Page 1
CBSE BOARD
SAMPLE
PAPER
2026
SOLUTIONS
DOWNLOAD
Page 2
TELUGU ANDHRA PRADESH – (007)
MARKING SCHEME
CLASS - X (2025-26)
విభాగం -ఎ (SECTION- A)
1 .ఈ క్రంది గద్య ంశాలను చదివి, ఒక ద్నిర క్రంద ఇవ్వ బడిన క్రశ్న లకు
సరైన జవాబులను గుర్ తంచి రాయండి. 5X2 = 10M
i) మతం కంటే విజ్ఞానం గొప్ప ది అని అనన ది ఎవరు?
(సి) గరికిపాటి
ii) పై పేరాలో సహస్రావధాని ఎవరు?
(బి) గరికిపాటి
iii) విష్ణు మహేశ్వ రుల వంటి వారు ఎవరు?
(డి) ఎ మరియు సి
iv) పురాణాలలోని విషయాలను చకక ని పోలికలతో చెప్ప గలిగే వారు ఎవరు?
(ఎ) చాగంటి
v) వేదాలను ఇప్ప టి నాగరికతకు అనవ యంచి చెప్ప గలిగే వారు ఎవరు?
(సి) గరికిపాటి
(లేద్) OR
i) శ్స్రువులను ఎకక డి వరకు తరిమి వేశారు ?
ఎ) వర్జ ీనియా వరకు
ii) శ్స్రువులు తరిమి వేయబడ్డారని తెలిసి ఊరట పందింది ఎవరు ?
సి) లింకన్
iii) మంస్రివర గ సమావేశ్ం ఎపుప డు జరిగంది ?
డి) సెప్ం ట బర్ 22
iv) యూనియనిక లంగని రాష్ట్రటలు ఏవి ?
బి దక్షిణాది రాష్ట్రటలు
v) లింకనుక లేఖ రాసిన నీస్రో నాయకుడు ఎవరు ?
సి) స్రెడరిక్ డగ లస్
విభాగం- బి (SECTION - B)
2. స్రకింది లేఖను రాయండి. 5M
Page 3
విజయవాడ లోని అక్షర పాఠశాలలో ప్దవ తరగి చదువుునన నవయ
వరదలు వలన కలిగే నరటలను గురించి వివరిస్తూ విశాఖ ప్టణ ట ం లోని
సరసవ తీ బాలికల పాఠశాలలో చదువుునన తన మిస్రురాలు దీప్య కు రాసినట్లలగా
లేఖ రాయండి.
విజయవాడ,
తేది 20/11/24.
స్రియ మిస్రురాలు దీప్య కు,
నీ మిస్రురాలు నవయ రాయునది. నేను ఇచచ ట క్షేమముగా ఉనాన ను.
అకక డ నీవు క్షేమంగా ఉండ్డలని ఆశిస్తూనాన ను. ముఖయ ంగా మొనన విజయ వాడ లో వచిచ న
వరదలు గురించి వివరించ దలచాను.
జీవరాశి విలవిలలాడే విధంగా రౌస్రదరూప్ం ధరిస్తూంది. భస్రదకాళిలా
విరుచుకుప్డే జీవరాశిని కబళించి వేస్తూ ంది. అట్లవంటి ప్రిసిు ి లనే "స్రప్కృి
వైప్ర్జత్యయ లు" అంటారు: అివృష్ట,ట అనావృష్ట,ట వరదలు, ఉప్ప నలు, స్తనామీలు,
ుఫానులు, భూకంపాలు, కారిచ చుచ లు, ిడుగుపాట్లల మొదలైనవి స్రప్కృి వైప్ర్జత్యయ లు. ఈ
వైప్ర్జత్యయ లలో దేనినీ మానవుడు నివారించలేడు. వరదలు గురించి ముందుగా
తెలుస్తకుని వాటినుండి తిప ంచుకోవటానికి స్రప్యిన ంచవచుచ వరదలు వలన చాలా
మందికి ినడ్డనికి ిండి లేదు. వెళ్ళ డ్డనికి దాలి లేదు. కొనిన స్రపాంత్యలోల అపార్ట టమ ంట్ 1వ
అంతస్తూ వరకు నీరు రావడం జరిగంది. అందుకే మనం చాలా జ్ఞస్రగతూగా ఉండవలసిన
అవసరం ఉంది. స్రప్కృి చేసిన బీభత్యా నిన నేటికీ ఆ స్రపాంత స్రప్జలు
మరువలేకపోునాన రు. తలిద ల ంస్రడులను కోలోప యన అనాథ ిలలు ల , ిలలి ల న కోలోప యన
తలిద ల ంస్రడులు, అప్ూలను, బంధువులను కోలోప యనవారు ఎందరో నేటికీ జీవచఛ వాలుగా
మిగలి ఉనాన రు రాష్ట్ష ట రాజధానికి ఇలాంటి ప్రిసిి ి రావడం చాలా బాధాకరం.
మీ అమామ నానన లకు నా నమాక రములు తెలియజేయ గలవు.
ఉంటానిక.
ఇట్లల
నీ స్రియ మిస్రురాలు,
నవయ ,
విజయవాడ.
చిరునామా :
దీప్య ,
సరసవ తీ బాలికల పాఠశాల,
విశాఖ ప్టణ
ట ం.
2|P a ge
Page 4
(లేదా) OR
తూరుప ోదావరి జిలాల త్యడికొండ మండలం త్యళ్ళ రేవుకు చెందిన రామయయ
విదుయ త్ కోతను గురించి, దాని వలన కలిగే ఇబబ ందులను గురించి విదుయ త్ శాఖ
ఇంజనీర్ గారిక స్రవాస్తూనన ట్లల లేఖ రాయండి.
త్యళ్ళ రేవు,
త్యడికొండ,
తూరుప ోదావరి,
తేది 20/11/24.
గౌరవనీయులైన
విదుయ త్ శాఖ ఇంజనీర్ గారికి,
విదుయ త్ శాఖా కారాయ లయం,
తూరుప ోదావరి.
విషయం: విదుయ త్ కోత - స్రప్జల ఇబబ ందుల గురించి ...
ఆరాయ ! నమాక రాలు,
విదుయ త్ సరఫరా సరిగాలేక మన రాజమంస్రడిలో అనిన వరాగల స్రప్జలు
ఎన్నన ఇబబ ందులు ప్డుునాన రు. ఈ సంవతా రం దాదాపు గత నవంబరు నెలనుండే
కర్టంట్లకోతలు విధిస్తూనాన రు. ఎపుప డుప్డితే అపుప డే, సమయంతో నిమితూం లేకుండ్డ
ఈ కోతలు విధిస్తూనాన రు. ఆదివారమయతే ఉదయం నుండి ాయంకాలందాకా విదుయ తేూ
ఉండదు. విదాయ రుిల చదువుకు బాగా ఇబబ ంది కలుగుతోంది. అందులోనూ ప్ర్జక్షల
సమయం. విదాయ రుిల అగచాట్లల భయంకరంగా ఉనాన య. ఇంజనీరింగ్, ఎం.బి.ఏ. డిస్రీ,
మెడిసిన్ విదాయ రుిలు కంప్యయ టరున ఉప్యోగంచుకోలేక చాలా అవసలు ి ప్డుునాన రు.
ప్సిిలల ల కు ఫాయ నుల గాలి అందక, దోమలుకుటిట నిస్రదప్టక ట గుకక ప్టిట ఏడుస్తూ నాన రు.
చినన చినన వాయ పారులు విదుయ ుూ కోతవల ల వాయ పారాలు సరిగాాగక కరటలుప్డుునాన రు.
ాయంకాలం 6గంటల నుండి రాస్రి 11గంటల వరకు
విదుయ ుూ కోతవల ల స్రప్జల ఇబబ ందులు చెప్ప డ్డనికి వీలులేకుండ్డ ఉనాన య. గృహిణులు
ఇబబ ందులు ప్డుునాన రు. రాస్రివేళ్ కుకక లు, దంగలు వీరవిహారం చేస్తూ స్రప్జలను
కరటలపాలు చేయడం జరుగుతోంది.
కావున తమరు నా యందు దయయుంచి నేనిచేచ స్తచనలను
అమలు చేయగలరని సవినయంగా స్రపారిస్తూ ి నాన ను. దయచేసి ాయంకాలప్యట విదుయ త్
కోత విధించవదుు.
వీధిదీపాలు చాలా పాడైనాయ. వాటిని బాగుచేయంచగలరు. దంగతనంగా కొందరు
విదుయ ుూను వాడుునాన రు. అలాంటివారిని శిక్షించాలి.
ధనయ వాదాలు.
ఇట్లల
భవదీయుడు,
3|P a ge
Page 5
రామయయ ,
త్యళ్ళ రేవు,
త్యడికొండ,
తూరుప ోదావరి.
చిరునామా :
విదుయ త్ శాఖ ఇంజనీర్ గారికి,
విదుయ త్ శాఖా కారాయ లయం,
తూరుప ోదావరి.
3.ఈ క్రంది వానిలో ఏదైనా ఒక అంశ్మును గుర్ంచి 200 రద్లకు
మంచకుండా వాయ సం క్వాయండి.
1X8=8M
i) ఆజాదీ కా అమృత్ మహోత్స వ్
ఉపోద్ాత్ము : స్రబిటీష్ తెలద ల రల కబంధహాూల నుంచి భారతమాతకు విముకి ూ లభంచి
75 ఏళ్లల కావస్తూనాన సందరభ ంగా ావ తంస్రతయ వేడుకలను ఘనంగా నిరవ హించాలని లని
కేంస్రద స్రప్భ కే స్రప్భుతవ ం నిర ుయ యంచింది. ఇందులో భాగంగా జరుగుత్యం 2023 అంటే
అజరామరం మహోతా వ్ ఆజ్ఞదీ కా అమృత్ మహోతా వ్ వేడుకలను నిరవ హిస్తూనాన రు.
ఈ వేడుకలు 75 ావ తంస్రతయ దిన్నతా వం వరకు కొనాగుుంది. ఆజ్ఞదీ అంటే అంటే
అిప్దు సంబరం. దీనిని మన స్రప్ధానమంస్రి స్రపారంభంచారు. విషయ విశ్ల ేషణ: కేంస్రద
స్రప్భుతవ ం స్రప్ిరటతమ కంగా నిరవ హించతలప్టిన ట ఈ వేడుకల గురించి కేంస్రదమంస్రి
కిషస్రనెడ్డిా మాటాలడుతూ దేశానికి ావ తంస్రతయ ం వచిచ 75 ఏళ్లల కావస్తూనన సందరభ ంగా దేశ్
వాయ ప్ూంగా 'అజ్ఞది కా అమృత్ మహోతా వ్' కారయ స్రకమాలు నిరవ హిస్తూనాన మని తెలిపారు.
ఈ కారయ స్రకమాలు 75 వారాల పాట్ల కొనాగుత్యయని, ఈ సందరభ ంగా కివ ట్ ఇండియా
ఉదయ మం గురించి స్రప్దరశ న ఏరాప ట్ల చేస్తూనాన మని తెలిపారు. "ఆజ్ఞద్ కా అమృత్
మహోతా వ్" కారయ స్రకమంలో స్రప్జలంత్య భాగావ మయ ం కావాలని మంస్రి కిషన్ ర్టడిా
ిలుపునిచాచ రు. స్రగామాియలో సరప ంచులు ఈ కారయ స్రకమం నిరవ హించాలని, స్రప్ి
ఒకక రూ జ్ఞతీయీతం పాడి రాష్ట్ష ట ీత్ వెబ్ సైట్లల ఉంచాలని ఆయన స్తచించారు. ఆజ్ఞదీ
కీ అమృత్ మహోతా వ్ వేడుకలోల భాగంగా స్రప్ి పౌరుడు. జనగణమన పాడ్డలని కేంస్రదం
ిలుపునిస్ూ ంది. అంతేకాదు రాష్ట్షం ట లో 278 మంది ావ తంస్రతయ సమరయోధుల కుట్లంబ
సభుయ లను సనామ నిస్తూనాన రు. అలాగే చెరువులను ఆధునీకరించి అమృత్ సరోవర్ పేరుతో
స్రప్తేయ క కారయ స్రకమాలు చేప్డుునాన రు. త్యయ గధనుల స్తూ రినిూ చాటేలా చారిస్రతక సంప్ద,
వారసతవ కటడ్డ ట లను స్తందరంగా తీరిచ దిదాురు. అనిన వరాగలను జండ్డ ప్ండుగలో
4|P a ge
Page 6
మమేకం చేయడ్డనికి మూడు రర్ ట ఫిల్మ్మ ా రూపందించి, స్షల్మ్ మీడియా దావ రా విసూృత
స్రప్చారం కలిప ంచారు.
