aglasem.com
Home Schools Admission Career Mock Test PDF Docs Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana

Check here solutions of CBSE Class 10 Sample Paper 2023 for Telgu Andhra, Telangana subject. More Detail
CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana - Page 1 of 20

About CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana

CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana is available here for free download. Published by CBSE for Class 10, this solution can be viewed online or downloaded as a PDF (20 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana?

Open this page and click the Download button to save CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana free to download?

Yes. CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana have?

CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana contains 20 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Sample Paper 2023 Solutions for Telgu Andhra, Telangana – Text

Read the full text of this solution below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (20 pages)

Page 1

Marking Scheme (2022-23)
Subject: Telugu (007)
Class: X
Time: 3 Hrs. Max Marks: 80m
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మూల్య ాంకన సూచనలు

1. 8 అక్షరదోషాలకు 1 మార్కు వంతున తగ్ గంచాలి.
2. చక్ు టి వాక్య నిర్మా ణంతో అర థవంతంగా, దోషరహితంగా వ్రవాసిన జవాబులకు పూర్త ి మార్కు లు ఇవవ వచ్చు .

భాగము - ఏ
క్రింది గద్య ింశములలో ఏదైనా ఒకటి ఎన్ను కుని చదివి అడిగిన క్రశు లకు సరియైన సమాధానములు
క్ాయుము . 5×1=5
1. ఎ.

i) ఈ) తిమ్ా క్ు
ii) ఆ) తిమ్ా క్ు
iii) ఆ) వ్రరఖ్యయ తిగాంచిన
iv) ఆ) నీలాభట్టారక్

v) ఈ) అనన మాచారయ

1. బి.
i) ఆ) సంసు ృతం

ii) అ) మాణిక్య వీణ

iii) ఇ) మీజాన్ రవ్రతిక్
iv) అ) విద్వవ న్ రరీక్ష పాసయ్యయ క్
v) అ) సంసు ృత భాషలో రర్తశోధన

క్రింది గద్య ింశములలో ఏదైనా ఒకటి ఎన్ను కుని చదివి అడిగిన క్రశు లకు సరియైన సమాధానములు
క్ాయుము . 5x1=5

2. ఎ.
i) అ) పైవనీన
ii) ఈ) ఆ , ఇ

iii) ఇ) సమ్తులయ త
iv) ఈ) పైవనీన

v) ఆ) వ్రరధాన ఆధారం

Page 2

2.బి
i) ఇ) మ్చిలీరట్న ం , నర్మా పురం.

ii) ఇ) ఆటోమ్న్ తుర్కష్కు లు.

iii) ఆ) పోర్తు గీస్ నావికుడు.

iv) ఆ) ఐరోపా వర ికుల
v ) ఈ) ఐరోపాకు , ఇండియ్యకు మ్ధయ

భాగము - బి

3. దిగువనివవ బడిన సింధులలో 4 క్రశు లకు సమాధానము క్ాయుము . 4×1=4

i) ఆ) హయము రడి

ii) ఇ) తతా మ్ శబ్దాలు
iii) ఇ) కుఱు , చిఱు , క్డు , నడు , నిడు

iv) ఆ) ఇద్ార్త
v) ఈ) అ , ఇ

4. దిగువనివవ బడిన రద్య పాద్మునకు గణ విభజన చేసి 4 క్రశు లకు సరియైన సమాధానము
గురితించుము. 4x1=4
i) ఆ) నగణము

ii) ఆ) అ - వా

iii) ఇ) మ్త్తిభం
iv) ఇ) గుర్కవు
v) ఈ) శార్దాలం

5 . క్రింది సమాసములలో 4 ర సరియైన సమాధానము గురితించుము . 4x1=4

i) ఇ)ద్వవ గుసమాసం
ii) ఆ)ద్వ ంద్వ సమాసం
iii) ఆ)ర్దరక్సమాసం

iv) ఆ)బహువ్రవిహి

v) ఇ) మోక్ష మ్నెడి లక్ష్మా

6. క్రింది అలింకారములలో 4 ర సరియైన సమాధానము క్ాయుము . 4x1=4

i) ఇ) సమ్ర థన
ii) ఇ) వ్రక్మాలంకారం

Page 3

iii) ఆ) ఉరమాలంకారం
iv) ఈ) ఆ, అ

v ) ఆ) యధాసంఖ్యయ లంకారం

7. క్రాంది గద్య మును చదివిఅడిగిన క్రశ్న లకు సరియైన సమాధానము క్ాయుము. 5×1=5

i) ఆ) మేథాసంరతిి , పౌర్కషము
ii) ఇ) మూషిక్ము
iii) ఈ) చూడాక్ర్కుడు , వీణాక్ర్కుడు

iv) అ) చూడాక్ర్కుడు

v) ఇ) ద్వర్తవ్రద్య ము

8. క్రింది రద్య ము చదివి 4 క్రశు లకు సమాధానము క్ాయుము . 4×1=4
i) ఇ) ఉరమాలంకారం
ii) అ) వేద్వాయ సుడు
iii) ఇ) పారవ తి

iv) అ)భారయ , రతిన
v) ఆ) భిక్ష

9. ఈ క్రాంది ాటిర సరైన సమాధానాలు గురితాంచాండి. 4×1=4

i) ఆ) ఎకుు వగా

ii) ఈ) ఏ మావ్రతం వ్రశమ్ లేకుండా ఉండట్ం .
iii) ఆ) సహజంగా ఏరప డినద్వ.
iv) అ) ఆరద్లో అద్ృషం
ా క్లిసి ర్మవడం .

v) ఇ ) ఇసుక్వేస్తి ర్మలనట్లుగా

భాగము - సి
10. క్రింది క్రశు లలో ఒక ద్నిర సమాధానము క్ాయుము.

ఒక్ వ్రరశన కు జవాబు ర్మయ్యలి . అక్షర దోషములు లేకుండా చక్ు టి వాక్య నిర్మా ణంతో వ్రవాసిన పూర్త ి జవాబుకు 4
మార్కు లు ఇవవ వచ్చు . 1x4=4

i) 'ద్న్యయ డు' పాఠానిన రచించిన రరవసుి చినన యసూర్త మ్ంథర్కడు అనే తాబేలుచేత చెప్ప ంచిన మాట్లు
ఎంతో సమ్ర థనీయంగా ఉనాన యి. నాడు, నేడు, ఏనాడైనా ఆచర్తంరద్గ్న విషయ్యలే. మ్ంథర్కడు, “సంరద్లు
శాశవ తం కాదు. యవవ నం సెలయేఱుక్నాన వేగంగా రర్కగెడుతుంద్వ. జీవితం నీటి బుడగలాంటిద్వ.
బుద్విమ్ంతుడైనవాడు ధర్మా నిన ఆచర్తంచాలి. ధర్మా నిన ఆచర్తంచనివాడు రశాు తాి పానిన పంద్వ, జీవించడంకోసం
ఎకుు వఆయూనరడడం కూడా అనవసరం అంద్వ.

Page 4

మ్ంథర్కడు చెప్ప న మాట్లు విని హిరణయ కుడు సంతోషించాడు. తరవాత హిరణయ కుడు మ్ంథర్కనితో ఇట్టు
అనాన డు. మ్ంథర్మ! నీ మాట్లు అమ్ృతవర షంలాగా ఉనాన యి. నీ మాట్లు వినడం వలు నాలో ఉనన
బ్దధలనిన పోయ్యయి. నేన్య ధన్యయ ణిు అయ్యయ న్య. 'మివ్రతలాభానిన మించిన లాభం మ్రొక్టిలేదు' అనన మాట్లు
నాకంతో క్న్యవిపుప క్లిగ్ంచాయి అనాన డు హిరణయ కుడు.
మ్ంథర్కడు చెప్ప న మాట్లోు ఎంతో నీతి ఉంద్వ. మ్నిషికి సంపాద్న ఎంత ముఖ్య మో రరోరకారం కూడా
అంత్త ముఖ్య ం. ప్సినార్తతనం రనికిర్మదు. ద్వనివలు ఇతర్కలకు వ్రరయోజనం కూడా ఉండదు - అందుకే నేన్య
మ్ంథర్కని మాట్లు సమ్ర్త థంచగలుగుతునాన న్య.

ii) వృదుినికి, యువకునికి మ్ధయ ఉనన సంబంధం తలీు ప్లల ు అన్యబంధం క్ంటే గొరప ద్వ. తంవ్రడి తనయుల
సంబంధం క్ంటే మినన , భగవంతునికి భ నికి మ్ధయ ఉనన సంబంధం వంటిద్వ అని చెరప వచ్చు న్య. ఇద్ార్క
కుి
సతుప ర్కష్కల మ్ధయ సంబంధం ఏరప డిత్త అలాగే ఉంట్లంద్వ.
వ్రరయోజకుడైన యువకుడు వృదుిని వద్ా నిలబడిన తీర్క, అతని వేషం గమ్నిస్తి ఇద్వ బోధరడుతుంద్వ.
భగవంతుడు వ్రరతయ క్షమైత్త, భకుి డు ఎంత రరవశిస్తిడో అంతగా రరవశించాడు వృదుిని చూసిన యువకుడు. ఆ
వృదుిని పాద్వలకు క్నీన టితో అభిషేక్ం చేసిన తీర్కన్య గమ్నిస్తి అతనికి గల గౌరవభావన తెలుసుింద్వ. అతనిని
ఆశీరవ ద్వసుినన వృదుిని క్ళ్ళ లోని ఆనంద్భాషాప లు చూస్తి అతని రట్ు గల వాతా లయ ం తెలుసుింద్వ. వార్తద్ార్తకీ
ఒక్రంటే ఒక్ర్తకి చాలా ఇషం ా . వృదుిడికి తనక్ంటే కూడా ఆ కువ్రరవాడంటేనే ఇషం
ా . అలాగే ఆ కువ్రరవానికీ, వార్తద్ర్త
ా
అన్యర్మగానిన గమ్నిస్తి ఒకే వ్రపాణం రండు శరీర్మలలో ఉందేమో అనిప్సుింద్వ.

11. క్రింది ానిలో రాండిాంటిర సింద్రభ సహిత ాయ ఖ్య న్న క్ాయుము . 2x2 =4
క్వి రర్తచయం 1/2 మార్కు . సంద్రభ ం 1/2మార్కు . భావం 1 మార్కు . ఒక్ ద్వనికి జవాబు ర్మయ్యలి.
i) రరిచయాం :- ఈ వాక్య ం రరవసుి చినన యసూర్త రచించిన 'నీతిచంవ్రద్వక్' లోని 'మివ్రతలాభం' న్యండి వ్రగహింరబడిన
'ధన్యయ డు' అనే పాఠములోనిద్వ.

