aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana

Get here CBSE Class 10 Question Paper 2024 Solution for Telugu Telangana. Download 10th Class Telugu Telangana Answer Key 2024. More Detail
CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana - Page 1 of 22

Finished viewing? Save it for later —

Download CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana (PDF · 22 pages)
Downloaded 13 times

About CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana

CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana is available here for free download. Published by CBSE for Class 10, this solution can be viewed online or downloaded as a PDF (22 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana?

Open this page and click the Download button to save CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana free to download?

Yes. CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana have?

CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana contains 22 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Question Paper 2024 Solution Telugu Telangana – Text

Read the full text of this solution below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (22 pages)

Page 1

MARKING SCHEME 2023-24
CLASS X (089) - TELUGU TELANGANA
10 వ తరగతి - ద్వితీయ భాష -తెలుగు తెలంగాణ- ప్రశ్న ప్త్రము -
మూల్యాంకన దర్శిని
విభాగము - ఎ - 8 మార్కులు
విభాగము - బి - 8 మార్కులు
విభాగము – సి - 34 మార్కులు
విభాగము - డి - 30 మార్కులు
సూచనలు
ప్రశ్న ప్త్రాం లో 4 విభాగాలున్ననయి.
ఇాందులో 18 ప్రశ్నలున్ననయి.
విభాగాం A లో 1 నుాండి 1 వరకు మొత్త ాం 1 ప్రశ్న ఉననది.
విభాగాం B లో 2 నుాండి 3 వరకు మొత్త ాం 2 ప్రశ్నలున్ననయి.
విభాగాం C లో 4 నుాండి 12 వరకు మొత్త ాం 9 ప్రశ్నలున్ననయి:
విభాగాం D లో 13 నుాండి 18 వరకు మొత్త ాం 6 ప్రశ్నలు

సూచనలు
1. ఈ ప్రశ్నప్త్రాంలో ఎ బి సి మర్శయు డి విభాగాల ప్రశ్నలకు సమ్ధనన్నలు
ర్ాయ్లి.
2 ఎ విభాగాంలో ఒక ప్రశ్న అాంత్రగ త్ ప్రశ్నలతో ఉాంది. ఒక దననికి జవాబు
ర్ాయ్లి.
3. బి - విభాగాంలో ర్ాండు ప్రశ్నలు ఉన్ననయి. ర్ాండవ ప్రశ్న లేఖ .ఇది
త్ప్పనిసర్శగా ర్ాయ్లి.
మూడవ ప్రశ్న అాంత్రగ త్ ఎాంపికతో ర్ాండు ప్రశ్నలను (దినచరయ,
వార్ాతనివేదిక) కలిగశ ఉాంది. ఒక దననికి జవాబు ర్ాయ్లి.
4. సి - విభాగాంలో 9 ప్రశ్నలు ఉన్ననయి. (4 నుాండి 12 వరకు) మొత్త ాం తొమ్మిది
ప్రశ్నలకు జవాబులు ర్ాయ్లి.
5. డి - విభాగాంలో అాంత్రగ త్ ఎాంపికతో ఆరుప్రశ్నలు ఉన్ననయి.13 నుాండి 18
వరకు ఆరు ప్రశ్నలకు జవాబులు ర్ాయ్లి.

1

Page 2

6 అక్షర దో షాలు, భావ దో షాలు, వాకయ నిర్ాిణాం వాంటివి దృష్ిిలో ఉాంచుకొని
మూల్యాంకనాం చేయ్లి.
7 ప్రతి ప్రశ్న వదద సూచనలు ఇవవబడనాయి. వాటిని త్ప్పక అనుసర్శాంచనలి.
8 అక్షర దో షాలకు, వాకయ దో షాలకు, భావ దో షాలకు మ్రుులు తీయవలెను.
9 పైన పేర్కునన ఎనిమ్మదవ సూచన ప్రధననాంగా ప్రశ్న జవాబులు, రచన్న
ప్రకియలలో మ్త్రమే పాటిాంచవలెను.
10 ప్రతిప్దనరథము లో అనవయాం ప్రకారము అనిన ప్దనలకు సర్ైన అర్ాథలు
ర్ాసేత న్ే ప్ూర్శత మ్రుులు ఇవావలి.
11 సాంక్షిప్త జవాబుల విషయాంలో ఈ దో షాలు మొత్త ాంగా అరమ్రుుకు మ్మాంచి
తీయర్ాదు.
12 వాయస రూప్ సమ్ధనన ప్రశ్నలలో దో షాలకు మొత్త ాంగా ఒక మ్రుు మ్మాంచి
తీయర్ాదు.
13 1 నుాండి 12 వరకు గల ప్రశ్నలలో విదనయరుథలు ఆప్ష న్ సర్శగా ర్ాసి, దననికి
సాంబాంధిాంచిన సమ్ధనన్ననికి బదులుగా వేర్కక సమ్ధననాం ర్ాసిన్న, లేదన
సమ్ధననము సర్శగా ర్ాసి, ఆప్ష న్ మర్కకటి ర్ాసిన్న సర్శయిైన దననిని
ప్ర్శగణనలోనికి తీసుకొనవలెను. ఉదనహరణకు 1 A (i) కృషాా తీరాంలో ఉనన
క్షేత్రాం ఏది?
ఈ ప్రశ్నకు సర్ైన సమ్ధననాం (A ) అమర్ావతి విదనయరుథలు A ర్ాసి ,వేర్కక
సమ్ధననాం ర్ాసిన్న లేదన అమర్ావతి ర్ాసి B, C, D లలో ఏది ర్ాసిన్న
మ్రుులు ఇవవవచుు.
14 విభాగాం ' సి 'లో 4 ,5, 6 ,7 ప్రశ్నలకు ఏవైన్న న్నలుగశాంటికి /న్నలుగు
ప్రశ్నలకు సమ్ధనన్నలు ర్ాయమని ఉననప్పటికీ 'ఐదవ ప్రశ్న
'ఇవవనాందున న్నలుగు ప్రశ్నలు త్ప్పనిసర్శగా ర్ాయవలెను.
15 11వ ప్రశ్నలో ఒక ప్రకియను గుర్శతాంచి, జవాబు ర్ాయమననప్పటికీ 2×1 =2
అని మ్రుులు ఇవవబడటాంతో , మర్శయు TELUGU TELANGANA (089)
మూల్యాంకన కరదీపికలో ర్ాండిాంటికి సమ్ధనన్నలు ర్ాయమని ఉాండడాంతో,
త్ప్పనిసర్శగా ర్ాండిాంటికి సమ్ధనన్నలు ర్ాయ్లి.

2

Page 3

16 ప్రశ్నప్త్రాంలో చోటు చేసుకునన అక్షర దో షాలను విదనయరుథలు అదేవిధాంగా
ర్ాసినటల యితే వాటిని ప్ర్శగణనలోనికి తీసుకోకుాండన ప్ూర్శత మ్రుులు
ఇవవవచుు. ఉదనహరణకు ప్రతిప్దనరథ ాంలో వాసపతి కి సర్శయిైన ప్దము
వాచసపతి. విదనయరుథలు సవత్ాంత్ర భావ ప్రకటనతో సమ్ధనన్నలు
ర్ాసినటల యితే ప్ూర్శత మ్రుులు ఇవవవచుు.
విభాగము- ‘ఎ ‘

1. (A) కిాంది గదనయాంశానిన చదివి,ఇచిున ప్రశ్నలకు సర్ైన జవాబులు గుర్శతాంచి 4×2= 8

ర్ాయాండి.
( i) కృషాా తీరాంలో ఉనన క్షేత్రము ఏది ?
జవాబు ( A ) అమర్ావతి
( ii ) హాంపి దేనికి ప్రసిదిి చాందిాంది ?
జవాబు ( B ) శిల్పలకు
( iii ) కైల్స దేవాలయాం ఉనన చోటు ఏది ?
జవాబు ( C ) ఎలోలర్ా
( iv ) కాకతీయుల శిలప కళకు తనర్ాుణాం ?
జవాబు ( C ) వేయిసత ాంభముల గుడి
లేదన( OR)
1.(B) (i) కవి జన్నశ్ియము అన్ే ఛాంధో గిాంధము ర్ాసిన కవి ఎవరు ?