వేడుకల కోసం చార్తాత్మ క క్రంతాలను గుర్ తంపు :::
ఈ మహోతా వంలో భాగంగా వేడుకలను స్రపారంభంచే 16 చారిస్రత్యతమ క స్రపాంత్యలను
పురావస్తూ శాఖ వారు గురించారు.
ూ ఢిల్లలో
ల ని ఖిలారాయ్ ిథోరా వదు స్రపారంభమవుత్యయ
గావ లియర్ కోట, ఢిల్లలో ల ని హుమయూన్ సమాధి, ఫతేప్యర్ సిస్రకీ, హైదరాబాద్ లోని
ోలక ండ కోట, ఐజ్ఞవ లోలని భువనేశ్వ ర్జ ఆలయం, ముంబాయ్ లోని ఉగాఖాన్ పాయ లెస్,
ఒడిాలోని కోణార్క దేవాలయం, కాంస్రగా కోట, ఝానీా కోట, తొలి రాష్ట్షప్ ట ి బాబూ
రాజేంస్రదస్రప్ాద్ ప్యర్జవ కుల నివాసం, కరాుటకలోని చిస్రతదుర గ కోట, వారణాసిలోని
మహల్మ్ ఘాట్, జైప్యర్ పాయ లెస్ మొదలైనవి.
అమృతోత్స వ్ వేళ ఉరక్గహాల మాల:
75 ఏళ్ళ ావ తంస్రతయ అమృత మహోతా వాల వేళ్ భారత అంతరిక్ష ప్రిశోధన సంస ి
(ఇస్రస్) 75 ఉప్స్రగహాలను స్రప్యోగంచేందుకు సిదధమవుతోంది. ఉప్స్రగహాలనీన
విదాయ రుిలతోనే తయారు చేయంచాలని లక్షయ ంగా ప్ట్లటకుంది. వీటిని ఈ ఏడ్డది ఆగష్ణట 15
నుంచి 2023 మధయ కాలం వరకు డ్ర ీ పటిట డ్ర ీరాములు నెల్లలరు జిలాలలోని సతీశ్ ధవన్ స్పప స్
సెంటర్ రర్ నుంచి స్రప్యోగంచనుంది. ఈ మేరకు యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్
విస్రశాంత సంచాలకుడుమయలాా మి అనాన దురై మార గదరశ కతవ ంలో 'ఉప్స్రగహాల
రూప్కలప న, అభవృదిధ స్రపాజకుట' చురుగాగ ాగుతోంది.
ముగంపు : మనదేశానికి ావ తంస్రతయ య ం తీస్తకురావాలనీ స్రప్యిన ంచి వీర మరణం
పందిన వారు, వారి స్రప్యత్యన లు వింటంటే ఉదేవ గం కలుగుుంది. అట్లవంటి
మహతూర ఘటాటలను మరలా నేటి స్రప్జలకు తెలియచేసి, స్రప్జలందరిలో దేశ్భకిని ూ
కలిగంచే ఇట్లవంటి కారయ స్రకమాలు దేశ్ ఐకయ తకు చిహాన లు..
ii) హర్త్ విరవ్ ే ం
ఉపోద్ాత్ం: భారతదేశానికి ావ తంస్రతయ ం రాకముందు గా ఎుూన ఆకలి వులకు అస్ం
దేశాలలో 30-50 లక్ష భావన స్రప్జలకు ఆహారం అందేలా చూడికి స్రప్భుత్యవ లు వివిధ
సిధానాలం 'హరిత విప్వ ల ం!
గత కొదిు దశాబాులుగా ాగుకింద ఉనన భూమి అంచుమీంచు డ్సిర ి ంగా ఉండి కు ప్ంచటానికి
అవసరమైన ఉతప రకాలను సస్రకమంగా వినియోగంచుకోవాలి ాగునీటి ప్ంచటం హరిత
విప్ లవంలో భాగంగా సరధాన ప్ంట రకాలను ా డ్ ి నికి ప్రిసిు
ి లకు అనుగుణంగా వితూటం
నిలవ చేయటం, ప్ంటమారిప డి వంటి ప్దు ధ ల దావ రా దిగుబడులు ప్ంచేదానిన
స్రపోతా హించారు. హరిత విప్వ ల ం ఫలితంగా మన దేశ్ం ఆహార ఉతప ిూలో సవ యం సమృదిధ
ాధించిందిదేర దిగుములు తగ గడమేకాక, ఎగుములు ప్రిగాయ. ఎలాంటి కరువు
ప్రిసిు ి లనైనా తట్లటకునేలా ఆహార ప్దారాిలను నిలవ చేస్తకో
క్రతికూల ఫలితాలు:
రాయనిక ఎరువులు, పురుగుమందులను అశాష్ట్రయ ూ ంగా, విచక్షణారహితంగా వాడటం
వల ల దిగుబడులు అయతే ప్రిగాయకానీ ఇది స్తసిర ధ ప్దధి కాదని కొంతమంది శాష్ట్సూజ్ఞలు
ా ,
5|P a ge
Page 7
వయ వాయ రంగంలో ప్నిచేస్తూనన అనుభవజలు ా భావిస్తూనాన రు. ఈ ప్దు
ధ లవల ల నేల
క్షీణతకు గురయయ ంది, భూగరభ జల వనరులు అంతరించిపోునాన య.
ఉరసంహారం:
నేటితరాలే కాక, భావితరాలుకూడ్డ హరిత విప్వ ల ఫలిత్యలను అనుభవించాలి.
విచక్షణారహితంగా రాయన ఎరువులను, స్రకిమిసంహారక మందులను ఉప్యోగంచడం
తగాగలి. నేలారం నిలబడేటట్లలగా స్పంస్రదియ ఎరువుల వాడకం ప్రగాలి. ఏ ప్ంటకు ఏ
ఎరువులు ఏ మోత్యదులో ఉప్యోగంచాలో వయ వాయ అధికారులు రైులకు బోధించాలి.
మోట్ల ప్దు ధ లు కాకుండ్డ, వయ వాయంలో ఆరి ికంగా గట్లటబాట్ల అయ్యయ లా, స్రకొతూ
పోకడలను, మెళ్కువలను తెలుస్తకోవడంలో రైులకు శిక్షణ ఇవావ లి.
డ్డ॥ ావ మినాథన్ కమిషన్ స్తచించిన స్తచనలను
స్రప్భుత్యవ లు ు.చ. తప్ప కుండ్డ పాటించి వయ వాయాభవృదికి ధ రైులను
స్రపోతా హించవలసిన అవసరం ఉంది. అందుకు రాష్ట్ష ట స్రప్భుత్యవ లు, కేంస్రద స్రప్భుతవ ం
కూడ్డ హరిత విప్వ ల ం' తీస్తకువచిచ దేశాభవృదికి ధ పాట్లప్డ్డలి.
iii) జాతీయ సమైకయ త్
ఉపోద్ాత్ం : ఒక దేశ్ంలోని స్రప్జ్ఞ సమూహానిన జ్ఞి అని అంటారు. ఆ జ్ఞి యందలి
స్రప్జలందరు కలసి మెలసి ఒకక టిగా ఉండటానిన 'జ్ఞతీయ సమైకయ త' అని అంటారు.
జ్ఞి అనేది పుట్లటక, మతం, కులం, భాషను బటిట నిర ుయంచడం జరగదు. ఒక
స్రప్భుతవ ం ప్రిపాలనలో సప షమై ట న సరిహదుుల నడుమ జీవించే స్రప్జ్ఞసమూహానిన ఒక
జ్ఞిగా లెకిక ంచవచుచ . ఈ సమూహంలో విభనన మత్యలు, కులాలు, భాషలు గల వారు
కలిసి ఉండవచుచ ను. ఈ విధంగా భనన తవ ంలో ఏకత్యవ నిన ాధించడ్డనిన 'జ్ఞతీయ
సమైకయ త' అంటారు. మనది స్తవిశాలమైన భారతదేశ్ం. విభనన మత్యలకు,
కులాలకు, భాషలకు నిలయం. భనన స్రపాంత్యలలో విభనన ఆచార సంస్రప్దాయాలు,
నాగరికత్య సంసక ృులు విరాజిలులునాన య. అయనా కనాయ కుమారి నుండి కారమ రం
వరకు గల స్రప్జ్ఞ సమూహం భారత జ్ఞిగా ప్రిగణంప్బడుునన ది.
ఐకమతయ మే మహాబలం, జ్ఞి మొతూం ఒకక స్రత్యటిపై ఉంటే అదుభ త్యలు ాధించవచుచ .
కలసి ఉంటే కలదు స్తఖం, కాని దురదృషవ ట శాుూ మన స్రపాచీన భారతదేశ్ంలో అనైకయ త
అధికంగా ఉండేది. అందువలనే ల ప్రదేరయులు మనదేశానిన ఆస్రకమించుకొని చాలా కాలం
పాలకులై ప్తూనం చెలాయంచారు.
భారతదేశ్ంలోని పాలకులు ప్రసప రం కలహించుకొని,
విదేరయుల స్రప్వేశానికి, వారి ఆధిప్త్యయ నికికారకులయాయ రు. ఆనాడు మహమమ దీయ
రాజ్ఞలు మొదలుకొని స్రెంచి, డచిచ , పోరుచ ీస్త, ఆంగే లయుల వరకు మనదేశానిన
నిరాటంకంగా ప్రిపాలించడ్డనికి కారణం జ్ఞతీయ సమైకయ త లోించి ఉండటమే. ఈ
విషయం స్రగహించిన మన జ్ఞిిత మహాత్యమ గాంధీ భారతజ్ఞిని ఒక స్రత్యటిపై నడిించి
జ్ఞతీయ సమైకయ తకు కృష్ట చేశారు. దేశానికి ావ తంస్రతయ య ం వచిచ న తరువాత కూడ నెస్రూ,
ప్టేల్మ్ మొదలగు జ్ఞతీయ నాయకులు ఈ కృష్టని కొనాగంచారు. భారత జ్ఞిని ఒక
గొడుగు స్రకిందకి తెచిచ జ్ఞతీయ సమైకయ తకు దోహదం చేశారు. ఈనాటి ప్రిసిు ి లు గమనిస్పూ
6|P a ge
Page 8
వారి కృష్ట సంప్యర ుంగా నెరవేరలేదని చెప్ప వచుచ . స్తమారు నూట ఇరవై ఒకక కోట ల
జనాభాతో, ఇరవై తొమిమ ది రాష్ట్రటలతో కూడిన భారతదేశ్ంలో జ్ఞతీయ సమైకయ త
కొరవడింది. కారమ రులో ఉస్రగవాదులు, కొందరు వేరాప ట్ల వాదులు, మతోనామ దులై
రకపాత్యనిన
ూ సృష్టస్త
ట ూనాన రు. అాా ంలో ఉలాూ తీస్రవవాదులు. ప్శిచ మ బంగాలోల
గూరాక లాండ్ ఉదయ మకారులు దేశ్ంలో కలోలలం సృష్టస్త ట ూనాన రు. ప్విస్రతమైన వేద భూమిగా
స్రప్ఖాయ ి గాంచిన మన భారత భూమి, స్రప్స్తూతం ావ ర ధప్రుల అరాచకాలతో వేరాప ట్ల
ఉదయ మాలకు, కులమత దేవ రలకు ఆలవాలమై పోయంది. శాంిభస్రదతలు
కరువైపోయాయ. జ్ఞి సమైకయ తకు చిచుచ ప్డుునాన రు.
