Page 1
Sample Question Paper (2022-23)
Subject: Telugu (007)
Class: X
Time: 3 Hrs. Max Marks: 80m
General Instructions:
1. The question paper contains 4 sections.
2. Total 80 marks
3. Section-A Reading Comprehension,
Section-B Grammar,
Section-C Literature,
Section-D Creative writing.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
భాగము - ఏ
1. కింది గద్య భాగములను చదివి ఒక దానిక క్కింద్ ఇవ్వ బడిన క్రశ్న లకు జవాబులు గుర్తించిండి.
5×1=5
ఏ) తెలుగు సాహితీ జగత్తులో కమ్మ ని కవితాత్మ శోభించే కావ్య ప్రసూనాలు విరియించిన విదుషీ
మ్ణులిందరో ఉనాా రు. పురుషులకు తీసిపోని విధింగా రసభావ్ బింధురములైన కావ్య రచనలు చేసి
విశ్వ మానవ్ హృదయాలను రింజింరజేశారు. " ముదిత్ల్ నేరవ గరాని విదయ గలదే ముద్దార నేరిప ించినన్"
అనాా రు చిలకమ్రి ు. నేరవ వ్లసిన రనిలేకుిండా సహజ ప్రతిభా వ్యయ త్ప త్తులు కలిగి, వాసికెక్కి న
కవ్యప్త్తలు వివిధ శాస్తసు పురాణాది ప్గింథాలు చదివి, పారింగత్తలైన కోమ్లింగులు ఎిందరో ఉనాా రు.
వేదకాలము నాటికే అపాల, శాశ్వ తి, గారి ి, మైప్ేయ, సులభ మొదలైన వారు రిండిత్ సభలలో పాల్గిని పేరు
పిందినట్లు తెలుస్ు ింది.
సింసి ృత్ కవి వ్రేణుయ డు దిండిచే, సరసవ తిచే మెపుప పిందిన నీలభట్టారక అనే నామాింత్రము
గల నిజకజ , భోజరాజు రట్మ్ ా హిషి లీలవ్తి మొదలైన కవ్యప్త్తలు అనేకులు చకి ని రచనలు చేసినట్లుగా
తెలుసుుింది. రదకవితా పితామ్హునిగా పేరుపిందిన తాళ్ళ పాక అనా మాచారుయ ని పెదా భారయ తాళ్ళ పాక
తిమ్మ కి మ్ధుర మ్ింజులమ్గు మ్ింజరీ దివ రద ఛిందసుు లో సుభప్ద్దకళ్యయ ణిం అనే కావ్య ిం
రచిించిింది.అయే కావ్య ిం వెలుగులోక్క రాక పూరవ మే మొలు రామాయణమే ప్రథమాింప్ధ కావ్య మ్ని,
మొలయే ు తొలి తెలుగు కవ్యప్తి అని సాహిత్య కారులు భావిించారు. కానీ వేటూరి ప్రభాకర శాస్తసిుగారి కృషి
ఫలిత్ింగా18వ్ శ్తాబ్దా వ్రకు విశేషాదరణ పింది త్రువాత్ కనుమారుగైన కావ్య ము బయలప డినది.దీనితో
ప్రథమాింప్ధ కవ్యప్తి తిమ్మ కి యే యని స్థసిర
ర రడిింది.
క్రశ్న లు:
i) ప్రథమాింప్ధ కవ్యప్తి ఎవ్రు ?
అ) మైప్ేయ . ఆ) సులభ . ఇ) మొలు . ఈ) తిమ్మ కి .
ii) సుభప్ద్దకళ్యయ ణిం ప్వాసినది ఎవ్రు ?
అ) లీలవ్తి . ఆ) తిమ్మ కి . ఇ) అపాల . ఈ) గారి ి .
iii) ' వాసికెక్కి న ----- జాతీయానిక్క అర రిం రాయిండి.
అ) బాగా వాచిపోయనా ఆ) ప్రఖ్యయ తిగాించిన ఇ) అప్రతిష్పా
ా లైన ఈ) కనుమ్రుగైన
iv) దిండిచే మెపుప పిందినది ఎవ్రు ?
అ) అపాల. ఆ) నీలభట్టారక. ఇ) మైప్ేయ ఈ) సులభ.
v) రదకవితా పితామ్హుడు ఎవ్రు?
అ) భోజరాజు ఆ) చిలకమ్రి ు. ఇ) ప్రభాకర శాస్తసిు. ఈ) అనా మాచారుయ లు.
బి) విద్దవ న్ విశ్వ ిం 1915 అకోబ
ా ర్ 21న అనింత్పురిం జలు త్రిమెల ప్గామ్ింలో జనిమ ించాడు. ీ స్థ మమ్తి లక్ష్మ మ్మ
మీసరగిండ ముని రామాచారుయ లు వీరి త్లిద ు ింప్డులు. విశ్వ రూపాచారి వీరి పూరి ుపేరు. విశ్వ ిం సవ ప్గామ్ింలో
సింప్రద్దయ రదధత్తలోు తెలుగు, సింసి ృత్ భాషా సాహితాయ లను అధయ యనిం చేశాడు. మ్ప్ద్దసు
విశ్వ విద్దయ లయింలో విద్దవ న్ రరీక్ష్లో ఉతీురుులు అయాయ క విద్దవ న్ విశ్వ ిం అని అిందరూ పిలవ్డిం
ప్పారింభించారు. కాీలోని హిిందూ విశ్వ విద్దయ లయింలో సింసి ృత్ భాష్లో రరిశోధన చేసూు అసవ సత్ ర వ్లు
వ్దిలేశారు . వేటూరి ప్రభాకర శాస్తసిు ఆధవ రయ ింలో కుమార సింభవ్ిం, రఘువ్ింశ్ిం , మేఘసిందేశ్ిం, శిశుపాల
వ్ధ, కాదింబరి, క్కరాతారుజనీయిం, దశ్కుమార చరిప్త్, రాజత్రింగిణి , కథా సరితాు గరిం వ్ింటి ప్రసిదధ
Page 2
సింసి ృత్ కావాయ లను సరళ్మైన తెలుగులోక్క అనువ్దిించాడు. 20 ఏళ్ళ వ్యసులో త్న తొలి కావ్య ిం
‘ విరికన్నా ' తో ప్పారింభించి , విలసిని , పేదరాలు, మ్హా శిలిప , పెనేా టి పాట్, ఒక నాడు , మ్హా సింకలప ిం,
మానవ్యడు వ్ింటి కావాయ లు మ్లిచారు. కమ్యయ నిసుా సిద్దధింత్ిం, ఫాసిజిం, రషాయ నాయకులను గురిించి
వాయ సాలు రాశారు. నవ్లలు, కథలు, నాట్కాలు అనువ్దిించారు. బాలల కోసిం గేయ కథలు రూపిందిించారు.
సింసి ృత్ింలో మాట్టుడట్ిం విద్దవ న్ విశ్వ ిం క్క వేడుక. హైదరాబాదులో 'మీజాన్ రప్తికలో‘ ఉర
సింపాదకుడిగా 1945లో ఉద్యయ గ జీవితానిా ప్పారింభించిన విశ్వ ిం , త్రావ త్ ప్రజాశ్క్క ు, ఆింప్ధప్రభ సచిప్త్ వార
రప్తిక, ఆింప్ధ రప్తిక , ఆింప్ధజ్యయ తి లలో రనిచేసూు , నలుపు – తెలుపు, అవి - ఇవి , ఇవావ ళ్ పేర ుతో ీరి ికలు
నిరవ హిించారు.’ మాణికయ వీణ ‘ ీరి ికను 24 సింవ్త్ు రాలు నిరవ హిించారు. ఆింప్ధప్రభ నుిండి రదవి విరమ్ణ
చేసిన త్రువాత్ తిరుమ్ల తిరురతి దేవ్సారనిం వారి ప్రచురణల1కు ప్రధాన సింపాదకునిగా చివ్రి వ్రకు
రనిచేశారు.
i) ఏ భాష్ మాట్టుడట్ిం విశ్వ ిం గారిక్క వేడుక .
అ) తెలుగు ఆ) సింసి ృత్ిం. ఇ) కనా డిం ఈ) మ్లయాళ్ిం.
ii) విశ్వ ిం నిరవ హిించిన ప్రసిదధ రప్తిక ీరి ిక ఏది.
అ) మాణికయ వీణ ఆ) పెనేా టి పాట్. ఇ) లేపాక్షి బసవ్యయ ఈ) పైవేవీ కాదు
iii) హైదరాబాదు నుిండి వెలువ్డే ఏ రప్తికలో విద్దవ న్ విశ్వ ిం రని చేశారు.
అ) ఆింప్ధప్రభ. ఆ) ఆింప్ధ రప్తిక ఇ) మీజాన్ రప్తిక ఈ) మీజాన్ రప్తిక
iv) మీసరగిండ విశ్వ రూర చారి క్క విద్దవ న్ విశ్వ ిం అనే పేరు ఎల వ్చిచ ింది.
అ) విద్దవ న్ రరీక్ష్ పాస్ అయాయ క. ఆ) పీయూసీ పాసయాయ క
ఇ) ఎస్.ఎస్.ఎల్ సీ. పాసయాయ క. ఈ) భాషాప్రవీణ పాసయాయ క
v) విద్దవ న్ విశ్వ ిం అసవ సత్
ర వ్లు వ్దిలేసిన రని ఏమి.
అ) సింసి ృత్ భాష్లో రరిశోధన ఆ) ఆింప్ధజ్యయ తి లో రనిచేయడిం
ఇ) పెనేా టి పాట్ రాయడిం ఈ) పైవేవీ కాదు
2. కింది గద్య భాగములను చదివి ఒక దానిక క్కింద్ ఇవ్వ బడిన క్రశ్న లకు జవాబులు గుర్తించిండి.