సాంద్ర్బ ాం :- చూడాక్ర్కుడు భిక్షాపావ్రతలోని అనన ం తిని, మిగ్లిన ద్వనిని చిలుక్కొయయ మీద్ పెటిా నివ్రద్పోయేవాడు.
ద్వనిపైకి హిరణయ కుడనే ఎలుక్ ఎకిు ద్వనిని తినేస్తద్వ. ద్వని వలు క్లిగే నషాానిన , క్షాానిన చూడాక్ర్కుడు వీణాక్ర్కునితో
చెరప గా, ఆ మాట్లు వినన వీణాక్ర్కుడు పై మాట్లు రలికన్య.
భావాం :- అలప జంతువైన ఎలుక్కు అంత ఎతుిన ఉనన చిలుక్ కొయయ పైకి ఎగ్రే బలం ఎక్ు డిద్వ ? దీనికి ఏదో ఒక్
కారణం ఉండి ఉంట్లంద్ని భావము.

ii) రరిచయాం :- ఈ వాక్య ం పులిక్ంటి క్ృషాురడిి రచించిన 'క్థావాహిని' న్యండి స్వవ క్ర్తంచిన 'గోరంత దీపాలు' అనే
పాఠములోనిద్వ.
సాంద్ర్బ ాం :- అనాథలన్య చేరదీసి, వార్తకి అండగా ఉండాలి. వార్తని చద్వవించాలి. అపుప డే వార్క
వ్రరయోజకులౌతార్క అని వృదుిడు రచయితతో రలికే సంద్రభ ములోనిద్వ.
భావాం :- దీరం చినన దే కావచ్చు . కానీ అద్వ ఇచేు కాంతి చీక్టిని పోగొడుతుంద్వ. అనాథ బ్దలుర్క కూడా చినన దీపాల
వంటి వారే. కాసింత స్తన్యభూతి అనే చముర్క వేస్తి వార్క గోరంత దీపాలౌతార్క. అవి ఏనాటికో ఓ నాటికి కొండంత
వెలుగునిస్తియని వృదుిడనాన డని భావము.

iii) రరిచయాం :- ఈ వాక్య ం ఓలాగ, వసంత క్నన బిర్మన్, క్లప న క్నన బిర్మన్ సంపాద్క్తవ ంలో వెలువడిన
'మ్హిళావరణం' అనే వ్రగంథం న్యండి వ్రగహింరబడిన 'మా వ్రరయతన ం' అనే పాఠములోనిద్వ.
సాంద్ర్బ ాం:- మ్హిళావరణం పుసిక్ం ర్దపంద్వంచే వ్రక్మ్ంలో రచయివ్రతులు చాలామ్ంద్వ స్త్స్వల
ి న్య క్లిశార్క. స్త్స్వలు
ి
ఏం కావాలన్యకొంట్లనాన రో రటిం
ా చ్చకోకుండా స్తగ్న ఉద్య మాలు, వాటిలో ఘర షణరడి నిగుగదేలి సృషిం ా చిన స్త్స్వలూ
ి -
తి ట్ల
వీళ్ళ ంద్ర్త అన్యభవాలతో చర్తవ్రత కొ గా రర్తచయం అయిన ు అనిప్ంచింద్ని రచయివ్రతులు తెలిప్న
సంద్రభ ంలోనిద్వ.

Page 5

భావాం :- స్త్స్వల
ి జీవితాలలో మార్కప లు తీసుకుర్మవాలని, సమాజంలో స్త్స్వల
ి కు కొతి అర్మథలు, వెలుగులు సృషిం
ా చాలని
ఎంతోమ్ంద్వ క్ృషి చేశార్క. స్త్స్వల
ి న్య ఎద్గకుండా బ్దధిసుినన ప్తృస్తవ మ్య సమాజ అవలక్షణాలన్య వ్రరశిన ంచిన
వార్క ఎంద్రో ఉనాన రని పై వాకాయ నికి భావము.

iv) రరిచయాం:- ఈ వాక్య ం బోయి భీమ్నన రచించిన "జానరదుని జాబు" అనే పాఠములోనిద్వ.
సాంద్ర్బ ాం:- రగలంతా రనిచేసి అలసిపోయి ర్మవ్రతిపూట్ రడుకోబోతునన క్వితో అతని చెల్లలు
ు రలికిన
సంద్రభ ములోనిద్వ.

భావాం:- రల్లటూ
ు ర్కలో రని పాట్లు చేసుకొని బతికే క్వి తన మివ్రతునికి లేఖ్ ర్మయడం మొద్లుపెడతాడు. రగలంతా
రనిచేసి అలసిన తనన్య తలిు రడుకోమ్ంట్లంద్వ. చదువుకొంట్లనన చెల్లలు ు మావ్రతం ఈ ల్లక్ు చెప్ప రడుకోమ్ని
అంట్లంద్ని పై వాకాయ నికి భావము.

12 . క్రింది రద్య ములలో ఒక ద్నిర క్రతిరద్ర థము క్ాయుము . 1x6=6
కవి పరిచయము :- one mark . రడవిభజన అనవ య వ్రక్మ్ం one mark. వ్రరతిరద్వర ిం , భావం 4 mark.

i) ఇపుి = ఇపుప డు
ఆక్ంఠంబుగన్ = క్ంఠము ద్వకా (గొంతు ద్వకా)

మాధుక్ర భిక్షానన ంబు = మాధుక్ర ర్దరమైన భిక్షానాన నిన
భక్ష్మంరగాన్ = తినడానికి

లేకునన న్ = లేక్పోయేసర్తకి

క్డున్ = మికిు లి
అంగలారు ద్వు = అంగలు వేసుినాన వు (గంతులు వేసుినాన వు)
మేలే = మ్ంచిరని యేనా?

లేసా = బ్దగునన ద్వ?
శాంతుండవే = నీవు శాంత గుణం క్లవాడవేనా !

నీవార ముషిం
ా రచ్చల్ = ఏ పూట్కు ఆ పూట్ ప్డికడు నివవ ర్త వడుు ద్ంచ్చకొని తినేవార్ద
శాకాహార్కలు = కాయ కూరలు మావ్రతమే తినేవార్ద

క్ంద్భోజులు = దుంరలు మావ్రతమే తినేవార్ద

శిలోంఛ వ్రరవ్రక్ముల్; శిల = కోత కోసిన వర్తమ్ళ్ళ లో జార్తరడిన క్ంకులు ఏర్కకొని వాటితో వ్రబతికేవార్ద
ఉంఛ వ్రరవ్రక్ముల్ = రచు రోళ్ళ వద్ా వడుు ద్ంచేట్పుప డు చ్చటూా జార్తరడిన బియయ పు గ్ంజలు ఏర్కకొనడమే
జీవనంగా క్లవార్ద అయిన
తారసుల్ = తరసుా చేసుకొనేవార్ద క్ట్క్ట్ట అక్ు ట్ క్ట్ట ! (అయిన మున్యలు)
నీక్ంటెన్ = నీ క్నన

మ్తిహీన్యలే = తెలివి తకుు వ వార్మ ? (చెపుప )

Page 6

ii) శివర్మజు = శివాజీ మ్హార్మజు
అంతట్న్ = అపుప డు

మేలుా సుంగుుఁదెరలోన్; మేలుా సుంగు = సువాసినీ స్త్స్వలు
ి వేసుకొనే మేలు ముసుగు యొక్ు (బురఖ్య)

తెరలోన్ = తెరలోరల సిన గాాంబుద్చాా యలోన్,

(సిన గ ి = ద్ట్మై
ా న
అంబుద్ = మేఘము యొక్ు
ఛాయలోన్ = నీడలో (మాట్లన న్యనన )

నవసౌద్వమినిన్ = కొతి మెర్కపు తీగన్య

పోలు = పోలినట్లు ఉనన
ఆ, యవన కాంతారతన మున్ = ఆ రతన ము వంటి యవనకాంతన్య (మ్హమ్ా దీయ స్త్స్వని
ి )

భకి ిగౌరవముల్ = భకి ియునూ, గౌరవమునూ

పాఱగన్ + చూచి = సుు ర్తంచేట్ట్లు చూసి
రల్లు న్ = ఈ విధంగా అనాన డు

వనితారతన ంబులు = రతన ముల వంటి స్త్స్వలు
ి (వ్రేష్కులైన స్త్స్వలు
ి )

ఈ = ఈ భవయ హంద్వ భూ జంగమ్ పుణయ దేవతలు;

భవయ = శుభవ్రరద్మైన
హంద్వ భూ = భారత భూమిపై

జంగమ్ = సంచర్తంచే (తిర్కగాడే)
పుణయ దేవతలు = పుణయ వ్రరద్మైన దేవతల వంటివార్క
మాతా! = అమాా
తపుప న్ = మా వార్క చేసిన తపుప న్య
సైర్తంపుమీ = మ్నిన ంపుము (క్షమింపుము)

13 . క్రింది ానిలో ఒక ద్నిర సింద్రభ సహిత ాయ ఖ్య న్న క్ాయుము .
రద్య భాగ అర థ సంద్ర్మభ లు ఒక్ రండింటికి జవాబు ర్మయ్యలి. 2×2=4
రర్తచయంబు1 mark . సంద్రభ ం 1 mark . భావం 1 Mark అక్షర దోషాలు లేని జవాబుకు పూర్త ి మార్కు లు.

i) రరిచయాం:- ఈ వాక్య ం అయయ లర్మజు ర్మమ్భవ్రదుడు రచించిన ర్మమాభ్యయ ద్యం ఆరవ ఆశావ సం న్యండి
వ్రగహించిన 'సమువ్రద్ లంఘనం' పాఠంలోనిద్వ.
సాంద్ర్బ ాం:- హన్యమ్ంతుడు సమువ్రద్వనిన ద్వట్డానికి ఉదుయ కుి డై మ్హంవ్రద్గ్ర్త మీద్వ న్యంచి ఎగ్ర్తన
సంద్రభ ంలోనిద్వ.

భావాం :- హన్యమ్ంతుడు తోక్న్య ఆకాశానికి చాపాడు. బలమైన చేతులన్య నడుంమీద్ పెటిా పాద్ములు ద్గ గరగా పెటిా
ఒక్ ఉదుట్లన పైకి ఎగ్ర్మడు. ఎగ్రేట్పుప డు ఒక్ గొరప శబము
ా పుటిం
ా ద్వ.