ముగంపు : మన భారత స్రప్భుతవ ం ఈ విషయం గమనించి జ్ఞస్రగతూ వహించాలి.
స్రప్జలోల స్రపాంతీయ, కుల, మత, భార విదేవ రలను రూపుమాప్డ్డనికి కృష్టచేయాలి.
మనుష్ణలంత్య ఒకక టే అనే భావానిన స్రప్జల హృదయాలోల హుూకొనేటట్లల విసూృత స్రప్చారం
చేయాలి. విదాయ లయాలోల, ఉదోయ గాలకై చేస్ప దరఖాస్తూ లోల కుల మత స్రప్సకి ూలేకుండ్డ
చేయాలి. అపుప డే మనం జ్ఞతీయ సమైకయ తను ాధించగలం. దేశానిన స్రప్గి మార గంలో
నడిించగల నాయకులు కావాలి. 'భాషలు వేరైనా భావం ఒకక టే' అని
భారతీయులందరూ భావించాలి. మన రాజకీయ నాయకులు కూడ్డ ావ ర ి స్రప్యోజనాలు
వదిలిప్టాటలి. కొంతమంది ావ ర ధప్రులైన నాయకులు భారదేవ రలు, మతకలహాలు,
స్రపాంతీయ తత్యవ లను ర్టచచ గొడుునాన రు. ఇట్లవంటి సంఘటనలు జ్ఞతీయ సమైకయ తకు
గొడలి ా ప్ట్లట. అట్లవంటి వారికి స్రప్జలు బుదిధ చెపాప లి. దేశ్రక్షణకు, గౌరవ స్రప్ిషల ఠ కు
జ్ఞతీయ సమైకయ తే పునాది అని స్రప్ి ఒకక రూ స్రగహించాలి.
iv) విద్య ర్దులు - రాజకీయాలు
ఉపోద్ాత్ం: విదయ అంటే డ్జ్ఞానం. విదయ ను అరి ించే బాలబాలికలు, యువతీ యువకులు,
విదాయ రుిలు, స్రపాథమిక పాఠశాలలోలనూ, ఉనన త పాఠశాలలోలనూ, కళాశాలలోలనూ,
విశ్వ విదాయ లయాలలోనూ విదాయ భాయ సం చేస్పవా ళ్ లను విదాయ రుిలు అంటారు. నిరిష ు మై
ట న నైన
రవిదారుిల మధయ ారవ భౌమాధికారం చెలాయంచే స్రప్భుతవ ం గల దేశానిన రాజయ ం
అంటారు. రాజయ ప్రిపాలనా సంబంధమైన సవహారాలిన రాజకీయాలంటారు. విదాయ భాయ సం
చేస్ప విదాయ రుిలకూ, రాజయ ప్రిపాలనా సంబంధమైన రాజకీయాలకూ ఎంతవరకూ
స్తబంధం ఉందో చరిచ ంచవలసి ఉంది. గడచిన ఏలై ఏళ్ లనుండి స్రప్ప్ంచంలో
ాస్రమాజయ వాదానికి వయ ిరేకంగానూ, స్రప్జ్ఞావ మాయ నికి అనుకూలంగాను, దాాయ నికి పుసిూ
చెిప ావ తంత్రాయ నిన సంపాదించడ్డనికి ఎన్నన దేశాలోల మహోదయ మాలు ాగాయ.
వాటిలో దేశ్భకుూ లెందరో పాలగనాన రు. త్యయ గాలు చేశారు. వారితోబాట్ల విదాయ భాయ సం చేస్తూనన
విదాయ రుిలు కూడ్డ చదువు మాని ఉదయ మాలోల పాలగనాన రు. దేశ్స్పవలో పాలగనాన రు. అయతే
దేశానికి ావ తంస్రతయ య ం వచిచ న తరువాత అనేక సమసయ లు ఎదురైతే నాయకులతో పాట్లగా
దివ తీయ స్రేణ నాయకులుగా విదాయ రుిలు కూడ్డ పాలగనడం ఆరంభమైంది.
ావ తంస్రతయ య ం వచిచ న తరువాత మన నాయకులలో ావ ర ిం,
వయ కి ూస్రపాబలయ ం, అధికార ిపాస స్రకమంగా ప్రగడంతో దేశ్స్పవ వెనుకబడింది. రకరకాల
రాజకీయప్క్షాలు అవతరించాయ. వారికి అంగబలం అవసరమైంది. విదాయ రుిలు,
7|P a ge
Page 9
యువకులు సహజంగా ఉత్యా హవంులు కాబటిట భనన సిదాధంత్యలవైపు ఆకరి షంప్బడ్డారు.
అడూ రాజకీయ ప్క్షాలవారికి విధేయులై విదాయ లయాలోల వేరువేరు పేర లతో విదాయ రి ి
సంఘాలిన ా డ్ ి ించి నడవడం మొదలైంది. వివిధ రాజకీయ పార్జ టలవారు విదాయ రుిలిన ,
విదాయ రి ి సంఘాలిన తమ చెపుప చేతలోల ఉంచుకోవడ్డనికి పోటీ ప్డాగారు. దానితో
విదాయ రుిలలో నాయకులు కావాలనే ఉఐలాటం, పేరుకోసం స్రపాకులాట ప్రిగాయ.
చదువుమీద ఆసకి ూతగ గంది. వీటి ఫలితంగా విదాయ లయాలలో రాజకీయాల స్రప్భావం
హెచిచ ంది. సమెమ లు, సంఘర షణలు, హతయ లు మొదలైనవి సరవ ాధారణ విషయాలై
విదాయ లయాలు మూతప్డటం జరుగుునన ది. ఏలేటా విదాయ లయాలలో విదాయ రి ధ
సంఘాలకు జరిగే ఎనిన కలకు స్రపాముఖయ ం హెచిచ ంది. అనేక రాజకీయ ప్క్షాలు
తెరమరుగునదాగ విదాయ రుిలిన ర్టచచ గొటడ ట ం, విధానసభ, లోకసభ ఎనిన కలలో లాగే
స్రప్చారానిన ాగంచడం, లక్షలకొదిు రూపాయలు ఖరుచ చేయడం,
దారుణమారణకాండకు పాలప డటం వల ల విదాయ లయాలు యుదధ రంగాలుగా మారాయ.
పోల్లస్తలు స్రప్వేశించి లాఠీచార్ ీ చేయడం, కాలుప లు జరప్డం వల ల ఉస్రదికతలు ూ చాలా
తీస్రవంగా మారడం వల ల విదాయ రంగం అశాంి నిలయంగా మారిపోయంది. దీనికి అనిన
రాజకీయ ప్క్షాల్ల బాధయ త వహించవలసిందే. విదాయ రుిలకూ, రాజకీయవాదులకూ
ఏరప డిన ప్రసప రావగాహన వల ల ఈనాడు విజ్ఞానానిన బోధించవలసిన విదాయ రుిలిన ఉతూమ
భావిపౌరులుగా తీరిచ దిదవ ు లసిన విదాయ లయాలు రాజకీయ విషసరాప ల కాట్లిని
విషప్యరిత్యలయాయ య. సమెమ లిన , నిరసన స్రప్దరశ నలిన , రౌడీల గూండ్డయజ్ఞనిన
ఉపాధాయ యులు ఎదురోక వలసి వస్ూ ంది. తరగులు సరిగా జరగనందున ప్ర్జక్షలు
వాయదాప్డటం, ఫలిత్యలు ఆలసయ ంగావడం, విదాయ స్రప్మాణాలు క్షీణంచడం,
అమాయకులైన లక్షలాది విదాయ రుిలు సషప్ ట డడం జరుగుునన ది. విదాయ రుిలలో
విదాయ రుిలకు ఘర షణలు, విదాయ ధికారుల మీద దాడిచేయడం, హతయ గావించడం కూడ్డ
సంభవిస్తూనాన య. దీనికంతటికి క్షుస్రద ావ ర ధప్ర వంచక రాజకీయవాదులే బాధుయ లు
వికసించి, ప్రిమళించవలసిన విదాయ రి ి జీవిత్యలు రాజకీయాల మండుటండలకు
ఎండిపోరాదు. విదాయ భాయ సం మీద ఆసకిలేని, ూ అశాంి కారకులైన వారిని విదాయ లయాల
నుండి ఏరిపారేయాలి. ముగంపు: స్రప్భుతవ ం ఏటేటా విదాయ రుిల కోసం వయ యం
జిలోలలు చేస్తూనన కొనిన వందల కోట ల రూపాయలు వయ ర ిం కారాదు. అవి సతూ లిత్యలిన
ఇవావ లంటే విదాయ సంసలో ి ల రాజకీయావగాహన ప్ంచుకొని విదాయ వాయ సంగం చకక గా
ాగంచేటట్లల చూడ్డలి. ఉటికె ట కక లేనమమ సవ రాగనికెకక లేదు గదా ? కొపుప ంటేనే ప్యలు
ప్ట్లటకోవడం. ఏ మహాకారయ ం చేయడ్డనికైనా ముందు చదువుకావాలి. విదాయ రుిలు ముందు
చదువులో నెగ గ తరువాత రచచ లో గెలవాలి
విభాగం- సి ( SECTION –C)
4. సంధులకు చందిన రంది వానిలో నాలుగు క్రశ్న లకు సర్యైన
జవాబులను గుర్ తంచి క్వాయండి
4X1=4M
i)'సంప్నున రాలు ' అనే ప్దం ఈ స్రకింది స్తస్రత్యనికి చెందినది?
8|P a ge
Page 10
(బి) కరమ ధారయమునందు తతా మాలకు ఆలు శ్బం ు ప్రమైనపుడు అత్యవ నికి
ఉతవ మూ, రుగాగమంబగు"
ii)"అతడు చస్రకపాణ "అనే ప్దంలో ాంసక ృిక ప్దం ఏది ?
(బి) చస్రకపాణ
iii) పుంపావ దేశ్ సంధికి ఉదాహరణను గురించండి
ూ ?
(ఎ) విరసపు వచనము
iv) ఆ, ఈ, ఏ లను ఏమంటారు ?
(డి) స్రికాలు
v) దివ రుక ూ టకార సంధికి ఉదాహరణను గురించండి?
ూ
(సి) కటను ట గు
5. ఛందస్సస కు చందిన రంది వానిలో నాలుగు క్రశ్న లకు సరైన సమాధానాలు
గుర్ తంచి రాయండి
4X1=4M
" నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మమ లనంబైన దు "
i) పై ప్దయ పాదంలోని మూడక్షరాల గణాలు ఏవి ?
(సి) స భ ర న మ య
ii) పై ప్దయ పాదంలో ఎనిన అక్షరాలు కలవు?
(బి) 20
iii) పై ప్దయ పాదంలో యి డ్ాినం ఎనన వ అక్షరం?
(డి) 14
iv)మొదటి గురువు గల గణము ఏమిటి ?
(సి ) భ గణం
v) వృతూ ప్దాయ లలో చివరి అక్షరం ఏమై ఉండ్డలి?
(బి) గురువు
6. ఈ క్రంది వాటిని చదివి రండు క్రశ్న లకు సర్యైన జవాబులను గుర్ తంచి
రాయండి.