జవాబు (C) ర్ేచన
( ii ) అననమయయ ఎనిన కీరతనలు ర్ాశారు ?
జవాబు (C) ముపైప ర్ాండు వేల కీరతనలు
( iii ) గుణనడుయడు ర్ాసిన గిాంథము ఏది ?
జవాబు (A) బృహత్ుథ
( iv ) సాహిత్యమనగా అరథ ాం
జవాబు ( D ) మేలును చేకూర్ేుది

3

Page 4

విభాగము – ‘ బి ‘
2 లేఖ: వయకితగత్ లేఖ
లేఖన చిహ్ననలు -- ర్ాండు మ్రుులు 1x4=4

విషయ వయకీతకరణ- ర్ాండు మ్రుులు
లేఖన చిహ్ననలు:
తేదీ ,సథ లము ర్ాసినాందుకు- 1/2
సాంబో ధన వాకయాం ర్ాసినాందుకు : 1/2
చేవరాలు ర్ాసినాందుకు (ర్ాసినవార్శ చిరున్నమ్)- 1/2
చేరవలసిన వార్శ చిరున్నమ్ ర్ాసినాందుకు : 1/2
విషయ వివరణ : 2
9-9-2024,
మడికొాండ/.హనికొాండ
.
పిరయమైన మ్మత్రరడు సుశీల కుమ్ర్ కు,
నీ మ్మత్రరడు అభిల్ష్ ర్ాయునది. నువవవ ఎల్ ఉన్ననవవ ?న్ేను
బాగున్ననను. న్ేను ప్ర్ీక్షలకు బాగా చదువవకుాంటున్ననను. నువవవ ఎల్
చదువవత్రన్ననవవ ?ఈ లేఖలో న్ేను మ్ పాఠశాలలో జర్శగశన తలాంగాణ
భాషాదిన్ోత్సవ వేడుకలను గుర్శాంచి వివర్శసత ూ ర్ాసుతన్ననను .
సపి ాంబర్ 9వ తేదీన కాళోజి జయాంతిని ప్వరసుర్శాంచుకొని మ్ పాఠశాలలో
తలాంగాణ భాషాదిన్ోత్సవ వేడుకలను ఘనాంగా నిరవహిాంచుకున్ననము. మ్
ప్రధనన్ోపాధనయయులు దీప్ ప్రజవలన చేసి, కారయకిమ్నిన పారరాంభిాంచనరు.
విదనయరుథలు తలుగు భాషా వైభవానిన తలిపే వివిధ సాాంసుృతిక
కారయకిమ్లు ప్రదర్శిాంచనరు . ముఖయఅతిథిగా విచేుసిన విదనయశాఖ్ధికార్శ
విదనయరుథలను ఉదేదశిాంచి ప్రసాంగశసత ూ తలుగు భాష చనల్
పారచీనమైనదని,మహనీయులచే వేన్ోళళ పొ గడబడిన భాషని తలిపారు.
తలుగు భాషను ప్ర్శరక్షిాంచుకోవడాంలో ప్రతి వారు భాగసావములు కావాలని
ఉదో ోధిాంచనరు. త్దనాంత్రాం భాషా దిన్ోత్సవానిన ప్వరసుర్శాంచుకొని
నిరవహిాంచిన వివిధ పో టీలలో విజేత్లెైన విదనయర్శథనీ విదనయరుథలకు

4

Page 5

బహుమత్రలు అాందజేశారు.న్నకు వకత ృత్వ పో టీలో ప్రథమ బహుమతి
వచిుాంది.
ఈ ఉత్త రాం అాందిన వాంటన్ే మీ పాఠశాలలో జరుప్వకునన తలుగు భాషా
దిన్ోత్సవ వేడుకలను తలుప్వత్ూ జాబు ర్ాయి. మీ అమ్ిన్నననలకు న్న
నమసాుర్ాలు తలియజేయి
ఇటు

నీ సేనహిత్రడు,
అభిల్ష్ ,
ప్దవ త్రగతి,
మడికొాండ.

చిరున్నమ్:
సుశీల్ కుమ్ర్,
ప్దవ త్రగతి,
చైత్నయ పాఠశాల,
సత్యన్నర్ాయణప్వరాం,
విజయవాడ.

3. ఈ కిాంద ప్రకియలలో ఒక దననికి (1) 100 ప్దనలలో జవాబు ర్ాయాండి. 1X4=4
(i) దినచరయ

తేది ర్ాసినాందుకు: 1/2
సమయాం ర్ాసినాందుకు : 1/2
విషయ వివరణ, భాష, విర్ామ చిహ్ననలు ,వాకాయల అమర్శక అాంశానికి త్గశన
భావ ప్రకటన: 3

5-9-2023,
సమయాం: ర్ాతిర -- గాంటలు

5

Page 6

ఈర్ోజు న్నకు చనల్ సాంతోషాంగా ఉాంది. న్న జీవిత్ాంలో మర్శచిపో లేని
మధురమైన ర్ోజు. సపి ాంబర్ 5 న గురుప్ూజోత్సవాం సాందరభాంగా
నిరవహిాంచిన వాయసరచన పో టీలో న్నకు ప్రథమ బహుమతి వచిుాందని మ్
ప్రధనన్ోపాధనయయులు గారు ప్రకటిాంచగాన్ే న్న ఆనాందాం అవధులు దనటిాంది.
ఉపాధనయయులు, తోటి విదనయరుథలు అాందరూ ననున ఎాంత్గాన్ో
అభినాందిాంచనరు. అాందరూ అల్ అభినాందిసత ుాంటే న్నకు చనల్ ఆనాందాంగా,
గరవాంగా అనిపిాంచిాంది. నిజానికి దీనికి కారణాం మ్ అమ్ిన్నననలు, మ్
గురువవగారు ఇచిున పోర తనసహాం. ఈ విషయాం అమ్ిన్నననలకి చప్పగాన్ే
ఎాంత్ గాన్ో పొ ాంగశపో య్రు.ఈ సాంఘటన న్నలో ఎాంతో ఆత్ివిశావసానిన
పాంచిాంది. ఇల్ాంటి మర్న్ోన పో టీలలో పాలగగని బహుమత్రలు పొ ాందనలని
అనుకుాంటున్ననను. ఇదే విషయ్నిన ప్దేప్దే త్లుచుకుాంటూ సాంతోషాంతో
నిదరపో య్ను.
-- కార్ీతక్.