Page 7

ii) రరిచయాం:- ఈ వాక్య ం మారన వెంక్యయ రచించిన 'శతక్ మ్ధుర్తమ్' అనే పాఠములోనిద్వ
సాంద్ర్బ ాం:- మ్ంచి గుణాలు క్లవాడు ఇతర్కలు తనకు కీడు తలపెటినా
ా ఓర్కప తో ఇతర్కలకు అరకారం చేయడు.
స్త
ి
ఉరకారమే చే డు - అని క్వి వివర్తంచిన సంద్రభ ములోనిద్వ. .

భావాం :- పెర్కగున్య క్వవ ముతో చిలికిన కొదీా ఎంతో మ్ధురమైన వెనన న్య ఇసుింద్ని పై వాకాయ నికి భావము.

iii) రరిచయాం:- ఈవాక్య ం డా॥ గడియ్యరం వేంక్ట్ ేషశాస్త్సి ి రచించిన 'శ్శీ ీ శివభారతము' తృతీయ్యశావ సం న్యండి
వ్రగహింరబడిన 'మాతృభావన' అనే పాఠములోనిద్వ.
సాంద్ర్బ ాం:- మా సర్మార్క తంద్రపాట్లవలు జర్తగ్న ఈ తపుప కు బ్దధరడకు. నిన్యన ఇపుప డే మీ ఇంటికి చేర్కస్తిన్య.
నా సైనాయ నిన తోడుగా రంప్స్తిన్య. నా తలిగా
ు భావించి నిన్యన దోసిళ్ళ పై నడిప్స్తినని శివాజీ యవన దేశపు స్త్స్వతో
ి
రలికిన సంద్రభ ములోనిద్వ.

భావాం :- అమాా ! నీవు క్ళ్ళ లో సహనానిన క్లిగ్ ఉండుమ్ని శివాజీ తెలిపెనని భావము.
iv) రరిచయాం:- ఈ వాక్య ం విద్వవ న్ విశవ ం రచించిన 'మాణిక్య వీణ' అనే పాఠంలోనిద్వ.

సాంద్ర్బ ాం:- స్తమాజిక్ అసమానతలు అనే రోగాలు క్డుపులోని భయంక్రమైన పుండులాగా
క్లవరపెడుతునాన యని, శాస్త్స ి స్తంకేతిక్ రంగాల అభివృద్వితోపాట్ల, సమాజ జీవనశైలి ఎద్గడం లేద్ని క్వి
వివర్తంచిన సంద్రభ ంలోనిద్వ.
భావాం :- సమాజంలో అసమానతలు పోవాలని, అంతర్తక్ష వ్రరయ్యణాలోు అభివృద్విని స్తధించడంవలు ఒర్తగ్ందేమీ
లేద్ని కొంద్ర్క అనవచ్చు నని పై వాకాయ నికి భావం.

14. క్రింది ానిలో ఒక క్రశు కు సమాధానము క్ాయుము. 1x4=4

రద్య భాగ వ్రరశన లలో ఒక్ ద్వనికి జవాబు ర్మయ్యలి.
అక్షర దోషాలు లేని సరైన జవాబుకు పూర్త ి మార్కు లు
i) శివాజీ వయ కి ితవ ము :

వయ కి ితవ ం అంటే, మాట్లకూ చేతలకూ త్తడా లేనితనం.
1) ధరా మూర్త ి :

శివాజీ ధరా వ్రరభ్యవు. ఇతడు శవ్రతు దుర్మగలపై ద్ండయ్యవ్రతకు పోయినపుప డు, అక్ు డ స్త్స్వల
ి కు హాని చేయవద్ాని తన
సర్మార్కలన్య ఆజాాప్ంచేవాడు.
2) తపుప చేస్తి శిక్ష :
సో దేవుడు క్ళాయ ణి దుర్మగనిన జయించినా, ర్మణివాస స్త్స్వని
ి బంధించాడని, అతడిపై కోప్ంచి వ్రపాణం తీస్తినని శివాజీ
హెచు ర్తంచాడు.
3) రశాు తాి రం క్లవాడు :
యవనకాంతన్య విడిప్ంచి, తన సర్మార్క తపుప చేశాడనీ, అందుకు తన్యన మ్నిన ంచమ్నీ కోర్త, ఆమెన్య పూజించి
మ్ర్మయ ద్గా ఆమెన్య ఇంటికి రంపాడు.

4) క్షమామూర్త ి :
సో దేవుడు తాన్య కావాలని తపుప చేయలేద్నీ, కోట్న్య జయించిన ఉతాా హంతో తాన్య తపుప చేశాననీ, తన్యన
మ్నిన ంచమ్ని కోరగా, శివాజీ అతడిని క్షమించి విడిచాడు.

5) స్త్స్వల
ి పై గౌరవం :

రతివ్రవతలు భూలోక్ంలో తిర్తగే పుణయ దేవతలని శివాజీ భావన. రతివ్రవతలు భారత భాగయ క్లప లతలని శివాజీ
మెచ్చు కునాన డు. స్త్స్వలు
ి అగ్న జావ లలవంటి వారని, అరచారం చేస్తి వార్క నశిస్తిరనీ శివాజీ నమ్ా క్ం.

Page 8

6) తపుప న్య సర్తద్వద్ాడం :
ధరా వ్రరభ్యవైన శివాజీ, యవనకాంతన్య విడిప్ంచి, ఆమెన్య గౌరవించి, తన సర్మార్క చేసిన తపుప న్య సర్తద్వద్వాడు.
శివాజీ ఈ విధంగా గొరప వయ కి ితవ ం క్లవాడు.

ii) మానవచర్తవ్రతలోని తలి రోజులలో ఆద్వమానవుడు జంతువులతో సమానంగా జీవించాడు. జంతువులకు,
వ్రరక్ృతిలోని వర్మషలకు, గాలులకు, ఉర్కములకు, మెర్కపులకు భయరడి బికుు బికుు మ్ంటూ కొండగుహలలో
వ్రబతికాడు. అట్లవంటి మానవుడు భయం విడిచి పెట్టాడు. ధైరయ ం పుంజుకునాన డు. అస్తధారణ రరవ ద్వనాలన్య
సృషిం ా చాడు. గోడలపై జంతువుల బొమ్ా లు చివ్రతించి ఒక్ రరవ ద్వనం సృషిం ా చాడు. పాట్లు పాడాడు. అతనిలోని
క్ళాతృషన్య ు వయ కీ ిక్ర్తంచిన ఆ రోజు కూడా రరవ ద్వనమే. కాలికి గజ్జ ె క్టిన
ా రోజు – మానవుని ఉతాా హానిన గమ్నించిన ఆ
రోజునూ క్వి రరవ ద్వనమ్నాన డు. చక్ు ని రద్వలతో పాట్లన్య అలిన ు మానవునిలోని క్వితాశకి ిని గమ్నించి, ఆ రోజున్య
రండుగ ద్వనంగా క్వి భావించాడు. చవ్రక్ం క్న్యగొనన రోజు నిజంగా మానవజాతికి రరవ ద్వనమే. అక్ు డన్యండే
మానవజాతి అసలైన అభివృద్వి వ్రపారంభమైంద్వ. . క్న్యక్నే ద్వనిన రరవ ద్వనమ్నాన డు క్వి. నిపుప న్య క్న్యకొు ని
రండుగ రోజుకు క్మ్ా ని వంట్కాలు సిద్ిచేయడం మ్ర్త రండుగే క్ద్వ ! మానవజాతికి, అదే పేరొు నాన డు క్వి.

తరప ట్డుగులు మాని, తాండవం చేసిన రోజున్య మ్నిషిలో ఉపప ంగ్న ఉతాా హానికి రరవశించిన రరవ ద్వనంగా
పేరొు నాన డు క్వి. మ్ధురభాష నేర్కు కొనన రోజున్య మానవుల భావ వయ కీక్రణకు
ి అవకాశం దొర్తకింద్వ క్న్యక్ ఆ రోజున్య
రరవ ద్వనంగా క్వి పేరొు నాన డు. త్తలికైన మాట్లతో పాట్లలిన ు రోజున మానవునిలోని క్వితవ రచనాశకి ి
బయట్రడింద్వ క్న్యక్ ద్వనిని కూడా రండుగరోజుగా క్వి పేరొు నాన డు.
వర్తధానయ ం రండించిన రోజు నాగర్తక్ మానవుడు ఆవిరభ వించాడు క్న్యక్, అద్వ రరవ ద్వనమ్నాన డు క్వి. క్ళ్లు,
క్వితవ ం, శ్జాానం, విజాానం, వ్రరజాానం విక్సించిన రోజులనీన మానవుల అభివృద్వినీ, పురోగతినీ వ్రరక్టించిన రోజులే.
క్న్యక్ అవి అనీన రరవ ద్వనాలే అనాన డు క్వి.

15 ఈ క్రాంది క్రశ్న లలో రాండు క్రశ్న లకు జాబులు క్ాయము 2×4=8

ఇచిు న నాలుగు వ్రరశన లలో రండు వ్రరశన లకు జవాబులు వ్రకింద్వ సూచించిన రీతిగా ముఖ్యయ ంశాలు క్లిగ్ ఉండి,
అక్షర దోషాలు లేని సరైన పూర్త ి జవాబులకు పూర్త ి మార్కు లు ఇవావ లి.
i) ర్మమ్ సువ్రగీవుల మైవ్రతి
వాలి తన్యన చంరడానికి రంప్న వీర్కలని ర్మమ్లక్షా ణులన్య చూసి సువ్రగీవుడు భయరడట్ం

హన్యమ్ంతుడు ర్మమ్లక్షా ణులన్య సువ్రగీవుడు వద్ాకు చేర్కు ట్, వాలితో గల వైరం చెపుప ట్ అగ్న స్తక్ష్మగా
ర్మమ్లక్షా ణులు సువ్రగీవుడు మివ్రతులగుట్ వాలితో యుద్ిం సమువ్రద్వనిన ద్వటించడానికి సువ్రగీవుడు స్తయం.
ii) స్వతాదేవిని ద్ర్తశ ంచడంతో హన్యమ్కు ఒక్ ముఖ్య కారయ ం పూర్త ి అయియ ంద్వ. హన్యమ్ ర్మవణుడి శకి ిస్తమ్ర్మథ య లు
తెలుసుకుంద్వమ్న్యకునాన డు. అశోక్వనానిన ధవ ంసం చేశాడు. అశోక్వన ధవ ంసం గుర్తంచి ర్మక్షస స్త్స్వలు ి ,
ర్మవణునకు చెపాప ర్క. ర్మవణుడు ఎనభైవేలమ్ంద్వ ర్మక్షసులన్య రంపాడు. హన్యమ్ వాళ్ళ న్య చంపాడు. చివరకు
ర్మవణుడు తన కుమార్కడైన ఇంవ్రద్జితుిన్య రంపాడు. ఇంవ్రద్జితుి వ్రబహాా స్త్సం
ి తో హన్యమ్న్య బంధించాడు. అద్వ
హన్యమ్పై సవ లప కాలమే రనిచేసింద్వ.
ర్మక్షసులు హన్యమ్న్య ర్మవణుని ముందు వ్రరవేశపెట్టార్క. హన్యమ్ తాన్య ర్మమ్దూతనని చెప్ప , ర్మముని
రర్మవ్రక్మానిన చాట్టడు. ర్మవణుడు హన్యమ్ంతుని తోక్కు నిరప ంటించి లంక్లో తిరప మ్నాన డు. ర్మక్షసులు హన్యమ్
తోక్కు బట్లు ా చ్చటి,ా నూనెతో తడిప్, నిపుప ముటిం
ా చి లంకానగరంలో ఊరేగ్ంచార్క. హన్యమ్ ఆకాశంలోకి ఎగ్ర్త,
విభీషణుని భవనం తప్ప ంచి, మిగ్లిన లంక్ంతా తగులబెట్టాడు. తర్కవాత హన్యమ్ లంక్న్య అంటించి తాన్య తపుప
చేశానని, స్వతామాత ఆ మ్ంట్లలో కాలిపోయిందేమో అని, సందేహించాడు. స్వత క్షేమ్ంగా ఉంద్ని చారణుల
ద్వవ ర్మ తెలుసుకొని సంతోషించాడు.