2X1=2M
i) సమాసంలో మొదటి ప్దం సంఖాయ వాచక మైతే అది ఏ సమాసం ?
(ఎ) దివ గు సమాసం
ii) 'జయర ీ ' అనే ప్దం ఏ సమాానికి ఉదాహరణ?
(డి) రూప్క సమాసం
9|P a ge
Page 11
iii) రామ లక్షమ ణ భరత శ్స్రుఘ్నన లు - ఏ సమాానికి చెందినది?
(సి) బహు ప్ద దవ ందవ సమాసం
7. ఈ క్రంది వాటిని చదివి రండు క్రశ్న లకు సర్యైన జవాబులను
గుర్ తంచండి.
2X1=2M
i)"మా బావిలో పాత్యళ్ లోకం కనిిస్తూ ంది" దీనిలోని అలంకారానిన గురించండి?
ూ
(బి) అిశ్యోకి ూ అలంకారం
ii) "రేవంత్ చొకాక మలె ల ప్యవులా ఉంది"ఇది ఏ అలంకారమునకు చెందినది?
(బి) లుపోూ ప్మాలంకారం
iii) " హనుమంుడు సముస్రదానిన లంఘంచాడు. మహాుమ లకు ాధయ ం కానిది లేదు
కదా!"దీని లక్షణానిన గురించండి?
ూ
(బి) విేరనిన ామానయ ం చేత సమరి ధంచడం
8. ఈ క్రంది జాతీయాలలో నాలుగంటిర సరైన అరాానిన గుర్ తంచండి
4 X 1 = 4M
i)తేనె ప్యసిన కిూ
(డి) ియయ గా మాటాలడటం
ii) గొడలి
ా ప్ట్లట
(బి) స్రప్మాదంగా ఉండడం
iii) కాలికి బుధిధ చెపుప
(సి)పారిపోవుట
iv) భీరథ స్రప్యతన ం -
(బి) స్రశ్మకు తగ గ ఫలితం
v) వీనుల విందు
(సి) చెవులకు ఆనందం కలిగంచడం
9.ఈ క్రంది సామెత్లలో రండింటిర సరైన అర ాం గుర్ తంచండి 2 X1=
2M
i)గాడిద పుండుకు బూడిద మందు
(బి) సమసయ కు తగన ప్రిరక రం ఆలోచించడం
ii) అరటి ప్ండు ఒలిచి చేిలో ప్టిన
ట ట్లల
(ఎ) విషయానిన విడమరిచి చెప్ప డం
iii)ప్నం మీద నుండి పయయ మీద ప్డటం
(బి) ఆప్దలో కరటలు వెంటాడడం
10 | P a g e
Page 12
10. ఈ క్రంది రద్లలో రండింటిర సర్యైన రరాయ యరద్లను ఎనున కొని
గుర్ తంచండి.
2x1=2M
i) గురువు=
సి) ఉపాధాయ యుడు, ఒడ్జ ీ
ii) కాపురుష్ణడు=
ఎ) చెడవా ా డు, దుష్ణటడు
iii) నింగ =
(సి) ఆకాశ్ం, గగనం
విభాగం - డి (SECTION -D)
11. ఈ క్రంది వానిలో ఒక ద్నిర సంక్షిరం త గా సమాధానం క్వాయండి 1X2=2M
i) ఉరనాయ సం ఎపుు డు రసాభాస అవుతంది ?
జ. - తన కంట ముందు మాటాలడిన వారి ఉప్నాయ సంలోని కొనిన అభస్రపాయాలను
ఖండించవలసి వచిచ నపుడు జ్ఞస్రగతూగా ఖండించాలి. అది కూడ్డ తప్ప దనుకుంటేనే.
అంతేకానీ ఆ వక ూ మీద ఈ వకకు ూ ఏదో అకక స్త ఉందనీ, ఇది ఇలా వెళ్ళ గకుక ునాన డనీ
స్రశోతలు భావించేలా చెయయ కూడదు. ఎందుకంటే ముందు మాటాలడిన వక ూ అభమానులు
స్రశోతలలో ఉంటే వారు ర్టచిచ పోత్యరు. దాని వలన ఆ సభ రాభాస కావచుచ .
ii) గరీశ్ం ఎలంటి వాడు?
జ. గర్జశ్ం కనాయ శులక ం నాటకంలో గురజ్ఞడ అపాప రావు సృష్టం ట చిన కాలప నిక పాస్రత.
కనాయ శులక ం నాటకంలో గర్జశ్ం పాస్రత స్రప్ధానపాస్రతే అయనా నాయకపాస్రత కాదు. గర్జశ్ం
వయ కితవూ ం చాలా సంకిష ట గా ఉంట్లంది. అసలు సవ భావానిన లోప్లోలప్లే దాచుకుంట పైకి
ల ం
ఉదాతూమైన వయ కిగా,ూ ఆదరశ పురుష్ణడిగా, సంఘసంసక రగా ూ తనని త్యను
చూించుకుంట ఉంటాడు. తన మాటతీరుతో ఎంతటి గొప్ప వారినైనా బురిడీ
కొటిం ట చేాూడు. అతని మాటలోల దరే ల ఇంీ లష్ణ ప్దాలు, సమయం దరికినపుప డలాల చెపేప స్ప
పయెమ్సా ..... మనలిన డంగయపోయ్యలా చేాూయ. త్యను చెిప ంది అబదమై ధ నా సరే...... ఏదో
ఒక పుసూకం పేరు చెిప త్యను చెిప ంది ఒప్ప ని నిరూించుకునే స్రప్యతన ం చేాూడు.
అందరికీ మంచి లక్షణాల గురించి చెబుతూ ఆచరణలోకి వచేచ సరికి మాస్రతం తనకు
ఉప్యోగప్డేవి మాస్రతమే చేస్తకునే టైపు గర్జశ్ం. సవ కారయ ం నెరవేరుచ కోవడ్డనికి ఏమైనా
చేాూడు. ఏ ఎండకు ఆ గొడుగు ప్టే ట గర్జశ్ం పాస్రతను అంత అదుభ తంగా గురజ్ఞడ
తీరిచ దిదాురు.
11 | P a g e
Page 13
12. ఈ క్రంది క్రశ్న లలో ఒక ద్నిర సమాధానం రాయండి
1X4=4M
i) బతకు గంర రఠం ఆధారంగా ఎలేమమ వ్య ర తతావ నిన విశ్ల ేషంచండి?
జ. ఎలమ ల మ వయ కితవూ ం చాలా గొప్ప ది. తన కుట్లంబ స్రబుకుల కొరకు గంప్ను నెిూన
ప్ట్లటకొని ప్ండ ల వాయ పారం చేస్తూ, జీవనం ాగస్తూనన సవ శ్కిప్రురాలు.
ూ తన కుట్లంబానిన
పోష్టంచడం తన బాధయ తగా గురించిన ూ నిాా వ ర ిప్రురాలు. భరకు
ూ ఆప్ద వస్పూ అదుకునన
అరాధంగ. ఏటి వరదలో ఎవరో బిడా కొట్లటకు వస్పూ కాపాడి చేయూత నిచిచ పోష్టంచిన దయాష్ట్ర ు
హృదయురాలు, రచయతకు తన కషస్త ట ఖాలను చెిప గుండె బరువును దించుకునేది.
రచయతతో ప్రిచయం ఏరప డ్డాక వారి కుట్లంబ సభుయ రాలైంది. అంత మంచి మనస్తనన
అనురాగమూరి.ూ
. ఎల మ ల మ గంప్ నెిూన ప్ట్లటకుని ప్ండ ల వాయ పారం చేడ్స్తూండేది. ఆ విధంగా తరచూ
రచయస్రి ఇంటికి వెళ్తూ ఉండేది. తనకు అవసరం ఉనాన లేకునాన రచయస్రి ప్ండుల
కొనేది. రచయస్రి ఇంట్లల అపుప డపుప డు ఎలమ ల మ ప్నులు చేస్తూండేది. రచయస్రి ఇంట్లల
ఎల మల మ భోజనం చేస్తూండేది. తనకు వచిచ న కష ట స్తఖాలను ఎలమ ల మ రచయస్రితో
చెపుప కునేది. స్రకమంగా రచయస్రి కుట్లంబసభుయ రాలైంది. రచయస్రి అభమానానిన ,
ఆపాయ యతను పందింది ఎలమ ల మ . నిాా వ ర ధ ప్రురాలైన ఎలమ ల మ కు, రచయస్రికి
విడదీయరాని బంధం కలిం గ ది.
ii) మీ రఠశాలలో క్రత్యయ క అవ్సరాలు గల పిలేలకు నీవు ఎల తోడ్ు డ్తావు?
జ. మా పాఠశాలలో స్రప్తేయ క అవసరాలు గల ిలల ల కు నేను చేదోడు వాదోడుగా
ఉంటాను. వా ళ్లల రేంప్ నుండి ఎకేక టపుడు సహాయం చేాూను. స్పన హంగా ఉంటాను. వా ళ్లల
రాయడ్డనికి ఇబబ ంది ప్డుుంటే నేనే వా ళ్ ల న్నట్లా లు రాాూను. వా ళ్ లకేదైనా అర ిం కానివి
ఉంటే నేను అర ిమయ్యయ లా చెబుత్యను.
నేను తెచుచ కొనన టిఫిన్ వా ళ్ లకీ ప్డత్యను. వాయ యామం పీరియడ్లల నేను వా ళ్ లతోనే
చుకక లాట, రాముడు రత వంటి ఆటలు ఆడత్యను. రోజూ చాలా కథలు చెపుప కొంటాం.
జోక్ా వేస్తకొని నవువ కొంటాం. కథల పుసూకాలు చదువుకొంటాం. నేనే కాదు మా పాఠశాలలో
ిలల ల ందరం అలాగే ఉంటాం. మా ఆటలతో, పాటలతో, కథలతో వా ళ్ని ల ఉతేూజప్రుాూం.
ఆనందప్రుాూం. వా ళ్ ల లోపాలని వాళ్లపు ల ప డ్ల మరచిపోయారు. అందరం సమానమే అనే
భావనే మా అందరిదీ. ఈ విధంగా స్రప్తేయ క అవసరాలు గల ిలల ల కు తోడప డత్యను.
13. ఈ క్రంది వానిలో రండింటిర సందరభ సహిత్ వాయ ఖయ లు రాయండి.
2X3=6M
i) తాంబోలం యిచ్చే శాను, యిహ త్నున కు చావ్ండి.
12 | P a g e
Page 14
కవి రర్చయం : ఈ వాకయ ం గురజ్ఞడ అపాప రావు గారిచే రాయబడిన "కనాయ శులక ం" అనే
పాఠం లోనిది. దీనిని కనాయ శులక ం నాటకం లోని దివ తీయాంకం మొదటిభాగం నుండి
స్రగహించబడినది.
సందరభ ం : అగన హోస్రత్యవధానుల తన బావమరిది కరటకశాష్ట్సితో ూ ప్లికిన
సందరభ ంలోనిది.
భావ్ం : ప్ళిళ కి త్యంబూలాలు ఇచేచ శాను. ఏ గొడవలు వచిచ నా సంబంధం లేదు.
తనున కొంటారో, లేదా మాటాలడుకుంటారో మీ ఇషం ట అని భావం.
ii) అదే నా తొలి బహుమతి కావ్డ్ం నాకో కొత్త అనుభవ్ం.
రర్చయం : ఈ వాకయ ం రలా వీస్రరాజ్ఞ గారిచే రాయబడిన చేజ్ఞరిన బాలయ ం అను
పాఠంలోనిది. దీనిని రలా వీస్రరాజ్ఞ వాయ స సంపుటి ' కలానికి ఇట అట ' నుండి స్రగహించ
బడింది.
