Page 1
BLUE PRINT FOR TELUGU – TELANGANA (189) CLASS XII (189)
FOR THE ACEDEMIC YEAR 2022 -23
MAX MARKS - 80 TIME: 3 Hours
-----------------------------------------------------------------------------------------------
సూచనలు :-
1) పరీక్ష పత్రం లక్ష్యా రమ క (బహుళైశ్చి క) మరియు విషయారమ క భాగాలుగా విభజంపబడి
ఉంటంది. 40 మార్కు ల చొప్పు న మొరతం 80 మార్కు లు.
2) మొదటిభాగం లక్ష్యా రమ క భాగం. ఇందులో అపరిచిర గద్ా ంశములు, వ్యా కరణం,
పరిచిర పదా , గద్ా ంశములు , సాహిరా చరిత్ర అను అంశాలు ఉంటాయి. మొరతం 50
త్పశన లు ఉంటాయి. నలభై రాయాలి. మొరతం 40 మార్కు లు.
3) రండవ భాగం విషయారమ క భాగం. ఇందులో త్పధాన వ్యచకం, (ఉపవ్యచకం) నాటకం,
సృజనారమ క రచన, అను 3 భాగాలు ఉంటాయి.
4) త్పధాన వ్యచకం అను భాగం లో గదా , పదా , సాహిరా చరిత్రలు అను ఉప విభాగాలు
ఉంటాయి.
5) సృజనారమ క రచన అనన ఉపవిభాగంలో వ్యా సరచన ,అనువ్యదములు ఉంటాయి.
6) రండవ భాగం లో మొరతం 12 త్పశన లు ఇవవ బడ్డాయి – రాయవలసినవి 8. 40 మార్కు లు
మొదటిభాగం-- లక్ష్యా రమ క భాగం(బహుళైశ్చి క) (40)
(PART-A)
త్కమ పాఠ్ా ంశములు / త్పశన ల రకం త్పశన ల మార్కు లు
సంఖ్ా బోధనాంశములు సంఖ్ా /మా
ర్కు లు
01 అపరిచిర గద్ా ంశములు రత
మొ ం పది త్పశన లు
రండు ఉంటాయి. ఉంటాయి.
10
అన్నన త్పశన లకు సమాధానాలు బాహుళైశ్చి క త్పశన లు, 10మా
10X1=10
రాయాలి రగిన సమాధానములు
గురించాలి.
త
02 వ్యా కరణం (మొరతం 19 త్పశన లు
ఉంటాయి) బాహుళైశ్చి క త్పశన లు,
10
అ ) ఛందస్సు (10) రగిన సమాధానములు
8X1=8 8 మా
గురించాలి.
త
ఆ) అలంకారం(9) బాహుళైశ్చి క త్పశన లు,
9
రగిన సమాధానములు
8X1=8
గురించాలి.
త 8 మా
03 పరిచిర పదా , గద్ా ంశం 15
ఇందులో పదా భాగం నుండి బాహుళైశ్చి క త్పశన లు,
రండు పరిచిర పద్ా ంశములు రగిన సమాధానములు
5X1=5
ఐదేసి త్పశన ల చొప్పు న గురించాలి.
త
ఉంటాయి. ఒక ద్న్నలో
సమాధానములు గురిం త చాలి. 10 మా
Page 1 of 12
Page 2
గదా భాగం నుండి అయిదు
త్పశన లు గల ఒక పరిచిర 5X1=5
గద్ా ంశము ఉంటంది.
04 సాహిరా చరిత్ర బాహుళైశ్చి క త్పశన లు,
రగిన సమాధానములు 6
4 మా
గురించాలి
త 4X1=4
మొదటిభాగం లో మొరతం 50 ఆబ్క్ట
జ ీవ్ ప్రశ్న లు ఇవవ బడ్డాయి. నలభై (40)రాయాలి.
నలభై మార్కు లు
రండవ భాగం – విషయారమ క విభాగం (40)
(PART-B)
త్కమ పాఠ్ా ంశములు/బోధనాంశము త్పశన ల రకం త్పశన ల మార్కు లు
సంఖ్ా లు సంఖ్ా /
మార్కు లు
05 త్పధాన వ్యచకం -గదా ,పదా లఘు త్పశన ల రకం
భాగాల నుండి ఇవవ బడిన ముప్పు పద్లలో 3
మూడు లఘు త్పశన లనుండి రాయాలి. 2X3=6 6మా
రండింటికి సమాధానములు
రాయాలి.
గదా భాగం నుండి ఇవవ బడిన వ్యా సరూప త్పశన రకం
రండు వ్యా సరూప వందపద్లలో 2
5 మా
త్పశన లనుండి ఒక త్పశన కు రాయాలి. 1X 5=5
సమాధానం రాయాలి
06 పదా భాగం నుండి ఇవవ బడిన పదా ంలో ఉనన
రండు పద్ా ల నుండి ఒక పద్లకు అనవ య 2
5 మా
పదా మునకు త్పతి పద్ర ధం పూరవ కంగా అరాధలు 1X 5=5
రాయాలి. రాయాలి.
