Page 1
Marking Scheme
Strictly Confidential
(For Internal and Restricted use only)
Secondary School Examination, 2025
SUBJECT NAME TELUGU – TELANGANA (Q.P. CODE 57)
General Instructions: -
1 You are aware that evaluation is the most important process in the actual and correct
assessment of the candidates. A small mistake in evaluation may lead to serious
problems which may affect the future of the candidates, education system and teaching
profession. To avoid mistakes, it is requested that before starting evaluation, you must
read and understand the spot evaluation guidelines carefully.
2 “Evaluation policy is a confidential policy as it is related to the confidentiality of
the examinations conducted, Evaluation done and several other aspects. Its’
leakage to public in any manner could lead to derailment of the examination
system and affect the life and future of millions of candidates. Sharing this
policy/document to anyone, publishing in any magazine and printing in News
Paper/Website etc may invite action under various rules of the Board and IPC.”
3 Evaluation is to be done as per instructions provided in the Marking Scheme. It should
not be done according to one’s own interpretation or any other consideration. Marking
Scheme should be strictly adhered to and religiously followed. However, while
evaluating, answers which are based on latest information or knowledge and/or
are innovative, they may be assessed for their correctness otherwise and due
marks be awarded to them. In class-X, while evaluating two competency-based
questions, please try to understand given answer and even if reply is not from
marking scheme but correct competency is enumerated by the candidate, due
marks should be awarded.
4 The Marking scheme carries only suggested value points for the answers
These are in the nature of Guidelines only and do not constitute the complete answer.
The students can have their own expression and if the expression is correct, the due
marks should be awarded accordingly.
5 The Head-Examiner must go through the first five answer books evaluated by each
evaluator on the first day, to ensure that evaluation has been carried out as per the
instructions given in the Marking Scheme. If there is any variation, the same should be
zero after delibration and discussion. The remaining answer books meant for evaluation
shall be given only after ensuring that there is no significant variation in the marking of
individual evaluators.
6 Evaluators will mark( √ ) wherever answer is correct. For wrong answer CROSS ‘X” be
marked. Evaluators will not put right (✓)while evaluating which gives an impression that
answer is correct and no marks are awarded. This is most common mistake which
evaluators are committing.
7 If a question has parts, please award marks on the right-hand side for each part. Marks
awarded for different parts of the question should then be totaled up and written in the
left-hand margin and encircled. This may be followed strictly.
57 1 P.T.O.
Page 2
8 If a question does not have any parts, marks must be awarded in the left-hand margin
and encircled. This may also be followed strictly.
9 If a student has attempted an extra question, answer of the question deserving more
marks should be retained and the other answer scored out with a note “Extra
Question”.
10 No marks to be deducted for the cumulative effect of an error. It should be penalized
only once.
11 A full scale of marks __________(example 0 to 80/70/60/50/40/30 marks as given in
Question Paper) has to be used. Please do not hesitate to award full marks if the answer
deserves it.
12 Every examiner has to necessarily do evaluation work for full working hours i.e., 8 hours
every day and evaluate 20 answer books per day in main subjects and 25 answer books
per day in other subjects (Details are given in Spot Guidelines).This is in view of the
reduced syllabus and number of questions in question paper.
13 Ensure that you do not make the following common types of errors committed by the
Examiner in the past:-
● Leaving answer or part thereof unassessed in an answer book.
● Giving more marks for an answer than assigned to it.
● Wrong totaling of marks awarded on an answer.
● Wrong transfer of marks from the inside pages of the answer book to the title page.
● Wrong question wise totaling on the title page.
● Wrong totaling of marks of the two columns on the title page.
● Wrong grand total.
● Marks in words and figures not tallying/not same.
● Wrong transfer of marks from the answer book to online award list.
● Answers marked as correct, but marks not awarded. (Ensure that the right tick mark
is correctly and clearly indicated. It should merely be a line. Same is with the X for
incorrect answer.)
● Half or a part of answer marked correct and the rest as wrong, but no marks
awarded.
14 While evaluating the answer books if the answer is found to be totally incorrect, it should
be marked as cross (X) and awarded zero (0)Marks.
15 Any un assessed portion, non-carrying over of marks to the title page, or totaling error
detected by the candidate shall damage the prestige of all the personnel engaged in the
evaluation work as also of the Board. Hence, in order to uphold the prestige of all
concerned, it is again reiterated that the instructions be followed meticulously and
judiciously.
16 The Examiners should acquaint themselves with the guidelines given in the “Guidelines
for spot Evaluation” before starting the actual evaluation.
17 Every Examiner shall also ensure that all the answers are evaluated, marks carried over
to the title page, correctly totaled and written in figures and words.
18 The candidates are entitled to obtain photocopy of the Answer Book on request on
payment of the prescribed processing fee. All Examiners/Additional Head
Examiners/Head Examiners are once again reminded that they must ensure that
evaluation is carried out strictly as per value points for each answer as given in the
Marking Scheme.
57 2
Page 3
MARKING SCHEME 2024-2025
CLASS X - TELUGU TELANGANA-(089)
10 వ తరగతి - ద్వి తీయ భాష -తెలుగు తెలంగాణ-
ప్రశ్న పత్రము -మూల్యంకన దర్శిని
విభాగము – A- 10 మార్కు లు
విభాగము- B- 11 మార్కు లు
విభాగము- C- 29 మార్కు లు
విభాగము- D - 30 మార్కు లు
సాధారణ సూచనలు
1. ఈ ప్రశ్న పత్రం నాలుగు (4)విభాగాలను కలిగి
ఉంటంద్వ.
2 ఇందులో 18 ప్రశ్నలునానయి.
3. విభాగం A లో 1 నుండి 1 వరకు మొతతం 1 ప్రశ్న ఉననద్వ
4. విభాగం B లో 2 నుండి 3 వరకు మొతతం 2
ప్రశ్నలునానయి.
5. విభాగం C లో 4 నుండి 12 వరకు మొతతం 9
ప్రశ్నలునానయి.
6. భాగం D లో 13 నుండి 18 వరకు మొతతం 6
ప్రశ్నలునానయి.
7 ప్రశ్నలనునిర్దేశిత సూచనలను అనుసర్శంచి రాయండి.
8 ప్రశ్న సంఖ్య సర్శగాా ఉననదీ లేనిదీ గమనించవలెను
మార్శుంగ్ స్కుమ్ సంబంధిత సూచనలు
1 ఈ ప్రశ్న పత్రంలో A,B,C మర్శయు D విభాగాల
ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
57 3 P.T.O.
Page 4
2 A విభాగంలో ఒకటవ ప్రశ్న అంతరాత ప్రశ్నలతో ఉంద్వ.
ఒక దానికి జవాబు రాయాలి.
3 B -విభాగంలో రండు,మూడు ప్రశ్నలు ఉనానయి.
రండవ ప్రశ్న లేఖ్.
ఇద్వ తపపనిసర్శగా రాయాలి.
మూడవ ప్రశ్న అంతరాత ఎంపికతో రండు ప్రశ్నలను
కలిగి ఉంద్వ.
ద్వనచరయ- వారాత నివేద్వక. వీటిలో ఒక దానికి జవాబు
రాయాలి.
4 C -విభాగంలో 9 ప్రశ్నలు ఉనానయి. (4 నుండి 12
వరకు)
మొతతం 9 ప్రశ్నలకు జవాబులు రాయాలి.
5 D- విభాగంలో అంతరాత ఎంపికతో ఆర్క ప్రశ్నలు
ఉనానయి. 13 నుండి 18 వరకు ఆర్క ప్రశ్నలకు
జవాబులు రాయాలి.
6 అక్షర దోషాలు, భావ దోషాలు,వాకయ నిరాాణం వంటివి
దృష్టిలో ఉంచుకొని మూల్యంకనం చేయాలి.
7 ప్రతి ప్రశ్న వదే సూచనలు ఇవిబడ్డాయి వాటిని తపపక
అనుసర్శంచాలి.
8 అక్షర దోషాలకు, వాకయ దోషాలకు,భావ దోషాలకు
మార్కులు తీయవలెను.
9 పైన పేర్కునన ఎనిమిదవ సూచన ప్రధానంగా ప్రశ్న -
జవాబులు రచనా ప్రక్రియలలో మాత్రమే
పాటించవలెను.
57 4
Page 5
10 ప్రతిపదారథములో అనియ క్రమానుసారంగా అనిన
పదాలకు సరైన అరాథలు రాస్తతనే పూర్శత మార్కులు
ఇవాిలి.