హన్యమ్ 'అర్తషం
ా ' అనే రరవ తాన్యన ండి ఆకాశంలోకి ఎగ్ర్మడు. మ్హంవ్రద్గ్ర్త చేర్త మ్హానాద్ం చేశాడు.
జాంబవంతుడు ఆ ధవ నిని విని హన్యమ్ విజయం స్తధించి వసుినాన డని వానర్కలకు చెపాప డు.

Page 9

హన్యమ్ మ్హంవ్రద్గ్ర్త చేర్మడు. పెద్ాలకు నమ్సు ర్తంచాడు. 'చూశాన్య స్వతమ్ా న్య' అని చెపాప డు. వ్రరయ్యణ
విషయ్యలు వార్తకి చెపాప డు.
అంగద్ హన్యమ్ద్వదులు శీ శ్ ీర్మముడు, సువ్రగీవుడునన చోట్లకు వెళాళ ర్క. హన్యమ్, ర్మముడికి 'నమ్సు ర్తంచి'
'చూశాన్య స్వతమ్ా న్య' అని చెప్ప , స్వత ఇచిు న చూడామ్ణిని ర్మముడికి ఇచిు స్వతానేవ షణ వృతాి ంతానిన ర్మమునకు
వివర్తంచాడు.

iii) ర్మమాయణ జీవన మూలాయ లు
* అనన ద్ముా ల అన్యబంధం . వ్రభాతృ భకి ి, గుర్కభకి ి, ప్తృభకి ి

* తలిద్
ు ంవ్రడులు , వ్రరజలయడ భకి ి, రక్షణ .
* ఉతిమ్మైన ధర్మా లు ఆచర్తస్తి మ్నిషి మ్నీషిగా ఎద్గగలడు.

* ర్మమ్ర్మజయ ం అనన మాట్ స్తర థక్ం. నాయ యం, ధరా బద్ిత.
iv) విశ్వా మిక్ుని ఆగమనాం : ద్శరథుని పువ్రతులైన ర్మమ్లక్షా ణభరతశవ్రతుఘ్నన లు పెద్ావారవుతునాన ర్క.
వేద్శాస్త్స్తిలు అభయ సించార్క. విలువిద్య లో ఆర్తత్తర్మర్క. విశావ మివ్రతమ్హర్త ష ఒక్రోజు ద్శరథుని వద్ాకు వచాు డు. తాన్య
యజాానిన చేసుినాన నని ద్వనికి ర్మక్షసబ్దధ ఎకుు వగా ఉంద్ని చెపాప డు. యజదీ ా క్షలో ఉనన ందున ర్మక్షసులన్య
శప్ంచకూడద్ని అనాన డు. య్యగరక్షణకై తన వెంట్ ర్మముని, రద్వద్వనాలు రంరమ్నాన డు. ద్శరథుడు వశిష్కుని
సలహాపై తనకిషం ా లేక్పోయినా, విశావ మివ్రతుని వెంట్ ర్మమ్లక్షా ణులన్య రంప్ంచాడు.
గురుసేవ : ర్మమ్లక్షా ణులు విశావ మివ్రతుని వెంట్ నడిచార్క. విశావ మివ్రతుడు ద్వర్తలో వార్తకి బల, అతిబల విద్య లు
నేర్మప డు. ఆ విద్య వలన అలసట్, నివ్రద్ర్మదు. ర్మముడు విశావ మివ్రతునికి అనేక్రకాల స్తవలు చేశాడు.

తాటకవధ : గుర్కశిష్కయ లు మ్లద్, క్ర్దశ అనేవ్రపాంతాలకు చేర్మర్క. అక్ు డ తాట్క్ అనే యక్ష్మణి రంట్లన్య
ధవ ంసం చేసోి ంద్వ. విశావ మివ్రతుని ఆదేశంమేరకు ర్మముడు తాట్క్న్య చంపాడు.
యాగర్క్షణ : విశావ మివ్రతుడు ర్మమ్లక్షా ణులతో సిద్వివ్రశమ్ం చేర్మడు. యజదీ ా క్ష చేరట్టాడు. ర్మమ్లక్షా ణులు
జా తి
ఆర్కరోజులు జర్తగే ఆ య ా నిన జావ్రగ గా కాపాడుతునాన ర్క. ఆరవరోజు మారీచసుబ్దహులు వచిు య్యగానిన
ధవ ంసం చేయ్యలని చూశార్క. ర్మముడు శీత్తష్కవు అనే మానవాస్త్సం ి తో మారీచ్చనిన సమువ్రద్ం ఒడుినరడేట్ట్లు
కొట్టాడు. సుబ్దహుణిు ఆగేన య్యస్త్సం ి తో చంపాడు. మ్హర్త షయజం ా పూర ియింద్వ. ఇలా ర్మమ్లక్షా ణులు గుర్కవు
విశావ మివ్రతుని య్యగరక్షణ క్ ర ివాయ ర్క
నిన , సమ్ థలైన శిష్కయ లుగా నిరవ హించార్క.

16. ఇచ్చి న విషయానిన గూరిి లేఖ క్ాయాండి 1×4=4
శ్సల
థ ం , త్తదీ 1/2 . సంబోధన 1/2 , చిర్కనామా 1/2 . సంతక్ం 1/2 2 marks

విషయ్యన్య గుణంగా ర్మస్తి 2 marks
వాక్య నిర్మా ణం , అక్షరదోషాలు లేకుండా ర్మస్తి.

17. ఈ క్రాంది ానిలో ఎదైనా ఒక అాంశ్ాం గూరిి 200 రదాలకు మిాంచకుాండా ాయ సాం రాయుము. 1×6=6

* ఉపోద్వాతం. .1 Mark

* విషయ విే ుషణ. 4 Marks
* ముగ్ంపు :--- సంద్ర్మభ న్యస్తరంగా అర థవంతమైన జాతీయలు,స్తమెతలు ఉరయోగ్ంచి చక్ు ని

వాక్య నిర్మా ణంతో వ్రవాసినచో 2 Marks

8 అక్షర దోషములకు 1 మార్కు తగ్ గంచాలి. ఈ నియమ్ం అనిన వ్రరశన జవాబులకు వర్త ించ్చన్య.
***

Page 10

MARKING SCHEME FOR TELUGU TELANGANA (089)
SAMPLE QUESTION PAPER DESIGN 2022-23
MARKING SCHEME & KEY PAPER
నమూనా ప్రశ్న రప్రము 089 తెలుగు తెలంగాణ
10వ రరగతి ద్వి తీయ భాష తెలుగు కాలము 3 గం.
మూల్య ంకన కరదీపిక
General Instructions:
1. The question paper divided in to two (2) parts. Part A&B.
2. The question paper contains 4 sections -A,B,C,and D
3. Every answer to be write in answer sheet only.
4. .Part A is MCQ pattern, and answer to be write along with selected option

PART –A
సెక్షన్ - ఎ
I. ఈ ప్రంద ఇవి బడిన రండు గద్య ంశ్ములలో ఒకద్నిర జవాబులు రాయండి. 5X1 = 05
(అ) ప్రశ్న ల ద్వగువ నీయబడిన సమాధానములలో సరియైన ద్నిని గురించి
త జవాబు
రప్రంలో రాయండి.
1) (అ) డేవిడ్ హేర్ -1 మార్కు
2) (అ) సంఘిక దురాచారాలు -1మార్కు
3) (ఇ) కుల వయ వ థస -1 మార్కు
4) (ఇ) బి మరియు సి -1 మార్కు
5) (ఆ)1829, విలియం బంటిక్ -1 మార్కు

(ఆ) రండవ గద్య ంశ్ము ప్రశ్న లకు జవాబులు
1) (ఇ) ముందుగా కొనిన అంశాలపై ప్రశ్న లు రయార్క చేసుకోవాలి – 1 మార్కు
2) (అ) వారి వివరాలను, విశేషాలను తెలుసుకోవటానిర - 1 మార్కు
3) (ఇ) ఉద్యయ గాల ఎంపికలో అభ్య రి ి ప్రతిభ్ను రరీక్షంచడానిర - 1 మార్కు
4) (ఈ) పైవనీన - 1 మార్కు
5) (ఆ) ప్రముఖుల ఇంటర్వ్ి య లు ఎందరికో స్ఫూ రిని త కలిగిసతయి, ద్రిని
చూపిసతయి- 1 మార్కు

SECTION – B

2. ఈ ప్రంద్వ వాయ కరణంలో(4) నాలుగు సంధి కారాయ లకు జవాబులు రాయండి. 4X1 = 04
1) (ఇ) పంప్వి దేశ్ సంధి – 1 మార్కు
2) (అ) శ్ప్ువు వలె వచిి చేరేద్వ - 1 మార్కు
3) (అ) రండు రద్ల కలయిక - 1 మార్కు
4) (ఆ) మురయ ము + చిరప - 1 మార్కు
5) (ఈ)విశేషణ విశేషయ సంబంధం గలద్వ - 1 మార్కు