07 సాహిరా చరిత్ర - వ్యా సరూప త్పశన
నుండిఇవవ బడిన రండు వ్యా స వందపద్లలో 2
5 మా
రూప త్పశన లనుండి ఒక త్పశన రాయాలి. 1X 5=5
కు సమాధానము రాయాలి
PART-C
08 ఉపవ్యచకం-నాటక త్సవంతి వ్యా సరూప త్పశన
నుండి నూటాయిరవై పద్లలో 1
రండు త్పశన లు – ఒకటి 1X6=6 6మా
రాయాలి
రాయాలి
PART-D
09 వ్యా సరచన - మూడు అంశాలు 150 పద్లలో
– ఒకటి రాయాలి 1
సమాధానం
1X7=7 7మా
రాయాలి
అనువ్యదం 1
6 మా
1X6=6
రండవ భాగం లో మొత్తం 12 ప్రశ్న లు ఇవవ బడ్డాయి – రాయవలసినవి 8.
40 మార్కు లు
TEXT BOOK: SHUBHODAYAM AND SAHITHYA CHARITRA
Page 2 of 12
Page 3
SAMPLE QUESTION PAPER TELUGU – TELANGANA (189) CLASS XII
FOR THE ACEDEMIC YEAR 2022 -23
{SHUBHODAYAM AND SAHITHYA CHARITRA}
MAX MARKS - 80 TIME:3 Hours
మొదటిభాగం-- లక్ష్యా రమ క భాగం(బహుళైశ్చి క) (40 MARKS)
(PART-A) భాగం-అ (Part-A)
(01. అరరిచిత్ గద్య ంశ్ముల విభాగం)
1. ఈ విభాగం లో ఇవవ బడిన రండు గద్ా ంశమును చదివి జవ్యబులు రాయాలి. 10 X 1= 10
అ. ఈ త్కింది గద్ా శమును చదివి, ద్న్న త్కింద ఇచిి న త్పశన లకు,ఇవవ బడిన జవ్యబులలో
సరియైన జవ్యబును గురించి
త రాయండి.
లౌకిక త్పపంచములో త్పతి వా కి త రన త్పయరన ము ఫలించాలన్న, విజయం దకాు లన్న
కోర్కకుంటాడు. విద్ా రి ధ తాను త్వ్యసిన పరీక్షలలో సర్వవ రతమ త్ేణిన్న, వరకుడు
త తాను చేసే
వ్యా పారములో పెదద లాభాన్నన , కర షకుడు తాను చేసే వ్యా పారములో అరా ంర రాబడిన్న,
ఉద్యా గి రన వృతిత క్షేత్రములో సర్వవ నన ర పదవిన్న పంద్లన్న కోర్క కుంటాడు. ఒక
సామానా మానవుడు సంసార సాగరములోన్న సమసా ల స్సడిగుండ్డలను, అవమానాల
ఆటపోటలను, కషన ట ష్టటలనే త్ూరమైన జలచరాలను అధిగమంచి, స్సఖాల తీరాలను
చేరాలన్న త్పయతిన స్సతంటాడు. దీన్నకై వ్యర్క రమలో తాము లక్ష్యా లను న్నర ణయించుకొన్న,
స్వవ య త్ేరణ గావించుకొన్న, ధ్యా యము వైప్పనకు ఉనుమ ఖీకరించిన వ్యరై, శకియు త కుత లను
ూడదీస్సకొన్న, ఒడిదుడుకులు, ఢకాు ముక్కు లు, సవ్యళ్ళు ఎదుర్కు ంటూ, న్నరాశా
న్నసు ృహలకు లోను కాకుండ్డ, ఒకొు కు అడుగే ముందుకు వేస్సకుంటూ విజయప్ప
అంచులను ముద్దడ్డలనుకుంటార్క.
వీర్క “ఆరంభంచర్క నీచమానవులు............." అనన సూకి త లోన్న
ధీర్కలు. బహు త్పయరన శీలుర్క. మరి కొందర్క ప్ప త్పయతాన లు చేసూతనే కన్నపంచన్న
దైవ్యన్నన , విధిన్న, అదృష్టటన్నన పరిపూర ణంగా విశవ సిసూత, పూజలు, ప్పనసాు రాలు చేసూత,
కొండలు, బండలు ఎకుు తూ రమ త్శమకు తోడు దైవ శకి త లభంచేలా కోర్కకుంటూ
విజయాలను కాంక్షిసాతర్క. ఇంకా కొందర్క విజయాలకై కేవలము దైవ శకినే త విశవ సిసూత
(న్నజాన్నకి వీర్క సంపూర ణ శరణాగతి చేసెడు వ్యర్కకాదు) న్నత్రు యాపర్కలై విజయాలను
అేక్షిసాతర్క. అంటే గాలిలో దీపం పెటి ట దేవుడ్డ దేవుడ్డ నీవే కాపాడు అనుకునే రకం.