5 ×1 = 5
ఎ) జీవిత్ము, రరాయ వ్రణాల అనుబింధిం ప్రగాఢమైనది. సమ్సు ప్పాణికోటి జీవిత్ిం రరాయ వ్రణింపై
ఎింత్గానో ఆధారరడి ఉింట్లింది. మ్న శ్రీరిం, బుదిధ, శ్క్క ుయుకుు లు, అనేక విశిష్ ా లక్ష్ణాలనీా రరాయ వ్రణిం
ములనే రూపుదిదుాకొని, వ్ృదిధచింది, సుసితి
ర ని పిందుత్తనాా య. నిజానిక్క ప్పాణికోటి జీవ్నిం, రరాయ వ్రణిం
ఎింత్ సనిా హిత్ింగా ఉింట్టయింటే, ఆ రిండిింటి రరసప ర సుసితి ర త్రప నిసరి.
మానవ్యలకు జీవానిా ప్రసాదిించి, రరిపోషిించేిందుకు ప్రకృతి మ్నకు అనుప్గహిించిన
రక్ష్ణకవ్చమే రరాయ వ్రణిం. ప్రకృతి వ్నరులే రరాయ వ్రణకు మ్యలకిందిం. అడవ్యలు, నేల, కొిండలు,
నదులు, నీటి ఊట్లు, ఎడారులు, విశాలమైన బయళ్లు, లోయలు, రింగు రింగు రక్షులు, జింత్తవ్యలు,
రరిశుదధజలలతో నిిండిన నదులు, ప్రవాహాలు ప్రకృతిలో సమ్ృదధింగా న్నలకొని ఉనాా య. వీటితోపాట్ల
సుగింధవాయు వీచికలు, ప్పాణశ్క్క ునిచేచ వ్రాిలను కురిపిించే మేఘాలతో ప్రకృతి వ్నరులు నిిండి ఉనాా య.
మానవాళిక్క ఐశ్వ రాయ భవ్ృదుధలను, మ్నశాశ ింతిని ప్రకలిప ించేిందుకు సింత్తలిత్మైన రరాయ వ్రణానిా
ప్రకృే అనుప్గహిసుుింది. అయే ప్రకృతి యొకి ఈ సమ్త్తలయ త్ ప్కమేపి దెబబ తిింట్లనా ది.
ఆశ్చ రయ మేమిట్ింటే మానవ్యలు ప్రకృతి ప్రసాదిించిన వ్నరులను ముిందుచూపు లేకుిండా అనాలోచిత్ింగా
ద్యచుకోవ్డిం వ్లు రరాయ వ్రణ వ్య వ్సర మొత్ుిం త్న సమ్త్తలయ త్ను కోలోప త్తనా ది. ఇిందువ్లు వ్ిందలది
సింవ్త్ు రాల మునురటి మ్ించుయుగిం పునరావ్ృత్ుిం కావ్ట్మో, ఉత్ుర దక్షిణ ధృవాలలోని దట్ామైన
మ్ించుపరలనిా కరిగిపోయ రట్ణా ా లను, అడవ్యలను, రరవ తాలను, జింత్త జాలనిా , ప్క్కమికీట్కాలను
విధవ ింసకర త్రింగాలు ముించతిువేసే ప్రమాదిం పించి ఉనా ది.
వాతావ్రణ కాలుష్య ిం, సమ్త్తలయ త్ లేకపోవ్డిం అనా దు:స్థసిత్త
ర లు మ్నమే చేజేత్తల చేసిన
అకృత్య ఫలలని చపాప లి. ఈ సమ్త్తలయ తా లోరిం వ్ ు భూ వాయు జల శ్బకా
ల ా లుషాయ లూ
ఏరప డుత్తనాా య. వాతావ్రణ కాలుష్య ిం వ్లు ఊపిరితిత్తుల వాయ ధులు, గుిండె జబుబ లు, ఉదర రోగాలు,
చూపు, వినిక్కడి త్గి ిపోవ్డిం, మానసిక ఆింద్యళ్నలు, ఒతిుడి మ్యలన సింభవిించే ఇత్ర వాయ ధులు
కలుగుతాయ. భూమిపై మానవాళి మ్నుగడ నిమిత్ుిం ప్రకృతిక్క, జీవ్జలనిక్క మ్ధయ ఒక చకి ని సమ్త్తలయ త్,
సమ్నవ యిం సాధింరబడాలని మ్నిందరికీ తెలుసు. భూమి సమ్సుిం పైరుపోలలతో నిిండిపోకుిండా
Page 3
ఉిండేిందుకు శాకాహారులైన జింత్తవ్యలు ఆవ్శ్య కమ్వ్యతాయ. ఆ జింత్తవ్యల సింఖ్య ను నియింప్తిించేిందుకు
మాింసభుకుి లైన జింత్తవ్యలుిండట్ిం వ్లు సమ్త్తలయ త్ సాధింరబడుత్తనా ది.
క్రశ్న లు.
i) రరాయ వ్రణిం వ్లు ఏ ఏ అింశాలు రూపుదిదుాకుని వ్ృదిధచింద్దయ ?
అ) మ్న శ్రీరిం , బుదిధ ఆ) సమ్సు ప్పాణికోటి జీవిత్ిం ఇ) శ్క్క ుయుకుు లు ఈ) పై వ్నీా
ii) రరాయ వ్రణిం కు మ్యలకిందిం అనదగినవి ఏవి ?
అ) ప్రకృతివానరులు ఆ) మానసిక ఆింద్యళ్న ఇ) రరిశుదధజలలతో నిిండిన నదులు ఈ) అ , ఇ
iii) మానవ్యని అకృతాయ లకు ఫలిత్ిం ఏమిటి ?
అ) భూమి సమ్సు పైరు పలలతో నిిండడిం ఆ) ప్రకృతిక్క, జీవ్జలలక్క సమ్త్తలయ త్
ఇ) సమ్త్తలయ త్ లోపిించడిం. ఈ) రరిశుదధజలలు
iv) వాతావ్రణ సమ్త్తలయ త్ లేక పోవ్డిం వ్లు కలిగే అనరారలు ఏవి ?
అ) భూ కాలుష్య ిం ఆ) వాయు కాలుష్య ిం ఇ) వాతావ్రణ కాలుష్య ిం ఈ) పై వ్నీా
v) ' మ్యలకిందిం ' ----- ఈ జాతీయానిక్క అర రిం రాయిండి.
అ) ప్రధాన లోరిం. ఆ) ప్రధాన ఆధారిం ఇ) ప్రముఖ్ దినిం. ఈ) ప్పాముఖ్య త్ లోపిించడిం.
బి) అనాదిగా భారత్దేశ్ిం సాగిించిన విదేీ వాణిజయ ింలో ఆింప్ధదేశ్ిం ముఖ్య భాగసావ మిగా ఉిండేది. ' ది
పేరిరస్
ు ఆఫ్ ది ఎరిప్తియన్ సీ' అనే ప్ీకు ప్గింథింనుిండి, ట్టలేమీ రచనల నుిండి ఘింట్శాల, కోడూరు
మొదలైన రేవ్య రట్ణా ా లను గురిించి వాటి ఎగుమ్తి దిగుమ్త్తలను గురిించి వివ్రాలు లభసుునాా య. ఆ
వాణిజాయ నిక్క త్ద్దవ రా ఆింప్ధదేశ్ిం ఆరి జించిన లభాలకు నిదరశ నింగా ఆింప్ధదేశ్ిం నలుమ్యలల రోమ్న్
చప్కవ్రుుల నాణేలు లభించాయ. కాకతీయ రడిి యుగాలోు మోట్లరలిు విదేీ వాణిజాయ నిక్క , త్ద్దవ రా
ఆింప్ధదేశ్ిం ఆరి జించిన లభాలకు నిదరశ నింగా ఆింప్ధదేశ్ిం నలుమ్యలల రోమ్న్ చప్కవ్రుుల నాణేలు
లభించాయ. కాకతీయ రడియు ి గాలోు మోట్లరలిు విదేీ వాణిజాయ నిక్క కేింప్దిం కాగా కుత్తబాిహి కాలింలో
మ్చిలీరట్ా ిం, నరాు పురిం రేవ్యలు విదేీ వాణిజయ ిం ద్దవ రా అింత్రాజతీయ ప్రఖ్యయ తినారి జించాయ.
మ్ధయ యుగింలో తూరుప రశిచ మ్ దేశాల మ్ధయ వాణిజయ ిం చాల వ్రకు అరబుబ ల చేత్తలోుఉిండేది.
ఐరోపా విరణి వీధులోు అరబుబ వ్ర ుకులు పెదా ఎత్తున లభాలు గడిసుుిండే వారు. నాటి వాణిజయ ిం కొింత్
సముప్దమారాిల ద్దవ రా మ్రికొింత్ భూమారాిల ద్దవ రా జరుగుతూ ఉిండేది. ఈ మారాిలకు నలు సముప్దిం
ముఖ్ ద్దవ రింలో తూరుప రోమ్న్ (బైజాన్ ట్యన్) సాప్మాజయ రాజధానియైన కాన్ స్థసాుిం్ నోపిల్ నగరిం
కూడలి.ఐరోపా వ్ర ుకులు అరబ్ మ్ధయ వ్రుులను తొలగిించి , తూరుప దేశాలకు సముప్ద మార ిిం
రరిశోధించాలని తీప్వ్ ప్రయతాా లను ప్పారింభించారు. ఇదే సమ్యింలో అటోమ్న్ త్తరుషుి లు 1452 లో
కాన్ స్థసాాిం్ నోపిల్ నగరానిా ఆప్కమిించి తూరుప రశిచ మ్ దేశాల మ్ధయ వాణిజాయ నిక్క ఆట్ింకిం కలిగిించారు.