3. ఈ ప్రంద్వ ప్రశ్న లలో ఏవైనా (4) నాలుగింటిర సమాసలు గురించి
త రాయండి 4X1 = 04
1) (ఆ) ది ంది – 1 మార్కు
2) (అ) దశ్ అనే సంఖ్య గల అవతారాలు – 1 మార్కు
3) (ఇ) చప్కప్వణి – 1 మార్కు
4) (ఆ) అనయ రద్ర ి ప్ప్వధానయ ము – 1 మార్కు
5) (అ) సంఖ్యయ విశేషణం గలద్వ – 1 మార్కు

Page 11

4. ఈ ప్రంద్వ రదయ ప్వదమునకు గుర్కలఘువులు గురించి,
త గణవిభ్జన చేసి, ప్రంద్వ ప్రశ్న లలో
ఏవైనా (4)నాలుగింటిర జవాబులు గురించి
త రాయండి. 4X1 = 04
ఘనుడవాి డగు, వేడు తాయ గమయ దీక్షంబూని సరి ం సహా

1) (ఇ) 1 నుండి 14 – 1 మార్కు
2) (ఈ) మత్తతభ్ం – 1 మార్కు
3) (ఈ) మసజసరరగ – 1 మార్కు
4) (ఇ) 20 – 1 మార్కు
5) (ఆ) రదయ ప్వదంలో రండవ అక్షరం – 1 మార్కు

5. ఈ ప్రంద్వ వాటిలో (4) నాలుగింటిర అడిగిన విధంగా అలంకారాలు గురించండి
త 4X1 = 04
1) (ఆ) ఉరమాన ఉరమేయములకు మనోహరమైన పోలిక – 1 మార్కు
2) (ఈ) ఆ యేనుగు నడుసుతనన కొండ వలె ఉనన ద్వ – 1 మార్కు
3) (ఇ) యథాసంఖ్యయ లంకారం – 1 మార్కు
4) (అ) ప్రసిధి వసుతవు – 1 మార్కు
5) (ఇ) యథాసంఖ్యయ లంకారం – 1 మార్కు

6. ఈ రంద్వ రండింటిర రరాయ యరద్లు గురించి
త జవాబు రప్రంలో రాయండి. 2X2 = 04
1) ఆ) యుధముి , కదనము – 2మా
2) అ) రలెలు
ె , ప్గామాలు, జనరద్లు – 2మా

7. ఈ రంద్వ వానిలో రండింటిర జాతీయాలు గురించి
త జవాబు రప్రంలో రాయండి. 2X2 = 04
1) ఈ) రలిర లేదని బంకుట -2మా
2) ఈ) అ మరియు ఆ -2మా
3) ఇ) తిర్కగులేనిద్వ -2మా

8. ఈ రంద్వ వానిలో రండు సమెరలను గురించి జవాబు రప్రంలో రాయండి. 2X2 = 04
1) అ) సంబంధం లేని విషయాలోె రలదూరిి ; బాధలు, కషాాలు
అనుభ్వించినపప డు - 2మా
2) ఆ) కషాాలపైనా కషాాలు రావడం - 2మా
3) ఆ) ఎదుు పండు కారర ముదుు - 2మా

9. ఈ రంద్వ వానిలో రండు ప్రప్రయలను గురించి
త జవాబు రప్రంలో రాయండి. 2X1 = 02
1) అ) వచన కవిర
2) ఇ) ప్ప్వచీన రదయ ం

10. రంద ఇవి బడిన రరిచిర గద్య ంశ్ము మరియు రరిచిర రద్య ంశ్ంల నుండి ఒకద్నిని
స్వి కరించి, ద్ని రంద ఇవి బడిన ప్రశ్న లకు జవాబులు గురించి త జవాబు రప్రంలో
రాయండి.
(అ) ఈ ప్రంద్వ రరిచిర గద్య ంశ్మును చద్వవి, అడిగిన ప్రశ్న లకు సరైన సమాధానం
ఎంచుకుని రాయండి. 5X1 = 05
1) ఇ) అ మరియు ఆ – 1 మార్కు
2) ఈ) పైవనీన – 1 మార్కు
3) ఇ) సంసు రణలు ప్రవేశ్పెటడా ం – 1 మార్కు
4) అ) స్వి ఛ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలిసినద్వ – 1 మార్కు

5) ఆ) బుధిబ
ి లం కలిగి, పోరాడే రరి ంగలవార్క – 1 మార్కు

Page 12

(ఆ) ఈ ప్రంద్వ రదయ ము చద్వవి, అర ిం చేసుకుని, ద్ని ద్వగువ ఇవి బడిన ప్రశ్న లకు సరియైన
జవాబులు గురించిత రాయండి. 5X1 = 05
1) ఇ) పసతకము – 1 మార్కు
2) అ) విలువైన ధనము – 1 మార్కు
3) ఈ) శ్రృవులను సంహరిసతడు – 1 మార్కు
4) అ) సుఖ్యనిన – 1 మార్కు
5) ఆ) పొరతంబు+ఐ - 1 మార్కు

ప్వర్కా - బి
SECTION – C

11. ఈ ప్రంద్వ ప్రశ్న లలో మూడింటిర సంప్గహంగా జవాబులు రాయండి. 3 X 2 = 06
రదయ భాగ ప్రశ్న లు (నాలుగు ఇవి బడాాయి. మూడు ప్వాయాలి.)
1) నగరజీవిర తీరిక దకు దు. కోరిక చికు దు అనే కవితా రంకుత లలోని వాసతవం...
 నగరాలలో ఉద్యయ గాలు చేస్వవార్క పెందల్డే బయలుదేరి దూరంగా ఉండే
రమ కారాయ లయాలకు ఉర్కకులు రర్కగులు పెడుతూ చేర్కకుంటార్క. ప్టాఫిక్ జామ్
వల ె బయలు దేరవలసిన వేళ తందరే, ఇంటిర తిరిగి వచేి వేళ ఆలసయ ం.
 అల్గే నగరాలలో రని చేస్వ కూలీలకు కూడా రని దొరికే ప్ప్వంతానిర
వెళళ డానిర, రావడానిర చాల్ సమయం రడుుంద్వ. అందుచేర నగరవాసులకు
తీరిక చికు దు.
 ఎంర కషర ా డినా నగరంలో అనిన వసుతవుల ఖ్రీదులు ఎకుు వే కనుక
చాలీచాలని జీతాలతో కోరికలు తీరడం కషం ా .

2) "మిప్ుడు మంచి పసతకం వలె మంచి ద్రి చూపతాడు" ఎల్గంటే -
 మంచి పసతకాలు మనిషిర మంచి ద్రిని చూపిసతయి. సుభాషితాలు, నీతి
శ్రకాలు మనిషి చెయయ వలసిన రనులను, చేయకూడని రనులను బోధిసతయి.
 రామాయణం, భారరం, భాగవరం వంటి ఇతిహాసలు మనుషులకు
మార గదరశ కంగా ఉండి ఉరతమ పర్కషునిగా తీరిి ద్వదుుతాయి.
 అల్గే మంచి మిప్ుడు మంచి పసతకము వలె మిరు లి నేర్కప తో హితానిన
బోధిసతడు. మనకు ఆరదలు వచిి నపడు, ఎటూ ప్వలుపోనపడూ మంచి మిప్ుడు
మనకు కరవాయత నిన , అకరవాయ
త నిన బోధిసతడు. చకు ని సలహాలను స్ఫచిసతడు. అందుకే
మంచి మిప్ుడు పసతకము వలె మంచి ద్రి చూపతాడని చెరప వచుి .

3) హాలికునకు కావలసిన వసతి సౌకరాయ లు ఏ విధంగా ఉంటె అరను సంరృపిత
చెందుతాడంటే
 హాలికుడంటే రైు. రైు మంచి రంటలు రండించాలంటే అరనిర మంచి
పొలం, ద్నిలో చలడా ె నిర మేలురకమైన విరతనాలు, నీటి వసతి ఇల్ అనీన ఒకేచోట
లభిస్వత హాలికుడు రృపిత చెందుతాడు.
 దీనిర తోడు మంచి ఎర్కవులు, ముర్కగు నీర్క ద్వగే సదుప్వయం పొలంలో రని
చేస్వందుకు చౌకగా కూలీలు దొరిరత్త రైు రృపిత చెందుతాడు .
 రండిన రంటను అముు కునేందుకు మారు ట్ సదుప్వయం కూడా ఉంటే,
అరడు మరింర బాగా రృపిత చెందుతాడు.

Page 13

4) పూజకు సరయ ం, దయ, ఏకాప్గర అనే పషాప లు అవసరమైనటేె చదువు
విషయంలో అవసరమైనవి.
 పూజకు సరయ ం, దయ, ఏకాప్గర వలె చదువుకు మంచి గుర్కవు, పసతకాలు,
ప్శ్ద,ి మంచి రట్టాదల, ఏకాప్గర అవసరం.
 చదువు బాగా రావాలంటే ప్శ్దగా ి ప్వఠాలు చెప్పప విద్య వేరత ఐన గుర్కవు
దొరకాలి .ఆ గుర్కవు మనసు విపిప శిషుయ డిర రహసయ లు చెప్పప వాడై ఉండాలి. శిషుయ డు
కూడా చదువు రటె ప్శ్ది రట్టాదల కలిగి ప్కమశిక్షణతో చదువుకోవాలి.
 చదవడంతో ప్వట్ట ప్వఠాలను కంఠసం థ చేయాలి .విషయాలను పనశ్ి రణ
చేయాలి .విద్య రి థర ఏకాప్గర ఉండాలి .నిరంరర ప్గంథ రఠనం అవసరం. అపప డే
చదువులో రాణిసతడు.

12. ఈప్రంద్వ ప్రశ్న లలో రండింటిర సంప్గహంగా జవాబు రాయండి. 2X2 = 04
1) కరప గంుల లక్షు ణ శాస్త్సి త గారిని సమల సద్శివ గార్క గుర్క సథనీయులుగా
భావించడానిర కారణం:
i. కరప గంుల లక్షు ణ శాస్త్సి త గార్క మహబూబ్ నగర్ జిల్ెలోని వనరరి త సంసథనానిర
చెంద్వన మహా రండిులు. ఈయన సంసు ృతాంప్ధ భాషలోె కావయ వాయ కరణ
శాస్త్సతలోె ఉదం ు డ రండిులు.
ii. డాక ార్ సమల సద్శివ గార్క లక్షు ణ శాస్త్సి త గారి దగ గర శిషయ రికం చేయలేదు. కానీ
ఒకపప డు శాస్త్సి త గారి సనిన ధానంలో కూర్కి ండి, రరచుగా జాబులు రాస్ఫత, వారి
దగ గర అనేక సహిరయ విషయాలు తెలుసుకునాన ర్క. అందువల ె సద్శివ గార్క,
లక్షు ణ శాస్త్సి త గారిని గుర్క సథనీయులు గా భావించార్క.