కొందర్క దైవ్యన్నన విశవ సించర్క. త్పయతిన ంచర్క. విజయాల పలకి ల లో ఊరేగాలన్న
మాత్రము కోర్కకుంటార్క.
అయితే సృరలో ట కొన్నన చమతాు రాలు, విచిత్తాలు జర్కగుతంటాయి.
నాా యపర్కలు, ధరామ తమ లు, దక్షులు చేసే పనులు జయత్పదం కావు. దురామ ర్కులు,
కౄర్కలు చేసే పనులు కొన్నన విజయవంరమవుతాయి. న్నత్రు యాపర్కలు-ఐశవ రాా లు,
విజయాలు పందుతార్క. త్శామకులు, దక్షులు అపజయం పందుతార్క. అంటే ఏదీ మన
ఇష్టటనుసారము జర్కగదు. అలాగన్న చేతలు ముడుచుకోలేము. విధిన్న న్నందిసూత
త్బరకలేము. త్బతకు బండిన్న లాగాలిు ందే. మరి అలాంటప్పు డు మన్నర రన జీవన
యానములో అతా నన ర విజయాలు సాధించాలంటే అరడికి కావలసినది,
తోడు డవలసినది ఏమటి? ఇది వెయిా డ్డలర ల త్పశన . పౌర్కషమా? దైవమా? లేద్
రండూనా? లేద్ ఈ రండూ కాక మరేదైనానా? ఈ రండూ కాక మరేదైనా జరిగే అవకాశం
లేదు. మన్నర జీవిరములో విజయములో పాత్ర వహించేది పౌర్కషమా ? దైవమో? పెదలు ద
రండూనూ అయి ఉంటందన్న అనాన ర్క.
Page 3 of 12
Page 4
త్పశన లు:
1) మన్నర జీవిరములో విజయము సాధించాలంటే యేది కావ్యలి?
అ.పౌర్కషము ఆ. దైవము
ఇ.రండూనూ ఈ.ప్పవి యేవీ కావు
2) కర షకుడు తాను చేసే వ్యా పారములో యేమ కోర్కకుంటాడు
అ. అరా ంర దిగుబడి ఆ. పెదద లాభము
ఇ. అతా రతమ త్ేణి ఈ. పద్యనన తి
3) “గాలిలో దీపం పెటి ట దేవుడ్డ!దేవుడ్డ! నీవే కాపాడు!” అన్న ఎవర్క కోర్కకుంటార్క?
అ. సరవ సా శరణాగతలు ఆ. పౌర్కష వంతలు
ఇ. న్నత్రు యా పర్కలు ఈ. ప్పవేవీ కాదు
4) "ఆరంభంచర్క నీచమానవులు............." ఆనన పదా సూకి తలోన్న వా కుత లుఎటి ట వ్యర్క?
అ. న్నత్రు యా పర్కలు ఆ. మధా ములు
ఇ. బహ త్పయరన శీలుర్క ఈ. ప్ప వన్నన యూ సరియైనవి
5) ప్ప గద్ా ంశములో కష ట నష్టటలను వేటితో పోలాి ర్క
అ. స్సడి గుండ్డలు ఆ.ఆట పోటలు
ఇ. కౄర జలచరాలు ఈ. యేవియూ కాదు
ఆ. ఆధున్నక వచన రచనలలో జనాదరణ పందిన సాహితి త్పత్కియ కథాన్నక. సంక్షిపతర,
ఏకాంశ వా త్గర , సవ యం సంపూర ణర, న్నరభ రర దీన్న త్పతేా క లక్షణములు. సంక్షిపతర
అనగా కథా వ్యస్సత సంత్గహర కలిగినదన్న అర ధం. అనగా సంఘటనలు, పాత్రలు,
సంవ్యదములు మొదలైన వ్యన్నలో సంక్షిపతర కన్నపంచవలెను. కథా సంవిధానంలో
మొదటి నుండి చివరి వరకు ఒకే ఒక త్పధానాంశమును ఆత్శయించుకొన్న రచన
సాగవలెను. ఇదియే ఏకాంశ వా త్గర . రచయిర లక్షా ము నెరవేర్కనటల కథాన్నక సంపూర ణమై
ఉండవలెను రచనలో చదువరి న్నమగన మగునటల చేయు లక్షణము న్నరభ రర. కథనము,
వర ణనము, వ్యతావరణము , శైలి పాత్రలు, సంవ్యదములు ఈ లక్షణములను పోరంచును.