లేదన

3 (ii ) వార్ాత నివేదిక

శీర్శషక ర్ాసినాందుకు - 1/2 మార్కు
ఊరు పేరు, తేదీ ర్ాసినాందుకు - 1/2 మార్కు
విషయ వయకీతకరణకు- 3 మార్కులు
మ్నవతనవనిన చనటిన విదనయరుథలు
జనవర్శ 26, హైదర్ాబాద్ నగరాం లో (ఏ నగరాం పేర్ైన్న ర్ాయవచుు)
వివేకవరిని పాఠశాలలో ( ఏ పాఠశాల పేర్ైన్న ర్ాయవచుు) గణత్ాంత్ర
దిన్ోత్సవాం సాందరభాంగా వికల్ాంగ పిలలల సహ్నయ్రథ ాం ఏర్ాపటు చేసిన నిధుల
సేకరణ కారయకిమాం జయప్రదాంగా నిరవహిాంచడాం జర్శగశాంది. సాథనిక సాంగీత్
విదనవాంసులు, గాయకులు త్మ గాన మ్ధురయాంతో పేరక్షకులను
అలర్శాంచనరు. సాందర్ాభనికి అనుగుణాంగా ప్రదర్శిాంచిన పో సి రలను సాథనిక
కాలనీల ప్రజలు సాందర్శిాంచనరు.విదనయశాఖ మాంతిర ఈ కారయకిమ్నికి ముఖయ

6

Page 7

అతిథిగా విచేుశారు. సేకర్శాంచిన ర్ాండు లక్షల చకుుని వికల్ాంగులకు
ై ల ను
ప్రదననాం చేయడాం జర్శగశాంది. వార్శ చేత్రల మీదుగా వీల్ చర
బహూకర్శాంచడాం జర్శగశాంది. కారయకిమ్నిన చకుగా నిరవహిాంచిన పాఠశాల
య్జమ్న్నయనిన,
విదనయరుథలను ముఖయ అతిథి అభినాందిాంచనరు. విదనయరుథలాందరూ ఈ విధాంగా
సమ్జానికి సేవ చేసేత దేశ్ాం అభివృదిి ప్థాంలో సాగుత్రాందని
ఉప్నయసిాంచనరు.
సూచనలు
ఇచిున ఆధనర ప్దనలను వార్ాత నివేదిక ర్ాసేటప్వపడు త్ప్పక
ఉప్యోగశాంచనలి.
వార్ాత నివేదికకు ఇచిున ప్రశ్న లో విషయ సపషిత్ లేనాందున విదనయరుథలు ఏ
విధాంగా అరథ ాం చేసుకొని ఎల్ ర్ాసిన్న మ్రుులు ఇవవవచుు.

విభాగాం-‘సి’

4. సాంధులకు చాందిన కిాంది వానిలో ఏవైన్న న్నలుగు ప్రశ్నలకు సర్ైన 4X1=4

జవాబులు గుర్శతాంచి ర్ాయాండి.
( i ) కిాంది వానిలో దివరుకత టకార సాంధికి ఉదనహరణను గుర్శతాంచాండి
జవాబు (C) కటటి దుట
( ii ) ప్రుషములు అనగా
జవాబు (B) కఠశనముగా ప్లుకబడునవి
( iii ) త్త్సమములు అనగా
జవాబు (C) సాంసుృత్ పారకృత్ములకు సమ్నమైనవి
( iv ) "కరిధనరయమున మువరా మునకు ప్వాంప్వలగు" ఇది ఏ సాంధికి చాందిన
సూత్రము?
జవాబు (D) ప్వాంపావదేశ్ సాంధి

7

Page 8

5. ఛాందసుసనకు సాంబాంధిాంచిన కిాంది వానిలో ఏవైన్న న్నలుగు ప్రశ్నలకు సర్ైన 4 x1=4

జవాబులు గుర్శతాంచి ర్ాయాండి
( i) చదువది ఎాంత్కలిగ న రసజఞ త్ యిాంచుక చనలకునన న్న---- ఈప్దయపాదము ఏ
ఛాందసుసకు చాందినది?
జవాబు (D) చాంప్కమ్ల
( ii ) పైప్దయ పాదమునాందుగల గణములు
జవాబు (B) న,జ,భ,జ,జ,జ,ర
( iii ) పారస అనగా
జవాబు (C) ప్దయపాదాంలో ర్ాండవ అక్షరాం
( iv ) మతేత భ వృత్త ప్దయ పాదము నాందు యతి సాథనాం ఎననవ అక్షరము
జవాబు (D) ప్దున్నలగ వ అక్షరము

6. ఈకిిాంది సమ్సాలకు చాందిన ప్రశ్నలలో ఏవైన్న న్నలుగశాంటిని గుర్శతాంచి 4 x1=4

ర్ాయాండి
( i) అనయ ప్దనరి పారధననయత్ గలది.
జవాబు (C) బహువీరహి సమ్సాం
( ii ) "శివ పారవత్రలు" దీనికి విగిహవాకయాం
జవాబు (B) శివవడునూ, పారవతి యును
( iii ) "కమలదళాయతనక్షి" ఏసమ్సానికి ఉదనహరణము
జవాబు (C) బహువీరహి సమ్సాం
( iv ) విదయయిే ధనము ఏ సమ్సము
జవాబు (C) రూప్క సమ్సాం

7. ఈకిిాంది అలాంకార్ాలలో న్నలుగశాంటికి అడిగశన విధాంగా జవాబులు గుర్శతాంచాండి 4x1=4
( i) కిమ్లాంకార్ానికి గల మర్కక పేర్ేమ్మటి?
జవాబు (B) యథనసాంఖ్యలాంకారాం
( ii ) అతిశ్యోకిత అలాంకార్ానికి ఉదనహరణ.
జవాబు (C) హిమ్లయ ప్రవత్ శిఖర్ాలు చుకులను ముదనదడుచుననవి.

8

Page 9

( iii ) అతిశ్యోకిత అలాంకార లక్షణాం
జవాబు (D) గోరాంత్లు కొాండాంత్లు చేసి చప్వపట
( iv ) యథనసాంఖ్యలాంకార్ానికి ఉదనహరణ
జవాబు (C) ర్ామలక్షిణులకు సీతన ఊర్శిళ లతో వైభవముగా వివాహము
జర్శగను.

8. ఈ కిాంది వానిలో ర్ాండిoటికి ప్ర్ాయయప్దనలు గుర్శతాంచి జవాబు ప్త్రాంలో 2X2=4

ర్ాయాండి
(i) భాసురుడు ఆర్ోగయప్రదనత్,ఇనుడు లోక భాాంధవవడు
జవాబు (C) భాసురుడు,ఇనుడు
( ii ) వృక్షములు మ్నవవని రక్షిసత ాయి.త్రువవలు మనకు వలసిన వనరులను
సమకూరుసాతయి.
జవాబు (D) వృక్షములు, త్రువవలు
9 ఈ కిిాంది జాతీయ్లలో ర్ాండిాంటికి అరథమును గుర్శతాంచి జవాబు ప్త్రములో 2X2=4

ర్ాయాండి.
( i ) న్ేలవిడిచి సాము చేయు
ఇచిున జాతీయాంలో సపషిత్ లోపిాంచినాందున విదనయరుథలు ఏ సమ్ధననాం
ర్ాసిన మ్రుులు ఇవావలి.(A,B, C, D)
( ii ) వనునపో టు
జవాబు (B ) మోసాం చేయడాం

10. ఈకిిాంది వానిలో ర్ాండు సామత్లకు అరథ మును గుర్శతాంచి జవాబు ప్త్రాంలో 2X2=4

ర్ాయాండి.
సామత్లకు ఇచిున ర్ాండు ప్రశ్నలకు సాంబాంధిాంచిన సమ్ధనన్నలలో ర్ాండు
ఆప్ష న్స సమీపారథాంలో ఉాండడాంతో ఏది ర్ాసిన్న మ్రుులు త్ప్పనిసర్శగా
ఇవావలి.