11 సంక్షిపత జవాబుల విషయంలో ఈ దోషాలు మొతతంగా
అర మార్కుకు మించి తీయరాదు.
12 వాయస రూప సమాధాన ప్రశ్నలలో దోషాలకు
మొతతంగాఒక మార్కుకు మించి తీయరాదు.
13 ఒకటి నుండి 12 వరకు గల ప్రశ్నలలో విదాయర్కథలు ఆపసన్
సర్శగా రాసి, దానికి సంబంధించిన సమాధానానికి
బదులుగా వేర్కక సమాధానం రాసినా, లేదా
సమాధానం సర్శగా రాసి, ఆపషన్ మర్కకటి రాసినా సర్శ
అయిన దానిని పర్శగణనలోనికి తీసుకొన వలెను.
ఉదాహరణకు
1A(i) సాంకేతిక అరాానిన అయినా చెపేప పద సంపద
తెలుగుకు ఉననదని అననద్వ ఎవర్క?
ఈ ప్రశ్నకు సరైన సమాధానం (A) హాలెాన్.
విదాయర్కథలు 'A' రాసి వేర్కక సమాధానం రాసిన లేదా
హాలెాన్ రాసి B,C,Dలలో ఏద్వ రాసిన మార్కులు
ఇవివచుు.
14 విభాగం' C 'లో అనిన ప్రశ్నలకు సమాధానం
రాయవలసిఉంటంద్వ. ఒకొుకు ప్రశ్నకు ఒకు మార్కు
చొప్పున కేటాయించాలి.
15 ప్రశ్నన పత్రంలో చోట చేసుకునన అక్షర దోషాలను
విదాయర్కథలుఅదే విధంగా రాసినటలయితే వాటిని
పర్శగణన లోనికి తీసుకోకుండ్డ పూర్శత మార్కులు
57 5 P.T.O.
Page 6
ఇవివచుు.విదాయర్కథలు సితంత్ర భావ ప్రకటనతో
సమాధానాలు రాసినటలయితే పూర్శత మార్కులు
ఇవివచుు.
విభాగము-‘ఎ ’
1 (A) కింద్వ గదాయంశ్ననిన చద్వవి ఇచిున ప్రశ్న లకు సరైన 5 × 2 = 10
జవాబులు గుర్శతంచి రాయండి
(i ) సాంకేతిక అరాానిన అయినా చెపేప పద సంపద తెలుగుకు
ఉననదని అననద్వ ఎ వర్క?
జవాబు ( A ) హాలెాన్ 2 మార్కులు
( ii ) ii) మనకందుకులే! అనుకొని నీరసంగా మాటాలడటం
ఎవర్శ లక్షణం?
జవాబు (C ) అభిమానం లేని వాడి లక్షణం 2 మార్కులు
( iii ) ఆల్ార్శ, ఇస్కీ మెదలైనవి ఏ భాషా పదాలు?
జవాబు ( C ) పోర్కుగీసు 2 మార్కులు
( iv ) "జులూ" తెగ ఏ దేశ్ననికి సాితంతయరం వచాుక ఏరపడింద్వ
?
జవాబు ( D) దక్షిణా ఫ్రికా 2 మార్కులు
(v ) ఏ సాంకేతిక వైజ్ఞానిక అరాథనిన అయినా సమరథంగా చెపేప
పద సంపద కలిగిన భాష
జవాబు (D) తెలుగు భాష 2 మార్కులు
లేదా( OR)
57 6
Page 7
B. (i) తెలంగాణలో అనేక దురాాలను గెలిచిన రాజు ఎవర్క ? 5 x 2=10
జవాబు ( A ) ప్రతాప ర్కద్ర గణపతి 2 మార్కులు
( ii ) విష్ణు పురాణం రాసిన కవి ఎవర్క ?
జవాబు ( B ) వెన్ననల కంటి సూరన 2 మార్కులు
( iii ) 1510 వ సం వతసరంలో బహిరాతమైన శ్నసనము పేర్క
?
జవాబు ( A ) వెలిచరల శ్నసనము 2 మార్కులు
( iv ) ఎన్నన గొపప విశేషాలతో హైదరాబాద్ రాజయం పు
నీతమై ఉననద్వ అనన మహానీయుడు ఎవర్క?
జవాబు ( D ) ఆద్వరాజు వీరభద్ర రావు 2 మార్కులు
(v ) తమిళనాడులో ఉనన తిర్కవణాుమలై శ్నసనం లో
తెలంగాణ గుర్శంచి
‘దెలంగాణయ ‘ మని రాయించింద్వ ఎవర్క?
జవాబు ( B ) శ్రీకృషు దేవరాయలు 2 మార్కులు
విభాగము – బి (స్కియ రచన)
2 లేఖ్: వయకితగత లేఖ్ 1×6=6
లేఖ్న చిహాన లు -- మూడు మార్కులు
విషయ వయక్తతకరణ- మూడు మార్కులు
లేఖ్న చిహానలు:
1 మార్కు
తేదీ ,సథలము రాసినందుకు-
సంబోధన వాకయం రాసినందుకు : 1 మార్కు
చేవ్రాలు రాసినందుకు (రాసినవార్శ చిర్కనామా)- 1/2 మార్కు
½ మార్కు
చేరవలసిన వార్శ చిర్కనామా రాసినందుకు :
విషయ వివరణ : 3 మార్కులు
57 7 P.T.O.
Page 8
తేదీ: 6- 3 -25
జమాలమడుగు,
ప్రియమైన మిత్రుడు శ్రీనివాస్ కు
నీ మిత్రుడు గణేష్ రాయునద్వ. నేను క్షేమం.నీవు కూడ్డ
క్షేమమని తలుసాతను. నేను పరీక్షలకు బాగా
చదువుకుంటనానను. నీవు ఎల్ చదువుతునానవు? ఈ
లేఖ్లో నేను ఓట ప్రాధానయత గుర్శంచి
వివర్శంచబోతునానను.
అతి తిరలో కేంద్రంలో, రాషరంలో ఎనినకలు జరగ
బోతునానయి.ప్రజ్ఞసాిమయ పర్శరక్షణలో, దేశ్
సారిభౌమ సంరక్షణలో ఎనినకలు ప్రధాన పాత్ర
వహిసాతయి. అటవంటి ఎనినకలకు మూలమైనద్వ ఓట.
ప్రజలందర్క ఓట హకుును ఉపయోగించుకోవడం
తమ సామాజిక బాధయతగా గుర్శతంచాలి. ఎనినకల తేద్వ
అన్నడిద్వ సెలవు ద్వనంగా కాక, జ్ఞతి నిరాాణంలో
భాగమైన అంశ్ముగా గుర్శతంచాలి. పవిత్రమైన ఓటను
తరతమ భేదాలకు అతీతంగా, విధిగా
వినియోగించుకోవాలి. మనం ఉతతమమైన వయకితని
ఓటదాిరా ఎనునకుననప్పుడే దేశ్నభివృద్వా
సాధయపడుతుంద్వ. కావున రాబోవు ఎనినకలలో
అతుయతతమ అభయర్శథని ఎంచుకొని ఓట
చేయబోతునానను. మాప్రాంతంలో ఉనన వార్శకి కూడ్డ
ఈ విషయానిన తెలియజేసుతనానను.నీవు కూడ్డ ఈ
ఎనినకలలో ఓట సక్రమంగా
57 8
Page 9
వినియోగించుకొని,ఉతతమ అభయర్శాని ఎనునకోవడ్డనికి
ప్రయతినంచ గలవు.
ఇటల
నీ మిత్రుడు,
గణేష్
జమాల మడుగు,
కడపజిల్ల
.
చిర్కనామా :
శ్రీనివాస్,
తండ్రి పేర్క: రాధాకృషు
ఇంటి నంబర్ : 1-7-234
మంగళ గిర్శ,
జిల్ల: గుంటూర్క
ఆంధ్ర ప్రదేశ్
3 ఈ కింద ఇవిబడిన ప్రక్రియలలో ఒక దానికి (1) 100 1X5=5
పదాలలో జవాబు రాయండి.
తేద్వ రాసినందుకు: 1మార్కు
సమయం,వారం పేర్క రాసినందుకు : 1మార్కు
(సమయం: రాత్రి -- గంటలు )
విషయ వివరణ, భాష, విరామ చిహానలు ,వాకాయల 3 మార్కులు
అమర్శక అంశ్ననికి తగిన భావ ప్రకటన:
(1 ) ద్వనచరయ
57 9 P.T.O.