2) రప్తికలోెని సంప్వదకీయాలకు, సధారణ వారలకుత మధయ నునన భేద్లు:
i. రప్తికలోె సంప్వదకీయాలకు సృజనారు క శైలి వాడాలి. వారాత రచన లో
కలప నలకు, అతిశ్యోకుత లకు చోటివి రాదు.
ii. సంప్వదకీయాలు చద్వవిత్త రప్తిక యొకు అభిప్ప్వయము, ప్ప్వముఖ్య ం మనకు
అర థమవుుంద్వ. ప్వఠకులను ఆలోచింరజేస్వటట్టె ఉండడంవల ె సమాజ
చైరనాయ నిర తోడప డతాయి. వారాత రచనలు ప్రజల రట,ె ప్రభురి యంప్తాంగం
రటె బాధయ ర కలిగి ఉంటాయి.
iii. సంప్వదకీయాలలో రచన సరళంగా, స్ఫటిగా, నిషు ర షగా, సధికారంగా, సులభ్
ప్గాహయ ంగాఉండాలి. వారాత రచనలో భాష సరళంగా ఉండాలి. సంప్వదకీయాల
వలెనే వారాత రచన లో కూడా ఆసరని త కలిగించే ఎుతగడ, వివరణ, ముగింప
అవసరం. వారాత రచన చినన చినన వాకాయ లలో ఉండాలి. చినన రద్లలో
చెరప దగిన భావానిన చినన మాటలలోనే స్ఫచించాలి.

3) నాటి తెలంగాణ లో కూడా తెలుగు భాష ఉచా సితిథ లో ఉందని చెరప డానిర ఆధారాలు:
 నాటితెలంగాణమును గోల్ు ండ రాజధానిగా ప్వలించిన నవాబులలో ఇప్బహం
కులీ కుుబ్ షా మంచి విద్య ప్పియుడు. ఇరడు కొంరకాలం
విజయనగరంలో ప్రజాదరణలో పెరిగి ఆంప్ధ భాషపై అభిమానం కలిగి తెలుగు
కవులను సనాు నించాడు.
 అద ం ు ర గంగాధర కవి "రరతి సంవరణోప్వఖ్యయ నం" అనే తెలుగు కావాయ నిన రాసి,
ఇప్బహం కులీ కుుబ్ షా కు అంరరమిచాి డు. ఇప్బహం ప్వదుషా మరింగంటి
సింగరాచారయ మహాకవిర ఏనుగులు, తెల ె గొడుగు, గుప్రాలు, బంగారం,
వస్త్సతలు, రలకీె లు కానుకగా ఇచాి డు.
 ఇప్బహం ప్వదుషా స్వనాని అమీర్ ఖ్యన్, పొనిన గoటి తెలగనాచార్కయ డుచే
అచి తెలుగు కావయ ం, యయాతి చరిప్ర రాయించి అంరరం తీసుకునాన డు.

Page 14

13. ఈ ప్రంద్వ ప్రశ్న లలో ఒకద్నిర విపలంగా జవాబు రాయండి. 1X4 = 04
1) గోల్ు ండ రటణ ా ము అందచంద్లు, వైభ్వము, విశిషర ా :
i. దక్షణభారరంలో గోల్ు ండ రటణ ా ం ప్రసిద్వి చెంద్వంద్వ. గోల్ు ండ దుర గము అంటే
3 కోటలు. ఆ దురాగనిర ఏడు మైళళ కైవారము, 87 బుర్కజులునాన యి. ఆజంఖ్యన్
అనే ఇంజనీర్క ఈ గోల్ు ండ రటణ ా ం ర్వ్రశిలిప . ఈ రటణ ా మును పెకుు
విభాగాలుగా విభ్జించి, వాటిని మొహల్ెలు అనేవార్క.
ii. ఈ రటణ ా ంలో జనసము ర థం ఎకుు వ. రాజభ్వనాలు రడమటి ద్వకుు న ఉండేవి.
ఈ రటణా ా నిన అందంగా తీరిి ద్వదడా ు నిర కులీకుుబాష, ప్వదుషాలు మంచి ప్శ్ది
తీసుకునాన ర్క.
iii. ఇప్బహం కుుబ్ షా రటణా ా నిన అలంకార భూయిషం ా గా తీరిి ద్వద్ుడు.
రటణ ా ంలో' నగీనా బాగ్ 'అనే అందమైన ఉద్య నవనం, షాహి మహల్, ద్వల్
కుషా అనే రాజభ్వనాలు, యుది భ్ట్టలకు రండు బారకాసులు ఉండేవి.
అందమైన మిద్దు తోటలు ఉండేవి. ఉద్య నవనానిర నీటి సరఫరా ఏరాప ట్ట
ఉండేవి. 80 అడుగుల చుట్టాకొలర గల దొడా బాలోో వ వృక్షం, ద్నిలో పెదు
తప్ర ఉండేద్వ.
iv. ఆ రటణ ా ంలో 40 వేల ఇళ్లె, రండు లక్షల ప్రజలు ఉండేవార్క. రటణ ా ప్రజలకు
కటోర హౌస్ ద్ి రా మంచినీర్క సరఫరా చేస్వ ఏరాప ట్ట ఉండేద్వ. బజార్లె అనిన
వసుతవులు దొరికేవి. రటన ంలోని సర్కకులు బంజారా దరాి జా గుండా వచేి వి.
ఉప్మావులు దరాాగా డాబుసరిగా నగరంలో ఊరేగేవార్క. ప్రజలందర్వ్ వినోద్లతో
భోగల్లసులై ఉండేవార్క.

2) రప్తికలోెనే సంప్వదకీయాలకు, సధారణ వారలకు త మధయ నునన భేద్లు:
i. రప్తికలోె సంప్వదకీయాలకు సృజనారు క శైలి వాడాలి. వారాత రచనలో
కలప నలకు, అతిశ్యోకుత లకు చోటివి రాదు.
ii. సంప్వదకీయాలు చద్వవిత్త రప్తిక యొకు అభిప్ప్వయము, ప్ప్వముఖ్య ం మనకు
అర థమవుుంద్వ. ప్వఠకులను ఆలోచింరజేస్వటట్టె ఉండడంవల ె సమాజ
చైరనాయ నిర తోడప డతాయి. వారాత రచనలు ప్రజల రట,ె ప్రభురి యంప్తాంగం
రటె బాధయ ర కలిగి ఉంటాయి.
iii. సంప్వదకీయాలలో రచన సరళంగా, స్ఫటిగా, నిషు ర షగా, సధికారంగా, సులభ్
ప్గాహయ ంగాఉండాలి. వారాత రచనలో భాష సరళంగా ఉండాలిసంప్వదకీయాల .
వలెనే వారాత రచనలో కూడా ఆసరని త కలిగించే ఎుతగడ, వివరణ, ముగింప
అవసరం. వారాత రచన చినన చినన వాకాయ లలో ఉండాలిచినన రద్లలో .
.చెరప దగిన భావానిన చినన మాటలలోనే స్ఫచించాలి
14. ఈ ప్రంద్వ ప్రశ్న లలో ఒకద్నిర విపలంగా జవాబు రాయండి. 1X4 = 04
ల
1) కోరం వ ె కలిగే దుషప రిణామాలు:
 కోరం వల ె మంచి, చెడులను ప్గహించే విచక్షణ జాననం నశిసుతంద్వ. రాక్షస
ప్రవృతితపెర్కగుుంద్వ. రగ, ప్రతీకారాలు పెర్కగుతాయి.
 కోరంతో మనిషి మృగం ల్గా ప్రవరి తసతడు. రన, రర భేద్లను మరచి
ఇరర్కలకు హాని రలపెడతాడు.
 కోరం శ్ప్ువు వంటిదని భ్రృహరి త చెప్వప డు. రన కోరమే రన శ్ప్ువని
సుమతీశ్రక క తెలిప్వడు. కోరం వ ె వాయ సుడు కనన రలిె వంటి కాశీనగరానిన
ర త లే
శ్పించబోయాడని శీనాడడు
నా "భిక్ష" ప్వఠంలో తెలిప్వడు.
 కోరంతో దురాి సుడు, విశాి మిప్ుడు వంటి మహర్కషలు ఎనోన కషాాలు రడాార్క.
ప్వరకారాయ లు చేస్వవారందర్క కోరం వలనే ె ప్ప్పరేపించబడాార్క. కోరం వలనేె
మోహం పెర్కగుుందని గీరకార్కడు చెప్వప డు.

Page 15

2) నేటి సమాజానిర ద్రృరి ం గల వయ కుత ల ఆవశ్య కర:
 నేటి సమాజంలో ధనవంులు, ప్పదవార్క ఉనాన ర్క. ధనవంులలో,
రరిప్శ్మాధిరులలో కొందర్క మహా సంరనున లు ఉనాన ర్క. వారి వదు ధనం
మూలుగుుంద్వ. కొందర్క రమ ధనానిన విదేశీ బాయ ంకులోె ద్చుకొంట్టనాన ర్క
. రమ సంతానానిర ఇసుతనాన ర్క.
 నేటి సమాజంలో ఎందర్ల ప్పదవారిర కనీస అవసరాలైన తిండి, బట,ా గూడు
కూడా కర్కవయాయ యి. ప్తాగు నీటి సదుప్వయం కూడా లేదు. కనుక
ధనవంులు రమ వంు సయంగా ప్పదవారిర ఇళ్లె కటిం ా చడం, మంచి
నీటి సదుప్వయం కలిప ంచడం, మర్కగు దొడుె కటిం ా చడంవంటి రనులు
చెయాయ లి.
 ప్పదవారిర విద్య లయాలు, వైదయ శాలలు కటిం ా చి ఇవాి లి. చిర్కవాయ ప్వర్కలకు
చేరనైనంర ధన సహాయం చేసి ఆదుకోవాలి.
 దేశ్ంలో వాయ ప్వరసంసలు థ పెట్టాబడులను పెంచి, ఉద్యయ గావకాశాలను పెంచిత్త
ప్రజలతో ప్వట్ట దేశ్ం కూడా అభివృద్వి చెందుుంద్వ.
15. ప్రంద్వ రద్య లలో ఒకద్నిర అని యప్కమంలో ప్రతిరద్రాిలు రాయండి. 1X6 = 06

(అ) నిరయంబైననిబంధమైన, …………………. జిహి , వినుమా! ధీవరయ ! వేయేటిరన్?