9

Page 10

(i) "అాందరూ అాందలమకిుతే మోసేదవరు"
జవాబు (A )కొాందర్ైన్న ప్నిచేసే వారుాండనలి అన్ే అరథ ాం లో ఇది ప్రయోగశసత ారు.
లేదన
(D)అాందలాం ఎకుడననికి అాందరూ ఆశ్ప్డతనరు అన్ే అరథ ాం లో ఇది
ప్రయోగశసత ారు.
( ii ) "ఆకలి రుచిఎరుగదు,నిదరసుఖమరుగదు"
జవాబు ( A)రుచి ఎరుగని ఆకలి- సుఖమరుగని నిదర అన్ే అని అరథ ాంలో
లేదన
(B) ఆత్రరత్గా ఉననప్వపడు దేనిని ప్టిి ాంచుకోాం అన్ే సాందరభాం లో

11. ఈ కిాంది వానిలో ఒక ప్రకియను గుర్శతాంచి జవాబు ప్త్రాంలో ర్ాయాండి. 2X1=2

ి ను గుర్శతాంచి జవాబు ప్తనరలోల ర్ాయాండి అని
సూచన: ఒక ప్రకయ
ఉననప్పటికీ నిర్ేదశిాంప్బడిన మ్రుులు 2x1=2 అని ఇవవబడడాంతో
మర్శయు మ్దిర్శ ప్రశ్న ప్త్రాంలో ర్ాండు ప్రకియలకు సమ్ధననము
ర్ాయమని ఇవవబడడాంతో ర్ాండిాంటికి సమ్ధననాం ర్ాయవలెను.
(i) గోలకొాండ ప్టి ణాం పాఠాం ఏ ప్రకయ
ి కు చాందినది ?
జవాబు (D) చనర్శత్రక వాయసాం
( ii ) భిక్ష పాఠాయాంశ్ము ఏప్రకియకు చాందినది ?
జవాబు (A) కావయము

12 (1) ఈ కిిాంది ప్ర్శచిత్ గదనయాంశ్మును చదివి దిగువనీయబడిన ప్రశ్నలకు సర్ైన 4X1=4

సమ్ధననములను గుర్శతాంచి ర్ాయాండి.
( i) సురవరాం ప్రతనప్ర్డిాగారు ఏ జిల్లకు చాందినవారు?
జవాబు ( A ) మహబూబ్ నగర్ జిల్ల
( ii ) సురవరాం ప్రతనప్ర్డిాగార్శ సవగాిమాం
జవాబు ( A ) ఇటికాయలపాడు
( iii ) అలాంప్ూర్ బరహమిశ్వర్ాలయ్నిన ఎవరు ప్వనరుదద ర్శాంచనరు?

10

Page 11

జవాబు ( D ) గడియ్రాం ర్ామకృషాశాసిత ిగారు
( iv ) హైదర్ాబాదులో ఆాంధర సారసవత్ ప్ర్శషత్ ఏరపడటానికి ముఖయకారకులు
జవాబు ( D ) గడియ్రాం ర్ామకృషాశ్రి

లేదన ( OR )
12. (2) కిిాంది ప్ర్శచిత్ ప్దయమును చదివి, దిగువనీయబడిన ప్రశ్నలకు సర్ైన
సమ్ధననములను గుర్శతాంచి ర్ాయాండి.
(i) కాశీనగరాం అన్ే బాంగారు పీఠమును అధిర్ోహిాంచినదు ఎవరు?
జవాబు (C ) ఆదిమ శ్కిత
( ii ) చేతితో రమిని ఎవరు ఎవర్శని పిలిచనరు?
జవాబు (A ) వాయసుడిన పారవతి
( iii) ఆమ అల్ సాంజఞ చేసినప్వపడు ధవనిాంచినవేవి?
జవాబు (C ) ఆభరణనలు
( iv ) హ్నటకము అనగా అరిము
జవాబు (A ) కనకము
విభాగాం – ‘డి’

13 కిాంది ప్రశ్నలలో ఏవేని ర్ాండిాంటికి సాంగిహముగా సమ్ధననములు ర్ాయాండి. 2X2=4

(న్నలుగు ఇవవబడనాయి. ర్ాండు ర్ాయ్లి)
సూచన : విదనయరుథలు ముఖయమైన అాంశాలు ర్ాండు ర్ాసినటల యితే ప్ూర్శత
మ్రుులు ఇవవవచుు.
విషయ వివరణ. 1 మ్రుు
భాషా, శైలి 1/2 మార్కు
అక్షర దో షాలు 1/2 మ్రుు
(i) హ్నలికునికి కావలసిన వసతి సౌకర్ాయలు ఏ విధాంగా ఉాంటే అత్డు త్ృపిత
చాందుతనడో ర్ాయాండి.
జవాబు హ్నలికుడు అాంటే ర్ైత్ర. ర్ైత్రకు మాంచి సారవాంత్మైన న్ేల కావాలి. మాంచి
విత్త న్నలు కావాలి. సకాలాంలో వర్ాషలు కురవాలి. నీటి సౌకరయాం ఉాండనలి.

11

Page 12

సాగు కోసాం అధున్నత్నమైన ప్ర్శకర్ాలు, యాంతనరలు కావాలి. మాంచి
దిగుబడి ర్ావాలి. తనను ప్ాండిాంచిన ప్ాంటలకు గశటి ుబాటు ధర ర్ావాలి. ఋణ
సౌకరయాం వాంటి వసతి సౌకర్ాయలు ఉాంటేన్ే ర్ైత్ర త్ృపిత చాందుతనడు.
(ii) శ్త్క ప్దయ లక్షణనలను వారయాండి.
జవాబు శ్త్ాం అాంటే వాంద. వాందకు పైగా ప్దనయలు కలిగశన దననిని శ్త్కాం అాంటారు.
శ్త్కాలలోని ప్దనయలను ముకత కాలు అాంటారు.శ్త్క ప్దయాం దేనికదే సవత్ాంత్ర
భావాంతో ఉాంటుాంది. శ్త్కాలోల మకుటాం సాధనరణాంగా ప్దయపాదాం చివర
ఉాంటుాంది. సమ్జాంలోని ప్ర్శసథ తి
ి ని తలుప్వత్ూ మ్నవవలలో న్ైతిక,
ఆధనయతిిక విలువలను పాంపొ ాందిసత ాయి.

(iii) నగరాంలోని మనిష్ి జీవన విధనన్ననిన గుర్శాంచి వారయాండి.
జవాబు నగరవాసులకు తీర్శక ఉాండదు. నగరాంలో ఉదో యగాలు చేసేవారు ఉదయమే
బయలుదేర్శ, దూరాంగా ఉనన త్మ కార్ాయలయ్లకు ఉరుకులు ప్రుగులు
పడుత్ూ పొ దుదన్ేన వళాలలి. టారఫిక్ జాము
ల ఉాంటాయి కాబటిి ఆఫీస్ వేళకు
చనల్ ముాందుగాన్ే వార్శ ఇాంటి నుాండి బయలుదేర్ాలి. తిర్శగశ ఇాండల కు
వచేుటప్పటికి పొ దుదపో త్రాంది. అల్గే నగరాంలో కూలి ప్నులు చేసి జీవిాంచే
వార్శకి కూడన, వార్శకి ప్ని దొ ర్శకే పారాంతననికి ర్ావడననికీ,పో వడననికి ఎాంతో
సమయాం ప్డుత్రాంది. అాందుచేత్ వార్శకి కూడన తీర్శక దకుదు. ఎాంత్
కషిప్డిన్న నగర జీవికి చిరు సాంపాదనతో కోర్శకలు తీరవవ.
తిాండికీ,బటి కూ,ప్రయ్ణనలకూ డబుో ఖరుయిపో త్రాంది.