Page 10
ద్వ; 06-03-2025,
గుర్కవారము,
సమయం: రాత్రి 9.30 ని:లకు .
ఈ సంవతసరం నాకు చాల్ బాధగా ఉంద్వ. జీవితంలో
మర్శుపోలేని సంవతస రంగా భావిసుతనానను.
ఈసంవతసరం ఎండల తీవ్రత భరంచలేకపోతునాన
ము. ఎండలు అధికమవడం వలన మన చెర్కవులు,
కుంటలు,బావులు ఎండిపోతునానయి. వరాషలు
లేకపోవడం వలన పశువులకు మేత కొరత ఏరపడింద్వ.
దానికి తోడు నీటి ఎదేడి ఏరపడింద్వ. అట పశువులు,
ఇట ప్రజలు ఎండల ప్రభావం చేత విలవిలల్డుతు
నానర్క. బ్రతుకంతా భారంగా
గడుపుతునానర్క. ఈ విషయం ననున ఎంతగాన్న కుంగ
దీసుతంద్వ. ప్రజలను, పశువులను మూగ జీవులను ఎల్
ఈ సిథతి నుండి బయటపడవేయాలో తగిన ఆలోచన
చేయాలని నిరుయించు కునానను.
-శ్రత్.
లేదా
(11) వారాతనివేద్వక
శీర్శషక రాసినందుకు - 1 మార్కు
ఊర్క పేర్క, తేదీ రాసినందుకు - 1 మార్కు
విషయ వయక్తతకరణకు- 3 మార్కులు
సూచన
ఇచిున ఆధార పదాలను వారాతనివేద్వక రాస్తటప్పుడు
తపపక వినియోగించుకోవాలి.
57 10
Page 11
వారాత నివేద్వక
సమాజ స్తవలో విదాయర్కాలు!
హైదరాబాద్ ,ఈనాడు ద్వన పత్రిక, ఆగసుి- 26 -మదర్
థెర్శసా జనాద్వనానిన పురసుర్శంచుకొని మా పాఠశ్నల
విదాయర్శథనీ విదాయర్కథలు మర్శయు ఉపాధాయయ బృందం
కలిసి, ప్రధానాచార్కయలు ముందసుతగా ఇచిున సూచన
మేరకు తలిలదండ్రుల సహాయం తీసుకుని అనాథ
బాలలకై నిధుల స్తకరణ కారయక్రమంలో
పాలుపంచుకునానం. ఈ సందరభంగా నిరిహించిన
కారయక్రమానికి ముఖ్య అతిథిగా మునిసపల్ కమిషనర్ శ్రీ
గంగాధర్ గార్క హాజరయాయర్క. స్తకర్శంచిన 50 వేల
రూపాయల చెకుును ప్రధాన్నపాధాయయులు మర్శయు
ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆశ్రమ ప్రతినిధులకు
అందజేశ్నర్క.
అనంతరం ముఖ్యఅతిథి సభను ఉదేేశించి
మాటాలడుతూ మొకకు వంగనిద్వ మానై వంగునా అననటల
పిలలలందరూ బాలయం నుండే సమాజస్తవలో పాల్గానడం
వలల సమాజం వేగవంతంగా అభివృద్వా జర్కగుతుందని
తెలిపార్క. పాఠశ్నల విదాయర్కథలు సమాజ స్తవలో
పాల్గానే విధంగా యాజమానయం వార్క వివిధ
కారయక్రమాలు నిరిహిసుతననందుకు హరషం వయకతం
చేశ్నర్క. భావిభారత పౌర్కలైన విదాయర్కథలు సమాజ
స్తవలో భాగసాిములు కావడం శుభ పర్శణామం అని
పలికార్క.
57 11 P.T.O.
Page 12
అనంతరం ప్రధాన్నపాధాయయులు ఈ కారయక్రమానికి
సహకర్శంచిన ఉపాధాయయులను, తలిలదండ్రులను,
విదాయర్కథలను ఎంతగాన్న ప్రశ్ంసించార్క.అందర్శక్త
మిఠాయిలు పంచార్క. జ్ఞతీయ గీతాల్పనతో
కారయక్రమం ముగిసింద్వ.
-మూర్శత
విభాగం -సి
4. సంధు లకు చెంద్వన కింద్వ వానిలో ఏవైనా నాలుగు ప్రశ్న 4 X 1=4
లకు సరైన జవాబులు గుర్శతంచి రాయండి
(i) అయయద్వటంకృతి – ఈ ఉదాహరణ ఏ సంధికి
చెంద్వంద్వ?
జవాబు ( D) గసడదవాదేశ్ సంధి 1 మార్కు
( ii ) ఆగమం అనగా
జవాబు (ఇచిున పార్శభాష్ట క పదానికి సపషిత లోపించినందున 1 మార్కు
విదాయర్కథలు ఏ సమాధానం రాసిన మార్కులు ఇవాిలి.)
(A,B, C,D)
( iii ) పేదాదులకాలు శ్బేము పరంబగునపుడు
కరాధారయము నందు ర్కగాగమంబగు - ఈ
సూత్రానికి ఉదాహరణ
జవాబు ( B) జవరాలు 1 మార్కు
( iv ) ద్విర్కకత టకార సంధికి ఉదాహరణ.............
జవాబు ( A ) కట్టిదుర్క
5. ఛందసుసనకు సంబంధించిన కింద్వ ప్రశ్నలకు సరైన 4 x 1=4
జవాబులు గుర్శతంచి రాయండి
57 12
Page 13
( i) ఘనుడ్డ భూసుర్కడేగెన్న నడుమ మారాశ్రంతు డై
చికున్న- ఈ పదయపాదం ఏ ఛందసుసకు చెంద్వంద్వ?
జవాబు ( C ) మతేతభము 1 మార్కు
( ii ) పైపదయ పాదమునందుగల గణములు
జవాబు ( C ) స,భ,ర,యన,మ,య,వ 1 మార్కు
( iii ) భాసురా – ఈ పదంనందలి గణం ?
జవాబు (A) రగణం 1 మార్కు
( iv ) ఉతపలమాల వృతత పదయ పాదము నందు యతి సాథనం
ఎననవ అక్షరము?
జవాబు ( C ) పదవ అక్షరం 1 మార్కు
6. ఈక్రింద్వ సమాసాలకు చెంద్వన ప్రశ్నలకు సరైన 4 x 1=4
జవాబులు గుర్శతంచి రాయండి
( i) సమాసం అనగా....
జవాబు ( A ) సమరావంతంబులగు పదములు ఏక పదమగుట 1 మార్కు
( ii ) "చక్రపాణి ఏ సమాసం?
జవాబు ( C) బహువ్రీహి సమాసము 1 మార్కు
( iii ) నాలుగు ముఖ్ములు గలవాడు సమాసం చేస్తత...
జవాబు (B) చతుర్కాఖుడు 1 మార్కు
( iv ) ఆశ్నపాశ్ము- ఏ సమాసము?
జవాబు ( C ) రూపక సమాసం 1 మార్కు
7. ఈక్రింద్వ అలంకారాల ప్రశ్నలకు సరైన జవాబులు 4 x 1=4
గుర్శతంచి రాయండి
(i) క్రమాలంకారానికి ఉదాహరణ?
57 13 P.T.O.
Page 14
జవాబు (C) రామలక్ష్మణుల వివాహము స్కతా ఊర్శాళలతో 1 మార్కు
అంగరంగ వైభవంగా జర్శగింద్వ
( ii ) అతిశ్యోకిత అలంకార లక్షణము...
జవాబు ( C ) ఉననవిషయానిన ఎకుువ చేసి చెప్పుట 1 మార్కు
( iii ) అరాాంతరనాయసాలంకార లక్షణము..
జవాబు (C) సామానాయనిన విశేషము చేత గానీ , విశేషానిన 1 మార్కు
సామానయము చేత విశేషము గానీ సమర్శాంచుట
( iv ) స్కత శ్రీ రాముని తలపై పోసిన తలంబ్రాలు ఇంద్రనీల
మణుల చందము ల్గా అలరార్కచుననద్వ-ఈ వాకయం
లో గల అలంకారము ?
జవాబు ( A) ఉపమాలంకారము 1 మార్కు
8 ఈ కింద్వ వానికి పరాయయపదాలు గుర్శతంచి జవాబు 2x 1=2
పత్రంలో రాయండి
(i) కృపాణము
జవాబు ( C ) కతిత,అసి 1 మార్కు
(ii) విషాదము
జవాబు ( D ) ఖేదము,కసబు 1 మార్కు
9 ఈ క్రింద్వ జ్ఞతీయాలకు అరాాలను గుర్శతంచి జవాబు 2x 1=2
పత్రములో రాయండి
( i) ‘ ప్రారంభము చేయు’అనే అరాము లో ఈ జ్ఞతీయానిన
ప్రయోగిసాతర్క.
