏమిటి? దానిని ఎవరు త్రవ్యసారు?
లేదా (OR)
(ii) " అకా డా ఇకా డా ఉదోా గం చెయా డం నీకేం గత్ రటిం
ి ద్వ? నాలో నీకెందుకు
నమమ కం లేకుండా పోయిందో నాకర రుం క్కవడం లేదు. ఇంత మంద్వని
పోషించ గల వ్యణ్నన నినున పోషించ లేక పోయినానా?”
(a) పై మాట్లు ఎవరు ఎవరతో అంటునాన రు? [1]
(b) శాస్త్సి ూ మనసుకు వేదాంతం అంట్క పోవడానికి ఉనన రెండు [2]
క్కరణాలు ఏవి ?
(c) ‘నేను బిజినెస్ కు రనికి రాను’ అనన శాస్త్సికి
ూ రామదాసు ఇచిి న [4]
ఉరదేశ్మేమి?
Question 6
(i) " దేవీ ! ఇంద్వంకొక కుతంత్రత మునన ద్వ. ఈ గంధరి రాజు ాండవ
మధా మునకు మిత్రుడని విందుము. ఆ ాండవ్యధముల యెదుట్
మమమ వమానించుట్ కీ యెుూ నెత్ూనాడు."
6
Page 7
(a) పై మాట్లు ఎవరు ఎవరతో అంటునాన రు? ాండవ మధా ముడు [1]
అనగా ఎవరు? గంధరి రాజు ేరేమిటి ?
(b) కౌరవుల వినోద విహారం వీర విహారం గా మారడానికి గల క్కరణం మేమి? [2]
(c) మాయా యుదధ విశారదుడగు గంధరి రాజు చూపన యుదధ నైపుణా [4]
మెటిద్వ
ి ?
లేదా (OR)
(ii) "చెలీస్ట ! ఆడుదాని యావేదన అర రుము గాని మూఢురాలిని గాను. నా
కరమ మునకు నీవేమి చేయుదువు? నినున మనిన ంచిత్ని. ఒకా సార - ఈ
ఒకా సారకి - నీ అభా ర ధన మంగీకరంచిత్ని."
(a) ఎవర అభా ర ధనను ఎవరు అంగీకరంచిర? [1]
(b) ఆ అభా ర ధన ఏమిటి? ఆమెకు ఆ రరసిత్
రు ఎందుకు వచిి ంద్వ? [2]
(c) ' క్కగల క్కరా మును గంధరుి లు తీరి ర ' అని సంతోష రడుునన [4]
భీమారుునలతో ధరమ జుడు రలికిన రలుకులేవి ? ఆ మాట్లను నీవు
ఎంత వరకు సమర ధంచ గలవు?
7