సందరభ ం : వీస్రరాజ్ఞ చిస్రత కారుడు కావడ్డనికి బాలయ ంలో ఏ విధంగా పునాదులు ప్డ్డాయో
రచయత తెలియ జేసిన సందరభ ం లోనిది.
భావ్ం : తూరుప ోదావరి జిలాల విదాయ రి ి ప్డరేషన్ ఆధవ రయ ంలో రాజమంస్రడిలో జరిగన ఆర్ ట
ఎగ ీబిషన్నల స్రప్దరిశ ంచిన చిస్రత్యనికి మొదటి బహుమి రావడం, డ్డక టర్ గరికపాటి రాజ్ఞరావు
గారి చేుల మీదుగా అందుకోవడం నాకు కొతూ అనుభవం గా ఉనన ది అని వీస్రరాజ్ఞ గారు
అని అనుకునాన రు అని భావం
iii) జానెడు తాడు, యాభై ర్మరయల చీరతో నా పెళ్లే అయి పోయింది.
రర్చయము : ఈ వాకయ ము మూలింటి చంస్రదకళ్ రచించిన ఆమె కథల నుండి
రవ కరించబడిన 'ఐుకు గంప్ ఆనుపాఠంలోనిది.
సందరభ ము : తన చుటట ఉనన వారిని గురించి మాటాలడుతూ, తన ప్ళిళ కి అయన
ఖరుచ ను గురించి రచయస్రికి చెిప న సందరభ ము.లోనిది
భావ్ము : ఎలమ ల మ తన ప్ళి ల జ్ఞనెడు త్యడు, 50 రూపాయల చీర ఖరుచ తో జరిగందని
రచయస్రి కి తెలిప్నని భావం.
iv) చదువుతో రటు త్న రషమై
ట న బొమమ లను గీయడ్ంలో సాధంచింది.
రర్చయం : ఈ వాకయ ం డ్డక టర్ వి చంస్రద ేఖర రావు గారిచే రాయబడిన జీవని అనే పాఠం
లోనిది
సందరభ ం: జీవని వయస్తా ప్రిగే కొదీు మాటాలడే విధానం ఏవిధముగా ఉంట్లందో తెలియ
జేయు సందరభ ం లోనిది.
భావ్ం : జీవని విదయ తో పాట్ల బొమమ లను ీయడంలో అభవృదిని ధ ాధించిదని భావం
13 | P a g e
Page 15
14. ఈ క్రంది రద్య లలో ఒక ద్నిర క్రతిరద్ర ాం రాయండి. 1 X 7= 7M
i) తెలివి యొకింత లేనియెడఁ దృపుూఁడనై కరిభంగ సరవ మున్
దెలిసిి నంచు గరివ తమిన్ విహరించిిఁ దలియ ల పుప డు
డ్జవ ీ లము లైన ప్ండిుల సనిన ధి నించుక బోధశాలినై
తెలియనివాఁడనై మెలఁగిం గతమయెయ నిత్యంత గరవ మున్
క్రతిరద్ర ాం :
తొలి ల = మొదట్లల
తెలివి = జ్ఞ
డ్ ా నం
ఒక + ఇంత = కొదిగాు కూడ్డ
లేని + ఎడ = లేనపుప డు
దృపుూడను + ఐ = గరవ ం కలవాడినై
కరిభంగ = ఏనుగులా
సరవ మున్ = అంత్య
తెలిసిిని + అంచు = తెలుస్తకొనాన నంట
గరివ తమిన్ = గరవ పు బుదితో ధ
విహరించిిన్ = సంచరించాను
ఇపుప డు = నేడు
ఉజవ ీ లములు+ఐన = స్రప్కాశించే జ్ఞ డ్ ా నం గల
ప్ండిుల సనిన ధిని = విదావ ంస్తల దగ గర
ఇంచుక = కొదిగా ు
బోధశాలిని + ఐ = తెలుస్తకొనన వాడినై
తెలియునివాడను + ఐ = ఏమీ తెలియదని తెలుస్తకొనన వాడనై
మెలఁగిన్ = స్రప్వరించాను
ూ
నిత్యంత = అధికమైన
గరవ మున్ = గరవ ం కూడ్డ
గతము + అయెయ = గడచిపోయనది అయయ ంది.
భావ్ం: అసా లు తెలివి లేనపుడు గరవ ం కలవాడనై అనీన తెలుస్తనని ఏనుగులా గరవ ంతో
స్రప్వరించాను.
ూ నేడు మహాప్ండిుల దగ గర కొదిగా
ు తెలుస్తకొని, ఏమీ తెలియని వాడనై
స్రప్వరించాను.
ూ అధిక గరవ ం కూడ్డ గడిచిపోయన దయయ ంది.
ii) ఎఱఁగ నగున్ సవ శ్కి ూనవనీశుఁడు నాలుగుపా ళ్ ల మూఁడు. పా
డ్ళ్లఱ
ల ఁగక మోచినటిప్
ట ని కిషస్త
ట హృతూి దెలప ఁనొకక పా
14 | P a g e
Page 16
లెఱఁగ నగు నన యాఢ్య మి నిట్లల నిరాస్రగహుఁడైనఁ జేయు నె
తూ
డ్ ి విప్దుస్రగదండ ప్రతంస్రుఁడు గాక చిరంబు రాజయ మున్
క్రతిరద్ర ాం:
అవని + ఈశుడు = రాజ్ఞ
నయాఢ్య మిన్ = నీియుకమైన ూ బుదిధతో
నాలుగు పాళ్ళ న్ మూడుపాళ్లళ = తెలుస్తకోవలసిన విషయాలలో
ముపాప ిక పాలు
సవ శ్కిన్
ూ = తన సంత స్రప్జ ా చేత
ఎరుఁగనగున్ = తెలుస్తకోవాలి.
ఎరుంగక మోచినటిట ప్నికిన్ = విషయం తెలియక సంభవించిన ప్నిని
గూరిచ న
ఒకక పాలు = (మిగలిన) నాలుగవ భాగానిన
ఇష ట స్తహృత్ తక తెలప న్ = ఆప్ూ మిస్రత బృందము తెలుప్గా
ఎరుఁగనగున్ = తెలుస్తకోవాలి
ఇట్లల = ఈ విధంగా తెలుస్త కుంట
ఏ + తిన్ = ఏ సమయములోనైనా
నిర్ + ఆస్రగహుడు + ఐనన్ = కోప్ము లేనివాడై (రాజ్ఞ)
విప్త్ + ఉస్రగదండ = తనకు కలిన గ ఆప్దకు అప్రాధుల విషయమున భయంకరమైన
దండన చేయుటకు
ప్రతంస్రుఁడు గాక = ఆధీనుడు గాక (దండన చేయక)
చిరంబు = చిరకాలము (చాలాకాలం)
రాజయ మున్+చేయును = స్తఖముగా రాజయ మును ఏలును.
భావ్ం : రాజ్ఞ ఎపుప డూ నీి మారాగనిన వదలకూడదు. తెలుస్తకోవలసిన విషయాలోల
ముపాప ిక భాగం త్యనే సవ యంగా సవ శ్కితో ూ తెలుస్తకోవాలి. మిగలిన పావు భాగానిన
ఆప్ూమిస్రుల దావ రా తెలుస్తకోవాలి. అపుప డతడు నీిప్రుడవుత్యడు, తన ఇరటనుారం
అంత్య జరగాలనన అహానిన విడిచి ప్డత్యడు. తనకు ఆప్దలు కలిగనపుప డు పారిపోడు.
స్పవకులను తీస్రవంగా శిక్షించడు. అట్లవంటి పాలకుడు స్తఖంగా రాజయ మేలుత్యడు.
15. ఈ క్రంది వానిలో ఒక క్రశ్న కు జవాబు రాయండి . 1X4=4M
i) క్రత్య క్ష దైవాలు రఠం సారాంశానిన మీ సంత్ మాటలోే రాయండి?
జ ఈ సృష్టలో ట మన తలిద
ల ంస్రడులే మనకు స్రప్తయ క్షదైవాలు. తలిద ల ంస్రడులు స్పవకు
మించిన ధరమ ం లేదని భారతం చెస్ూ ంది. దరమ వాయ ధుడు తన తలిద ల ం ప్లశ్ం
నితృతమైంది. ఇతడు వారి మాట, ఆచరణల చేత తలిద ల ంస్రడులను స్రపేమిస్తూ నాన డు.
15 | P a g e
Page 17
ఇతని స్రప్వరనూ వల ల వారి వంశ్ం ప్విస్రతమైంది. ఇతడు పాటించే ధరమ మే ఇతనిన
రక్షిస్ూ ంది. ఇలా తలిద ల ంస్రడులు స్పవించడం వల ల వేదాధయ యనం, యజ్ఞాలు, స్రవత్యలు
చేసిన ఫలితం వస్తూందని ధరమ వాయ ధుడు కౌశిక మహరి షతో చెపాప డు. మరియు
ధరమ వాయ ధుడు కౌశిక మహరి షతో స్రప్జల చేత గౌరవింప్బడేవాడ్డ! వీరు నా తలిద ల ంస్రడులు.
వీరికి స్పవ చేయడం వల ల మాస్రతమే నాకు గొప్ప డ్జ్ఞానం లభంచింది. ాధారణంగా లోకంలో
అందరూ కోరికతో దేవతలిన ప్యజిాూరు. నా తలిద ల ంస్రడులే నా పాలిటి దేవతలు, వేఱ
దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన ప్ండుల, ప్యలు గంధం, అందమైన
నగలు, వష్ట్ాూలు, ఇషమై ట న ఆహారప్దారాిలను అందిాూను. నా ఆలుబిడల ా తో కలిసి స్పవ
చేస్తూంటాను. ఈ భూమిపై పుణాయ నిన కోరే గృహస్తిడు - తలి,ల తంస్రడి, గురువు, అగన , ఆతమ
అనే అయదుగురిని ప్యజించి, సంతోషప్రచాలి. అలాంటి గృహస్తిడే ధరామ ుమ డు అని
చెపాప డు. ఆ తరావ త కౌశిక మహరి ష చేసిన దోరనిన చెపాప డు. తలిద ల ంస్రడులను నిర లక్షయ ం
చేస్పూ వాడు వయ రుిడు అని చెిప కౌశిక మహరి షని జ్ఞగృతప్ఱచి కనువిపుప కలిం గ చాడు.
అందుచేత తలిద ల ంస్రడులు మనకు స్రప్తయ క్షదైవాలు.
ii) "క్రకృతి సందేశ్ం" రఠయ భాగ సారాంశానిన మీ సంత్మాటలోే రాయండి?
జ. ప్రవ త ానువులోలని అదాుల వంటి నిరమ లమైన సరస్తా లలో విచుచ కుంట్లనన
త్యమరలు ుమెమ దలకు సంతోరలను ప్ంచుునాన య. వసంతకాలంలో అశ్గా
ిరుగుునన కోకిలలకు మామిడిచెట్లల లేత మావిచిగురులను అందిస్తూనాన య. ఇవి
ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంసక ృి అనే గొప్ప సందేశానిన ఇస్తూనాన య.
ఆకాశ్ంలో తమని త్యము మరచి ిరుగుునన అందమైన మేఘాలు ప్రవ త
శిఖరాలను కౌగలించుకుంట్లనాన య.. కొండకోనలలో నిండుగా ప్యలు ప్యచిన తీగలు
చెటను ల అలులకుంట్లనాన య. ఇవి మానవులంత్య ఐకమతయ ంతో ఉండ్డలని గొప్ప
ఉప్దేశానిన ఇస్తూ నాన య.
మనమ థుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుప్చచ ని ర్టకక లు విిప ఎగురుతూ
ఆకాశ్మనే ష్ట్ర ూ కనున లలో కాంి నింపుునాన య. అన్నయ నయ మైన లకుముకి ిటల ట జంట
అనురాగంతో గుసగుసలాడుతూ కొమమ లపై నివసిస్తూనాన య. ఇవి ప్రసప రం
స్రపేమానురాగాలతో జీవించాలని స్రప్జలకు సందేశానిన ఇస్తూనాన య.