జవాబు (C ) అంకురారపణ చేయు 1 మార్కు
(11) ’ నలేలర్క పై బండి నడక’ ఈ జ్ఞతీయానిన- ఈ అరాంలో
ప్రయోగిసాతర్క.
57 14
Page 15
జవాబు ( ఇచిున జ్ఞతీయం సిలబస్ లో లేనందున విదాయర్కథలు ఏ 1 మార్కు
సమాధానం రాసిన మార్కులు ఇవాిలి.) (A, B, C, D)
10 ఈక్రింద్వ సామెతలకు సమాధానాలను గుర్శతంచి 2x 1=2
రాయండి
(I) "అంబలి తాగే వాడికి మీసాల్గతెత వాడొకడు.” – ఈ
సామెతను ఏ అరాంలో వాడుతార్క.
జవాబు (C ) దార్శదయరయమును అనుభవిసుతనానఆడంబరాలకు 1 మార్కు
పోతుననప్పుడు.
(ii) "ఇంట్లల దర్శద్రుడు. బయట విల్సవంతుని ల్గ
ఫోజులు." ఈ అరాంలో ఏ సామెతను ప్రయోగిసాతర్క?
జవాబు ( B ) మింగ మెతుకులేదు - మీసాలకు సంపంగ నూన్న. 1 మార్కు
11 ఈ కింద్వ ప్రక్రియలను గుర్శతంచి జవాబు పత్రంలో 2x 1=2
రాయండి
(i) గోలకొండ -పాఠం ఏ ప్రక్రియకు చెంద్వనద్వ?
జవాబు (D) చార్శత్రక వాయసం 1 మార్కు
(ii) లక్షయ సిద్వా- పాఠాయంశ్ం ఏ ప్రక్రియకు చెంద్వనద్వ.
జవాబు (B) సంపాదక్తయము 1 మార్కు
12 (A) ఈ క్రింద్వ పర్శచిత గదయ ప దాయంశ్నలలో ఒకదాని ఎనున 5 x 1=5
కొని చద్వవి, అడిగిన ప్రశ్నలకు సరైన
సమాధానములను గుర్శతంచి రాయండి
(i) ఎప్పుడు తెలంగాణ కు సంక్షేమ పథకాలు అందలేదు ?
జవాబు ( A ) పరాయి పాలనలో నిధుల మళ్లంపు వలల 1 మార్కు
( ii) తెలంగాణ సమాజ్ఞనిన ఎల్ ఆదుకోవాలి ?
జవాబు (B ) సంక్షేమ పథకాల రూపంలో 1 మార్కు
57 15 P.T.O.
Page 16
iii తెలంగాణ పర్శపాలన రంగం లో ఏద్వ అవసరం ?
జవాబు ( C ) సంసురణలు ప్రవేశ్ పటిడం 1 మార్కు
iv తెలంగాణ జ్ఞతి ఎటవంటిద్వ ?
జవాబు ( A) స్తిఛఛ సాితంత్రాయ ల విలువ తెలిసనద్వ 1 మార్కు
v కనీస అవసరాలు తీరడం,గౌరవప్రదంగా బ్రతకడం
అనేద్వ ఏ విధమైన హకుు ?
జవాబు ( (B ) ప్రాథమిక హకుు 1 మార్కు
లేదా (0R)
(B) (i) ఎవర్శని నింద చేయకూడదు ?
జవాబు (C) హర్శదాసులను 1 మార్కు
(ii) చేతినిండ్డ దానం చేసినటల ఎప్పుడగును ?
జవాబు (B) భిక్ష మిచుువార్శని ఆపకుండ్డ ఉండడం 1 మార్కు
(iii) బహుమానం ఇచిునటల ఏమి చేస్తత అవుతుంద్వ ?
జవాబు (A) సజజనుల వంచించకుండ్డ ఉంటే 1 మార్కు
(iv) అశ్నం అనగా.... అని అరాం
జవాబు ( D ) ఆహారం 1 మార్కు
(v) శ్రీ ధరా పుర్శ నివాస అని ఎవర్శకి పేర్క?
జవాబు ( C) నరసింహ 1 మార్కు
విభాగము-డి
కింద్వ ప్రశ్నలలో ఏవేని రండింటికి సంగ్రహముగా 2x2=4
సమాధానములు రాయండి.
13
నాలుగు ఇవిబడ్డాయి . రండు రాయాలి.
సూచన: విదాయర్కాలు ముఖ్యమైన అంశ్నలు రండు
రాసినటలయితే పూర్శత మార్కులు ఇవివచుు.
57 16
Page 17
విషయ వివరణ : 1 మార్కు
భాషా, శైలి : 1/2 మార్కు
అక్షర దోషాలు : 1 మార్కు
(i) దానశీలము పాఠయభాగ కవిని గుర్శంచి రాయండి?
జవాబు 'దానశీలము' అనే పాఠము పోతన రచించిన 2 మార్కులు
శ్రీమహాభాగవతము అషిమ సుంధములోనిద్వ. పోతన
తలిల లకుమాంబ. తండ్రి కేసన.
పోతన 15వ శ్తాబేం వాడు. పోతన భాగవతమునే
కాక, వీరభద్ర విజయము, భోగినీదండకము,
నారాయణ శ్తకమును కూడ్డ రచించాడు. పోతనకు
'సహజ పండితుడు' అనే బిర్కదు ఉంద్వ. పోతన
భాగవతానిన శ్రీరామ చంద్రునికి అంకితం చేశ్నడు.
శ్బాేలంకారాల సొగసుతో, భకిత రస ప్రధానంగా
పోతన రచన సాగింద్వ.
(ii) భిక్ష ఆధారంగా వాయసుడు ప్రవర్శతంచిన తీర్కపై మీ
అభిప్రాయం రాయండి.
జవాబు వాయసమహర్శష,సమసత వేదశ్నసీ విదయలకు గుర్కవు. 2 మార్కులు
వాయసునికి పద్వవేల మంద్వ శిష్ణయలు ఉండేవార్క.
వాయసుడు కాశీ నగరంలో శిష్ణయలకు ఉచితంగా
వేదవిదయలను నేర్కపతూ, బ్రాహాణ గృహాల వదే భిక్షాటన
చేసుకుంటూ జీవించేవాడు.
ఒకసార్శ శివుడు వాయస మహర్శషని పరీక్షించాలని,
ఎవరూ భిక్ష పటికుండ్డ మాయ చేశ్నడు. రండు
రోజులు వర్కసగా భిక్ష దొరకకపోడంతో, మహర్శష
57 17 P.T.O.
Page 18
అయిన వాయసునికి కోపం వచిుంద్వ. కాశీనగర వా
సులకు మూడు తరాలపాట విదయ, ధనము, మోక్షము
లేకపోవు గాక అని శ్పించడ్డనికి సిదాపడ్డాడు. తన
భిక్షా పాత్రను నటినడి వీధిలో పగులగొటాిడు.
శ్నంతము, సహనము, ఓర్శా వంటి గుణాలు
ఉండవలసిన వాయస మహర్శష వంటి గొపప ఋష్ట,ఈ
విధంగా కోపప డడం,
శ్పించడ్డనికి సిదాపడడం, నాకు నచులేదు. వాయసుడు
శ్నంతమూర్శతగా ఉండ్డలి మహర్కషల వంటివార్క
ఉపవాసం వంటి నియమాలు పాటించాలని నా
అభిప్రాయం. వార్క దొరకిన కాయగూరలతో, నివిర్శ
ధానయంతో తృపిత పడ్డ లని నాఅభిప్రాయం.
పారితీదేవి ప్రతయక్షమై వాయసుని మందలించింద్వ.
వెంటనే వాయసుడు తన తపిపదానిన గ్రహించి,
శ్నంతించడం నాకు నచిుంద్వ. తనకు పద్వవేల మంద్వ
శిష్ణయలు ఉనానరనీ, వారంతా తినకుండ్డ తాను
ఒకుడూ తినననీ అద్వ తన వ్రతమనీ వాయసుడు
పారితీదేవికి చెపాపడు.
ఈ విధంగా వాయస మహర్శష కి గల శిషయ వాతసలయం,
తన శిష్ణయలపై అతతనుం చూపిన ప్రేమ నాకు ఎంతో
నచిుంద్వ.