ఆఖాా యిక, కథ, ఖ్ండకథ, పరి కథ, కథాన్నక అన్న గదా కావా ములు ఐదు విధములన్న
అగిన ప్పరాణంలోనూ, ధవ నాా లోకములోనూ చెపు బడినది. వీన్నలో కథాన్నక చినన ది. దీన్నకే
చినన కథ అన్న నామాంరరము. కానీ సాధారణముగా కథ, కథాన్నక, చినన కథ అను
మూడింటిన్న సమానార ధ కాలుగా వ్యడుతనాన ర్క.
త్పశన లు :-
6) చినన కథ అనే నామాంరరం కలది ఏది ?
అ. ప్పరాణం ఆ.కథాన్నక
ఇ. కలిు క ఈ. నాటిక
7) సంక్షిపతర అనగానేమ?
అ. విసతృతి ఆ. సంత్గహర
ఇ. న్నడివి ఈ. రమా ర
Page 4 of 12
Page 5
8) రచయిర లక్షా ం నెరవేర్కనటల కథాన్నక ఎలా ఉండ్డలి?
అ. సంపూర ణంగా ఆ. అసంపూర ణంగా
ఇ. అసు షం
ట గా ఈ. అంరరీ లనంగా
9) అగిన ప్పరాణంలో, ధవ నాా లోకంలో గదా కావా ములు ఎన్నన విధాలు అన్న చెపు బడినది?
అ. పది ఆ.ఎన్నమది
ఇ. ఆర్క ఈ. ఐదు
10) కథాన్నక త్పతేా క లక్షణం
అ. ఏకాంశ వా త్గర ఆ. ప్పరవర ణన
ఇ. కథానాయకున్న వర ణన ఈ. చాతరవ రణ వర ణన
(02.వ్యయ కరణ విభాగం)
2. (అ) ఈ త్కింది ఛందస్సు సంబంధిర త్పశన లు చదివి, అర ధం చేస్సకున్న, ద్న్న దిగువ
ఇవవ బడిన త్పశన లకు సరియైన జవ్యబులు గురించిత రాయండి. ఇందులో మొరతం పది
త్పశన లు ఉంటాయి. ఎన్నమది త్పశన లకు జవ్యబులు రాయాలి 8X1=8
త్పతి యింటన్ ఘనపాఠిలే, చదువు సంత్పాపతంబు శాస్త్సాతర థముల్
11) ప్ప పదా ము నందు గణములేవి?
అ. మ స జ స ర ర గ ఆ. న జ భ జ జ ర
ఇ. స భ ర న మ య వ ఈ. భ ర న భ భ ర వ
12) ప్ప పదా ము యే ఛందస్సు కు చెందినది?
అ. మతేతభం ఆ. శారూదలం
ఇ. చంపక మాల ఈ. ఉరు ల మాల
13) ప్ప పదా పాదమునందు యతి ఎనన వ అక్షరం .
అ. 14 ఆ. 12 ఇ. 11 ఈ. 10
14) భత్దంబున్నన నగూరిి లంకప్పరి గాపాడన్ యముండైన యా------- అను పదా పాదంలో
త్పాస అక్షరమును గురించండి.
త
అ. భ ఆ. త్ద ఇ. బు ఈ. యా
15) ఇన గణత్రయంబు ఇంత్దదవ యంబు హంస పంచకంబు ----ఇది యే పదా లక్షణము.
అ. ఆటవెలది ఆ. శారూదలం
ఇ. చంపక మాల ఈ. ఉరు ల మాల
16) తేటగీతిలో గణాలు తెలుపండి ?
అ. త్పతి పాదంలో గా భజ సనల అను గణములు ఉంటాయి
ఆ . త్పతి పాద్న్నకి ఒక సూరా గణం రండు ఇంత్ద గణాలు. రండు సూరా గణాలు
ఇ . త్పతి పాదంలో న జ భ జ జజ ర అను గణములు ఉంటాయి
ఈ . అన్నన సమాధానములు సరి అయినవి
Page 5 of 12
Page 6
17) కంద పదా ములో మొదటి రండు పాద్ లలో ఎన్నన గణాలు ఉంటాయి ?
అ. ఆర్క ఆ. ఐదు ఇ. మూడు ఈ. ఎన్నమది
18) తేటగీతిలో త్పాస ఎనన వ అక్షరం?
అ. 10 ఆ . 12. ఇ. త్పాస ఉండదు ఈ. అన్నన సరి అయినవి
19) శారూధల పదా ంలో యతి సాథనం
అ. 13 ఆ. 12 . ఇ. యతి ఉండదు ఈ . 13
20) చంపకమాల గణములు తెలుపండి.
అ. మ స జ స ర ర గ ఆ. న జ భ జ జ ర
ఇ. స భ ర న మ య వ ఈ. భ ర న భ భ ర వ
2. (ఆ) ఈ త్కిందిఅలంకార సంబంధిర త్పశన లు చదివి, అర ధం చేస్సకున్న, ద్న్న దిగువ
ఇవవ బడిన త్పశన లకు సరియైన జవ్యబులు గురించి
త రాయండి. ఇందులో మొరతం తొమమ ది
త్పశన లు ఉంటాయి. ఎన్నమది త్పశన లకు జవ్యబులు రాయాలి 8X1=8
21) “హనుమంతడు సముత్దమును లాంఘంచెను. మాహాతమ లకు సాధా ం కాన్నది లేదు
కద్” - ఈ వ్యకా ం నందు విేషం తెలుపండి.