ధీవరయ = బుద్వమ
ి ంులలో ప్శేషుుడా !
(ఓ శుప్కాచారాయ !)
నిరయంబైనన్ (నిరయంబు + ఐనన్) = నరకం ద్పరించిన

నిబంధమైనన్ (నిబంధము + ఐనన్) = బంధనం ప్ప్వపితంచినా

ధరణీనిర్వ్ు లనంబైన = భూమండలం పూరిగా
త నశించినా
(ధరణీనిర్వ్ు లనంబు + ఐనన్)

దురు రణంబైనన్ = చెడా చావు సంభ్వించినా
(దురు రణంబు + ఐనన్)
కుల్ంరమైనన్ = నా వంశ్ము అంరరించినా
(కుల+అంరము + ఐనన్)
నిజమున్ రానిముు = నిజముగానే సంభ్విస్వత సంభ్వించనీ

కానిముు పో = ఏద్వ జరిగిత్త అద్వ జరగనివుి

అభాయ గుండు = ఆ వచిి న అతిధి

హర్కడైనన్ (హర్కడు + ఐనన్) = ఈశ్ి ర్కడైనా

హరియైనన్ (హరి + ఐనన్) = విషుుమూరియైనా
త

నీరజభ్వుండు = రదు సంభ్వుడైన ప్బహు

ఐనన్ = అయినా

ఔన్ = కావచుి ను

విను = నా మాట వినండి

Page 16

వేయి = వేయి మాటలు

ఏటిరన్ = ఎందుకు ?

నాదు జిహి = నా నాలుక

తిర్కగన్ నేరదు = మార్క మాట రలుకదు

లేదా / OR
(ఆ) ఆ కంఠంబుగ నిపా ………………….. శిలోంఛ ప్రప్కముల్ తారసుల్.
ఇపా = ఇపప డు

ఆకంఠంబుగన్ = కంఠముద్కా

మాధుకరభిక్షానన ంబు(భిక్ష + అనన ంబు ) = మాధుకర ర్వ్రమైన భిక్షానన మును

భ్క్షంరగాన్ = తినడానిర

లేకునన న్(లేక + ఉనన న్) = లేకపోయేసరిర

కడున్ = మిరు లి

అంగలు+ఆరి దవు = అంగలు వేసుతనాన వు
(గంులు వేసుతనాన వు)
మేలే (మేలు + ఏ ) = నీవు చేస్వ రని మంచిదేనా ?

లెసస = బాగునన ద్ ?

శాంుడవే (శాంుడవు + ఏ) = నీవు శాంర గుణం కలవాడవేనా ?

కటకటా = అయోయ

నీవారముషిం
ా రచుల్ = ఏ పూటకు ఆ పూట పిడికెడు నివి రి
వడుె దంచుకొని వండి తినేవార్కను
శాకాహార్కలు(శాక + ఆహార్కలు) = కాయకూరలు మాప్రమే తినేవార్కనూ

కంద భోజులు = దుంరలు మాప్రమే తినేవార్కనూ

శిల = కోర కోసిన వరిమళళ లో రాలిరడిన
కంకులను ఏర్కకొని వాటితో ప్బతికే
వార్కనూ
ఉంఛప్రకరముల్ = రచి ర్లళ ె వద,ు వడుె దంచేటపప డు,
చుటూా జారిరడిన బియయ ప గింజలు
ఏర్కకొని వాటితో జీవనం సగించేవాళ్లె
తారసుల్ = రరసుస చేసి జీవించేవార్క

నీకంటెన్ = నీకనాన

మతిహనులే (మతిహనులు + ఏ ) = బుద్వి రకుు వ వారా ?

Page 17

16. ఈప్రంద్వ ఉరవాచక ప్రశ్న లలో రండింటిర విపలంగా జవాబు రాయండి 2X4=08

1) వాలీు ర మహరి ష రామాయణం రచనకు శీ నాకారం చుటడా ా నిర ద్రితీసిన రరిసిు
థ లు:
 రి రి
ఒకర్లజు నారదమహ ష వాలీు ర మహ ష ఆప్శ్మానిర వెళ్ళళ డు. "మంచి గుణాలు
కలవాడు, మాటరరప ని వాడు, ధరు ం తెలిసినవాడు మొదలైన లక్షణాలు గలవాడు"
ఈ లోకంలో ఎవరైనా ఉనాన రా? అని వాలీు ర నారద మహరి షని ప్రశిన ంచాడు.
"సధారణంగా ఇనిన విశేష గుణాలు కలవాడు ఉండడు. కానీ శీ నారాముడు ఒకు డు
మాప్రం అల్ంటివాడు " అని చెపిప నారదుడు వాలీు రర రామకథను చెప్వప డు.
 వాలీు ర రామకథను గురించి ఆలోచిస్ఫత, శిషుయ లతో రమసనదీ సన నానిర
వెళ్ళళ డు. అకు డ ఒక వేటగాడు బాణంతో ఒక మగ ప్రంచ రక్షని కొటి ా చంప్వడు. వాలీు ర
హృదయంలో కర్కణరసం పొంగింద్వ. "మానిషాద" అనే ోెకం ఆయన నోట
వెలువడింద్వ.
 వాలీు ర ఆప్శ్మానిర తిరిగి వచాి డు.
 సృషిక ా ర త అయిన ప్బహు , వాలీు రని చూడడానిర ఆప్శ్మానిర వచాి డు. వాలీు ర
ప్బహు కు ఉరచారాలు చేశాడు. వాలీు ర హృదయంలో "మానిషాద "ోెకం మళ్ల ెమళ్ల ె
ప్రతిధి నించింద్వ. ప్బహు చిర్కనవుి నవిి , వాలీు ర తో "నీవు రలిరనద్వ ోెకమే. ఈ
ఛందసుస లోనే నీవు రామాయణ రచన ప్ప్వరంభించు. ఈ భూమిపై రరి తాలు,
నదులు ఉనన ంరకాలం ప్రజలు రామాయణగాథను కీరి తస్ఫతనే ఉంటార్క "అని
దీవించాడు.
ఈ విధంగా ప్బహు ఆజ న ప్రకారం, వాలీు ర రామాయణ రచనకు శీ నాకారం చుటాాడు.

2) రాముడు వానర సైనయ ంతో లంకను చేరిన వృతాత ంరం….
 విభీషణుడు ధరు ం విడిచిన రావణుని విడిచిపెటి,ా రన నలుగుర్క
అనుచర్కలతో రామలక్షు ణులు ఉనన చోట్టకు చేరాడు. విభీషణుడు రాముని శ్రణు
కోరగా రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి, విభీషణుని రాజుగా
చేసతనని ప్రమాణం చేశాడు. ఆ రనిలో రామునిర తాను సహాయం చేసతనని
విభీషణుడు అనాన డు. రాముని ఆదేశ్ం మేరకు లక్షు ణుడు విభీషణుని లంకకు
రటాాభిషికుత డిని చేసడు. సముప్దుడిని ప్ప్వరిస్వత థ సముప్ద్నిన ద్టగలవని
విభీషణుడు రామునిర సలహా చెప్వప డు.
 శీ నారాముడు సముప్దుడిని ఉప్వసించాడు. మూడు ర్లజులైనా సముప్దుడు
ప్రసనున డు కాలేదు. రాముడు ప్బహాు స్త్సతనిన సు రించాడు. సముప్దుడు రర్కగు
పెటాాడు. లంకకు వెళ ెడానిర ద్రి ఇసతనని సముప్దుడు చెప్వప డు. రాముడు
తానుఎకుు పెటిన ా అస్త్సం
త వయ ర థం కాకుండా, ప్వప్వుు లు ఉండే, "ప్దుమకులయ ం " పై
ప్రయోగించాడు. నలుడు స్వువు నిరాు ణానిర రగినవాడని సముప్దుడు చెప్వప డు.
స్వువును భ్రిసతనని సముప్దుడు మాట ఇచాి డు.

 రాముడు స్వువు నిరాు ణానిర శీ నాకారం చుటాాడు. వానర్కలు వృక్షాలు తెచిి
సముప్దంలో రడవేశార్క. వంద యోజనాల పొడవు, 10 యోజనాల వెడలుప గల
స్వువు రద్వర్లజులోె కటబా డింద్వ. రామలక్షు ణులు సుప్గీవులు ముందు
నడుసుతనాన ర్క. సైనయ ం వారివెంట నడిచింద్వ. వానర్కలు కొందర్క సముప్దంలో
దూర ఈదుకుంటూ వచాి ర్క.
ఈ విధంగా రాముడు సుప్గీవుడు మొదలైన వానర నాయకులతో లంకా నగరానిర
చేరాడు.

Page 18

3) రావణాసుర్కడు మారీచుని సహాయముతో స్వతాదేవిని అరహరించిన విధం:
 స్వతారాములు రంచవటిలో సుఖ్ంగా జీవిసుతనాన ర్క. రావణాసుర్కడి చెలెలు ె
శూరప ణఖ్ అకు డిర వచిి , రాముని అంద్నిర మోహరడి, రనను భారయ గా
స్వి కరించమని కోరింద్వ. లక్షు ణుడు శూరప ణఖ్ ముకుు చెవులు కోశాడు. శూరప ణఖ్
దండకారణయ ంలో ఉనన ఖ్ర్కని ర ఈ విషయం చెపిప ంద్వ. ఖ్ర్కడు రంపిన యోధులను,
ఖ్ర దూషణాదులను మొరతం రద్న లుగువేల మంద్వ రాక్షసులను చంప్వడు.
 అకంరనుడు అనే గూఢచారి దండకారణయ ంలో రాక్షససంహారం జరిగిందని
రావణునకు వార త చేరాి డు. రావణుడు రాముణి ు చంపతాననాన డు. రాముణి ు చంరడం
దేవాసుర్కలకు కూడా అసధయ ం అని అకంరనుడు చెప్వప డు. స్వరను అరహరించమని
స్ఫచించాడు. రావణుడు మారీచుని సహాయం అడిగాడు. మారీచుడు రాముణి ు
కవిి ంచవదని ు రావణునిర సలహా చెప్వప డు. శూరప ణఖ్ రన అనన రావణునిర స్వరను
అరహరించమని చెపిప ంద్వ.
 రావణుడు తిరిగి మారీచుని దగ గరకు వెళ్ల ె స్వతారహరణకు బంగార్క లేడిగా మారి
రనకు సహాయం చేయమని అడిగాడు. మారీచుడు హిరం చెపిప నా, రావణుడు
వినలేదు. రనకు సహాయరడకపోత్త మారీచుని చంపతాను అనాన డు రావణుడు.
 మారీచుడు చేస్వద్వలేక బంగార్కలేడిగా మారి రాముని ఆప్శ్మ ప్ప్వంరంలో
తిరిగాడు. స్వర బంగార్క లేడిని చూసి ముచి టరడి ద్నిన రటి ా తెము ని రాముడిని
కోరింద్వ. అద్వ మాయలేడి అని లక్షు ణుడు చెప్వప డు. రాముడు స్వర కోరికను కాదనలేక
లక్షు ణుని స్వరకు కారల్గా ఉంచి లేడీ కోసం వెళ్ళళ డు. మాయలేడి రామునిర
దొరకలేదు. రాముడు ద్నిపై బాణం వేసడు. మాయలేడి చస్ఫత" హా స్వతా! హా లక్షు ణా!
"అని అరిచింద్వ.
 ఆ ధి నివిని, స్వర రాముడు ఆరదలో చికుు కునాన డని లక్షు ణుడిని రాముడిర
సహాయంగా వెళళ మని చెపిప ంద్వ. లక్షు ణుడు నిరాకరిస్వత స్వర అరనిన నింద్వంచింద్వ.
చివరకు లక్షు ణుడు స్వరను విడిచి వెళ్ళళ డు. అదే అదునుగా రావణుడు సనాయ సి
వేషంలో స్వరము ఆప్శ్మానిర వచిి , తాను రావణుడిని అని చెపిప స్వరను బలవంరంగా
లంకా నగరానిర తీసుకుపోయాడు.