(iv) ఆకలితో ఉనన వాయసుడు కాశీ నగర్ానిన ఎాందుకు శ్పిాంచనలనుకున్ననడు?
జవాబు వాయసుడు సమసత వేదశాసత ి విదయలకు గురువవ. వాయసునికి ప్దివేల మాంది
శిషరయలు. కాశీ నగరాంలో శిషరయలకు ఉచిత్ాంగా వేద విదయలను న్ేరుపత్ూ కాశీ
నగరాంలో బారహిణ గృహ్నల వదద భిక్షాటన చేసత ుాండేవాడు. ఒకసార్శ శివవడు
వాయసుని ప్ర్ీక్షిాంచనలని వాయసునికీ,శిషరయలకూ కాశీనగరాంలో ఎవరు
భిక్షపటి కుాండన మ్య చేశాడు. ర్ాండు ర్ోజులు వరుసగా భిక్ష దొ రకక
పో వడాంతో, మహర్శష అయిన వాయసునికి కోప్ాం వచిుాంది. కాశీ నగర వాసులకు

12

Page 13

మూడు త్ర్ాలపాటు విదయ, ధనము, మోక్షము లేకపో వవగాక అని వాయసుడు
శ్పిాంచడననికి సిదిప్డనాడు.

14 ఈ కిిాంది ప్రశ్నలలో ఏవేని ర్ాండిాంటికి సాంగిహాంగా జవాబు ర్ాయాండి. 2X2=4

(3 ఇవవబడనాయి ర్ాండు ర్ాయ్లి. ముఖయమైన అాంశాలు ర్ాండు ఉాంటే ప్ూర్శత
మ్రుులు ఇవవవచుు)
విషయ వివరణ : 1 మ్రుు
భాష, శైలి : 1/2 మ్రుు
అక్షర దో షాలు : 1/2 మ్రుు
(i) సామల సదనశివ గార్శ రచన్నశైలి ఎటువాంటిదో ర్ాయాండి
జవాబు సామల సదనశివగారు సహృదయ విమరికుడు. ఈయన రచనలోల భాష
సహజాంగా, సుాందరాంగా, సరళాంగా ముచుటల రూప్ాంలో మనసుకు హత్ర
త కు
ల ఉాంటుాంది.ఈయన శైలి ఆకటుికున్ేల్ సూటిగా,నిర్శదషిాంగా,
పో యిేటటు
సులభాంగా అరథమయిేయ విధాంగా పాఠకులను అలర్శసత ుాంది.
చకుటి తలాంగాణ మ్ాండలికాం లోని తీయని తలుగును గూర్శు చకుగా
వివర్శాంచనరు.
వీర్శ వచన రచన్న శైలి అనిన పారాంతనల వార్శకి సులభాంగా
అరథ మవవత్రాంది.సదనశివ గారు వివిధ భాషలలో మాంచి ప్ాండిత్రలు.
అయిన్న ఇత్ర భాషా ప్దనలతో కల్తత చేయకుాండన, తలుగు వారాందర్శకీ
అరథ మయిేయల్ చకుని తలుగులో త్మ రచనలు సాగశాంచనరు.
( ii ) సాంపాదకీయ్లు ప్తిరకలలో ఎాందుకు ర్ాసాతరు?
జవాబు సాంపాదకీయాం ప్తిరకకు హృదయాం ల్ాంటిది. సాంపాదకీయ్నిన అనుసర్శాంచి
ఆ ప్తిరక యొకు గకప్పత్న్ననిన అాంచన్న వేయచుని విజుఞలు అాంటారు.
ప్రజలకు మ్రగ నిర్ేదశ్ాం చేసాం దుకు,సమసయలపై సపాందిాంచేల్
నిర్ాిణనత్ికాంగా ఆలోచిాంప్జేసేాందుకు సాంపాదకీయాం ర్ాసాతరు.త్క్షణ
సమసయలపై,తనజా వారత లప,ై సాంఘటనలపై చేసే ప్ర్శశోధన, ఆలోచనల
వాయఖ్యనమే సాంపాదకీయాం.సాంపాదకీయాంలో ఆసకితని కలిగశాంచే ఎత్ర
త గడ,

13

Page 14

వివరణ, ముగశాంప్వ ఉాంటాయి.సాంపాదకీయ్లు సమ్జ చైత్న్నయనికి
తోడపడుతనయి.
ఒకు మ్టలో చపాపలాంటే సాంపాదకీయ్లు అటు ప్రజలకు ఇటు
ప్రభుతనవనికి వారధులు అని చప్పవచుు.
( iii ) గోలగుాండ ప్టి ణ రూప్కరత ఎవరు? దననిరూప్వర్ేఖలు ఎల్ తీర్శుదిదద న్
ి నడు?
జవాబు గోలకొాండ ప్టి ణ రూప్కరత ఆజoఖ్న్. ఈయన్ే గోలకొాండ ప్టి ణ
రూప్వర్ేఖలను దిదిదన్నడు. ఈయన గోలకొాండ ప్టి ణననిన అన్ేక భాగాలుగా
విభజిాంచనడు. ఆ భాగాలను మొహల్లలు అన్ేవారు. ఇప్వపడు ఈ
మొహల్లల పేరల ు తలిపే ర్శకారుాలు లేవవ. అాందుకే వాటి వివర్ాలు సర్శగా

తలియదు.ఐన్న హక్షీకమ్న్,దికాబ్ బాగ్, కటోర్ాహవవజు, మీర్ జుమ్
మొహల్ల, మ్దనన మొహల్ల అన్ే పేరల ు కొనిన తలుసుతన్ననయి.

15 కిాంది ప్రశ్నలలో ఏదేని ఒక ప్రశ్నకు విప్వలముగా సమ్ధననము 1X4=4

ర్ాయాండి.
(న్నలుగు ముఖయమైన అాంశాలు ఉాంటే ప్ూర్శత మ్రుులు ఇవవవచుు)
విషయ వివరణ : 3 మ్రుులు
భాషా,శైలి : 1/2మ్రుు
అక్షర దో షాలు: 1/2మ్రుు
(i) నగర గీత్ాం కవిత్ దనవర్ా అలిశటిి ప్రభాకర్ అాందిాంచిన సాందేశ్మేమ్మ?
జవాబు నగరగీత్ాం కవిత్ దనవర్ా అలిశటిి ప్రభాకర్ గారు నగర్ానిన వర్శాసత ూ ' సిటీ
అాంటే అనిన బూయటీ బిలిాాంగులు కావవ. అటు భవాంత్రలు, ఇటు ప్ూర్శళళళ
అాంటూ నగర్ాల నిజసవరూపానిన వివర్శాంచనడు. ప్టి ణనల మీద మోజుతో
చనల్మాంది యువతీ యువకులు ప్లెల లను వదిలి ప్టి ణనలకు
వసుతాంటారు.అల్ాంటి వార్శకి కనువిప్వప కలిగశాంచడమే కవి ఉదేదశ్ాం. నగర్ాలోల
పేద ర్ైత్రలు ఇనపపటటి ల్లాంటి ఇరుకైన గదులోల నివసిసత ుాంటారని తలిపాడు.
ఈ మ్టల వనుక ప్లెల ప్రజలు ఎాంతో విశాలమైన ఇళల లల ో సుఖాంగా
ఉాండేవారని,అల్ాంటి ప్లెల లను విడిచి,ప్టి ణనలకు ర్ావదద ని కవి