అ. హనుమంతడు సముత్దమును లాంఘంచెను
ఆ. మాహాతమ లకు సాధా ం కాన్నది లేదు కద్
ఇ. రండు వ్యకా మలలో విేషం ఉంది
ఈ. రండు వ్యకా ములలో విేషము లేదు
22) “ఆమె ముఖ్ం చంత్ద బంబం వలె ఉనన ది”- అనన వ్యకా ం నందు గల అలంకారం
యేది ?
అ. ఉపమ ఆ. ే లష ఇ. అతిశయోకి త ఈ. అరాధంరరనాా స
23) “ఆ నగరమందలి మేడలు ఆకాశం అంటచునన వి” -ఈ వ్యకా ంలో గల అలంకారం
యేది?
అ. ఉపమ ఆ. ే లష ఇ. అతిశయోకి త ఈ. అరాధంరరనాా స
24) “హనుమంతడు సముత్దమును లాంఘంచెను. మాహాతమ లకు సాధా ం కాన్నది లేదు
కద్” – అనన వ్యకా ంలో యే వ్యకా ం యే వ్యకా ంతో సమరి ధంచడమైనది ?
అ. విేషమును సామానా వ్యకా ము తో
ఆ. సామానా మును విేష వ్యకా ము తో
ఇ. సంయుకవ్యకా
త ం సామానా వ్యకా ముతో
ఈ . సామానా వ్యకా ము సంయుక త వ్యకా ముతో
25) ఉపమానం అనగానేమ?
అ. వరి ణంచదలచిన విషయము
ఆ. పోలి డ్డన్నకి ఎంచుకునన విషయము
ఇ. ఉపమేయములోను, ఉపమానములోను సమానముగా ఉనన లక్షణము లేక
ధరమ ము
ఈ. ఉపమానకు ఉపమేయమునకు ఉనన పోలికను తెలుప్పతూ అనవ యము కుదిరేి
పదము
Page 6 of 12
Page 7
26) సమాన ధరమ ం అనగానేమ?
అ. వరి ణంచదలచిన విషయము
ఆ. పోలి డ్డన్నకి ఎంచుకునన విషయము
ఇ. ఉపమేయములోను, ఉపమానములోను సమానముగా ఉనన లక్షణము లేక
ధరమ ము
ఈ. ఉపమానమునకు ఉపమేయమునకు ఉనన పోలికను తెలుప్పతూ అనవ యము
కుదిరేి పదము
27) “రాజు కువలయానందకర్కడు” -ఇందలి అలంకారమును గురించండి
త ?
అ. ఉపమ ఆ. ే లష ఇ. అతిశయోకి త ఈ. అరాధంరరనాా స
28) ే లష్టలంకార లక్షణం తెలపండి.
అ. అనేక అరాథలకు ఆత్శయ మైంది ే లష్టలంకారం.
ఆ. ధరమ సమయాన్నన బటి ట ఉపమేయాన్నన ఉపమానంగా ఊహించడం ే లష
ఇ. ఉపమానోపమేయాలకు సాదృషా ం చెపు డం ే లష
ఈ. అనీన సరి అయినవి
29) గోరంరలు కొండంరలుగా చేసి చెప్పు అలంకారం ఏది?
అ. ఉపమ ఆ. ే లష ఇ. అతిశయోకి త ఈ. అరాధంరరనాా స
03. రరిచిత్ రద్య , గద్య ంశ్ విభాగములు
౩. (అ) ఇందులో ముందుగా పదా భాగంనుండి రండు పరిచిర పద్ా ంశములు ఉంటాయి.
అందులో నుండి ఒక పద్ా ంశమును ఎంపక చేస్సకొన్న సమాధనములను గురించాలి.
త
5X1=5
1. డక్కు ను రాజా మటంచునకటా! యిట దముమ న్న భాగమీక నీ
వెకు టి త్మంగ జూచె;దది యెటఱు
ల గున్?విను మీను లోలరన్
త్గకుు న నామషంబు చవి గాలము త్మంగిన చాడుు సూవెయి;
టలకిు వుడైన నీకొడుకు నులము
ల నునన ట లాడ గూడునే”?
త్పశన లు:
30) ఉకిు వుడు-అను పదము ఎవరిన్న సూచించును?
ఆ. విదుర్కడు ఆ. ధృరరాస్త్రటడు
ఇ. దుర్వా ధనుడు ఈ. ఎవరూ కాదు
31) లోలర-అను పదమునకు అర ధము తెలుపండి?