ఇది జరిగిన అనతి కాలనికే ఐరోపా నావికుల ప్రయతాా లు ఫలిించి పోరుచ ీసు నావికుడైన వాస్ి డిగామా
1498లో ఆప్ికా ఖ్ిండిం చివ్రనునా గుడ్ హోప్ అప్గానిా చుటిా హిిందూమ్హాసముప్దింలోక్క ప్రవేశిించి
గుజరాత్ వ్ర ుకుల సాయింతో భారత్దేశ్ిం రశిచ మ్ తీరింలోని కళిళ కోలు రేవ్య చేరినాడు. ఐరోపాకు,
ఇిండియాకు మ్ధయ గుడ్ హోప్ మార ిిం ఏరప డిింది. ఇది ప్రరించ చరిప్త్లోనే ప్రముఖ్ సింఘట్న. నాటి
నుిండి ప్కమ్ింగా ప్రరించ వాణిజయ ిం అరబుబ ల చేత్తల నుిండి ఐరోపా జాతీయుల రరమ్యింది. మ్ధయ ధరా
సముప్ద ప్పాింత్ రాజాయ లు ప్పాధానయ ిం కోలోప య, అట్టుింటిక్ మ్హా సముప్ద తీర దేశాల ప్పాధానయ ిం పెరిగి
నూత్న ప్రరించ (అమెరికా ఖ్ిండ) రరిశోధకు ద్దరి తీసిింది. రాజకీయింగా, సాింసి ృతికింగా ఐరోపా
విసురిించడానిక్క గుడ్ హోప్ మార ిిం తోడప డినిందున ఆ మార ి రరిశోధనతోనే ప్రరించ చరిప్త్లో ఆధునిక
యుగారింభిం జరిగిిందని కొిందరు చరిప్త్కారుల అభప్పాయిం.
క్రశ్న లు.
i) కుత్తబాిహి కాలింలో ప్రసిదిధచిందిన రేవ్య రట్ణా
ా లు ఏవి ?
అ) ఘింట్శాల , నరాు పురిం ఆ) మోట్లరలిు , కోడూరు
ఇ) మ్చిలీరట్ా ిం , నరాు పురిం ఈ) కోడూరు , ఘింట్శాల
ii) కాన్ స్థసాాన్ ా నోపిల్ నగరానిా ఆప్కమిించిింది ఎవ్రు?
అ) అరబుబ లు. ఆ) తూరుప రొమానుు ఇ) అటోమ్న్ త్తరుషుి లు ఈ) కుత్తబ్ షాహిలు
iii) వాస్ి డిగామా ఎవ్రు ?
అ) ఐరోపా నావికుడు ఆ) పోరిచ ీస్ నావికుడు ఇ) అరబుబ నావికుడు ఈ) ఆప్ికా నావికుడు
Page 4
iv) తూరుప దేశాలకు సముప్ద మార ిిం కనుకోి వాలని ప్రయతిా ించిింది ఎవ్రు ?
అ) తూరుప రోమ్నుు ఆ) ఐరోపా వ్ర ుకులు ఇ) అరబుబ వ్ర ుకులు ఈ) ప్ీక్ వ్ర ుకులు
v) గుడ్ హాప్ మార ిిం ఏరప డిింది ఎకి డ ?
అ) రశిచ మ్ దేశాల మ్ధయ ఆ) తూరుప , రశిచ మ్ దేశాల మ్ధయ
ఇ) ఐరోపా , రశిచ మ్ దేశాల మ్ధయ ఈ) ఐరోపాకు , ఇిండియాకు మ్ధయ
భాగము - బి
3. కింది క్రశ్న లలో నాలుగు క్రశ్న లకు సరైన జవాబులు గుర్తించిండి. 4×1=4
i) " ఈ కారయ ము కర ుృవాచి మువ్ర జకమునకు కలుగదు " -------- ఈ సూప్త్ ఉద్దహరణ ఏది
అ) ఖ్రుచ పెటిా ఆ) హయమురడి ఇ) విశిదరస్థఱచు ఈ) అ , ఇ
ii) సింసి ృత్ింతో సమాన మైన శ్బాాలు
అ) తెలుగు శ్బాాలు ఆ) త్దభ వ్ శ్బాాలు ఇ) త్త్ు మ్ శ్బాాలు ఈ) సింసి ృత్ శ్బాాలు.
iii) ఏ ఏ శ్బాాలలో ఱ , డ లకు అచుచ రరమైే దివ రుక ుట్కారిం వ్సుుింది.
అ) కుఱు - చిఱు - కడు - నుడు - నిడు ఆ) కఱు - చిఱు - నాడు - నిడు - నడు
ఇ) కుఱు - చిఱు - కడు - నడు - నిడు ఈ) కుఱు - సిఱు - కడు - నడు - నిడు
iv) ప్తికసింధ ఉద్దహరణ
అ) అకి యయ . ఆ) ఇదారి. ఇ) అశ్శ రము. ఈ) పై వ్నీా
v) " పేద్దది శ్బిం
ా బులకు ఆలు శ్బిం
ా రరింబగునపుడు కరమ ధరాయమున రుగాగమ్ింబగు " ----- ఈ సూప్త్
ఉద్దహరణను గురి ుించిండి
అ) బీదరాలు. ఆ) ధనికురాలు. ఇ) గేసుురాలు. ఈ) అ , ఇ
4. కింది ఛింద్స్సు కు చిందిన క్రశ్న లలో నాలుగు క్రశ్న లకు జవాబులు గుర్తించిండి.. 4×1=4
" అనువౌ బుదిధ యొసింగుమీ ప్రజకు దేవా భక ుచిింతామ్ణీ "
i) పై రదయ పాదింలో నాలుగవ్ గణము ఏది ?
అ) భగణము ఆ) నగణము ఇ) సగణము ఈ) త్గణము
ii) పై రదయ పాదింలో ఏ అక్ష్రాల మ్ధయ యతి మైప్తి చలుును ?
అ) అ - దే. ఆ) అ - వా. ఇ) ను - వా. ఈ) అ - భ
iii) పై రదయ పాదిం ఏ వ్ృత్ురద్దయ నిక్క చిందినది ?
అ) శారూాలిం. ఆ) ఉత్ప లమాల ఇ) మ్ేుభిం. ఈ) చింరకమాల
iv) వ్ృత్ురద్దయ లలో చివ్రి అక్ష్రిం ఏది ఉింట్లింది ?
అ) లఘువ్య ఆ) లఘువ్య , గురువ్య ఇ) గురువ్య ఈ) అ , ఇ
v) పై రదయ పాదింలో మొదటి రిండు లఘువ్యలను గురువ్యగా మారిచ నచో ఏ వ్ృత్ు పాదిం అవ్యత్తింది?
అ) చింరకమాల. ఆ) ఉత్ప లమాల ఇ) మ్ేుభిం ఈ) శారూాలిం
5. కింది క్రశ్న లలోనాలుగింటిక క్కింద్ ఇవ్వ బడిన సమాధానాలను గుర్తించిండి. 4×1= 4
i) పూరవ రదము సింఖ్యవ వాచకింగా ఉత్ుర రదము నామ్వాచకింగా ఉనా సమాసిం ఏది?
అ) రూరక సమాసిం ఆ)దవ ిందవ సమాసము ఇ)దివ గు సమాసిం ఈ)బహుప్వీహి సమాసిం
ii) "దేహాత్మ లు" సమాసము రాయిండి ?
అ) రూరక సమాసిం ఆ)దవ ిందవ సమాసము ఇ)బహుప్వీహి సమాసము ఈ)పైవేవీ కాదు
iii) ఉరమాన ఉరమేయములకు అభేదిం చపిప న సమాసిం ఏది?
అ)బహుప్వీహి ఆ)రూరక ఇ) దవ ిందవ ఈ) పైవేవీకాదు.
iv) "పావ్న చరిప్త్" ఏ సమాసము?
అ) రూరక. ఆ)బహుప్వీహి ఇ)దవ ిందవ ఈ)పై మ్యడు
Page 5
v ) "మోక్ష్లక్షిమ " విప్గహవాకయ ిం రాయుము.
అ) మోక్ష్ము లక్షిమ గా కలది ఆ) మోక్ష్ముయును లక్ష్మమ యును
ఇ) మోక్ష్మ్న్నడిలక్షిమ . ఈ) పైవేవీ కావ్య.
6) కింది క్రశ్న లలో నాలుగింటిక సరైన సమాధానములు గుర్తించిండి. 4×1=4
i) అరారింత్రనాయ సాలింకారింలో ఉిండేది
అ) పోలిక. ఆ) అతిశ్యిం ఇ) సమ్ర ధన ఈ) అభేదిం
ii) " కింస అింధకాసురులు యుదధరింగింలో హరిహారుల చేతిలో హత్తలయయ రి " ------ ఇది ఏ అలింకారిం ?
అ) అతిశ్యోక్క ు ఆ) అరారింత్రనాయ సాలింకారిం ఇ) ప్కమాలింకారిం ఈ) ఉరమాలింకారిం
iii) " కలిగిన వాడిక్క కిండరటిన
ా ట్లు ఆ కొమ్మ లు పూత్పిిందెలతో నిిండుగా ఉనాా య " ------ ఇది ఏ అలింకారిం ?
అ) ప్కమాలింకారిం. ఆ) ఉరమాలింకారిం ఇ) అతిశ్యోక్క ు ఈ) అరారింత్రనాయ సాలింకారిం
iv) " దేవ్ద్దరు శిలప ింల మెరిసిపోయే ప్పియురాల ఓ వ్సుమ్తీ! ------ ఉరమేయిం ఏది ?