14

Page 15

కోరుకుాంటున్ననడు. నగరవాసులు ఇరుగుపొ రుగు వార్శతో సాంబాంధనలు
లేకుాండన ఏకాకి గా బత్రకుతనరని కవి తలిపాడు. అదే ప్లెల లో అయితే
అాందర్శతో ఆతీియాంగా ఉాంటారన్ే విషయ్నిన కవి ప్ర్ోక్షాంగా
తలుప్వత్రన్ననడు. కవి నగరాం ప్దివూయహo ల్ాంటిదన్ననడు.
ప్దివూయహాంలోకి వళ్ళళన వారు తిర్శగశ ర్ాలేరని, అల్గే నగరాం కూడన
సమసయల వలయమనీ, త్లిల ఒడి ల్ాంటి ప్లెల లను వదిలి వళళళదద న్ే
సాందేశానిన కవి అాందిాంచనరు.

(ii) దననశీలము పాఠయభాగాం దనవర్ా నీవవ గిహిాంచిన విషయము వివర్శాంప్వము.
జవాబు దనత్ృత్వo అనగా దననగుణాం.దననగుణాం ఉనన వార్శని దనత్లు
అాంటారు.దననశీలాం అన్ే పాఠాం దనవర్ా న్ేను గిహిాంచిన విషయ్లు ..
శుకాిచనరుయల వారు బలి చకివర్శతతో వలదీ దననము గీనము అని చప్పటాంలో
శుకాిచనరుయడు త్న శిషరయడైన బలిచకివర్శతతో నీ కుల్నీన , ర్ాజాయనీన,
ప్ర్ాకిమ్నీన నిలుప్వకోమని హితోప్దేశ్ాం చేయటాంలో శుకాిచనరుయడు బలి
చకివర్శత మేలుగోర్శ చపాపడు. దీనిని బటిి గురువవ ఎప్వపడూ త్న శిషరయడి
క్షేమ్నిన కోరుకుాంటాడని, త్న కాంటే శిషరయడు ఒక మటుి పైన్ే ఉాండనలని
కోరుకుాంటాడని గిహిాంచనను.'సిర్శమూట కటుికొని పో వాం జాలిర్ే ' అని బలి
చకివర్శత శుకిచనరుయనితో ప్లికిన సాందర్ాభనిన బటిి ప్రతి వయకిత తనను జీవిత్ాంలో
ఎాంత్ సాంపాదిాంచినప్పటికీ చనిపో యినప్వపడు ఏమ్మ తీసుకళల లేడు కాబటిి
మనాం చేసత ునన మాంచి ప్నులు మ్త్రమే మన పేరుని నిలబడతనయని
గిహిాంచనను.ఎనిన కషాిలకు గుర్ైన్న,చివరకు మరణాం సాంభవిాంచిన్న ఆడిన
మ్ట త్ప్ప కూడదని,సత్యాంతో బరత్కాలని,సాంప్దలకాంటే కీర్త ని

సాంపాదిాంచడమే గకప్పదని మొదలెైన విషయ్లను గిహాంి చనను.

16 కిిాంది ప్రశ్నలలో ఏదేని ఒక దననికి విప్వలముగా సమ్ధననము ర్ాయాండి. 1x4=4

( ర్ాండు ప్రశ్నలు ఇవవబడనాయి.ఒక ప్రశ్నకు జవాబు ర్ాయ్లి.)
విషయ వివరణ -3 మ్రుులు
భాష శైలి - 1/2 మ్రుు

15

Page 16

అక్షర దో షాలు- 1/2 మ్రుు
న్నలుగు ముఖయమైన అాంశాలు ఉాంటే ప్ూర్శత మ్రుపలు ఇవవవచుు.
(i) 'సాంపాదకీయ్లు సమకాల్తన అాంశాలను ప్రతిబిాంబిసాతయి'- ఈ విషయ్నిన
సమర్శథాంచాండి.
జవాబు సాంపాదకీయాం అనగా సమకాల్తన సాంఘటనలోల ఏదైన్న ఒక ముఖయమైన
విషయ్నిన తీసుకొని త్మ వాయఖ్యన్నలతో ముాందు, వనుకలను
ప్ర్ామర్శిసూ
త ప్తిరకలోల ర్ాయబడే రచన.
ఒక సాంఘటన ఎల్ జర్శగశాంది? జరగడననికి దనర్శ తీసిన
ప్ర్శసథ త్
ి రలు,ప్రభుత్వాం తీసుకునన చరయలు ఇల్ అన్ేక కోణనలోల లోత్రగా
ప్ర్శశీలిాంచి, ఆ వారత కు సాంబాంధిాంచిన ప్ూర్శత వివర్ాలను సాంపాదకీయ్లు
ప్రజలకు అాందిసత ాయి. దీని దనవర్ా ఆ కాల్నికి సాంబాంధిాంచిన సామ్జిక
ి రలు అవగత్ాం అవవతనయి. సాంపాదకీయ్లు కొనినసారుల సామ్జిక
ప్ర్శసథ త్
అాంశాలతో పాటు ర్ాజకీయ, ఆర్శథక సిథ తిగత్రలను కూడన చితీరకర్శసత ాయి.
త్దనవర్ా చనర్శత్రక ఆధనర్ాలుగా కూడన మనకు ఉప్యోగప్డతనయి.
అాందువలల ప్తిరకలోల ర్ాసే సాంపాదకీయ్లు సమకాల్తన సామ్జిక అాంశాలను
ప్రతిబిాంబిసాతయనడాంలో ఎటువాంటి సాందేహము లేదు. కాబటిి
సాంపాదకీయ్లు ప్తిరకలకు హృదయాం ల్ాంటివే కాకుాండన ప్రజా
హృదయ్లకు దరపణనలు కావాలి.
(ii) గోలకొాండ ప్టి ణ విశిషిత్ ను తలప్ాండి.
జవాబు ప్టి ణాం అాంటే గోలగుాండ ప్టి ణమే అన్ే ప్రఖ్యతి పొ ాందిాంది. అాందుకు

కారణము గోలగుాండ యొకు అాందచాందనలు మర్శయు విశిషిత్. గోలకొాండ

దురగ ాంలో మూడు కోటలు ఉాండేవి. ఈ దురగ ాం ఏడు మైళళ కవ
ై ారాం తో ఉాండేది.