(iii) తాయగి లక్షణాలెటాల ఉంటాయి
జవాబు మనదేశ్ంలో ఎందరో తాయగపుర్కష్ణలు తాము చేసుతనన 2 మార్కులు
ఉదోయగాలు వదలి, తాము చద్వవే చదువులు మాని,
57 18
Page 19
దేశ్ం సాితంత్రయం కోసం బ్రిటిష్ వార్శని ఎద్వర్శంచి
జైళళకు వెళ్ళళర్క. కొందర్క ప్రాణాలు వద్వల్ర్క. కొందర్క
దేశ్ం కోసం సంసారానీన, తాము సంపాద్వంచిన
ధనానీన, వృతుతలనూ విడిచిపటాిర్క.
పటేలు, అలూలర్శ స్కతారామరాజు వంటి దేశ్భకుతలు,
నిజమైన తాయగులు.
పురాణ కథలోల చూస్తత శిబి చక్రవర్శత, రంతిదేవుడు, బలి
వంటివార్క నిజమైన తాయగులు.దేశ్ంకోసం,
పరోపకారం కోసం, తమ ధన, మాన, ప్రాణ, రాజయ,
సుఖాలను విడిచిపటిడమే, తాయగుల లక్షణం.
(iv) మహానగరాల రోడలకి మరణం నాలుగు వైపులు అని కవి
అనడంలో ఔచితయమేమి?
జవాబు మహానగరాలలో రదీే ఎకుువ. అకుడ అనిన వైపుల్ 2 మార్కులు
ప్రమాదాలు పంచి ఉంటాయి. నగరంలో నిరంతరం
అప్రమతతంగా ఉండ్డలి. నగరంలో నాలుగు రోడుల
కలిసిన కూడళ్ళళ కూడ్డ ఉంటాయి. అకుడ ఏ మాత్రం
ఏమర్కపాటగా ఉనాన ప్రమాదాలు జర్కగుతుంటాయి.
కాబటిి నగరంలోని నాలుగు వైపుల్ ఉనన అనిన రోడలలో
మృతుయవు పంచి ఉంటందని కవి హెచుర్శసూత
'మహానగరానికి మరణం నాలుగు వైపులు' అని
అనానడు.
14 ఈ క్రింద్వ ప్రశ్నలలో ఏవేని రండింటికి సంగ్రహంగా 2X2=4
సమాధానాలు రాయండి
మూడు ఇవిబడ్డాయి . రండు రాయాలి.
57 19 P.T.O.
Page 20
సూచన: విదాయర్కాలు ముఖ్యమైన అంశ్నలు రండు
రాసినటలయితే పూర్శత మార్కులు ఇవివచుు.
విషయ వివరణ : 1 మా
భాషా, శైలి : ½ మా
అక్షర దోషాలు : ½ మా
(i) మనుమరాలి మాట విని సదాశివగార్క ఎందుకు 2 మార్కులు
అబుుర పడ్డార్క?
జవాబు సామల సదాశివ గార్శ పదే మనుమరాలు కావయ.
సెలవులోల అమామా గార్శంటికి వెళ్ళంద్వ. హైదరాబాదోల
ఉండే ఆయన ఇదేర్క మనుమరాళ్ళళ హిందీ
మాటాలడతార్క. వాళళకు తెలుగు రాదు. అంటే కొనిన
కొనిన తెలుగు మాటలు హిందీలోంచి అనువద్వంచుకొని
మాటాలడతార్క. కానీ తెలుగు వాళళ పలుకుబడి,
నుడికారం వాళళకు రాదు. సామల సదాశివగార్శ పదే
మనుమరాలు కావయ కంటే వయసులో రండేళ్ళళ
చిననదైన ల్వణయకు నాలుగేళ్ళళ. ల్వణయ ప్రసుతతం
తాతగార్శకి తోడుగా ఉంద్వ. ల్వణయ "తాతా! ఇగపట,
నీ పాను, జరాే డబ్బు" అని సదాశివగార్శకి వాటిని తెచిు
ఇచిుంద్వ. నాలుగేళ్ళళ పూర్శతగా నిండని ల్వణయ 'ఇగపట'
అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు
పటివడాందుకు సదాశివగార్క అబుుర పడ్డార్క.
( ii ) తెలంగాణ రాషర పునర్శనరాాణంలో మీర్క ఎటాలంటి పాత్ర
పోష్టసాతర్క?
జవాబు 1.తెలంగాణ అసితతాినిన సముననతంగా నిలబెటిడ్డనికి 2 మార్కులు
నేను కృష్ట చేసాతను.
57 20
Page 21
2.తెలంగాణ భాష సంసృతులకు మళ్లల ప్రాణం
పోయడ్డనికి మనసా వాచా కరాణా నా వంతు కృష్ట
చేసాతను.
3.విదాయర్శానైన నేను చదువు పై ప్రతేయక శ్రదా పడతాను.
4.సిచఛభారత్ కారయక్రమాలోల పాల్గాని నా ఇంటిని, మా
పాఠశ్నలను, మా గ్రామానిన పర్శశుభ్రంగా ఉంచడ్డనికి
కృష్ట చేసాతను.
5.తెలంగాణలోని తెలుగు భాషను, యాసను
కాపాడడ్డనికి నేను ప్రయతినసాతను.
6.సెలవు రోజులోల నా మిత్రులతో మా గ్రామంలో తిర్శగి,
ప్రతి ఇంటి వార్క తమ ఇంట్లల మర్కగుదొడిా
కటికోవాలని, ఇంటిని, గ్రామానిన పర్శశుభ్రంగా
ఉంచుకోవాలని ప్రచారం చేసాతను.
7.మా నాననగార్శతో పాట వయవసాయ పనులోల
సహాయపడతాను
8.మా గ్రామంలోని బడి ఈడు పిలలలందరూ బడికి
వెళ్లలల్ ప్రచారం సాగిసాతను.
( iii ) ఈనాడు పటిణాలలో జనాభా అధికమవడం వలన
కలిగే ఇబుందులు ఏమిటి?
జవాబు ఈనాడు పటిణాలలో జనాభా అధికం కావడం వలల 2 మార్కులు
కలిగే ఇబుందులు :
1) పటిణంలో ప్రజల నివాసానికి సర్శపడ ఇళ్ళళ,వార్శకి
తగినంత నీటివసతి, వార్శకి కావలసిన
ఆహారపదారాాలు లభయం కావడం లేదు.
57 21 P.T.O.
Page 22
2) పటిణాలలో సర్శపడ ఇళ్ళళ లేకపోవడంతో ప్రజలు
చెర్కవులనూ ఖాళ్ల ప్రదేశ్నలను అక్రమించుకొని ఇళ్ళళ
కటికుంటనానర్క. దానితో
ముర్శకివాడలు పర్శగిపోతునానయి
3) చెర్కవులలో నీర్క లేకపోవడంతో భూగరభ జల్లు
అడుగంటిపోతునానయి.
వరషం నీర్క పోయే దార్కలు మూసు కుపోవడంతో,
వరషం వస్తత త్రాగునీటిని కొనవలసి వస్తంద్వ.
ముర్శకినీర్క ప్రవహించే దార్కలు మూతపడుతునానయి.
4) పర్కగుతునన జనాభాకు సర్శపడ మంచినీర్క, పాలు,
నితాయవసర వసుతవులు దొరకడం కషిం అవుతోంద్వ.
5) విదాయ, వైదయ, రవాణా సదుపాయాలు కలిపంచడం
కషిం అవుతోంద్వ.
6) ఇళళ సథల్ల ధరలు పర్శగిపోయాయి. పిలలల చదువుల
ఖ్ర్కులు పర్శగిపోయాయి.
7) నగరవాసులకు మంచిగాలి, నీర్క, ఎండ కూడ్డ
లభించడం లేదు. ఇర్కకు ఇళళలోల గాలి, వెలుతుర్క
లేకుండ్డ అనేకఇబుందులు పడుతునానర్క.
15 కింద్వరండు ప్రశ్నలలో ఏదేని ఒకదానికి విపులముగా 1x 4=4
సమాధానము రాయ
రండు ఇవిబడ్డాయి .ఒకటి రాయాలి.
సూచన: నాలుగు ముఖ్యమైన ముఖ్యమైన అంశ్నలు
రాసినటలయితే పూర్శత మార్కులు ఇవివచుు.
విషయ వివరణ : 3 మా
భాషా, శైలి : ½ మా
57 22
Page 23
అక్షర దోషాలు : ½ మా
(i) కోపం వలల కలిగే దుషపర్శణామాలను గుర్శంచి
రాయండి.