మబుబ ప్టిన ట వేళ్ ఆనందంతో నెమళ్లళ పురివిిప నాటయ మాడుునాన య. కొండలపై
నుండి దూకుతూ, మలుపులు ిరుగుతూ, వయాయ రంగా ాగే సెలయ్యటి కనయ లకు
చిరుగాలులు ఆటపాటలు నేరుప ునాన య. ఇవి ఈ మనుష్ణలంత్య స్పవ చఛ , సమత,
మమతలతో ాగపోవాలని సందేశానిన స్తూ నాన య..
ఎన్నన కషన ట రటలకు ఓరిచ చీమలు కలిసికట్లటగా ిండిగంజలను స్పకరిస్తూనాన య.
తేనెటీగలు స్రప్ి పువువ నుండి తేనెను స్పకరించి కూడప్టిట ఇతరులకు ప్ంచుత్యయ. ఇవి
16 | P a g e
Page 18
స్రకమశిక్షణ, కలిసికట్లటగా ఉండ్డలని, మానవాళికి చెబుునాన య. కొండల మధయ
లోయలలో పుడ్టిట వాయ ిస్తూనన ఎస్రరని కాంి కొమమ లలో, ర్టమమ లలో అందాలు చిందిస్తూ
అరవిరిసిన పువువ ల స్తవాసన ఒక కవితలా ాగపోతూ మానవుల జీవన గమనానికి చకక టి
దారులను చూిస్తూనాన య.
స్రప్జలందరికీ స్రపేమానురాగాలను ప్ంచడ్డనికే మత్యలనీన పుటాటయ. కానీ కొందరు
కుటిల బుదిధతో మత స్రగంధాలు చెపేప విషయాలకు వస్రకభారయ లు చెిప , ఎన్నన ఎుూలు,
జిుూ లు వేసి, మత్యల మధయ చిచుచ ప్టిట ఎందరి చావులకో కారణమైనారు. ఇలాంటివి
ఇకక డ ఇక మీదట ాగవు. (జరగవు)
ఆకాశ్ంలో నీలిమేఘాలకింద అందంగా ఎగరే ప్క్షులు, రాస్రతనక, ప్గలనక కషప్ ట డే
కారిమ కులు, కర షకులు కలిసి ఈ స్రప్ప్ంచంలో సమానతవ ం ాధించాలని,
శాంిసౌఖాయ లను నెలకొలాప లని కోరుునాన రు.
16. ఈ క్రంది వానిలో రండింటిర సందరభ సహిత్ వాయ ఖయ లు రాయండి.
2X3=6M
i) సకల రాజయ భోగాలను త్య జంచి అసలు యుద్ాన్నన గెలిచాడు బుదుాడు.
రర్చయం: ఈ వాకయ ం నేతల స్రప్త్యప్ కుమార్ గారిచే రాయబడిన యుదధ విజేత అనే
పాఠయ భాగంలోనిది.
సందరభ ం: సిదాధరుిడు శాంి యొకక గొప్ప తనానిన తెలియ జేయు సందరభ ం లోనిది
భావ్ం: సిదాధరుిడు భారయ బిడల
ా ను, రాజ్ఞయ నిన త్యయ గం చేసి స్రప్జల హృదయాలను గెలిచి
నిజమైన విజేతగా నిలిచాడు. అసలైన విజయం ఇది అని నిరూించాడు
ii) గుర్ద జనములకు క్ీతి జేసేద ననఘా!
రర్చయము : ఈ వాకయ ము ఎఱ్ఱాస్రప్గడ రచించిన భారతంలోని అరణయ ప్రవ ం 5వ
ఆశావ సం నుండి స్రగహింప్బడిన “స్రప్తయ క్షదైవాలు” అను పాఠంలోనిది.
సందరభ ం: తలిద
ల ంస్రడులకు స్పవ ఏ విధంగా చేయాలో ధరమ వాయ ధుడు కౌశి కునికి
చెిప నపుప డు, కౌశికుడు ధరమ వాయ దునితో ప్లికిన సందరభ ం లోనిది.
17 | P a g e
Page 19
భావ్ం :ఓ పుణాయ ుమ డ్డ ! నీవు చెిప న మాటలు సరైనవి. స్రేషమై
ఠ నవి. మేలు కలిగంచేవి.
వాటిని స్రశ్దగా
ధ వినాన ను. తప్ప క ఆచరిాూను. తలిద
ల ంస్రడులను స్పవించి తరిాూను అని
కౌశికుడు ప్లికెనని భావం.
iii) సర్దవ లకు అనురాగ సార మందింరగా.
రర్చయం: ఈ వాకయ ం యమమ నూరు చిన వెంకట ర్టడిా గారిచే రాయబడిన స్రప్కృి
సందేశ్ం అనే పాఠం లోనిది
సందరభ ం: మతము యొకక గొప్ప తనానిన కవి తెలియ జేయు సందరభ ం లోనిది.
భావ్ం : మత్యలనేవి స్రప్జలందరికీ స్రపేమానురాగాలను ప్ంచడ్డనికే పుటాటయ. కానీ కొందరు
ఇతర మత్యలను నిందిస్తూంటారు. తమ మత స్రగంథాలు చెపేప విషయాలకు కూడ్డ
వస్రకభాషయ ం చెిప స్రప్జలను ర్టచచ గొడుుంటారు అని భావం.
iv) క్శ్మములోన బుటుట సరవ ంబు తాన్నను.
రర్చయం: ఈ వాకయ ం వేమన గారిచే రాయబడిన శ్తక మాధురయ ం అనే పాఠం లోనిది.
సందరభ ం; వేమన స్రశ్మ గొప్ప తనానిన తెలియజేయు సందరభ ం లోనిది.
భావ్ం : భూమి బలం అంత్య భూమిలోనే పుడుుంది. డ్జ్ఞానమంత్య శ్ర్జరంలోనే
పుడుుంది. కషప్
ట డడంతోనే ఏదైనా పుడుుంది. దేని శ్కి ూదానిలోనే ఉంట్లందని కవి
భావన.
17. ఈ క్రంది వానిలో రండు క్రశ్న లకు వాయ సర్మర సమాధానాలు రాయండి.
2X4=8M
i) రత్య రాముల వివాహ వృత్యూ ంత్యనిన రాయండి?
జ మథిలనగర క్రవేశ్ం : విశావ మిస్రత రామలక్షమ ణులు అహలాయ శాప్విముకి ూతరువాత
మిథిలానగరానికి చేరుకునాన రు. మిథిలానగర స్రప్భువు జనకమహారాజ్ఞ వారిని ాదరంగా
ఆహావ నించాడు.
శివ్ధనురభ ంగం : జనకుడు మరునాడుదయం విశావ మిస్రత రామలక్షమ ణులను
ఆహావ నించాడు. విశావ మిస్రుడు జనకునితో 'వీరు దశ్రథుని పుస్రులు. నీ ధనుస్తా ను
చూదాుమని వచాచ రు. చూించు శుభం కలుగుుంది' అని అనాన డు. జనకుడు
శివధనుస్తా చరిస్రతను వివరించాడు. యాగం కోసం పలం దునున ుండగా నాగలిచాలులో
తన కూురు రత దరికిందని చెపాప డు. శివధనుస్తా ను ఎకుక ప్టిన ట వాడికే రతనిచిచ
ప్ళిళ చేాూనని చెపాప డు. ఎందరో రాజ్ఞలు శివధనుస్తా ఎకుక ప్టడ్డ
ట నికి స్రప్యతన ంచేశారు
కాని కనీసం కదప్లేకపోయారని చెపాప డు. ఐదువేల మంది శివధనుస్తా ఉనన ప్టను ట
18 | P a g e
Page 20
తెచాచ రు. రాముడు ఎకుక ప్టగా ట నే శివధనుస్తా వంగంది. రాముడు అలెత్య ల డును
చెవివరకు లాగేసరికి ధనుస్తా ప్దశ్ ు బం
ు చేస్తూ విరిగపోయంది.
కళ్యయ ణం : జనకుడు అనన మాటస్రప్కారం రత్యరాముల వివాహం జరప్డ్డనికి
సిదమ ధ యాయ డు. దశ్రథుడు జనకుని వరమానంతో ూ సకుట్లంబంగా వచాచ డు. రత్యరాముల
కలాయ ణం అంగరంగవైభవంగా జరిగంది.
ii) లంకా దహనం గుర్ంచి వ్ర్ ణంచండి?
జ రత్యదేవిని దరిశ ంచడంతో హనుమకు ఒక ముఖయ కారయ ం ప్యరి ూ అయయ ంది.
రావణుడి శ్కి ూామరాియ లు హనుమ తెలుస్తకుందామనుకునాన డు. అశోకవనానిన ధవ ంసం
చేశాడు. అశోక వనం ధవ ంసం గురించి రాక్షస ష్ట్రలు ూ , రావణునకు చెపాప రు. రావణుడు
ఎసభై వేల మంది రాక్షస్తలను ప్ంపారు. హనుమ వాళ్ళ ను చంపాడు. రావణుడు ప్ంిన
జంబుమాలిని, ఏడుగురు మంస్రి పుస్రులను, ఐదుగురు స్పనాప్ులను,
అక్షకుమారుణ ు హనుము చంపాడు. చివరకు రావణుడు తన కుమారుడైన ఇంస్రదజిుూను
ప్ంపాడు. ఇంస్రదజిుూ ఖహామ ష్ట్సం ూ తో హనుమను బంధించాడు.
రాక్షస్తలు హనుమను రావణుని ముందు స్రప్వేశ్ప్టాటరు హనుమ త్యను
రామదూతనని చెిప , రాముని ప్రాస్రకమానిన చాటాడు. దూతను చంప్డం తగదని
రావణుని తముమ డు విభీషణుడు చెప్ప డంతో, రావణుడు హనుమంుని తోకకు
నిప్ప ంటించి లంకలో ిప్ప మనాన డు. రాక్షస్తలు హనుమంుని తోకకు బటలు ట చుటి.ట
నూనెతో తడిి, నిపుప ముటిం ట చి లంకానగరంలో ఊరేగంచారు. హనుమ ఆకాశ్ంలోకి
వేగం, విభీష్ణణులను భవనం తిప ంచి, మిగలిన లంకంత్య తగులబటాటడు. రత
క్షేమంగా ఉందని చారణుల దావ రా తెలుకొని సంతోష్టంచాడు. హనుమ రత వదుకు వెళిళ
ఆమెను సమసక రించి ిరుగు స్రప్యాణం అయాయ డు.
హనుమ 'అరిషం ట ' అనే ప్రవ త్యనున ండి ఆకాశ్ంలోకి ఎగరాడు.
మహేంస్రదగరికి చేరుతూ మహావారం చేశాడు. జ్ఞంబవంుడు ఆ ధవ నిని విని హనుమ
విజయం ాధించి వస్తూ నాన రని వానరులకు చెపాప డు. హనుమ మహేంస్రదగరి చేరాడు.
ప్దల ు కు సమసక రించాడు. 'చూశాను రతమమ ను అని చెపాప డు.
iii) రామ రావ్ణ యుద్ానిన గుర్ంచి వివ్ర్ంచండి?
జ రాముడి విలువిద్య రండిత్య ం : రావణుడు లక్షమ ణుడి మీద స్రప్యోగంచిన శ్కి ూఅనే
ఆయుధం వల ల లక్షమ ణుడు నేల మీద ప్డిపోయాడు. ఇక ఉపేక్షించి
లాభంలేదనుకునాన డు ర డ్ ీరాముడు. ఈ లోకంలో ఇక రావణుడ్ల, రాముడ్ల మాస్రతమే మిగలి
ఉంటారు అనాన డు రాముడు. డ్ర ీరాముడి విలువిదాయ పాండిత్యయ నికి ఎదురు నిలువలేక
రావణుడు భయంతో ప్రుగులు తీశాడు.