గోలకొాండ ప్టి ణ నిర్ాిణ ప్థక కరత ఆజాంఖ్న్. ప్టి ణననిన మొహల్లలుగా

విభజిాంచనరు. వీథులు విశాలాంగా ఉాంటాయి. భాగయవాంత్రలు, సర్ాదరుల

మేడలు కోట లోప్ల ఉాంటాయి. ప్టి ణననికి ఆ భవన్నలనీన అలాంకార్ాలుగా

ఉాంటాయి. నగీన్న బాగ్ ఒక అాందనల కుప్ప అయిన ఉదనయనవనాం .షాహి

16

Page 17

మహలులు అన్ే ర్ాజ హర్ాిాలు చనల్ అాందమైనవి.దిల్ కుషా భవన

సౌాందరయాం వరాన్నతీత్ాం. ఉదనయనవన నిర్ాిణనలు గోలగుాండ ప్టి ణ అాందననిన

పాంచనయి .మ్మదద ల మీద తోటలు ఆశ్ుర్ాయనిన కలిగశసత ాయి. ఈ

ఉదనయనవన్నలకు నీరు సరఫర్ా చేసే విధననాం,అాందులోని

కాలువలు,జల్శ్య్లు,కేళాకూళళలు, జలపాతనలు చూసి ఆశ్ురయప్డిన

వారు ఉాండరు. దొ డా బాలోోవా వృక్షాం ప్టి ణ సౌాందర్ాయనిన పాంచిాంది

.గోలకొాండ వజారలకు ప్వటిి నిలుల. అకుడ వాయపారులు మహ్న ధనవాంత్రలు.

దేశ్ విదేశాలతో ఎగుమతి, దిగుమతి వాణిజయాం చేసేవారు. ప్టి ణాంలో దొ రకని

వసుతవవ ఉాండేది కాదు.వజారల వాయపారాం, ఓడల వాయపారాం జోరుగా సాగేది.

ర్ాజులు, కవవలను ప్ాండిత్రలను పో ష్ిాంచేవారు. కవవలను ఘనాంగా

సన్నినిాంచేవారు.

17 కిాంది ప్దయములలో ఏదేని ఒక దననికి అనవయకిమముతో ప్రతిప్దనరథ ము 1X6=6

ర్ాయాండి.
అనవయాం: 1మ్రుు
సాంధి విచేేదాం: 1 మ్రుు
అర్ాథలు: 4 మ్రుులు
(i) ప్రతిప్దనరథాం
జవాబు సురభిమల్ల = ఓ సురభి మలల భూపాలుడన!
నీతి వాచసపతీ = నీతి శాసత ిాంలో దేవత్ల గురువైన బృహసపతి
వాంటివాడన!
ఔదలన్ = శిరసుసనాందు
గురుపాద = గురువవ పాదనలకు
ఆనతి = నమసుర్శాంచడమూ
కేలన్ = చేతియాందు

17

Page 18

ఈగశ = దననగుణమునూ
చవవలాందున్ = చవవలయాందు
వినిు = శాసత మ
ి ులను వినటమూ
వకత రాంబునన్ = ముఖమునాందు
సిథర = సిథరమన

సత్య + ఉకిత = సత్యమైన వాకుునూ
భుజాంబులన్ = భుజములాందు
విజయమున్ = విజయమునూ
చిత్త ాంబునన్ = మనసుసనాందు
సత్ = మాంచి
మన్ోహర = ఆకటుికున్ే
సౌజనయము = మాంచిత్నమూ
కలిగ నన్ = కలిగశ ఉననటల యితే
బుధుాండు = ప్ాండిత్రడు
సిర్శ = సాంప్దలు
లేక +ఐనన్ = లేకపో యిన్న
విభూష్ిత్రాండు +ఎ= అలాంకర్శాంప్బడిన వాడే
అయి = అయి
భాసిలల ున్ = ప్రకాశిసాతడు.

( ii ) భారగ వా = భృగు వాంశ్ాంలో ప్వటిి న ఓ శుకాిచనర్ాయ!
జవాబు కార్ే ర్ాజులు = ప్ూరవము నాందు ర్ాజులు లేర్ా?
ర్ాజయముల్ = ర్ాజయములు
కలుగవే = లేవా?
గరవ+ఉననతిన్ = అధికమైన గర్ావనిన
పొ ాందర్ే = పొ ాందలేదన?
వారు = అటువాంటి ర్ాజులు
ఏర్ీ = ఎకుడ ఉన్ననరు?

18

Page 19

సిర్శన్ = వారు సాంపాదిాంచిన సాంప్దలను
మూట+కటుికొని = మూటగా కటుికొని
పో వాం జాలిర్ే = వళళ గలిగార్ా?
భూమ్మ పైన్ = ఈ లోకాంలో
పేరు + ఐనన్ = వార్శ పేర్ైన్న
కలదే = ఉననదన?
శిబి ప్రముఖులున్ = శిబి చకివర్శత వాంటి గకప్ప దనత్లెైన ర్ాజులనూ
యశ్ః కాములెై = కీర్త ని
శ కోరుకునన వార్ై
పీరతిన్ = సాంతోషాంతో
కోరుులు = య్చకుల కోర్శకలు
ఈర్ే = ఇచిు యుాండలేదన?
ఈ+ కాలమున్ = ఈ న్నటికినీ
వారలన్ = ఆ శిబి చకివర్శత వాంటి దనత్లను
మరచిర్ే = మరచిపో య్ర్ా?

18 కిాంది ప్రశ్నలలో ఏవేని ర్ాండిాంటికి విప్వలముగా సమ్ధననములు ర్ాయాండి 2X4=8

(న్నలుగు ప్రశ్నలు ఇవవబడనాయి. ర్ాండు ప్రశ్నలకు జవాబులు ర్ాయ్లి. )
న్నలుగు ముఖయమైన 4 అాంశాలు ఉాంటే ప్ూర్శత మ్రుులు ఇవవవచుు.
విషయ వివరణ -3 మ్రుులు
భాష, శైలి -1/2 మ్రుు
అక్షర దో షాలు-1/2 మ్రుు
(I) ర్ామ ర్ావణ యుదనినిన వివర్శాంచాండి.
జవాబు హనుమాంత్రని భుజాలపై కూరుుని ర్ాముడు ర్ావణునితో యుది ాం
చేశాడు.ర్ాముని ప్ర్ాకిమాం ముాందు ర్ావణుని ధనుసుస, కిర్ీటాం
దనసో హమయ్యయి. ర్ాముడు ర్ావణుని పై దయ త్లచి నీవవ యుది ాంలో
అలసిపో య్వవ విశాిాంతి తీసుకుని ర్ేప్వ ర్ా. న్న బలాం తలుసుతాంది అన్ననడు.
మరున్నడు ర్ాముడు కుాంభకరుాని ఐాందనరసత ిాంతో సాంహర్శాంచనడు. కుాంభకరుాని