జవాబు కోపం కలిగినప్పుడు ఆతా నిగ్రహం పాటించాలి. 4 మార్కులు
కోపానిన అదుపులో పటికోకపోతే ఎన్నన అనరాాలు
జర్కగుతాయి. అందుకే 'తన కోపమే తనకు
శ్త్రువు,తన శ్నంతమే తనకు రక్ష' అనానడు సుమతీ
శ్తకకరత . కోపంగా ఉననప్పుడు మనిష్ట
రాక్షసుడవుతాడు. సమాజంలో చాలమంద్వ నేరసుథలు
పుటికతోనే దురాార్కాలు కార్క . క్షణికమైన ఆవేశ్ంతో
అప్రయతనంగా చేసిన పనులే వార్శని నేరసుథలుగా
మారాుయి. అందుకే కోపం అనరాదాయకం. కోపంగా
ఉననప్పుడు విచక్షణ నశిసుతంద్వ. అప్పుడు ఏం చేసుతనానరో
వార్శకే తెలియదు. కాబటిి కోపంగా ఉననప్పుడు ఎల్ంటి
నిరుయాలు తీసుకోవదుే. పురాణ, ఇతిహాసాలలో
కోపానికి సంబంద్వంచిన ఎన్నన ఉదాహరణలునానయి.
మహాభారతంలో దురోయధనునికి దాయాదులైన
పాండవుల మీద్వ కోపమే కుర్క క్షేత్ర సంగ్రామానికి దార్శ
తీసింద్వ. విశ్నిమిత్రునికి వశిష్ణునిపై గల కోపమే
ఆయన భంగపాటకు కారణమైంద్వ.
(ii) శ్తక పదాయలలోని నీతులు నితయ జీవితంలో ఎటల
ఉపయోగపడతాయో విశేలష్టంచి రాయండి.
జవాబు శ్తక పదాయలలో నీతి పదాయలూ, భకిత ప్రబోధక 4 మార్కులు
పదాయలూ ఉంటాయి. మనిష్ట జీవితంలో ఎల్
57 23 P.T.O.
Page 24
ముందుకు సాగాలో తెలియజెపేప నీతులు ఉంటాయి.
మనం నేర్కుకునన కొనిన పదాయల నీతులను పర్శశీలిదాేం.
1) ఈశ్ిర్కని పూజకు సతయం, దయ, ఏకాగ్రత,యోగం
అనేవి ముఖ్యమని శ్తకకరత చెపాపడు. ఈశ్ిర్కని
పూజకే కాదు. ఏ విషయంలోనైనా పై లక్షణాలు ఉంటే
విజయం సాధించవచుు కాబటిి ఇవి నేటి కాల్నిక్త
వర్శతసాతయి.
2) గుర్కవును గౌరవించేవాడు. దాన గుణం కలిగిన
వాడు, భుజబలంతో విజయానిన సాధించే వార్క, మంచి
మనసుస గల పండితుడు సంపద లేకపోయినా
ప్రకాశిసాతడు. ఈ లక్షణాలునన వార్క ఈనాటి కాలంలో
కూడ్డ రాణించవచుు.
3) విష్ణు భకుతలను నింద్వంచకుండ్డ ఉంటే అనేక
గ్రంథాలు చద్వవినటేల. భిక్ష మిచేువార్శని అపకుంటే
దానం చేసినటేల. మంచివార్శని మోసం చేయకుండ్డ
ఉంటే గొపప బహుమతి ఇచిునటేల. దేవతా మానాయలను
ఆక్రమించకుండ్డ ఉంటే అద్వ బంగార్క ధిజసతంభంతో
కూడిన గుడి కటిించినటేల, ఇతర్కలకు వరాషశ్నం
రాకుండ్డ చేయకుంటే చాలు, తన పేర్కతో సత్రాలు
కటిించినటేల అవుతాయని శ్తకకార్కడు చెపాపడు. ఈ
విషయాలనీన నేటి కాల్నిక్త వర్శతసాతయి.
4) జనుల దీనసిథతిని రూపు మాపి, అందర్శక్త
ఆనందమైన జీవితానిన పంచి మాతృదేశ్ గొపపతనానిన
వాయపింపచేసినవార్ద గొపపవారవుతారని కవి చెపాపర్క.
ఇద్వ ఇపపటిక్త వర్శతసుతంద్వ.
57 24
Page 25
5) మంచి మిత్రుడు మంచి పుసతకం మాద్వర్శగా
సహకర్శసాతడనే నీతిని తెలుసుకోవటం ఇపపటిక్త
అవసరమే.
6) మానవ రూపంలోని రాక్షసులు ఎల్ ఉంటారో
శ్తకకరత చెపాపర్క. ఆ లక్షణాలు తెలుసుకుంటే వాటికి
దూరంగా ఉండి, మానవతిం ఉనన మంచివాళ్ళళగా
మారడ్డనికి దోహదపడుతుంద్వ. కాబటిి ఈ
విషయాలనీన నేటి కాల్నికి కూడ్డ అనియించుకొని,
ప్రయోజనాలు పందవచుు.
16 కింద్వ ప్రశ్నలలో ఏదేని ఒకదానికి విపులముగా 1x4=4
సమాధానములు రాయండి
రండు ఇవిబడ్డాయి .ఒకటి రాయాలి.
సూచన: నాలుగు ముఖ్యమైన ముఖ్యమైన అంశ్నలు
రాసినటలయితే పూర్శత మార్కులు ఇవివచుు.
విషయ వివరణ : 3 మా
భాషా, శైలి : ½ మా
అక్షర దోషాలు : ½ మా
(1) తెలంగాణ రాషర ఏరాపటను జ్ఞతి చర్శత్రలో ఒక
అదుభతమైన ఘటింగా ఎందుకు అనుకుంటనానర్క ?
ఎన్నన పోరాటాల అనంతరం, జూన్ 2, 2014 నాడు 4 మార్కులు
తెలంగాణ రాషరం ఆవిరభవించింద్వ.
తెలంగాణ పోరాటం గమాయనిన ముదాేడిన క్షణం. జ్ఞతి
చర్శత్రలో అర్కదైన క్షణం. అతయదుభతమైన క్షణం.
తెలంగాణ రాషరం ఆవిరభవించిన వేళ. మూడు తరాల
బిడాల కండల నుండి భావోదేిగంతో భాషాపలు రాల్యి.
57 25 P.T.O.
Page 26
1969 ఉదయమం, మలిదశ్ పోరాటం, పతాక సాథయి
ఘటాిలు, ల్ఠీలు, తూటాలు, గాయాలు ఇటాల ఎవర్శ
జ్ఞాపకాలు వార్శవి. ఆనందోతాసహాలతో పాట పోరాట
జ్ఞాపకాలు కూడ్డ ముసుర్కకొని, హృదయాలను
ఆరథరంగా మారాుయి. అందుకే తెలంగాణ ఏరాపటను
ఒక అదుభతమైన ఘటింగా అనుకుంటనానర్క.
(ii) గోలకొండ పటిణ విశిషిత ను తెలపండి
దక్షిణ భారతదేశ్ంలో 'గోలకొండ పటిణం ప్రసిద్వా 4 మార్కులు
చెంద్వంద్వ. గోలకొండ దురాం అంటే మూడు కొండలు.
ఈ దురాానికి ఏడుమైళళ కైవారము, 87 బుర్కజులు, 8
దరాిజ్ఞలు ఉండేవి. ఈ గోలకొండ నగరం 4 మైళళ
వైశ్నలయము ఉంటంద్వ.
గోలకొండ పటిణ నిరాాణ పథకానికి, కరత "అజంఖాన్"
అనే ఇంజనీర్క. ఈ పటిణానిన పకుు విభాగాలుగా
విభజించి, వాటిని 'మొహల్లలు' అని పిలిచేవార్క.
గోలకొండ నగరంలో జనసమారాం ఎకుువ.
రాజభవనాలు పడమటి ద్వకుున ఉండేవి. ఈ పటిణానిన
అందంగా తీర్శుద్వదేడ్డనికి కులీకుతుబ్ షా పాదుషాలు
మంచి శ్రదా తీసుకునానర్క.
ఇబ్రహం కుతుబ్ షా,ఈ పటిణానిన అలంకార
భూయిషింగా తీర్శుద్వదాేడు. పటిణంలో "నగీనా బాగ్"
అనే అందమైన ఉదాయనవనం. షాహి మహలు, ద్వల్
కుషా అనే రాజభవనాలు, యుదా భటలకు రండు
బారకాసులూ ఉండేవి.