అ) శిలప ిం. ఆ) వ్సుమ్తి. ఇ) ప్పియురాలు ఈ) ఆ , ఇ
v) " ప్కమ్ముచే ప్కమికానవ యము కలుగ జెపుప ట్ "
అ) అతిశ్యోక్క ు ఆ) యధాసింఖ్యయ లింకారిం ఇ) ఉరమ్ ఈ) అరారింత్నాయ సలింకారిం
7. కింది గద్య భాగమును చదివి క్రశ్న లకు జవాబులను గుర్తించిండి. 5×1=5
అని వీణాకరుుడు చరప గా విని చూడాకరుుడు " త్డవ్యలబటిా యీ యెలుక యకి డ నొక లగ తావ్య
చేసికొని విడువ్క వాసము చేయుచునా ది. ఇట్లు వ్సిించుట్కు నిమిత్ుము తెలిసినది కాదు. ప్త్వివ
చూచదగాక " యని చపిప యొక గుదాలితో నేను వ్సిించు వివ్రము ప్త్వివ చిరకాలోపారి జత్మైన నాధనము
సరవ ము ప్గహిించను. త్రావ త్ సతోవ తాు హములు లేక నానాడాహారము సహిత్ము సింపాదిించుకోన జాలక
దిగులురడి కృశిించి , మెలు మెలు గా సించరిించుచుిండగా జూచి చూడాకరుుడిట్నిు యే : ధనము గలవాడే
బలవ్ింత్తడు. ధనము గలవాడే రిండిత్తడు. ధనము సరవ ప్శేయములకు నిద్దనము, ధనము లేని వాని
జీవ్నమేల? ఈ మ్యషికము త్న ధనము కొలుపోయ కద్ద తొింటి జవ్సత్ువ ములుడిగి సవ జాతిసామ్య మును
బిందెను. అర రరరిహీనునకు నిరింత్రము ఖేదము సింభవిించును. నిరింత్ర ఖేదము వ్లన
బుదిహీధ నత్వ ము ప్పాపిుించును. బుదిహీ
ధ నత్వ్లు సమ్సు కారయ ములు నిద్దఘనదీపూరములట్లు వినాశ్ము
నొిందును. ధనవ్ింత్తనికే పౌరుష్మును, మేధాసింరతిుయు, బింధుమిప్త్తలును కలుగుదురు.
పుప్త్మిప్త్విరహిత్తని గృహమును, మ్యరుుని చిత్ుమును శూనయ ములు. ద్దరిప్దయ ము సరవ శూనయ ము.
ద్దరిప్దయ ము కింటే మ్రణము మేలు. మ్రణ మాపాత్యాత్నావ్హము . ద్దరిప్దయ ము యావ్జవ్ జ ము తీప్వ్
వేదనాకారము. ఇింప్దియముల నామ్మున బు ని దిధ వ్చోధోరణిని బురుషుడు తోటివాడయుయ ధనమును
బాసిన క్ష్ణముననే లతివాడగును. ఇది మ్హాచిప్త్ము ' అని యారరిప్వాజకుడు చరప గావిని మిక్కి లి
ఖినుా డనై యట్లు చిింతిించితిని.
క్రశ్న లు
i) ధనవ్ింత్తనికే కలుగునవి ఏవి ?
అ) పౌరుష్ము , దు:ఖ్ము. ఆ) మేథాసింరతిు , పౌరుష్ము
ఇ) బింధుమిప్త్తలు , బుదిహీ
ధ నత్వ ము ఈ) పుప్త్మిప్త్తలు , ద్దరిప్దయ ము
ii) సవ జాతిసామ్య మును పిందినది ఎవ్రు ?
అ) చూడాకరుుడు ఆ) వీణాకరుుడు ఇ) మ్యషికము ఈ) ధనవ్ింత్తడు
iii) రరిప్వాజకుడు ఎవ్రు?
అ) మ్యషికము ఆ) చూడాకరుుడు ఇ) వీణాకరుుడు ఈ) చూడాకరుుడు , వీణాకరుుడు
iv) పై వాకయ ములు ఎవ్రు అనాా రు ?
అ) చూడాకరుుడు ఆ) వీణాకరుుడు ఇ) మ్యషికము ఈ) అ , ఆ
v) సరవ శూనయ ము అనదగినది ఏది ?
అ) మ్యరుునిచిత్ుము ఆ) పుప్త్మిప్త్విరహిత్తని గృహము
ఇ) ద్దరిప్దయ ము. ఈ) మేథాసింరతిు.
Page 6
8. కింది రద్య మును చదివి క్కింద్ ఇవ్వ బడిన క్రశ్న లకు జవాబులు రాయుము. 5×1=5
ఓ మునీశ్వ ర !వినవ్యయ యునా యూరు
గనా త్లియు
ు నొకి రూరనా రీతి
యట్ల విశేషిించి శివ్యని యరాధింగలక్ష్మమ
కాశి ; యవీయ టిమీద నా ప్గహము దగునా"
i) పై రదయ ము లోని అలింకారిం ఏది ?
అ) రూరకాలింకారిం ఆ) అతిశ్యోక్క ు ఇ) ఉరమాలింకారిం ఈ) ప్కమాలింకారిం
ii) ఈ రదయ పాదము లో మునీశ్వ ర అింటే ఎవ్రు?
అ) వేదవాయ సుడు ఆ)విశావ మిప్త్తడు ఇ)వాలీమ క్క ఈ)జమ్దగిా
iii) ఈ మాట్లను ఎవ్రు రలికారు?
అ) వేదవాయ సుడు ఆ)రరమేశ్వ రుడు ఇ)పారవ తి ఈ)వాలీమ క్క
iv) అరారింగి------- రరాయ యరదిం రాయిండి.
అ) భారయ , రతిా ఆ) స్థీ మమ్తి , ఇింతి ఇ) కళ్ప్త్ము , సతి ఈ) అ , ఇ
v) ఈ రదయ ిం ఏ పాఠ్య ింశ్ిం లోనిది?
అ) మాత్ృభావ్న ఆ) భక్ష్ ఇ) శ్త్కమ్ధురిమ్. ఈ) సముప్దలింఘనిం
9. కింది వాటిక సరైన జవాబులను గుర్తించిండి. 4×1=4
i) తామ్రత్ింరరగా
అ) త్కుి వ్గా ఆ) ఎకుి వ్గా ఇ) ఎత్తుగా ఈ) పటిగా
ా
ii) కడుపులో చలు కదలకుిండా ఈ జాతీయాని క్క అర ధిం
అ) కడుపులో చలగా
ు ఉిండట్ిం. ఆ) మిక్కి లి ప్శ్మ్ రడుతూ ఉిండట్ిం
ఇ) ఏమాప్త్ిం రటిిం
ా చుకోకుిండా ఉిండట్ిం ఈ) ఏ మాప్త్ిం ప్శ్మ్ లేకుిండా ఉిండట్ిం
iii) పెట్ని
ా కోట్:---
అ) చకి గా నిరిమ ించిన. ఆ) సహజముగా ఏరప డినది.
ఇ) గోడకటిన
ా ట్లుగా ఈ) ప్పాచీనకాలింలో కటిన
ా ది
iv) త్ింే బూరల బుట్లో
ా రడిట్లా
అ) ఆరదలో అదృష్ిం
ా కలిసి రావ్ట్ిం ఆ) కష్ిం
ా మీద కష్ిం
ా రావ్ట్ిం
ఇ) కష్ిం
ా లో దురదృష్ిం
ా కలగట్ిం ఈ) దురదృష్ిం
ా మీద దురదృష్ిం
ా రావ్ట్ిం
v) " సభకు విరరీత్ింగా జనిం వ్చాచ రు " అనే అర రింలో వాడే జాతీయిం ఏది?
అ) కుిండపోత్గా ఆ) గుింపులు గుింపులుగా ఇ) ఇసుక వేసేు రాలనింత్గా ఈ) చాల ఎకుి వ్గా
భాగము - సి
10. కింది క్రశ్న లలో ఒక క్రశ్న కు జవాబు రాయిండి. 1×4=4
i) మ్ింథరుని మాట్లను మీరు సమ్రిసా
ర ు రా! ఎిందుకు?
ii) వ్ృదుధడు ప్రయోజకుడైనా యువ్కుని మ్ధయ ఉనా సింబింధిం, అనురాగిం ఎలింటిది? వాటిని గూరిచ మీ
సింత్ మాట్లోు వివ్రిించిండి.
11. కింది వానిలో రిండిింటిక అర్ థ సింద్ర్భ ములు క్వాయిండి. 2× 2=4
i) " దీనికేమైనను నిమిత్ుము లేక మానదు"
ii) " అవి గోరింత్ దీపాలే కావ్చుచ . ఏనాటికో ఒకనాటిక్క అవి కొిండింత్ వెలుగునిసాుయ"
iii) " ప్రతి వాళ్లళ ప్రశిా ించారు చరిప్త్ను మారచ ట్టనిక్క "
iv) " అనాా య్ ఈ లకి చపిప రడుకో "
Page 7
12. కింది రద్య ములలో ఒక రదాయ నిక క్రతిరదార్ థ తాత్ప ర్య ిం రాయిండి. 1×6=6
i) ఆకింఠింబుగ నిపుా మాధుకర భక్షానా ింబు భక్షిింరగా
లేకునా ిం గడు నింగలరచ దవ్య మేలే? లసు ! శాింత్తిండవే!