19

Page 20

మరణ వారత విని ర్ావణుడు విచనర్శాంచనడు. లక్షిణుడు అతికాయుడిని
బరహ్నిసత ిాంతో ,ఇాందరజిత్ర
త ని ఐాందనరసత ిాంతో న్ేలర్ాల్ుడు.
ర్ామ ర్ావణుని యుది ాం: ర్ావణుడు విజృాంభిాంచనడు .వానరులు
పార్శపో త్రన్ననరు. ర్ామ లక్షిణులతో భయాంకర యుది ాం చేసత ున్ననడు.
ర్ావణుడు విభీషణుని బలెల ాంతో చాంప్బో గా అది గమనిాంచిన లక్షిణుడు బాణ
వరషాం కుర్శపిాంచనడు. వాంటన్ే ర్ావణుడు లక్షిణుని పై శ్కిత అన్ే ఆయుధననిన
ప్రయోగశాంచనడు. శీిర్ాముడు శ్కితని వేడుకోగా అది త్న పారణ శ్కితని
కోలోపయిాంది.శ్కిత లక్షిణుని తనకిాంది. అత్డు న్ేలపై ప్డనాడు. ర్ాముడు ఆ
శ్కితని ల్గశ విర్శచి వేశాడు. ర్ాముడు విజృాంభిాంచనడు. దననితో ర్ావణుడు
వను తిర్శగాడు. ప్డిపో యిన లక్షిణుని చూసి ర్ాముడు విలవిలల్డనడు.
సుష్ేణుని సూచన ప్రకారాంగా ఒక హనుమ ఔషధలు తచనుడు.ఓషధీ
ప్రభావాంతో లక్షిణుడు లేచనడు. ఇాందురడు మ్త్లితో పాటు త్న దివయ
రథననిన ర్ాముని కోసాం ప్ాంపాడు. దననితో ర్ావణుని రథసారథి రథననిన
ప్కుకు మరలిాంచనడు. ర్ావణుడు త్న రథసారథిని మాందలిాంచనడు. తిర్శగశ
రథాం ర్ాముని ముాందు నిలిచిాంది. అగసుతాడు దేవత్లతో అకుడకు వచిు
ర్ామునికి ఆదిత్య హృదయాం ఉప్దేశిాంచడాం జర్శగశాంది. ర్ాముని బాణననికి
ర్ావణుని త్లలు న్ేల ర్ాలి తిర్శగశ మొలుసుతన్ననయి. ర్ావణుని బరహ్నిసాతానిన
వేయమని మ్త్లి ర్ామునికి చపాపడు. ర్ాముని బరహ్నిసత ిాంతో ర్ావణ
సాంహ్నరాం జర్శగశాంది.
( ii ) తిరజట సవప్న వృతనతాంత్మును విశ్దప్రచాండి.
జవాబు తిరజట విభీషణుని కుమ్ర్త . లాంకలో ఈమ సీత్ కావలిగా అశోక వనాంలో
ఉాండేది. తిరజటకు నిదరలో ఒక కల వచిుాంది. ఆ కలలో వేయి హాంసలతో
కూడిన ప్లల కి మీద ర్ామలక్షిణులు కనబడనారు. సముదరo మధయలో తలల ని
ప్రవత్ాం మీద సీత్ కూరుుననది. ర్ావణుడు నూన్ పో సిన శ్ర్ీరాంతో న్ేల
మీద ప్డి ఉన్ననడు. ఒక నలల ని సీత ి శ్ర్ీరమాంతన బురద ప్ూసుకొని, ఎరిని
వసాతాలు కటిి ర్ావణుని మడకు తనడు కటిి దక్షిణాం వైప్వగా ఈడుుకు
వడుతోాంది. ప్ాంది మీద ర్ావణుడు, మొసలి పై ఇాందరజిత్ర
త , ఒాంటట మీద
కుాంభకరుాడు దక్షిణ దికుుకు వళళత్రన్ననరు. లాంకా నగరాం చిన్ననభిననాం

20

Page 21

అయిాంది. ఈ విధాంగా తిరజటకు కల వచిుాంది. కలలో విమ్నాం కనబడడాం
వలల , సీత్ కోర్శక సిదిిసుతాందని,ర్ావణుడి విన్నశ్నాం త్ప్పదని, శీిర్ాముడికి
విజయాం కలుగుత్రాందని, తిరజట ర్ాక్షస సీత ిలకు చపిపాంది.తిరజట ర్ాక్షస
సీత ిలలో ఉత్త ముర్ాలు.యుది రాంగాంలో ప్డి ఉనన ర్ామలక్షిణులు
సజీవవలని, ఈమ సీత్కు ధైరయాం చపిపాంది.
( iii ) వాలి సుగీివవల విర్ోధాం గుర్శాంచి ర్ాయాండి.
జవాబు వాలి సుగీవ
ి వల వానరులు. వీరు అననదముిలు. అాందులో వాలి పదద వాడు.
గకప్ప బలశాలి. త్ాండిర త్రువాత్ వాలి కిష్ిుాంధకు ర్ాజయ్యడు. మ్య్వి
అన్ే ర్ాక్షసుడు వాలిని యుదనినికి పిలిచనడు. వాలి సుగీవ
ి వలు మ్య్వి
వాంట ప్డనారు. మ్య్వి గుహలో ప్రవేశిాంచనడు. వాలి సుగీివవని గుహ
దనవరాం వదద ఉాండమని చపిప ,తనను గుహలోకి వళ్ళల మ్య్వి తో యుది ాం
చేశాడు.
సాంవత్సరాం త్ర్ావత్ గుహలోాంచి రకత ాం బయటకు వచిుాంది. మ్య్వి
అరుప్వలు వినిపిాంచనయి. దననితో వాలి చనిపో య్డని భావిాంచి, సుగీివవడు
బిలదనవరాం మూసి, కిష్ిుాంధకు వచనుడు. మాంత్రరలు సుగీివవడిని ర్ాజును
చేశారు. త్ర్ావత్ వాలి వచిు, సుగీివవడిపై కోపిాంచి, సుగీివవడిని త్ర్శమ్మ అత్ని
భారయను అప్హర్శాంచనడు. అప్పటినుాంచి వాలి భయాంతో ఋషయమూక
ప్రవత్ాంపై నివసిాంప్సాగాడు.
(iv) ర్ామ్యణాం ఎాందుకు చదవాలి?
జవాబు ర్ామ్యణాం మ్నవ జీవితననిన సాంసుర్శాంచగల మహ్నకావయాం. ఇాందులోని
కథ మ్నవ హృదయ్ల నుాండి ఎప్పటికీ చర్శగశపో నిది. ర్ామ్యణాంలో
అననదముిల అనుబాంధాం,భార్ాయభరత లసాంబాంధాం,గురుభకిత,శిషాయనురకిత,
సేనహఫలాం, ధరిబలాం,వినయాంతో ఎదగడాం,జీవ కారుణయ భావన, ప్రకృతి
ల్లన మొదలెైన జీవిత్ పార్ాసాలెన్ోన ఉన్ననయి. ఒకు మ్టలో
చపాపలాంటే ర్ామ్యణననిన చదవడమాంటే జీవితననిన
చదవడమే.ర్ామ్యణాం ఒక పార్ాయణ గిాంథాం కాదు. ఒక ఆచరణ గిాంథాం.
ఉత్త మ ధర్ాిలను ఆచర్శసేత మనిష్ి మనీష్ిగా ఎల్ ఎదగగలడో ర్ామ్యణాం
న్ేరుపత్రాంది. చినన చినన పాత్రల దనవర్ా సముననత్ సాందేశానిన

21

Page 22

అాందిసత ుాంది. వాల్తికి "ర్ామో విగిహవాన్ ధరిః సత్య ధరి ప్ర్ాకిమః "అన్ే
మహితోకితని మ్ర్ీచుని న్ోటి నుాండి ప్లికిాంచనడు.ర్ాముని వాంటి
ఆదరిమూర్శత,ర్ామ్యణాం వాంటి ఆదరి కావయాం "నభూతో న భవిషయతి"!
మనిష్ి ఉననాంత్కాలాం ర్ామ్యణాం ఉాంటుాంది. సముననత్ సమ్జానిన
నిర్శిాంచడమే లక్షయాంగా ముాందు త్ర్ాల వార్శకి సూూర్శత కోసాం రచిాంచబడిాంది.
కాబటిి అాందరూ ర్ామ్యణననిన త్ప్పకుాండన చదవాలి.

22

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSolution
Pages22
Updated30 Apr 2026