57 26
Page 27
అందమైన 'మిదెేల తోటలు' (Roof gardens) ఉండేవి.
ఉదాయనవనాలకు నీటి సరఫరా ఏరాపటల ఉండేవి. 80
అడుగుల చుటికొలత గల దొడా బాలోువా వృక్షం.
దానిలో పదే తొర్ర ఉండేద్వ.
గోలకొండ పటిణంలో 40 వేల ఇళ్ళళ, 2 లక్షల ప్రజలు
ఉండేవార్క. పటిణ ప్రజలకు కట్లరా హవుజు దాిరా
మంచినీర్క సరఫరా ఏరాపట ఉండేద్వ. బజ్ఞరలలో అనిన
వసుతవులూ దొర్శకేవి. పటిణంలోకి సరకులు అనీన,
'బంజ్ఞరా దరాిజ్ఞ' గుండ్డ వచేువి. ఉమ్రావులు
దరాజగా, డ్డబుసర్శగా నగరంలో ఊర్దగేవార్క.
ప్రజలందరూ భోగల్లసులై ఉండేవార్క.
17 కింద్వ పదయములలో ఏదేని ఒక దానికి 1x 6=6
అనియక్రమముతో ప్రతిపదారథము రాయండి
అనియం : 1మా
సంధి విచేఛదము : 1 మా
అరాాలు : 4 మా
(i) ప్రతిపదారథం
వేదపురాణశ్నసీ పదవీ నదవీయసియైన పదేము
తెకదు
త వ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
యాయద్వమ శ్కిత,సంయమివరా ! యిట రమాని పిలెు
హసతసం
జ్ఞాదరలీల రతనఖ్చితాభరణంబులు ఘలుల ఘలలనన్
జవాబు వేద = వేదములలో 6 మార్కులు
పురాణ = పురాణములలో
శ్నసీ = శ్నసీములలో నిర్దేశించబడిన
57 27 P.T.O.
Page 28
పదవీ = జ్ఞానమునకు
న+దవీయసి+ఐన= మికిులి దూరంలో లేని
(అంటే దగారగా ఉనన)
పదే ముతెకతదువ = గొపప ముతెకదు
త వ
కాశికానగర = కాశికానగరము అనే
హాటక పీఠ = సిరు పీఠము
శిఖా = శిఖ్రానిన
అధిరూఢ =అధిరోహించిన
ఆ+ఆద్వమ శ్కిత =ఆ ఆద్వశ్కిత సిరూపిణి (పారితి)
హసత సంజ్ఞా = చేతి సంజాతో
ఆదర = ఆదరముతో
లీలన్ = విల్సముతో
రతన = రతనములతో
ఖ్చిత = పదగబడిన
ఆభరణoబులు = నగలు
ఘలుల ఘలలనన్ = ఘలుల ఘలులమని శ్బేం చేసుతండగా
సంయమివరా = ఓ మునీశ్ిరా!
ఇటరముా+అని = ఇట రమాని
పిలెున్ = పిలిచింద్వ
(11) కులమున్ రాజయము దేజమున్ నిలుపు మీ కుబుజండు
విశ్ింభర్కం
డలఁతిం బోఁడు త్రివిక్రమసుురణవాఁడై నిండు
బ్రహాాండముం
57 28
Page 29
గలడే మానప నొకండు? నా పలుకు ల్కర్శుంపు
కరుంబులన్
వలదీ దానము గీనముం, బనుపుమా వర్శున్
వదాన్నయతతమా !
ప్రతిపదారథం 6 మార్కులు
వదానయ + ఉతతమా! = దాతలోల శ్రేష్ణిడ్డ(ఓ బలి చక్రవరీత)
కులమున్ = మీ వంశ్ననిన
రాజయమున్ = మీ రాజ్ఞయనిన
తేజమున్ = తేజసుసను
నిలుపుము =కాపాడుము
ఈ కుబుజండు = ఈ పటిి వాడు( వామనుడు)
విశ్ింభర్కండు = విశ్ిమును భర్శంపగలుగువాడు
అలతిన్+పోడు = ఇంత తకుువతో పోడు
త్రివిక్రమ+ సుురణవాడు+ఐ = మూడు లోకములను
ఆక్రమించగలవాడై
బ్రహాాండమున్ = ఈ బ్రహాాండం అంతటినీ
నిండున్ = వాయపిసాతడు
ఒకoడు = మర్కకడు
మానపన్+ కలడే = తపిపంపగలుగుతాడ్డ!
నా = నా యొకు
పలుకులు = మాటలు
కరుంబులన్ = చెవులతో
ఆకర్శుంపు = విను
దానము గీనమున్ = దానం గీనం వంటివి
వలదు = వదుే
57 29 P.T.O.
Page 30
వర్శున్ = ఈ బ్రహాచార్శని
పనుపుమా = పంపించవయాయ!
18 కింద్వ 4ప్రశ్నలలో ఏవేని రండింటికి విపులముగా 2x4=8
సమాధానములు రాయండి
(నాలుగు ప్రశ్నలు ఇవిబడ్డాయి. రండు ప్రశ్నలకు
జవాబులు రాయాలి)
నాలుగు ముఖ్యమైన అంశ్నలు ఉంటే పూర్శత మార్కులు
ఇవివచుు.
విషయ వివరణ : 3 మా
భాషా,శైలి : ½ మా
అక్షర దోషాలు :1/2 మా
(I) రామాయణం ఆధారంగా గుర్కశిష్ణయల సంబంధానిన
వివర్శంచిండి.
జవాబు రామాయణంలో విశ్నిమిత్రుడు యాగ రక్షణకై 4 మార్కులు
రామలక్ష్మణులను పంపమని దశ్రధమహారాజుని
కోర్కతాడు. విశ్ని మిత్రుడిని అనుసర్శసూత సరయు నద్వ
తీరం వెంట జర్శగిన ప్రయాణంలో విశ్నిమిత్రుడు
రామలక్ష్మణులకు బల అతిబల విదయలను బోధించి అతి
శ్కితవంతులుగా తీర్శు ద్వదుేతాడు. దీనిని బటిి శిష్ణయలను
జ్ఞానవంతులుగా తీర్శుద్వదేడంలో గుర్కవుల పాత్ర అననయ
సామానయం అని తెలుసుతంద్వ. అంతేకాదు గుర్కవు
అనుగ్రహిస్తత శిష్ణయలు అనిన పందగలర్క. భారతీయ
ధరాంలో తలిలదండ్రుల తరాిత గుర్కవుకి ప్రముఖ్
సాథనానిన కలిపంచడం జర్శగింద్వ. కేవలం గుర్కవులు
మాత్రమే శిష్ణయలను అంధకారం నుండి వెలుగు లోకి
57 30
Page 31
తీసుకొని వెళలగలర్క కాబటేి గుర్క బ్రహా గుర్క విష్ణు
గుర్కదేవో మహేశ్ిరః గుర్క సాక్షాత్ పరబ్రహాం అని
చెపపడం జర్శగింద్వ. రామలక్ష్మణులు యాగరక్షణకు
వెళ్ళతునన సమయం లో శ్రీరాముని కోర్శక మేరకు
విశ్నిమిత్రుడు గంగావతరణ వృతాతంతానిన
వివర్శంచాడు. దీనిని బటిి "జిజ్ఞాసువులైన శిష్ణయలు,
విజ్ఞాని అయిన గుర్కవు కలిస్తత జ్ఞాన ప్రసారానికి
అవధులు ఉండవని తెలుసుతంద్వ.
తన పూరీికులు ఎంత గొపపవారో తెలుసుకొని
దానికనుగుణంగా నడవడం, పితర్కల పటల ఎంత భకిత
ప్రపతుతలుండ్డలో తెలపడం, పటిిన పని
సఫలమయేయంత వరకు పటిదల ఎల్ ఉండ్డలో
చెపపడం. అయితే ఇవనీన విశ్నిమిత్రుడు నేర్కగా
చెపపలేదు. అయినా శ్రీరాముడు అంతరాయనిన
గ్రహించాడు. ఇదే ఉతతమ గుర్కశిష్ణయల సంబంధం.
గుర్కవు లకు స్తవ చేసూత శిష్ణయలు వార్శ జీవితానికి
అవసరమైన విషయాలు ఏ విధంగా తెలుసుకోవచోు
రామాయణం లో చెపపబడ్డాయి. ఈ విషయం ఈ తరం
విదాయర్కథలు గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంద్వ.