నీ కింటెవ్ మ్తిహీనులే కట్కట్ట! నీవార ముషిిం
ా రచుల్
శాకాహారులు గిందభోజులు, శిలోింఛప్రప్కముల్ తారసుల్.
ii) శివ్రాజింత్ట్ మేలుమ సుింగు దెరలో సిా గాధింబుధచాా యలో
నవ్ సౌధామిని బోలు నా యవ్న కాింతా రత్ా మున్ భక్క ుగౌ
రవ్ముల్ వారగ జూచి రలి వ్నితారత్ా ింబులీ భవ్య హైిం
దవ్ భూజింగమ్ పుణయ దేవ్త్లు మాతా త్పుప సైరిింపుమీ
13. కింది వానిలో రిండిింటిక అర్ థ సింద్ర్భ ములు క్వాయిండి. 2× 2=4
i) " ఒక మ్హారవ్ింబు ఉదయింరన్"
ii) " పెరుగు తాలిమినీయదే వెనా "
iii) " నీ కనులయిందు ద్దలిమ సారిింపుమీ"
iv) "కట్ా కట్లాకుని దూసుకొని పోయ కట్లాకొనిపోయేదేమిట్ని"
14. కింది క్రశ్న లలో ఒకదానిక జవాబు రాయిండి. 1×4=4
i) ' మాత్ృభావ్న ' పాఠిం ఆధారింగా శివాజీ వ్య క్క ుతావ నిా వివ్రిించిండి?
ii) మానవ్చరిప్త్లో అనీా అసాధారణ రరవ దినాలే అనడింలో ఆింత్రయ ిం ఏమై ఉింట్లింది ?
15. కింది క్రశ్న ల లో రిండు క్రశ్న లకు జవాబులు రాయుము. 2×4=8
i) రామ్ సుప్ీవ్యల మైప్తి వివ్రిించిండి.
ii) సీత్ జాడను కనుగొనా వ్ృతాు ింత్ిం తెలరిండి?
iii) రామాయణిం మ్నకిందిించే జీవ్నమ్యలయ లు రాయుము.
iv) రామ్లక్ష్మ ణులు విశావ మిప్త్తని యాగానిా సింరక్షిించిన విధిం రాయిండి.
భాగము - డి
16. ఈ క్కింది లేఖలలో ఒక దాని గుర్ించి రాయిండి. 1× 4=4
i) 'దేశానిక్క వెన్నా ముక రైత్త' రైత్త సమ్సయ లను నివారిించమ్ని కోరుతూ కేింప్ద వ్య వ్సాయ శాఖ్ మ్ింప్తిక్క
ప్వాసినట్లుగా లేఖ్ రాయిండి.
ii) రక ుద్దన ఆవ్శ్య కత్ను గూరిచ వివ్రిసూు నీ మిప్త్తనిక్క లేఖ్ రాయిండి.
17. కింది వానిలో ఒకదానిక రిండు వ్ింద్ల రదాలు మించకుిండా వాయ సిం రాయిండి. 1×6=6
i) రరాయ వ్రణ రరిరక్ష్ణ ii) విద్దయ రురలు – రాజకీయాలు
iii) జాతీయ సమైకయ త్. iv) అవినీతి నిరూమ లన
***
Page 8
SAMPLE QUESTION PAPER DESIGN 2022-23
089 - TELUGU TELANGANA
10వ తరగతి మాదిరి ప్రశ్న రప్తము
దిి తీయభాష – తెలుగు
మార్కు లు 80 కాలము 3 గం.
General Instructions:
1. The question paper divided into two (2) parts. Part A&B.
2. The question paper contains 4 sections A,B,C,and D
3. Every answer to be write in answer sheet only.
4. Part A is MCQ pattern, and answer to be write along with selected option.
పార్టు - ఎ
సెక్షన్ - ఎ
I. ఈ ప్రంద ఇవి బడిన రండు గద్య ంశ్ములలో ఒకద్నిర జవాబులు రాయండి. 5X1 = 05
(అ). ప్రశ్న ల దిగువ నీయబడిన సమాధానములలో సరియైన ద్నిని గురించి
త జవాబు
రప్తంలో రాయండి.
సామాజిక విషయాలోో ఆనాటి సాంఘిక దురాచారాలపై సమరభేరి మోగంచిన నవయుగ
వైతాళికుడు రాజా రామోో హన్ రాయ్. స్త్రల
త హకుు ల కోసం పోరాడిన ధీర్కడు. భర త చితి పైననే
సజీవంగా భారయ ను కూడా దహనం చేసే సతీ సహగమనం అనే దురాచారానిన తీప్వంగా
ఖండించాడు. శిశు హతయ లు, బాలయ వివాహాలు, బహు భారయ తి ం నిర్మో లనకు విశేషంగా
ప్రచారం చేసాడు.
స్త్రర
త విదయ అవసరమని వాదించాడు. వితంతు వివాహాల కోసం కృషి చేశాడు. స్త్రల
త కు
ఆస్తత, వారసతి హకుు లు కోరాడు. ఈయన ప్రమేయంతోనే నాటి గవరన ర్ జనరల్ విలియం
బంటింక్ ప్రభుతి ం 1829లో సతీ సహగమన దురాచారానిన , శిశు హతయ లను నిషేధంచింది.
రామోో హన్ రాయ్ మానవ సమానతాి నిన ప్రబోధంచాడు. కుల వయ వసను థ తిరసు రించాడు.
భారతీయులలో అంటరానితనం, అప్రజాసాి మయ ం, అమానుషమని పేర్కు నాన డు. సమకాలీన
జాతీయ అంతరాాతీయ రరిస్తతు
థ లను రాయ్ చకు గా అర థం చేసుకునాన డు. భారతీయుల
అనైకయ తకు మూల కారణం కుల వయ వసని థ ఉద్ాటించాడు.
ఆంగ ో విదయ ను ప్పోతస హంచడానిర కలకతాత లో నివస్తసుతనన డేవిడ్ హేర్ అనే సాు ట్ోండ్
గడియారాల వాయ పారి 1817లో హందూ కాలేజీని సా స్థ థ ింంచాడు. అతడిని రాయ్
ప్పోతస హంచాడు. తర్కవాత అది ప్ెస్తడంట్ కళాశాలగా మారింది.
రాజా రామోో హన్ రాయ్ జనో సల
థ ం బంగాల్ లోని రాధా నగరం. ఈస్తం
ట డియా కంెనీ లో
కంతకాలం ఉద్యయ గగా చేశాడు. స్త్ైసతవ, ఇసాోం, బౌదధ జైన మత ప్గంథాలు చదివి వాటి
సారాంశాలను అర థం చేసుకునాన డు. ఉరనిషతుతలలోని ఏకేశ్ి ర ఉపాసన, నిరాకార తతాి నిన
అంగీకరించాడు. మానవాళి అంతా వసుధైక కుటంబం. ప్రజలందర్మ ఆ కుటంబం శాఖలే
అని, అనిన దేశాల మేధావులు విశ్ి మానవ సౌప్భాతృతాి నిన , విశ్ి మానవ ప్శేయోభివృదిని
ధ
సాధంచడంలో ఎలంటి అడం
డ కులు ఎదురైనా అధగమంచాలి అనీ, వారిలో రరసప ర సేన హ
Page 1 of 11
Page 9
సహకారాలు అందించడానిర ప్పోతస హంచాలనీ రామోో హన్ రాయ్ గటిగా
ట నమో ప్రచారం
చేశార్క.
ప్రశ్న లు
1) హందూ కాలేజీ ని స్థసాథింంచింది ఎవర్క?
(అ) డేవిడ్ హేర్ (ఆ)విలియం బంటిక్
(ఇ) రామోో హన్ రాయ్ (ఈ)గవరన ర్ జనరల్ రస్ట ట
2) రాజా రామోో హన్ రాయ్ ప్రధానంగా వేటి మీద పోరాటం సాగంచాడు?
(అ) సాంఘిక దురాచారాలు (ఆ)స్త్రల
త హకుు లు
(ఇ) సతీసహగమన వయ తిరేకత (ఈ)శిశు హతయ నిర్మో లన
3) భారతీయులలో అనైకయ తకు మూల కారణం ఏమటి?
(అ) బాలయ వివాహాలు (ఆ)స్త్ర త విదయ లేకపోవడం
(ఇ) కుల వయ వస థ (ఈ)సతీసహగమనం
4) అనిన దేశాల మేధావులు చేయాలిస న రని ఏమటి?
(అ) సాంఘిక దురాచారాలను ర్మపుమారడం
(ఆ) విశ్ి మానవ సౌప్భాతృతాి నిన సాధంచటం
(ఇ) విశ్ి మానవ ప్శేయోభి వృదిని
ధ సాధంచడం
(ఈ) బి మరియు స్త
5) సతీ శిశు హతయ లు దురాచారాలను నిషేధంచింది ఎవర్క? ఎపుప డు?
(అ) 1817, లర్ డ మెకాలే (ఆ)1829, విలియం బంటిక్
(ఇ) 1817 డేవిడ్ హేర్ (ఈ)వీరవర్క కాదు
(లేదా)
(ఆ) ఈ ప్రంది గద్య ంశ్మును చదివి, అడిగన ప్రశ్న లకు సరైన సమాధానం ఎంచుకుని
జవాబు రప్తంలో రాయండి.
రప్తికలోో, టీవీస్థలోో రకరకాల ఇంటర్మి య లు చూస్తత ఉంట్ం. ఇంటర్మి య లు రండు
రకాలు. ఉద్యయ గాల ఎంింకై అభయ రి ధ ప్రతిభను రరీక్షంచడానిర చేసేది ఒకస్థ రకం.
ఉద్యయ గానిన సంపాదించడానిర అభయ ర్కధలు పూరి త సంస్తధ్త
ధ తో ఇంటర్మి య కు పోతార్క. దీనిలో
ఇంటర్మి య చేసే వయ కుత లు ప్రముఖ పాప్త పోషిసాతర్క. ఇది మొదటిది. ప్రముఖుల జీవిత
విశేషాలను తెలుసుకోవట్నిర చేసేది మరోరకం. ప్రముఖుల, గొరప వాళ్ళ నుండి వారి
వివరాలను,విశేషాలను తెలుసుకోవట్నిర చేసేది రండో రకం. దీనిలో ఇంటర్మి య చేయబడే
వయ కే త కీలకం.