దివ్య రథంపై రాముడు : అంతవరకు రావణుడు రథం మీద ఉండి యుదం ధ చేస్తూ
ఉంటే, రాముడు నేలపై ఉండి యుదం ధ చేస్తూనాన డు. అపుప డు ఇంస్రదుడు ప్ంప్గా,
మాతలి దివయ రథంలో డ్ర ీరాముని వదుకు వచాచ డు. ఆ రథమెకిక డ్ర ీరాముడు యుదధభూమికి
19 | P a g e
Page 21
వెళాళ డు. రామరావణుల మధయ ఎవరికి ఎవరూ తీసిపోని విధంగా యుదం ధ జరిగంది.
రానురాను రాముడిదే పై చేయ అయంది. ఇది గమనించి రావణుడి ారథి రథానిన ప్కక కు
మళిళ ంచాడు. అది అవమానంగా భావించిన రావణుడు ారథిపై నిపుప లు చెరిగాడు. రథం
మళ్ళళ రాముడి ముందు నిలిచింది.
క్బహామ స్తస త క్రయోగం : ర డ్ ీరాముడి బాణాల త్యకిడికి రావణుడి తలలు నేలరాలుునాన య.
కానీ చిస్రతంగా మళ్ళళ
మొలుస్తూ నాన య. అలా ఆకాశానికి ఆకాశ్ం, సముస్రదునికి సముస్రదమే సమానమైనట్లల
రామరావణ యుదాధనికి రామరావణ యుదమే ధ సమానమనన ట్లల యుదం ధ జరిగంది.
స్రబహామ ష్ట్స ూ స్రప్యోగంతో రావణుని చంప్వలసిందిగా మాతలి స్తచించాడు.
డ్ర ీరాముడు స్రబహామ ష్ట్స ూ స్రప్యోగంతో రావణుణ ు అంతమొందించాడు.
iv)దండ్కారణయ ంలో రామునిర తారసరడిన మహర్దుల గుర్ంచి రాయండి?
జ దండ్కారణయ ం రవిక్త్క్రదేశ్ం. అకక డ ఎన్నన మునుల ఆస్రశ్మాలునాన య.
రత్యరామలక్షమ ణులు దారిలో శ్రభంగ మహరి ష దరశ నం చేస్తకునాన రు. శ్రభంగుడు
మహాతప్సివ . తన తప్ః ఫలానన ంత్య ర డ్ ీరామునికి ధారపోశాడు. ఆ తరావ త స్తతీక్ష మహరి ష
ఆస్రశ్మం చేరుకునాన రు. స్తతీక్ష మహరి ష తన తప్శ్శ కినంత్య
ూ డ్ర ీరామునకు ధారాదతూం
చేశాడు.ఆ తరావ త అగసూయ మహరి ష ఆస్రశ్మానికి వెళాళ రు. అగసూయ మహరి ష డ్ర ీరామునికి
దివయ ధనుస్తా , అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడం గ బూకరించాడు.
ఇలా భవిషయ ుూలో డ్ర ీరాముడు చేయవలసిన రాక్షస సంహారానికి అనేకమంది మహరుషలు
తమవంు సహకారంగా తమ తప్శ్శ కుూ లను ధారపోశారు.
అగసూయ మహరి షని రాముడు త్యము నివసించడ్డనికి తగన స్రప్దేశానిన
స్తచించమని కోరాడు. ఆ మహరి ష ోదావరి తీరంలో ఉనన ప్ంచవటిలో
నివసించమనాన డు.ఇటాల రత్యరామలక్షమ ణుల దండకారణయ వాసం జరిగంది.
** దేశ్ భాష లందు తెలుగు లెసస **
20 | P a g e
Page 22
TELUGU TELANGANA (CODE - 089)
MARKING SCHEME
CLASS X (2025-26)
సమయం: 3 గంటలు మార్కులు: 80
సూచన :
స్వీయ ర్చన/సృజనాత్మకత్/ప్రతిప్దార్థ అంశాలకు అక్షర్ దో షాలు, వ్ాాకర్ణ దో షాలు ఉననచో వ్ాటి సంఖ్ా ప్రకార్ం 1/2 లేదా 1
మార్కు త్గ్గంచవలెను.
Section - A (విభాగం - ఎ)
1) కంది గదాాంశమును చదివి, కంద ఇచ్చిన ప్రశనలకు త్గ్న జవ్ాబులను ఎంచుకొని రాయండి. 5 X 2 = 10
I. B) ఆంధ్ర సారస్వత పరిషతత
ు - 2 మారకులు
II. C) మేఘస్ందేశం - 2 మారకులు
III. D) కృతు దధి తపరయోగాలు - 2 మారకులు
IV. B) అధ్యాపకుని ఆతమ కథ - 2 మారకులు
V. A) స్ుపరభాతయలు - 2 మారకులు
Section - B (విభాగం - బి)
II. కంది విషయానిన చదివి, అర్థ ం చేసుకుని, అడిగ్నటల
ు గా ఒక లేఖ్ రాయండి. 1X6=6
లేఖ్ార్చన
తేదధ, స్థ లం రాసినందుకు - 1/2 మారకు
స్ంబో ధ్న - 1/2 మారకు
విషయం(అధ్ధకార లేఖలకు మాతరమే) - 1/2 మారకు
విషయ వివరణ (కనీస్ం 100 పదయలు) - 3 మారకులు
చిరకనయమా - 1 మారకు
ఇట్ల
ు రాసినందుకు - 1/2 మారకు
3. కంది ప్రకియలలో ఒకదానిక జవ్ాబు రాయండి. 1X5=5
a) దినచర్ా
తేదీ రాసినందుకు - 1/2 మారకు
స్మయం రాసినందుకు - 1/2 మారకు
విషయం (80-100 పదయలు) - 3 1/2 మారకులు
స్ంతకం (పేరక) - 1/2 మారకు
Page 1 of 6
Page 23
b) వ్ారాార్చన (అనిన ఆధారాలను త్ప్పనిసర్గా ఉప్యోగ్ంచాలి.)
శీరిిక - 1/2 మారకు
ఊరిపేరక, తేదధ - 1/2 మారకు
విషయం (80-100 పదయలు) - 3 1/2 మారకులు
రాసిన వారి పేరక - 1/2 మారకు
Section - C (విభాగం - సి)
4. కంది సంధి ప్రశనలకు జవ్ాబులు రాయండి. 4X1=4
I. C) గస్దవాదేశ స్ంధ్ధ - 1 మారకు
II. C) లు - 1 మారకు
III. B) పట్ట ము+ రాణి - 1 మారకు
IV. C) చిట్ట డవి - 1 మారకు
5. కంది ప్దా పాదమునకు గుర్కలఘువులు గుర్ాంచ్చ, గణవిభజన చేస్ి, ప్రశనలకు జవ్ాబులు రాయండి. 4X1=4
I. B) 1 నుండి 11 - 1 మారకు
II. B) చంపకమాల - 1 మారకు
III. A) నజభజజజర - 1 మారకు
IV. D) పదాపాదంలో రండవ అక్షరం - 1 మారకు
6. కంది సమాస ప్రశనలకు జవ్ాబులు రాయండి. 4X1=4
I. C) రూపక స్మాస్ం - 1 మారకు
II. C) స్ంఖాా వాచక విశేషణం పూరవపదంగా కలిగి ఉండడం - 1 మారకు
III. D) నీలవేణి - 1 మారకు
IV. B) దవందవ స్మాస్ం - 1 మారకు
7. కంది వ్ాటిక అడిగ్న విధంగా అలంకారాలు గుర్ాంచండి. 4X1=4
I. C) అరాింతర వాాసాలంకారం - 1 మారకు
II. B) ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశాం చెపపడం, - 1 మారకు
III. D) కరమాలంకారం - 1 మారకు
IV.A) పరసిది వస్ుువు 1 మారకు
8. కంది వ్ాకాాలు చదవండి. వ్ానిలోని ప్రాాయప్దాలు గుర్ాంచండి. 2X1=2
I. B) ఏనుగు గజము కరి - 1 మారకు
II. C) A మరియు B - 1 మారకు
9. కంది జాతీయాలకు అర్థ ములు గుర్ాంచండి. 2X1=2
I. B) తిరకగులేని శాస్నం - 1 మారకు
II. A) క ందరక రైతతలు వడడీ వాాపారకల కబంధ్హసాులలో చికుుకుని విలవిలలాడుతతనయారక - 1 మారకు
Page 2 of 6
Page 24
10. కంది వ్ాకాాలకు సరైన సామెత్లను గుర్ాంచండి. 2X1=2
I. A) డబుు ముందు రకు స్ంబంధ్యలు పనికిరావు - 1 మారకు
II. C) పెనం మీద నుంచి పొ య్యాలో పడీ ట్ట ల - 1 మారకు
11. కంది పాఠాాంశములకు ప్రకియలు గుర్ాంచండి. 2X1=2
I. A) కథయనిక - 1 మారకు
II. B) భిక్ష - 1 మారకు
12. కంది ప్ర్చ్చత్ గదాాంశమును చదివి, అడిగ్న ప్రశనలకు సరైన సమాధానం ఎంచుకుని రాయండి. 5X1=5
I. (C) గుడ్డెలుగు - 1 మారకు
II. (A) ఆడ చిరుత - 1 మారకు
III. (C) చడరువు - 1 మారకు
IV. (D) నక్కలు - 1 మారకు
V. (C) రచయిత్రి ఊరిముుందు ఉననప్ిక్ృత్ర తో పాటు అుంతరలీనుంగా ఊరి జనుల తీరును. - 1 మారకు
(లేదా)
కింది ప్దాము చదివి, దాని దిగువ ఇవీబడిన ప్రశనలకు సర్యైన జవ్ాబులు గుర్ాంచ్చ రాయండి.
VI. A) రాజులను - 1 మారకు
VII. B) వీధ్ులోు - 1 మారకు
VIII. C) శివుడిని - 1 మారకు
IX. C) ధ్ూరజట్ి - 1 మారకు
X. A) ఏరకలోు - 1 మారకు
Section - D (విభాగం - డి)
13. కంది ప్రశనలలో రండింటిక సంగిహంగా జవ్ాబు రాయండి. 2X2=4
I. ఆడినమాట త్ప్పకూడదు ఎందుకు?
చెపిపన మాట్కు కట్లటబడి ఉండడం ముఖాం. దయనికి ఎంతో గొపప సాథనం ఉందధ.
భూదేవి కూడయ ఎవరినైనయ క్షమిసాును కానీ ఆడి తపిపన వారిని క్షమించను అందధ.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
II. మీ దృష్ిిలో అప్ూర్ీ కీరా మ
్ ంత్ుడంటే ఎటాు ఉండాలి?
తయాగంతో కూడిన దీక్షను పట్లటకునావాడు స్మస్ు కోరికలతో నిండిన బరతతకులోని ఉతయాహానిా పెంచేవాడు
దేశమాత పరసిదని ధి బాగా వృదధి చేసేవారక.