( ii ) హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను స్కతాదేవికి
నివేద్వంచిన విధానానిన రాయండి.
జవాబు శ్రీరాముడు దశ్రథుని పదే కుమార్కడు . అతడు 4 మార్కులు
పదాముల వంటి కనునలు కలవాడు, చకుని దేహ
సందరయము, గుణసంపద కలవాడు. తేజసుసలో అతడు
57 31 P.T.O.
Page 32
సూర్కయడని వంటివాడు. ఓర్కపలో భూదేవి వంటివాడు.
బుద్వాలో బృహసపతి, క్తర్శతలో దేవేంద్రుని వంటివాడు.
రాముడు శ్రణు అననవార్శని రక్షిసాతడు. శ్త్రువులను
సంహర్శసాతడు. రాజ విదాయకుశ్లుడు . సరి విదాయ
పండితుడు. వినయము గలవాడు. యజుర్దిదమందు,
ధనుర్దిదమందు పండితుడు. విశ్నలమైన భుజములు,
పడవైన భుజములు, శ్ంఖ్ం వంటి కంఠము,
శుభప్రదమైన ముఖ్ము కలవాడు. దుందుభి వంటి
కంఠసిరము కలవాడు.
శ్రీరాముడు సకల ఐశ్ిరయ సంపనునడు.శ్రీరాముడు
సతయము మాటాలడుటయందు, ధరాాచరణము నందు
ఆసకిత కలవాడు. పాత్రులకు దానము చేసాతడు.
అందర్శతో ప్రియముగా మాటాలడుతాడు. శ్రీరాముడు
మేఘమువలె శ్నయమల వరుము గలవాడు.
శ్రీరాముడు చంద్రుడివలె చకుని ముఖ్ము కలవాడు,
ధనురాేర్కలలో శ్రేష్ణుడు. ధరా రక్షకుడు.
అర్శవీరభయంకర్కడు అని హనుమంతుడు శ్రీరాముని
గుణగణాలను స్కతకు చెపాపడు.
( iii ) కైక పాత్ర సిభావానిన చిత్రించండి
జవాబు ఆద్వకావయంగా పిలవడే రామాయణంలో దశ్రథ 4 మార్కులు
మహారాజు గార్శ మూడవ భారయ కైకేయి.
దశ్రథుడు శ్రీరామునికి పటాిభిషేకం చేయాలి అని
తలపటిి మంత్రుల మర్శయు ప్రజ్ఞభిప్రాయానిన
స్తకర్శంచి, శ్రీరామ పటాిభిషేక మహోతస వానికి
ముహూరాతనిన నిరుయిసాతర్క. అయోధయ నగరం
57 32
Page 33
పటాిభిషేక మహోతసవ సంబరాలలో
మునిగిపోయింద్వ. ఈ విషయం కైక యొకు అరణపు
దాసి అయిన మంధరకు తెలుసుతంద్వ. కళళలోలనిప్పులు
పోసుకునన మంధర సరాసర్శ కైక వదేకు వెళ్ల
విషయాననంతా చెబుతుంద్వ. కౌసలయ కననతలిల
అయినా,, రాముడిని ఎంతో ప్రేమగా పంచిన కైకేయి,
విషయం విని ఎంతో ఆనంద్వసుతంద్వ. “నా రామునికి
పటాిభిషేకమా” అని ఆనందభాషాపలు రాలిుంద్వ. కైక
మన సిథతిని గమనించిన మంధర కైకతో కౌసలయ
కొడుకు రాముడు రాజయితే కౌసలయ రాజమాత
అవుతుందనితెలిపింద్వ. అంతేకాక
అంతఃపురంలోకైకేయికి దాసి సాథనం దకుుతుందని,
భరతుడు రామునికి స్తవకుడు అవుతాడు అని ఈ
విధంగా కైకకు నూర్శ పోసింద్వ.
అంతవరకు రాముని పటాిభిషేక వారత విని
ఆనంద్వంచిన కైక. మంధ ర చెప్పు డు మాటలు విని
చపలచితుతరాలై తనకు ఏదో అనాయయం
జర్శగిపోతుందని భ్రమించింద్వ. ఇద్వ అవకాశ్ంగా
భావించిన మంధర శ్రీరామ పటాిభిషేకం ఆపాలంటే
......పూరిం దశ్రథుడు కైకకు ఇచిున రండు వరాలు
అనగా రాముని బదులుగా పటాిభిషేకము మర్శయు
భవిషయతుతలో భరతునికి ఏ ఆపద రాకుండ్డ ఉండ్డలంటే
రాముడు వనవాసం వెళ్ళలలని కోరమని కైక కు
చెపిపంద్వ. ఇద్వవినన కైక దశ్రథుని మీద కోపం
57 33 P.T.O.
Page 34
పంచుకొని కోపగృహానికి వెళ్ళంద్వ. ఆ విధంగానే
దశ్రథ
మహారాజుని ఒపిపంచింద్వ.
భరతపై ప్రేమను కలిగిన ఇల్లలిగా బిడా కోసం ఏమైనా
చేస్త తలిలగా చెప్పుడు మాటలు విని సంసారానిన నాశ్నం
చేసుకునన స్కీగా మొండి పటిదల సిభావం కలిగిన
భారయగా కైక కనిపిసుతంద్వ.
(iv) రామ సుగ్రీవుల మైత్రిని గుర్శంచి రాయండి.
జవాబు స్కత జ్ఞడకై వెతుకుతూ రామలక్ష్మణులు ఋషయమూక 4 మార్కులు
పరితం చేర్కకునానర్క . రామలక్ష్మణులను చూసిన
సుగ్రీవుడు తన అనన అయిన వాలి తనను చంప డ్డనికి
పంపిన వీర్కలని భయపడ్డాడు. వార్శ గుర్శంచి
తెలుసుకోమని తన మంత్రి హనుమంతుని పంపాడు.
అప్పుడు హనుమంతుడు సనాయసి రూపంలో
రామలక్ష్మణుల దగారకు వచాుడు. హనుమంతుడు
సుగ్రీవుని గూర్శు రామలక్ష్మణులకు చెపిప, తాను
సుగ్రీవుని మంత్రిననీ, తన పేర్క హనుమంతుడని
చెపాపడు. హనుమంతుని మాటలోలని నేర్కపను
శ్రీరాముడు మెచుుకునానడు. అప్పుడు లక్ష్మణుడు
హనుమంతునితో తమకు సుగ్రీవుని సహాయం
కావాలని అడిగాడు.హనుమ రామలక్ష్మణులను
సుగ్రీవుని వదేకు తీసుకువచాుడు. శ్రీరామ సుగ్రీవులు
అగిన సాక్షిగా స్తనహితులయాయర్క.సుగ్రీవుడు రామునితో
'రామా! నీవు నాకు ప్రాణమిత్రుడవైనావు. ఇపపటి నుండి
సుఖ్దుఃఖాలతో మనం ఒకుటిగానే ఉందాం. ననున
57 34
Page 35
వాలి భయం. వదలడం లేదు. నీ అభయం కావాలి" అని
ప్రార్శాంచాడు. అప్పుడు వాలిని చంపుతానని రాముడు
మాట ఇచాుడు. మాటల సందరభంలో సుగ్రీవుడు
రామునితో ఒక రాక్షసుడు స్కీని బలవంతంగా
తీసుకుపోవడం చూశ్నను.
ఆమె, రామా! లక్ష్మణా! అని బిగారగా అరవడo తాము
వినానమనానర్క.తమను చూసి ఆమె ఒక నగల మూటను
జ్ఞరవిడిచిందని చెపిప, ఆ ఆభరణాలను తెచిు
చూపించార్క. లక్ష్మణుడు ఆ నగలలోని కాలి అందెలు
తమ వద్వన స్కతమావే అనానడు. స్కతమా జ్ఞడ
తెలుసుకోవడ్డనికి సహాయ పడతాననానడు సుగ్రీవుడు.
ప్రాణ మిత్రులమైన మనం స్తనహ ధరాానిన చకుగా
పాటిదాేం అని అనానడు. శ్రీరాముడు అందుకు
అంగీకర్శసూత ఉపకారం జరగడమే మిత్రుని వలల ఫలం,
అపకారం చేయడం శ్త్రువు లక్షణం. నీ భారయను
అపహర్శంచిన వాలిని సంహర్శసాతనని చెపిప, అగిన
సాక్షిగా రామ సుగ్రీవులు మిత్రులయాయర్క.
57 35 P.T.O.