రండవ రకం ఇంటర్మి య లో, ఇంటర్మి య చేసేవయ కుత లు ముందుగా కనిన
అంశాలపై
ప్రశ్న లు తయార్క చేసుకుంట్ర్క. మొదట వారిని రరిచయం చేసుకుని, వారి వయ రగత
త
వివరాల నుండి మొదలై వారి జీవితంలోని ముఖయ సనిన వేశాలు, ఘట్టలు, వారందించిన
Page 2 of 11
Page 10
సేవలు, ఆశ్యాలు, సమాజానిర వారిచేే సందేశ్ంతో ముగుసుతంది. ఇట్ో చేసే ఇంటర్మి య స్థల
వివరాలను రప్తికలోో, ప్రసార మాధ్య మాలోో ప్రజలు చూస్తత ఉంట్ర్క. ఆదరశ వంతులు,
సంఘసంసు రలు,
త కవులు, రచయితలు, ఉదయ మ శాస్త్సవే
కార్కలు, త తతలు,
రాజకీయనాయకులు, మొదలగు వారే కాకుండా మరే ఇతర రంగాలలోనైనా ఉతతమ
సేవలందించిన వాళ్ళ ందరినీ ఇంటర్మి య చేయడం మనం చూస్తత ఉంట్ం. వీళ్ళ జీవితాలు
ఎందరికో స్తూ రిని
త కలిగసాతయి, ద్రిని చూింసాతయి.
ప్రశ్న లుుః
1) ప్రముఖులను ఇంటర్మి య చేయడానిర ఎట్ో స్తధ్ం
ధ కావాలి?
(అ) మానస్తకంగా సంస్తధ్ధధలుగా
(ఆ) ముందుగా అనుమతి తీసుకుని
(ఇ) ముందుగా కనిన అంశాలపై ప్రశ్న లు తయార్క చేసుకోవాలి
(ఈ) బలవంతపు జవాబులు ఆశించడానిర
2) ప్రముఖులను ఇంటర్మి య ఎందుకు చేసాతర్క?
(అ) వారి వివరాలను, విశేషాలను తెలుసుకోవట్నిర.
(ఆ) అభయ రి ధ ప్రతిభను రరీక్షంచడానిర.
(ఇ) వారిని రరిచయం చేసుకోవడానిర.
(ఈ) ఇవేవీ కాదు.
3) మొదటి రకం ఇంటర్మి య దేనిర సంబంధంచినది?
(అ) ఉద్యయ గానిన సంపాదించడానిర
(ఆ) జీవితంలో ముందుకు సాగడానిర,
(ఇ) ఉద్యయ గాల ఎంింకలో అభయ రి ధ ప్రతిభను రరీక్షంచడానిర
(ఈ) రరిచయాలు ెంచుకోవడానిర
4) ఇంటర్మి య అంటే ఏమటి?
(అ) అభయ రి ధ యొకు స్థజాాన రరిధని తెలుసుకోవడం
(ఆ) ప్రముఖుల వివరాలను,విశేషాలను తెలుసుకోవడం
(ఇ) గొరప వాళ్ ో వయ రగత
త వివరాలను తెలుసుకోవడం
(ఈ) పైవనీన
5) ప్రముఖులను ఇంటర్మి య చేయడం వల ో ఉరయోగం ఏమటి?
(అ) ప్రజలకు వారి జీవిత విశేషాలు తెలుసాతయి
(ఆ) ప్రముఖుల ఇంటర్మి య లు ఎందరికో స్తూ రిని
త కలిగసాతయి, ద్రిని చూింసాతయి.
(ఇ) ప్రముఖుల ఇంటర్మి య లు ఎందరికో స్తూ రిని
త కలిగంచవు, ద్రిని చూింంచవు.
(ఈ) వారందించిన సేవలు, ఆశ్యాలు,ముఖయ సనిన వేశాలు, ఘట్టలు అర ధం అవుతాయి
Page 3 of 11
Page 11
సెక్షన్ – బి
II. ఇది వాయ కరణ విభాగము. ఈ విభాగంలో (4) ఉర విభాగాలు ఉనాన యి. ప్రతి విభాగానిర 4
మార్కు లు కేట్యించబడాడయి.
2. ఈ ప్రంది వాయ కరణంలో ఏవైనా 4 (నాలుగు) సంధ కారాయ లకు జవాబులు రాయండి.
4X1 = 04
స్తప్తముుః కరో ధారయ సమాసము నందు ము వర ణమునకు పుంపులు వసాతయి.
1) పై స్తప్తము ఏ సంధర చందినది?
(అ) గసడదవాదేశ్ సంధ (ఆ) రడాి ది సంధ
(ఇ) పుంపాి దేశ్ సంధ (ఈ) దిి ర్కక త టకార సంధ
2) ఆదేశ్ము అంటే ఏమటి?
(అ) శ్ప్తువు వలె వచిే చేరేది (ఆ) మప్తుని వలె వచిే కలిసేది
(ఇ) తంప్డి వలె ఆదరించేది (ఈ) తలిో వలె ప్పేమంచేది
3) సంధ అంటే ఏమటి?
(అ) రండు రద్ల కలయిక (ఆ) ఒక రదం ఒకసారి వచుే ట
(ఇ) రండు రద్లు వంటవంటనే వచుే ట (ఈ) ఒకే రదం యొకు పునర్కర త
4) ముతయ పు చిరప - ఈరద్నిన విడదీయండి.
(అ) ముతయ ముపు + చిరప (ఆ) ముతయ ము + చిరప
(ఇ) ముతయ పు + చిరప (ఈ) ముతయ ం + చిరప
5) కరో ధారయము అనగా
(అ) పూరి రద ప్పాధానయ ము (ఆ) ఉతతర రద ప్పాధానయ ము
(ఇ) ఉభయ రద ప్పాధానయ ము (ఈ) విశేషణ విశేషయ సంబంధ్ం గలది
3. ఈ ప్రంది ప్రశ్న లలో ఏవైనా (4) నాలుగంటిర సమాసాలు గురించి
త రాయండి. 4X1 = 04
1) ఆనంద్యతాస హాలు-----సమాసం పేర్క..
(అ) దిి గు (ఆ) ది ంది
(ఇ) బహుప్వీహ (ఈ) ర్మరక
2) దశావతారాలు ------- విప్గహ వాకయ ం..
(అ) దశ్ అనే సంఖయ గల అవతారాలు (ఆ) దశ్ అవతారాలు
(ఇ) రదిసంఖయ తోనిండిన అవతారాలు (ఈ) అవతారాలు రది
3) చప్కము పాణి యందు కలవాడు---- సమాస రదం..
(అ) చప్కమే పాణి (ఆ) విష్ణణవు
(ఇ) చప్కపాణి (ఈ) పాణి చప్కము
Page 4 of 11
Page 12
4) బహుప్వీహ సమాస లక్షణం…
(అ) ఉభయ రద్ర ధ ప్పాధానయ ము (ఆ) అనయ రద్ర ధ ప్పాధానయ ము
(ఇ) తాప్దూరయ ర్మరకం (ఈ) సంఖ్యయ విశేషణం
5) దిి గు సమాస లక్షణం------
(అ) విశేషణ విశేషయ సంబంధ్ం గలది (ఆ) ఉతతర రద ప్రధానయ ము గలది
(ఇ) సంఖ్యయ విశేషణం గలది (ఈ) పైవేవీ కావు
4. ఈ ప్రంది రదయ పాదమునకు గుర్కలఘువులు గురించి,
త గణవిభజన చేస్త, ప్రంది ప్రశ్న లలో
ఏవైనా (4) నాలుగంటిర జవాబులు గురించి
త రాయండి. 4X1 = 04
ఘనుడవాి డగు, వేడు తాయ గమయ దీక్షంబూని సరి ం సహా
1) ఈ రదయ పాదమునందు యతి స్థసాథనాక్షరములు ఏవి?
(అ) 1 నుండి 11 (ఆ) 1 నుండి 10
(ఇ) 1 నుండి 14 (ఈ) 1 నుండి 12
2) ఈ పాదము ఏ రదయ మునకు చందినది?
(అ) ఉతప లమాల (ఆ) చంరక మాల
(ఇ) శార్మూలం (ఈ) మత్తతభం
3) శార్మూలంలో ఉండే గణాలేవి?
(అ) నజభజజజర (ఆ) సభరనమయవ
(ఇ) భరనభభరవ (ఈ) మసజసతతగ
4) ఈ రదయ పాదంలో అక్షరాలు ఎనిన ?
(అ) 21 (ఆ) 19
(ఇ) 20 (ఈ) 18
5) ప్పాస అంటే ఏమటి
(అ) రదయ పాదంలో మొదటి అక్షరం (ఆ) రదయ పాదంలో రండవ అక్షరం
(ఇ) రదయ పాదంలో రదియవ అక్షరం (ఈ) రదయ పాదంలో రన్న ండవ అక్షరం
5. ఈ ప్రంది వాటిలో (4) నాలుగంటిర అడిగన విధ్ంగా అలంకారాలు గురించండి
త 4X1 = 04
1) ఉరమాలంకారానిర లక్షణం…
(అ) ఉరమాన ఉరమేయములకు మనోహరమైన సమానధ్రో ం
(ఆ) ఉరమాన ఉరమేయములకు మనోహరమైన పోలిక
(ఇ) ఉరమాన సమానధ్రో ములకు మనోహరమైన పోలిక
(ఈ) ఉరమావాచక ఉరమేయములకు మనోహరమైనపోలిక
Page 5 of 11
Page 13
2) అతిశ్యోర త అలంకారానిర ఉద్హరణం…
(అ) సహజ స్త థ ని ఎనోన రటో ఎకుు వ చేస్త చరప డం
స్థ తి
(ఆ) ెదె
ూ దూ మేడలు ఆకాశ్మును తాకవు
(ఇ) భూపాలకులు రరోరకార్కలు
(ఈ) ఆ యేనుగు నడుసుతనన కండ వలె ఉనన ది
3) ప్కమాలంకారానిర మరో పేర్క.