ల ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు తే
III. ’మనుషులు ప్దుగుర్క కూడితే ఒక ఊర్వుత్ుంది’ అని స్ినార ఎందుకు అని ఉంటార్క?
మనిషి అంట్ే ఆలోచన ఉనావాడు. భాష ఉనావాడు. ఆలోచించేవాడు. ఆదుకునేవాడు. కేవలం జంతతవులు,
చెట్ుతో ఉంట్ే ఊరక ఏరపడదు.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
Page 3 of 6
Page 25
IV. భిక్ష పాఠ౦ ఆధార్ంగా వ్ాాసుడు ప్రవర్ాంచ్చన తీర్కపై మీ అభిపారయం రాయండి.
వాాస్ుడు మహానుభావుడు. స్వయంగా విషత
ు వుతో స్మానుడు. అష్ాటదశ మహా పురాణయలు రచించినవాడు. వేదయలను
వేరక చేసినవాడు. భారతయనిా రాసినవాడు. జఞాని. అంతట్ివాడు కేవలం ఆకలి కారణంగా కోపం చూపించడం
అనేదధ తగదు. అనే ఆలోచన కలిగి ఉంట్ే బాగుండేదధ.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
14. కంది ప్రశనలలో రండింటిక సంగిహంగా జవ్ాబు రాయండి. 2X2=4
I. చెర్కవుల పారముఖ్ాత్ ఏమిటి?
చెరకవులు గారమాలకు ఆధ్యరం. పంట్లకు, తయగే నీరక, చేపలు పట్ేట వారికి జీవనం. భూగరభ జలానికి,
అనేక రకరకాల వృతత
ు ల వారికి ఎంతో ఆధ్యరం. మొతయునికి చెరకవు గారమానికి పరధ్యనమైనట్లవంట్ి ఒక స్ంపద.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
II. ఈనాడు ప్టి ణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబబందులు ఏమిటి?
పరయాణ సౌకరాాలకు, నివసించడయనికి, ఉపాధ్ధ దొ రకడయనికి, మంచినీట్ికి, ఆహారానికి, మంచి గాలి ఇట్లవంట్ి
అవస్రాలకు అవరోధ్ం ఏరపడట్ం. పలలు లోు పరశాంతంగా బరతికిన వారక కష్ాటల పాలవుతయరక.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
III. తన కాళ్ళమీద తను నిలబడటం అంటే ఏమిటి?
తన కాళ్ు మీద తను నిలబడడం అంట్ే కషట పడి బాగా చదువుక ని, ఎవరి స్హాయం లేకుండయ జీవితం లో ఉనాత
సిథ తికి చేరకకోవడం.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
IV. మనుమరాలి మాటలు విని తాత్యా ఎందుకు అబుబర్ప్డాాడు
నయలుగేళ్ుయ్యనయనిండని లావణాకు తెలుగు స్రిగా రాదు. పారంతీయ భాషలో మాట్ాుడట్ం. పారంతపు తెలుగు భాష
మనవరాలికి పట్లటబడడం.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి
15. కంది ప్రశనలలో ఒకదానిక విప్ులంగా జవ్ాబు రాయండి. 1X4=4
I. గోలకొండ ప్టి ణం అందచందాలు, వ్ైభవం, విశిషిత్ గూర్ి విశలుష్ించండి.
గోల్ుండ పట్ట ణ నిరామత ఆజఞంఖాన్. అందమైన నందనోదయానయలు, నీట్ి స్రఫరా వంట్ి వస్తతలను కలిపంచుట్.
పట్ట ణ రూపురేఖలు. వాాపారాభివృదధి. పట్ట ణ అందచందయలు. 80 అడుగుల వడలుపగల దొ డీ బాలోువా వృక్షం.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
Page 4 of 6
Page 26
II. ‘కొత్ా బాట పాఠాభాగం ఆధార్ంగా ప్లెు లోు వచ్చిన మార్కపలను విశలుష్ిసా ూ రాయండి.
ఆడవాళ్ల
ు సామానుాల కంట్పడకుండయ తెరలు కట్ేట ఆచయరం లేదు. అందరూ కలిసి రచచబండపెై కూరోచవడంలేదు.
పట్ేల్ పెతునం తగిిపో వడం లంచయలు మాయం. పరజలు అడుక ుని తినడం లేదు. పంచయయ్యతీలు జరిమానయలు
గారమాలోు ఇపుపడులేవు.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
16. కంది ప్రశనలలో ఒకదానిక విప్ులంగా జవ్ాబు రాయండి. 1X4=4
I. శత్క ప్దాాలలోని న్నత్ులు నిత్ా జీవిత్ంలో ఎటాు ఉప్యోగప్డతాయో విశలుష్ించ్చ రాయండి.
నైతిక విలువల గురించి తెలియజేయుట్. విచక్షణయ జఞానయనిా సాధ్ధంచుట్. జీవితంలో ఎదురయ్యయా ఒడిదుడుకులను
ఎదురొునే సామరియం పెంపొ ందధంచుక నుట్.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
II. . ‘జీవనభాషాం’ అందించే సందేశానిన మీ స ంత్మాటలోు వివర్ంచండి.
ఒక లక్ష్యానిా సాధ్ధంచడయనికి బయలుదేరినపుపడు ఎనోా కష్ాటలు అడీ ంకులు ఎదురవుతయయ్య.
ముందుకు నడిసేు విజయం. బీడు నేల పంట్లు....పరయతాం చేయడం... పండించడం స్హకరించుకుంట్ూ
పో తే జీవితం. నలుగురక మనుషతలు కలిసేు ఊరక. ఎంత విజయం సాధ్ధంచిన అధ్ధకారం ఉనయా
రావని చెపపలేం.. విధ్ధ ముందు ఎవరైనయ తలవంచుకుని జీవించయలిాందే.. బిరకదులు పొ ందయమని మంచి
గురిుంపు వచిచందని అనుకోవడంలో ఏమాతరం గొపపతనం లేదు. తయాగం చేసేు మనిషి పేరక శాశవతంగా నిలబడుతతందధ.
#ఈ ముఖ్ాాంశాలు అన్నన ఉండి, అక్షర్ దో షాలు/వ్ాాకర్ణ దో షాలు ఏమీ లేనట్ు లతే ప్ూర్ా మార్కులు కేటాయంచవచుి.
17. కంది ప్దాాలలో ఒక దానిక అనీయకిమంలో ప్రతి ప్దారాథలు రాయండి. 1X6=6
I. కారే రాజులు? రాజాముల్ గలుగవే? గరోవనాతిం బ ందరే?
వారేరీ సిరి మూట్ గట్లటక ని పో వంజఞలిరే ? భూమిపెైైఁ
బేరైనం గలదే? శిబిపరముఖులుం బీరతిన్ యశఃకాములలై
య్యీరే కోరకులు? వారలన్ మఱచిరే య్యకాులమున్ భారి వా!
అనిా పదయలకు అరాథలు రాసేు - 3 మారకులు
స్ంధ్ధ పదయలు విడదీసేు - 1 మారకు
అనవయ కరమం పాట్ిసేు - 1 మారకు
అక్షర దో ష్ాలు లేకుండయ రాసేు - 1 మారకు
(లేదయ)
II. ఆ కంఠంబుగనిపుీమాధ్ుకరభిక్ష్యనాంబుభక్ష్ింపైఁగా
లేకునాంగడునంగలారచదవు మేలే? లలస్ా! శాంతతండవే!
నీ కంట్ెనమతిహీనులే కట్కట్ా! నీవారముషిటంపచుల్
శాకాహారకలు గంద భోజులు, శిలోంఛపరకరములాుపస్ుల్
అనిా పదయలకు అరాథలు రాసేు - 3 మారకులు
స్ంధ్ధ పదయలు విడదీసేు - 1 మారకు
Page 5 of 6
Page 27
అనవయ కరమం పాట్ిసేు - 1 మారకు
అక్షర దో ష్ాలు లేకుండయ రాసేు - 1 మారకు
18. కంది ఉప్వ్ాచక ప్రశనలలో రండింటిక విప్ులంగా జవ్ాబు రాయండి. 2X4=8
I. వాలి, స్ుగీరవుల విరోధ్ం గురించి రాయండి.
వాలి స్ుగీరవులు అనాదముమలు. మాయావి, రాక్షసి,వైరం.. పొ ట్ాుట్.. గుహ.. అరకపులు... రకు ం పారడం..
బండరాయ్య పెట్ట ి వళ్లు పో వడం..స్ుగీరవుడు రాజు.. వాలి రాక.. అపారథ ం చేస్ుకోవడం.. తనిా తరిమేయడం..
#ఈ ముఖాాంశాలు అనీా ఉండి, అక్షర దో ష్ాలు/వాాకరణ దో ష్ాలు ఏమీ లేనట్ెు తే
ల పూరిు మారకులు కేట్ాయ్యంచవచుచ.
II. రామాయణయనిా ఎందుకు చదవాలి?
రామాయణం.. మనిషి ఎలా బతకాలి తెలిపే వాకిుతవ వికాస్ పుస్ు కం.. తలిు దండురల మీద భకిు...
అనాదముమల అనురకిు.. పరకృతి ఆరాధ్న.. భూత దయ.. చెపిపన మాట్ కట్లటబడి ఉండడం.. పెదిలపట్ు
గౌరవం... ఈరియ,అస్ూయ లేకపో వడం... గరవం లేకపో వడం... పరాకరమం కలిగి ఉండడం.. తదధతరములు .
#ఈ ముఖాాంశాలు అనీా ఉండి, అక్షర దో ష్ాలు/వాాకరణ దో ష్ాలు ఏమీ లేనట్ెు తే
ల పూరిు మారకులు కేట్ాయ్యంచవచుచ.
III భరతతని పాదుకా పట్ాటభిషేకం గురించి రాయండి?
దశరధ్ుని మరణం.. భరతతని రాక.. బాధ్పడడం... అనాను వతతకుతూ చితరకూట్ానికి రావడం...
అడవిలో నేనుంట్ాను అనడం... నీ సాథనం నయదధ కాదనడం.. రాముడు ఒపుపకోకపో వడం... రాముడి పాదయల
పాదుకలను అభారిథంచడం... రాముడు ఇవవడం... ఆ పేరక మీదుగా రాజాపాలన చేసు ాననడం... నయలుగు
తరావత రాముడు కనిపించకపో తే అగిాలో పరవేశిసాుననడం...
#ఈ ముఖాాంశాలు అనీా ఉండి, అక్షర దో ష్ాలు/వాాకరణ దో ష్ాలు ఏమీ లేనట్ెు తే
ల పూరిు మారకులు కేట్ాయ్యంచవచుచ.
IV. రామ, రావణ యుదయినిా వరిుంచండి.
రావణుడు పరయోగించిన శకిు ఆయుధ్ం లక్షమణుడి గుండెపెై నయట్లకోవడం.. స్పృహ తపపడం.. హనుమంతతడు
రావణుడితో యుది ం.. రాముడు హనుమ భుజఞలపెై కూరోచవడం... అలసిపో య్యన రావణుడుని రాముడు ఇంట్ికి
పంపించడం... తిరిగి రావణుడు శకిు పరయోగం...రాముడు పారరిన.... లక్షమణుడు పడిపో వడం... రాముని విలువిదా
ముందు రావణుడు నిలువ లేకపో వడం.. ఇందురడు దధవారధ్ం పంపడం... మాతలి నడపడం.. ఆగస్ుుయడు ఆదధతా
హృదయం... తలలు తెగిపడడం...మొలడం బరహామస్ు ర పరయోగం.. రావణ వధ్...
#ఈ ముఖాాంశాలు అనీా ఉండి, అక్షర దో ష్ాలు/వాాకరణ దో ష్ాలు ఏమీ లేనట్ెు తే
ల పూరిు మారకులు కేట్ాయ్యంచవచుచ.
*****
Page 6 of 6
Page 28
Study Materials
Notes
Model Papers Class 6 Notes
Sample Papers Class 7 Notes
Half Yearly Sample Papers Class 8 Notes
Class 9 Notes
Important Resources
Class 10 Notes
Periodic Table
Class 11 Notes
Writing Skills / Formats
Maps of India / World Class 12 Notes
Books and Solutions
NCERT Books
NCERT Book Solutions
HC Verma Chapter Wise Solutions
RD Sharma Solutions
CGBSE Solutions