అ.ేరాశ ఆ. తిరగడము ఇ.కోరిక ఈ.ఆకలి
32) ఈ పదా ములో ఎవర్క ఎవరితో మాటాలడుతనాన ర్క?
అ. విదుర్కడు దుర్వా ధనున్నతో ఆ. విదుర్కడు ధృరరాస్త్రటన్నతో
ఇ. ధృరరాస్త్రటడు దుర్వా ధనున్నతో ఈ. కవి పాఠకున్నతో
33) రాజా ము దకిు ందన్న ఎవర్క మంగాలన్న చూస్సతనాన ర్క?
అ. విదుర్కడు ఆ. ధృరరాస్త్రటడు
ఇ. దుర్వా ధనుడు ఈ. ఎవరూ కాదు
Page 7 of 12
Page 8
34) ఈ పదా ం యొకు పాఠ్ా ంశం రచించిన కవి ఎవర్క?
అ. ననన య ఆ. తికు న
ఇ. ఎత్రన ఈ. సోమన
(లేద్)
2. కరి తరగాది ఘటన ట యుగాలియు న్నంపదె యొంటినునన య
రతర్కవు?ననేక భూర్కహ వితానము గుంపయి ేరిి బాధలం
బొరయునె?యనన దముమ లంబొందిన నేరి కసాధుా లటలగా
క్కరవయిన్నలిి నంగెలన్న క్కలిద
ల మై పఱివోదు రంరయున్!”
35) కరి-అను పదముదేన్నన్న సూచించును?
అ. ఏనుగు ఆ.మబుు
ఇ. విరి ఈ.యేవియూ కాదు
36) భూర్కహము -అను పదమునకు అర ధము తెలుపండి
అ. చెటట ఆ. బూర్కగు ఇ. గుంప్ప ఈ.అన్నన యూ
37) ఈ పదా ములో ఎవర్క ఎవరితో మాటాలడుతనాన ర్క?
అ.విదుర్కడు ధృర రాస్త్రటన్నతో ఆ. విదుర్కడు దుర్వా ధనున్నతో
ఇ. ధృరరాస్త్రటడు దుర్వా ధనున్నతో ఈ. కవి పాఠకున్నతో
38) ఈ పద్ా న్నకి శీరి షక సూచించండి?
అ.కలిసి ఉంటే కలదు స్సఖ్ము
ఆ.కలహించుకుంటే శత్తవులకు చులకన అవుతాము
ఇ.ఒకు ర్కగా ఉంటే బలహీనులు పడిపోతార్క
ఈ.ప్పవన్నన యూ సరియైనవి కాదు
39) ఈ పదా ం యే పాఠా భాగం నుండి త్గహించబడినది?
అ. విదుర నీతి ఆ. బెజ జ మహా దేవి
ఇ. అనన ద్ర ఈ. రవవ ల పతాక
3. (ఆ) ఈ త్కింది పరిచిర గదా ము చదివి, అర ధం చేస్సకున్న, ద్న్న దిగువ ఇవవ బడిన త్పశన లకు
సరియైన జవ్యబులు గురించిత రాయండి. 5 X 1=5
భాష, చరిత్ర, సంసు ృతి మానవ జీవిర సవ రూప సవ భావ్యలనూ, మానవ వికాస
దశలనూ, మానవుడు సృజంచి పెంపందించిన త్పపంచాన్నన విే లరంచి వివరించే
ానానాన్నకి మూడు రూపాలు. భాష మానవుడు కలిు ంచుకునన ది. చరిత్ర అనుభవ్యల
చయన్నక. పాశవిక దశ నుండి తాను ఎదిగిన తీర్క తెనున లే సంసు ృతి.
శావ స కోసముముకుు , ఆహారము కోసము నోర్క సహజంగా మానవున్నకి వచిి నవి.