(అ) అప్కమాలంకారం (ఆ) సంఖ్యయ లంకారం
(ఇ) యథాసంఖ్యయ లంకారం (ఈ) అరాధలంకారం
4) ఉరమానము అంటే ఏమటి?
(అ) ప్రస్తధ్ధ వసుతవు (ఆ) ప్రసుతత వసుతవు
(ఇ) మూడవ వసుతవు (ఈ) ఇవేవీ కాదు
5) టోకోయ ఒలింింక్స లో నీరజ్ చోప్పా, రవికుమార్ దహయాలు సి ర ణ రజత రతకాలు
సాధంచార్క. ఈ వాకయ ంలోని అలంకారం ఏది?
(అ) అరాధంతరనాయ సాలంకారం (ఆ) ఉరమాలంకారం
(ఇ) యథా సంఖ్యయ లంకారం (ఈ) అతిశ్యోకయ త లంకారం
ప్రధాన పాఠ్య పుసతకముస్థనుండి
6. ఈ రంది రండింటిర రరాయ యరద్లు గురించి
త జవాబు రప్తంలో రాయండి. 2X2 = 04
1) సమరము రద్నిర సమానమైన అరాధనిన ఇచేే రద్లు?
అ) సమజయ
ా ము, మరణము ఆ) యుదము
ధ , కదనము,
ఇ) ఆహవము, రతాకము ఈ) పోరాటము, రాయబారము
2) రలెలే
ో దేశానిర రటటగొమో లు అని ప్గామస్థసి రాజయ ం కోసం గాంధీజీ కలలు కనాన ర్క.
జనస్థరద్లనుబాగు జేసుడే దేశ్ సౌభాగయ మనుకనాన డు – రరాయ యరద్లు గురించండి.
త
అ) రలెలు
ో , ప్గామాలు, జనరద్లు ఆ) ఊర్కో, రలెలు
ో , రటణా
ట లు
ఇ) రలెలు
ో , జనరద్లు, రటటగొమో లు ఈ) రటటగొమో , సి రాజయ ం, సౌభాగయ ం
7. ఈ రంది వానిలో రండింటిర జాతీయాలు గురించి
త జవాబు రప్తంలో రాయండి. 2X2 = 04
1) “అబధ్ముూ చపుప ట” అనే అరాధనిన ఇచేే జాతీయానిన గురించండి.
త
అ) అసతయ ము చపుప ట ఆ) మోసగంచుట
ఇ) ఇచిే లేదనుట ఈ) రలిర లేదని బంకుట
2) ఈ ప్రంది జాతీయమునకు అర థములు గురించండి.
త
పీడ వదలడం
అ) నశించడం ఆ) అంతమవడం
ఇ) మరణించడం ఈ) అ మరియు ఆ
Page 6 of 11
Page 14
3) ప్బహాో స్త్సం
త - జాతీయానిర అరాధనిన రాయండి.
అ) రక్షణ ఆ) కదిపా
ూ టి ఆనందం
ఇ) తిర్కగులేనిది ఈ) కషర ట డి సాధంచడం
8. ఈ రంది వానిలో రండు సామెతలను గురించి జవాబు రప్తంలో రాయండి. 2X2 = 04
1) “అడుసు తొకు నేల కాలు కడుగ నేల” ఈ సామెత వాడుకకు తగన సందరాా నిన
గురించండి.
త
అ) సంబంధ్ం లేని విషయాలోో తలదూరిే ; బాధ్లు, కషాటలు అనుభవించినపుప డు
ఆ) అనవసర విషయాలోో జోకయ ం చూింనపుప డు
ఇ) అవసరమైనపుప డు కూడా కలిప ంచుకోక పోయిన సందరా ం
ఈ) ఏ రనీ చేయకుండా హాయిగా తిని కూర్కే నన పుప డు
2) ఈ ప్రంది వాకాయ నిర సరైన సామెతను గురించండి.
త
చర్కవుల రడోడనిన తీస్త బావిలేస్తనటో.
అ) సుఖ్యల పైన సుఖ్యలు రావడం ఆ) కషాటలపైనా కషాటలు రావడం
ఇ) ఒక కషంట తర్కవాత సుఖం రావడం ఈ) ఒక సుఖం తర్కవాత కషం ట రావడం
3) ఈ ప్రంది వాకాయ నిర సరైన సామెతను గురించండి
త
ఒకరి బాధ్ మర్కకరిర సంతోషానిన కలిగంచుట
అ) అంగటోో అనీన ఉనాన అలుోని నోటోో శ్ని
ఆ) ఎదుూ పుండు కారర ముదుూ
ఇ) ఉర్కము ఉరిమ మంగలం మీద రడినటో
ఈ) అతతసొముో అలుోడు ద్నం చేస్తనటో
9. ఈ రంది వానిలో రండు ప్రప్రయలను గురించి
త జవాబు రప్తంలో రాయండి. 2X1=02
1) నగర గీతం ఏ ప్రప్రయకు చందిన పాఠ్ం
అ) వచన కవిత ఆ)పురాణ కవిత
ఇ) భాషా వాయ సం ఈ)చారిప్తక వాయ సం
2) భిక్ష పాఠ్య ంశ్ము ఏ ప్రప్రయకు చందినది
అ) ప్పాచీన కవిత ఆ) పురాణ కవిత
ఇ) ప్పాచీన రదయ ం ఈ) కథానిక
10. రంద ఇవి బడిన రరిచిత గద్య ంశ్ముస్థ మరియు రరిచిత రద్య ంశ్ంల నుండి ఒకద్నిని
రి కరించి, ద్ని రంద ఇవి బడిన ప్రశ్న లకు జవాబులు గురించి
త జవాబు రప్తంలో
రాయండి. 5X1 = 05
(అ) ఈ ప్రంది రరిచిత గద్య ంశ్మును చదివి, అడిగన ప్రశ్న లకు సరైన సమాధానం
ఎంచుకుని రాయండి.స్థ
Page 7 of 11
Page 15
కనీస అవసరాలు తీరడం, గౌరవ ప్రదంగా ప్బతకడం ప్రజల ప్పాథమక హకుు .
సాి తంప్తయ ం వచిే న తొలి దశాబాూలలో అనేక సంక్షేమ రథకాలు అమలు అయేయ వి.
రరాయి పాలనలో నిధ్ధల మళిళ ంపు, పాలనా రరమైన వివక్ష వల ో అవి తెలంగాణకు
అందలేదు. అందువల ో మూడుతరాల అణచివేతలో మగ ిన సమాజానిన మళాళ
సంక్షేమరథకాల ర్మరంలో ఆదుకోవడం తరప నిసరి.
తెలంగాణకు నీటిపార్కదల రంగంలో జరిగన అనాయ యానిన చకు దిదడ
ూ ం ఒక
బృహతాు రయ ం. రరిపాలనా రంగంలో సంసు రణలు ప్రవేశ్ెటడ
ట ం కూడా అవసరమే.
తెలంగాణ ఒకపుప డు దేశ్ంగా ఉండేది. రి య రరిపాలన మనకు కతతగాదు. అపారమైన
వనర్కలు ఉనాన యి. ప్రజలు కషిం ట చే తతి ం గలవార్క. బుధబ
ధ లనిర కదవ లేదు.
ఇందుకుతోడు మూడుస్థతరాల పాట సేి ఛ్ఛా స్థ స్వాతంత్ర్యాల కోసం పోరాడిన జాతిర వాటి
విలువ తెలిసే ఉంటంది. అందువల ో తెలంగాణ భవిషయ తుతపై సందేహానిర తావు లేదు.
సి తంప్త తెలంగాణ అభివృధధ బాటలో రయనిసుతంది. ప్రరంచానిర ఆదరశ ంగా
నిలుసుతంది.
ప్రశ్న లు.
1) ఎపుప డు తెలంగాణకు సంక్షేమ రథకాలు అందలేదు?
అ) రరాయి పాలనలో నిధ్ధల మళిళ ంపు వల ో
ఆ) పాలనా రరమైన వివక్ష వల ో
ఇ) అ మరియు ఆ
ఈ) పైవేవీ కాదు
2) మూడుతరాల సమాజము ఎందుకు అణచివేతలో మగ ింది?
అ) రరాయి పాలన ఆ) నిధ్ధల మళిళ ంపు,
ఇ) పాలనా రరమైన వివక్ష. ఈ) పైవనీన
3) తెలంగాణ రరిపాలనా రంగంలో ఏది అవసరం?
అ) భవిషయ తుతపై సందేహాలు లేకుండడం ఆ) ప్రజలను ఆదుకోవడం
ఇ) సంసు రణలు ప్రవేశ్ెటడ
ట ం ఈ) అనాయ యానిన చకు దిదడ
ూ ం
4) తెలంగాణ జాతి ఎటవంటిది?
అ) సేి ఛ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలిస్తనది
ఆ)సేి ఛ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలియనిది.
ఇ) అణచివేతలో మగ ినది
ఈ) రి యరాస్త్షం
ట కోసం పోరాడినది
5) తెలంగాణ ప్రజలు ఎలంటివార్క?