4) రామాయణంలో నాకు నచిి న ప్వప్ర ఆంజనేయుడు. ఆంజనేయుడు పట్టాకతోనే
మహాబలశాలి. ఇరడు సి మిభ్ర త రరాయణుడు. సుప్గీవునిర నమిు నబంట్ట. ఎంతో నేర్కప గా
మాటాెడి, రామ సుప్గీవులకు స్వన హానిన కుద్వరాి డు. శీ నారామునిర రరమ భ్కుత డయాయ డు.
స్వతానేి షణలో ప్రముఖ్ ప్వప్ర వహించాడు. సముప్ద్నిన ద్టి వెళ్ల,ె స్వరను కలుసుకుని
రాముడిచిి న ఉంగరానిన ఇచిి ఆమెకు ధైరయ ం చెప్వప డు. స్వర ఇచిి న చూడామణిని
రామునిర తెచిి ఇచాి డు. లంకాదహనం చేసి రావణునిర హితానిన బోధించాడు.
స్వరకనబడలేదని ప్ప్వణతాయ గానిర కూడా సిదమ
ి యాయ డు.
ఆంజనేయుడు సముప్ద్నిర వారధి కటడ ా ంలో రావణసంహారంలో రామునిర
తోడప డాాడు. సంజీవరరి తానిన తెచిి లక్షు ణుని ప్బతిరంచాడు. స్వతారాములకు
హనుమంుడు మహాభ్కుత డు.

అందుకే రామాయణంలో నాకు నచిి న ప్వప్ర హనుమంుడు.

SECTION – D

Page 19

17. రచన ప్రప్రయలు
1) ఈ ప్రంద్వ విషయానిన చద్వవి, అర థం చేసుకొని, అడిగినట్టెగా ఒక లేఖ్ రాయండి.
(లేఖ్యరచన) 1X4=4
త్తదీ, సలథ ము రాసినందుకు - ½ మార్కు ;
సంబోధన, విషయము రాసినందుకు-½ మార్కు ;
అంశానిర రగిన భావ ప్రకటన - 2 మార్కు లు;
రాసిన వారి చిర్కనామా రాసినందుకు - ½ మార్కు ;
కవర్కపై చిర్కనామా రాసినందుకు - ½ మార్కు ;
మొరతం - 4 మార్కు లు

శీయుర
నా కమిషనర్, త్తద్విః
జిహెచ్ఎంసి, సల థ ం
హైదరాబాదు...వారిర,

విషయము: వానా కాలంలో ర్లడుా ప్రమాద్లు జర్కగకుండా రక్షణ చరయ లు తీసుకోమని
కోర్కతూ..

అయాయ !
వానా కాలంలో వరాషల వల ె నాల్లు, మాయ న్ హోల్ లు నిండి ముర్కగు నీర్క, వర షప
నీర్క ర్లడ ెపై ప్రవహించడం వల ె అనేక ర్లడుా ప్రమాద్లు జర్కగుునాన యి. ప్రజలు
బాధయ తా రాహిరయ ంతో ముర్కగు కాలి లలో ప్వెసిక్ ా వయ రాిలు, కాయ రీబాయ గులు
రడవేసుతనాన ర్క. అవి ముర్కగు కాలి లలో అడుా రడడం వల ె నాల్లు, మాయ న్ హోల్
లు పూడుకొనిపోయి ముర్కగు నీర్క ర్లడ ెపై ప్రవహిసుతనాన యి. దీనివల ె అనేక ర్లడుా
ప్రమాద్లు జర్కగుునాన యి. ఎందర్ల ప్రజలు ప్రమాద్లలో ప్ప్వణాలు
కోలోప ునాన ర్క.
ఈ ప్రమాద్లు జర్కగకుండా నిర్లధించడానిర ర్లడ ెపై మాయ న్ హోల్ లు మూసి
ఉంచడం, ముర్కగు కాలి లలో ప్వెసిక్ ా వయ రాిలు, కాయ రీబాయ గులు అడుా రడకుండా
ఎరప టికపప డు శుప్భ్రరచడం, ర్లడ ెపై వాననీర్క నిలవకుండా జాప్గరతరడడం వంటి
రక్షణ నివారణ చరయ లు తీసుకోవాలి.

ఈ విషయంలో ప్శ్ధి వహించి వెంటనే రగిన చరయ లు తీసుకొని, ప్రజల ప్ప్వణాలకు
రక్షణ కలిప ంచవలసినద్వగా కోర్కునాన ను.
నమసు రాలతో....
శీయుర
నా కమిషనర్, ఇట్టె,
జిహెచ్ఎంసి ప్రధాన కారాయ లయము, మీ విధేయుడు,
లోయర్ టాయ ంక్ బండ్, బషీర్ బాగ్, విశ్ి త్తజ.
హైదరాబాదు. సైనిక్ పరి,
హైప్ద్బాదు.

3) ఈ ప్రంద్వ రచనా ప్రప్రయలలో ఒకద్నిర 80 నుండి 100 రద్లలో జవాబు రాయండి.
1X4 = 04
అ) ద్వనచరయ
త్తదీ రాసినందుకు - ½ మార్కు ;
సమయం రాసినందుకు - ½ మార్కు ;

Page 20

విషయ విసతరణ, సరళమైన భాష, విరామ చిహాన లు, వాకాయ ల కూర్కప , అంశానిర
రగిన భావప్రకటన - 3 మార్కు లు;
మొరతం - 4 మార్కు లు

త్తదీిః
రాప్తిిః 8 గంటల 30 నిమిషాలు..
కర్లనా వైరస్ ప్రభావంతో ఈ సంవరస రం మారిి నెల నుండి అందరం ఇంటికే
రరిమిరమైపోయాం. ‘కర్లనా వాయ ధి పీడిర అనుమానిులను విడిగా ఉంచడం' అనే
నిబంధన ప్రకారం బడిర, సమాజానిర, ఇంటోె వయ కుత లకు దూరంగా ఇంటోెనే ఒక గద్వలో
నిరో ంధంలో ఉండిపోవడం, బయటకు ఎకు డికీ వెళ ెకుండా, ఎవరినీ కలవకుండా
ఇంటోెనే ఇల్ నెలలరరబడి ఉండాలంటే చాల్ ద్వగులుగా ఉనన ద్వ. బళ్లళ ఎపప డు
తెర్కసతరా అని ఎదుర్క చూస్ఫత ఉనాన ము. ఎవరి ఇంటికైనా వెళళ డానిర కూడా
అవకాశ్ం లేదు. ఎకు డ అనార్లగయ ం రట్టాకుంట్టంద్య అని భ్యరడుతూ బరకాలిస
వస్త ంద్వ. ఇంటోె అము ర రనులలో సహాయం చేయడానిర కూడా అవకాశ్ం లేదు. ఖ్యళ్ల
సమయంలో ఏం చేయాలో తోచక ఇబో ంద్వ రడుునాన ను.
కొరతగా పెయింటింగ్ నేర్కి కోవడం మొదలు పెటాాలి అనుకుంట్టనాన ను. ఆనెనో లె ె
నేరిప ంచడానిర ఒక గుర్కవు గార్క ఒపప కునాన ర్క. మొదటోె సరిగాగ రాకపోయినా
రరాి రతరాి ర చకు గా వేయగలుగుతాననే నము కంతో ఉనాన ను. నా నిర ుయం విని
అమాు నానన లు ననున ఎంతో మెచుి కునాన ర్క.
-పూర ుత్తజ.

ఆ) వారాత రచన
ఊర్క ప్పర్క, త్తదీ రాసినందుకు - ½ మార్కు ;
శీరి షక రాసినందుకు - ½ మార్కు ;
విషయానిర, వయ కీకరణకు
త - 3 మార్కు లు;
రత
మొ ం - 4 మార్కు లు ,
సూచన : ఇచిి న ఆధారాలను అనిన ంటినీ ఖ్చిి రంగా ఉరయోగించాలి.

ప్కీడలతో ఆర్లగయ ం

బాసర, త్తదీిః బాసర లోని ప్రభురి ప్వఠశాలలో వారి షక ప్కీడాద్వనోరస వం చాల్ వైభ్వంగా
జరిగింద్వ. ఈ స్ప ర్ ాస డేకు ముఖ్య అతిథిగా సథనిక ఎమెు లేయ విచేి శార్క. ఆయన
మాటాెడరతూ విద్య ర్కిలు రట్టాదల, అంరరభావం కలిగి చదువుకోవాలని
సందేశ్మిచాి ర్క. దేశ్ ప్రగతి, అభివృధిి విద్య ర్కిల చేతిలోనే ఉందనీ, విద్య ర్కిలు ప్కమ
శిక్షణ కలిగి ఉండి దేశ్ స్వవా కారయ ప్కమాలలో ప్వల్గనాలని చెప్వప ర్క. వివిధ ప్కీడలలో ఉరతమ
సథనాలు సధించిన విద్య ర్కిలకు రరకాలు బహూకరించార్క. విద్య ర్కిలకు మిఠాయిలు
రంచి పెటడ ా ంతో కారయ ప్కమం ముగిసింద్వ.

(((((())))))

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSolution
Pages20
Updated30 Apr 2026