వ్యటిన్న మానవుడు భాష్ట సృజన కోసము విన్నయోగించుకునాన డు. మానవున్న జీవిరముతొ
పాట భాష మార్కతూ వచిి ంది
భాష సహజంగా కృత్తిమమే. మానవ కలిు రమే. చెటల నీడలోల, గుహ గరాభ లలో ఎదిగి
ఉనన ంర కాలము త్పకృతి. ఇలుల కటటకోవడము సంసు ృతి. ఈది నదిన్న ద్టడము
త్పకృతి. దుంగనో, పడవనో ఆధారంగా ద్టడము సంసు ృతి. చెటకు ల నన ఫలాలను,
దొరికిన పశుపక్ష్యా దులను పటట కొన్న తినడము త్పకృతి. పండించుకొన్నయో, కాలుి కొన్న యో
Page 8 of 12
Page 9
తినడము సంసు ృతి. త్పకృతి సంపదను రన ఇచాి నుసారము ఉపయోగించుకునే శకి త
సమసత జీవకోటిలో ఒకు మానవున్నకే ఉనన ది. ఇరర జీవులోల ఈ శకి త ఉనాన అది సహజము,
పరిమరము, పరిణామ రహిరము. పశుపక్ష్యా దుల చేషలో ట ల , అర్కప్పలోల ఆనాటి నుంచి యే
మార్కు లేదు. ఏ పరిణామము లేదు.అయితే ఈ పాశవికప్ప పలిమేరలనుంచి ఏనాడొ
విడివడి మానవుడు త్కమత్కమంగా వికాసాన్నన పందుతనే ఉనాన డు.త్పకృతి రహసాా లను
చేదిసూతనే ఉనాన డు. అంరరిక్షములోకి పోగలుగుతనాన డు. సాగరరలాన్నన
అందుకుంటనాన డు. శబాదన్నన కొన్నన లక్షల మైళ్ు వరకు పంప, తిరిగి సమాధానాన్నన
పందుతనాన డు. వెలుగు కిరణాలను త్పసారము చేస్సతనాన డు. కంటికగుపడన్న
సూక్షమ జీవుల సితి
థ గతలను పరిశీలిస్సతనాన డు. సృరకి
ట త్పతిసృర ట చేస్సతనాన డు. భౌతికంగా
చాలా ఎదిగి పోతనాన డు. కొందర్క ఇలా భౌతికముగా ఎదగడ్డన్ననే నాగరికర
అంటనాన ర్క. మానసికంగా ఎదిగి పోవడ్డన్నన అనగాపాశవిక లక్షణాలను దులిప
వేయడ్డన్నన సంసు ృతి అంటనాన ర్క.
త్పశన లు:
40) మానవ జీవిర సవ రూప సవ భావ్యలనూ, మానవ వికాస దశలనూ, మానవుడు సృజంచి
పెంపందించిన త్పపంచాన్నన విే లరంచి వివరించే ానానాన్నకి రూపాలు యేవి?
అ. భాష, చరిత్ర, సంసు ృతి ఆ. చరిత్ర, సంసు ృతి
ఇ. భాష, సంసు ృతి ఈ. యేవియూ కాదు
41) భాష
అ. మానవుడికి సహజముగా వచిి నది ఆ. మానవుడు కలిు ంచుకునన ది.
ఇ. మానవున్నకి దేవున్న త్పసాదము ఈ. ప్పవెవియూ కాదు.
42) సంసు ృతి అన్న దేన్నన్న అంటాము?
అ. మానసికంగా ఎదిగి పోవడ్డన్నన అనగాపాశవిక లక్షణాలను దులిప వేయడ్డన్నన
సంసు ృతి అంటాము.
ఆ. భౌతికముగా ఎదగడ్డన్ననే సంసు ృతి అంటాము.
ఇ. మానసికంగా ఎదిగి పోవడ్డన్నన , భౌతికముగా ఎదగడ్డన్నన్న సంసు ృతి అంటాము.
ఈ. ప్పవన్నన యూ సరియైనవి.
43) నాగరికర అన్న దేన్నన్న అంటాము?
అ. మానసికంగా ఎదిగి పోవడ్డన్నన అనగాపాశవిక లక్షణాలను దులిప
వేయడ్డన్నన నాగరికర అంటాము.
ఆ. భౌతికముగా ఎదగడ్డన్ననే నాగరికర అంటాము.
ఇ. మానసికంగా ఎదిగి పోవడ్డన్నన , భౌతికముగా ఎదగడ్డన్నన్న నాగరికర అంటాము.
ఈ. ప్పవన్నన యూ సరియైనవి.
44) ఇలుల కటటకోవడమును దేన్నతో సూచిసాతము?
అ. నాగరికర ఆ. సంసు ృతి
ఇ. త్పకృతి ఈ. అన్నన యూ సరియైనవి
Page 9 of 12
Page 10
(04. సాహిత్య చరిప్త్ విభాగం )
౦4 . ఈ త్కింది త్పశన లు చదివి, అర ధం చేస్సకున్న, ద్న్న దిగువ ఇవవ బడిన ఆర్క త్పశన లలో
నాలుగింటికి సరియైన జవ్యబులు గురించి త రాయండి. 04 X 1= ౦4
త్పశన లు:
45) ఆంత్ధ కవితా పతామహుడు – అనన బర్కదు ఎవరిది ?
అ. ననన య ఆ. పెదనద
ఇ. ఎత్రన ఈ. సోమన
46) ఖ్డు సృర ట రచయిర ఎవర్క -
అ. ఆర్కత్ద ఆ. ద్శరథి
ఇ. ధూర జటి ఈ. శీ ీ శీ ీ
47) ద్శరథి గారి రచన
అ. మహా త్పసాతనం ఆ. శీ ీ కాళ్హస్వతశవ ర శరకం
ఇ. మనుచరిత్ర ఈ. యేదీ కాదు
48) ఆటజన్న కాంచె ------అను పదా ం యే కావా ం లోన్నది?