అ) బుధబ
ధ లం కదువ గలవార్క
ఆ) బుధబ
ధ లం కలిగ,పోరాడే తతి ంగలవార్క
ఇ)ఇతర్కల అణచివేతలో మగ ిన వార్క
ఈ) రరాయి పాలనకు అలవాట రడవా
డ ర్క
Page 8 of 11
Page 16
(లేదా)
(ఆ) ఈ ప్రంది రదయ ము చదివి, అర ధం చేసుకుని, ద్ని దిగువ ఇవి బడిన ప్రశ్న లకు
సరియైన జవాబులు గురించి
త రాయండి.
పొతతంబై కడు నేర్కప తో హతమునుద్యో ధంచు మప్తుండు,సం
వితతంబై యొక కారయ సాధ్నమునన్ వల్ిందు మప్తుండు, సాి
యతతంబైన కృపాణమై యర్కల నాహారించు మప్తుండు, ప్పో
చితతంబై సుఖమచుే మప్తుడు దగన్ ీ
స్థ ల్ంక
ల రామేశ్ి రా!
ప్రశ్న లు.
1) సేన హతుడు మంచి చపేప టపుప డు ఎల ఉంట్డు?
అ) మసతకము ఆ)వాసతవికము
ఇ) పుసతకము ఈ) కోసాత ప్పాంతము
2) కారయ సాధ్నములో న్యయ ము ఎల ఉంట్డు?
అ) విలువైన ధ్నము ఆ)తలిద
ో ంప్డులిచిే న ఆస్తత
ఇ) సాి రి ాతమైన ధ్నం ఈ) పైవేవీ కాదు
3) కతితని రటటకుని చలికాడు ఏమ చేసాతడు?
అ) మప్తులను సంపాదిసాతడు ఆ)కషాటలను తొలగసాతడు
ఇ) జీవితాంతం తోడుంట్డు ఈ) శ్తృవులను సంహరిసాతడు
4) మంచి సోరతి ఏమ ఇవి గలడు?
అ) సుఖ్యనిన ఆ)జీవితానిన
ఇ) సేన హానిన ఈ) సంతోషానిన
5) పొతతంబై – రద్నిన విడదీయండి.
అ) పొతతంబు+అయి ఆ) పొతతంబు+ఐ
ఇ) పొతతంబు+ఆయి ఈ) పొత్+తంబై
పార్టు - బి
సెక్షన్ - సి
III. ప్రధాన పాఠ్య పుసతకముస్థస్తంగడి-2స్థనుండి
11. ఈప్రంది ప్రశ్న లలో మూడింటిర సంప్గహంగా జవాబు రాయండి. 3X2 = 06
1) నగరజీవిర తీరిక దకు దు. కోరిక చికు దు. అనే కవితా రంకుత లలోని వాసతవానిన
వివరించండి.
2) “మప్తుడు పుసతకం వలె మంచి ద్రి చూపుతాడు”స్థఅని ఎట్ో చరప గలర్క?
3) హాలికునకు కావలస్తన వసతిసౌకరాయ లు ఏవిధ్ంగా ఉంటే అతడు సంతృింత చందుతాడు?
Page 9 of 11
Page 17
4) పూజకు సతయ ం, దయ, ఏకాప్గత అనే పుషాప లు అవసరం అని ప్గహంచార్క కద్! మరి
చదువు విషయంలో ఏవేవి అవసరం అనుకుంటనాన ర్క?
12. ఈప్రంది ప్రశ్న లలో రండింటిర సంప్గహంగా జవాబు రాయండి. 2X2 = 04
1) కరప గంతుల లక్షో ణశాస్త్స్త త గారిని సామల గుర్కసాథనీయులుగా ఎందుకు భావించార్క?
2) రప్తికలోోని సంపాదకీయాలకు, సాధారణ వారలకు
త మధ్య నునన భేద్లేవి?
3) నాటి తెలంగాణములో తెలుగుభాష ఉఛ్ా స్తతి
థ లో ఉందని ఎట్ో చరప గలర్క?
13. ఈ ప్రంది ప్రశ్న లలో ఒకద్నిర విపులంగా జవాబు రాయండి. 1X4 = 04
1) గోల్ు ండ రటణ ట ము అందస్థచంద్లు, వైభవము, విశిషత
ట గురించి రాయండి.
2) రప్తికలోోని సంరదకీయాలకు, సాధారణ వారాత ంశాలకు మధ్య నునన భేద్లు ఏవి?
14. ఈ ప్రంది ప్రశ్న లలో ఒకద్నిర విపులంగా జవాబు రాయండి. 1X4 = 04
1) కోరంవల ో కలిగే దుషప రిణామాలను గురించి రాయండి.
2) నేటి సమాజానిర ద్తృతి ం గల వయ కుత ల ఆవశ్య కతను తెలురండి.
15. ప్రంది రద్య లలో ఒకద్నిర అని యప్కమంలో ప్రతిరద్రాధలు రాయండి 1X6 = 06
(అ) నిరయంబైన నిబంధ్మైన ధ్రణీ నిర్మో లనంబైన దు
రో రణంబైన, గులంతమైన నిజమున్ రానిముో , కానిముో , పో
హర్కడైనన్, హరియైన నీరజభవుం డభాయ గతుండైన నౌ
దిర్కగన్ నేరదు నాదు జిహి , వినుమా! ధీవరయ ! వేయేటిరన్?
(లేదా)
(ఆ) ఆ కంఠ్ంబుగ నిపుడ మాధ్ధకర భిక్షానన ంబు భక్షంరగా
లేకునన ం గడు నంగలరే దవు మేలే? లెసస ! శాంతుండవే!
నీకంటెన్ మతిహీనులే కటకట్! నీవార ముషిం
ట రచుల్
శాకాహార్కలు గందభోజులు శిలోంఛ్ ప్రప్కముల్ తారసుల్.
IV. ఉర వాచకము – మన ఇతిహాసము – రామాయణం
16. ఈప్రంది ఉరవాచక ప్రశ్న లలో రండింటిర విపులంగా జవాబు రాయండి. 2X4=08
1) వాలీో రమహరి ి రామాయణ రచనకు స్థీ లకారం చుటడా
ట నిర ద్రి తీస్తన రరిస్తతు
థ లు ఏవి ?
2) స్థీ లరామచంప్దుడు వానర సైనయ ంతో లంకా నగరానిర చేర్కకునన విధానానిన వరి ణంచండి.
3) రావణాసుర్కడు మారీచుని సహాయంతో రతదేవిని అరహరించిన వైనానిన తెలరండి.
4) రామాయణంలో మీకు నచిే న పాప్త మరియు ఎందుకు నచిే నద్య వివరించండి?
Page 10 of 11
Page 18
సెక్షన్ - డి
V. 17. రచనా ప్రప్రయలు
1) ఈ ప్రంది విషయానిన చదివి, అర థం చేసుకని, అడిగనటోగా ఒక లేఖ రాయండి.
(లేఖ్యరచన) 1X4=4
నీ పేర్క విశ్ి త్తజ. సైనిక్ పురి, హైప్ద్బాదులో నివస్తసుతనాన వు. వానా కాలంలో నాలలు,
మాయ న్ హోల్ లు నిండి ముర్కగు నీర్క రోడ ోపై ప్రవహంచడం వల ో అనేక రోడుడ ప్రమాద్లు
జర్కగుతునాన యి. ఈ ప్రమాద్లను నిరోధంచడం కోసం మాయ న్ హోల్ లు మూస్త
ఉంచడం, ముర్కగు కాలి లలో స్థపాోస్తక్
ట వయ రాధలు, కాయ రీబాయ గులు అడుడ రడకుండా
ఎరప టికపుప డు శుప్భరరచడం, రోడ ోపై వాననీర్క నిలవకుండా జాప్గతతరడడం వంటి తక్షణ
నివారణ చరయ లు తీసుకోవాలని కోర్కతూ కమషనర్, జిహెచ్ఎంస్త, హైదరాబాదు వారిర ఒక
లేఖ ప్వాయుము.
2)స్థఈ ప్రంది రచనా ప్రప్రయలలో ఒకద్నిర 80 నుండి 100 రద్లలో జవాబు రాయండి.స్థ
1X4 = 04
అ) దినచరయ
నీ పేర్క పూర ణత్తజ. నీవు రదవ తరగతి చదువుతునాన వు. ‘కరోనా వాయ ధ పీడిత
అనుమానితులను విడిగా ఉంచడం' అనే నిబంధ్న ప్రకారం బడిర, సమాజానిర,
ఇంటోో వయ కుత లకు దూరంగా ఇంటోోనే ఒక గదిలో నిరో ంధ్ంలో ఉండిపోవడం వల ో
నీలో కలిగన అనుభూతులను, ఊహలను దినచరయ గా రాయండి.
(లేదా)
ఆ) వారాత రచన:స్థప్రంది వివరాలతో ఒక వారాత నివేదిక రాయండి
నీ పేర్క అక్షయ్. ఆదిలబాదు జిలో బాసర లోని మీ పాఠ్శాలలో వారి ిక
ప్కీడాదినోతస వం జరిగంది. ద్నిని గూరిే ఈ ప్రంద ఇవి బడిన ఆధారాలతో నమసేత
తెలంగాణ వారాత రప్తికకు ఒక వారాత నివేదిక రాయండి.
ప్రభుతి పాఠ్శాల – సోప ర్ టస డే – ముఖయ అతిథి – స్థసాథనిక ఎమెో లేయ - విద్య స్థర్కధలు -
రటటదల – అంరతభావం – దేశ్ ప్రగతి అభివృధధ – విద్య ర్కధల చేతిలో – విద్య ర్కధలు
- ప్కమ శిక్షణ – సేవా కారయ ప్కమాలు – రతాకాలు - మఠ్యిలు.
(((((())))))
Page 11 of 11