అ. మహాత్పసాథనం ఆ. వస్స చరిత్ర ఇ. మను చరిత్ర ఈ. ర్కత్ద వీణ
49) శీ ీకాళ్ హస్వతశవ ర మహారమ ా ం రాసినది ఎవర్క?
అ. డ్డ. సినార ఆ. డ్డ. ఇరివేంటి
ఇ. ధూర జటి ఈ. ఎవరూ కాదు
50) నేను సైరం త్పపంచాగిన కి సమధ న్నకు టి ఆహుతిన్నచాి ను- అనన ది ఎవర్క
అ. డ్డ. సినార ఆ. డ్డ. ఇరివేంటి
ర
ఇ. ధూ జటి ఈ. శీశీీ ీ
………………………………………………………………………………………………………
రండవ భాగం – విషయారమ క విభాగం (40 MARKS)
(PART-B) భాగం – ఆ
(05. ప్రధాన వ్యచకం )
5. (అ) గదా , పదా భాగాలనుండి ఇవవ బడిన మూడు త్పశన లనుండి రండింటికి కులపము
త గా
సమాధానమును రాయండి. 02X 3= 06
1) బెజమజ హాదేవి లింగమూరికిత ఎలా ఉగుు పెటిం ట ది?
2) మానవతా అంటే ఏమటి?
3) జాతీయోదా మం లో పాల్గునన స్త్స్వల
త ను గురించి తెలపండి?
Page 10 of 12
Page 11
(ఆ) ఇవవ బడిన రండు త్పశన లనుండి ఒక ద్న్నకి వంద పద్లలో సమాధానమును
రాయండి. 01X 5= 05
1) భాష-చరిత్ర –సంసు ృతికి ఉనన సంబంధాన్నన వివరించండి?
2) సినార కవిరవ ంలో మానవతా భావ్యలను వివరించండి?
6. కింద ఇవవ బడిన రండు పద్ా లలో ఒక ద్న్నకి త్పతిపద్ర ధం రాయండి. 01X 5= 05
(అ) రలిగ ల లిన
ు నేల రపసిగాన్నచుి
దలిల గలిన ు నేల రల జడలట ు ట
దలిల యునన విషంబు త్ద్వనేలిచుి
దలియు
ల ండిన ద్యళ్ళు ద్లు నేలిచుి
రలిల పాముల నేల ధరియింప న్నచుి
దలిల బూడిద యేల తా ౠయ న్నచుి
దలిల బుచుి నె భువి దనయున్న దిరియ
దలిల ప్పచుి నె స్సత వలకా ల టికిన్న
(ఆ) “అది సభయే త్పయంబెసగ నార్కా లు న్నలవ రయేన్న?నార్కా లే
మదిదలపంగ వ్యరలు సమంచిర ధరమ ము వలు రేన్న?న
టిది
ట యునుధర్కమ వే రగ ఘటించిన న్నకు ము లేద యేన్న? ద్
బదిలప్ప న్నకు మే యొక నెపంబడు చొపు గునేన్న భూవరా!”
07. ఒక త్పశన కు వందపద్లలో సమాధనమును రాయండి. 01X 5= 05
(అ) శీ ీ కాళ్ హస్వతశవ ర శరకంలోన్న ఆధున్నక భావ్యలను వివరించండి.
(ఆ) శీశీీ ీ రచనలనుేర్కు న్న, మహా త్పసాథనం గురించి రాయండి.
భాగం –ఇ
08. ఒక త్పశన కు నూట ఇరవై పద్లలో సమాధానమును రాయండి. 01X 6= 06
(అ) తొలకరి నాటకం సారాంశం రాయండి.
(ఆ) సావ రంత్రా వ్యహిన్న నాటకం పాత్రలను పరిచయం చేయండి.
భాగం-ఈ
09. (అ) కింద ఇవవ బడిన అంశాలలో ఒక ద్న్నకి నూటయాభై పద్లలో సమాధానమును
రాయండి. 01X 7= 07
1) కోవిడ్ సంక్షోభం –భారత్ ఎదుర్కు నన తీర్క
2) సామాజక మాధా మాలు-దుర్కపయోగాలు
3) స్త్స్వల
త ప్ప అతాా చారాలు –న్నవ్యరణా మారాులు
(ఆ) అనువదించండి 01X 6= 06
Floods are not new to India and this sub-continent, but in recent years
the problem has received much greater attention perhaps largely
because it has led to much greater damage than in the past. This is
particularly true in the case of flash floods resulting from sudden and
excessively heavy rain. In the case of India flooding is very much a
function of the seasonal nature of our rainfall. The monsoons are spread
over a short period during the year and often bring a concentrated
Page 11 of 12
Page 12
volume of rain, which cannot be absorbed by the earth and finds outlet
only in the form of streams that join up with our major river systems.
But, flooding is not confined only to the main rivers of the country,
often smaller tributaries and streams can cause heavy damage as well
------------
Page 12 of 12