Page 1
MARKING SCHEME AND KEY
SQP TELUGU – TELANGANA (189) CLASS XII
FOR THE ACEDEMIC YEAR 2022 -23
{TEXT BOOK: SHUBHODAYAM AND SAHITHYA CHARITRA}
MAX MARKS - 80
TIME:3 Hours
మొదటిభాగం-- లక్ష్యా త్మ క భాగం (బహుళైశ్చి క) (40)
భాగం-అ (PART-A)
(01 అపరిచిత గద్య ాంశముల విభాగాం)
1. ఇందులో రండు గద్ా ంశములు ఇవ్వ బడుతాయి. అందులో పది ప్పశన లు
ఉంటాయి. ఒకక మార్కక చొప్పు న మొత్తం పది మార్కక లు. 10 X 1= 10
అ. మొదటి గద్ా ంశము జవాబులు
1) మనిషి జీవిత్ములో విజయము సాధంచాలంటే యేది కావాలి?
జ:. ఇ. రండూనూ
2). కర్ షకుడు తాను చేసే వాా పార్ములో యేమి కోర్కకుంటాడు
జ:. అ. అత్ా ంత్ దిగుబడి
3) “గాలిలో దీపం పెటిి దేవుడా !దేవుడా! నీవే కాపాడు!” అని ఎవ్ర్క
కోర్కకుంటార్క?
జ:.. ఇ. నిప్షిక యా పర్కలు
4) " ఆర్ంభంచర్క నీచమానవులు............." ఆనన పదా సూక్త త లోని
వ్ా కుత లుఎటిి వార్క?
జ:.. ఈ.పై వ్నిన యూ సరియైనవి
5) పై గద్ా ంశములో కష్ ి నష్టిలను వేటితో పోల్చి ర్క
జ:. ఇ. కౄర్ జలచరాలు
ఆ. రండవ్ గద్ా ంశము జవాబులు
6) చినన కథ అనే నామాంత్ర్ం కలది ఏది ?
జ:. ఆ.కథానిక
7) సంక్షిపతత్ అనగానేమి
జ:. ఆ. సంప్గహత్
8) ర్చయిత్ లక్ష్ా ం నెర్వేర్కనట్లు కథానిక ఎల్చ ఉండాలి?
జ:. అ. సంపూర్ ణంగా
Page 1 of 13
Page 2
9) అగ్నన ప్పరాణంలో ,ధ్వ నాా లోకంలో గదా కావ్ా ములు ఎనిన విధాలు
అని చెపు బడినది.
జ:. ఈ. ఐదు
1 0) కథానిక ప్పత్యా క లక్ష్ణం
జ:. అ. ఏకాంశ వ్ా ప్గత్
(02.వ్యయ కరణ విభాగాం)
2. (అ) ఈ ప్క్తంది ఛందస్సు సంబంధత్ ప్పశన లలో మొత్తం పది ప్పశన లు
ఉంటాయి. ఎనిమిది ప్పశన లకు జవాబులు రాయాలి. ఒక ప్పశన కు ఒక
మార్కక చొప్పు న 8X1=8
ప్పతి యింటన్ ఘనపాఠిలే,చదువు సంప్పాపతంబు శాస్త్సాతర్ థముల్ – అనన
పాద్నిక్త జవాబులు
11) పై పదా ము నందు గణములేవి
జ:.. ఇ. స భ ర్ న మ య వ్
12) పై పదా ము యే చందస్సు కు చెందినది
జ:. అ. మత్యతభం
13) పై పదా పాదమునందు యతి ఎనన వ్ అక్ష్ర్ం
జ:. అ. 14
14) భప్దంబున్నన నగూరిి లంకప్పరి గాపాడన్ యముండైన యా-------
అను పదా పాదంలో ప్పాస అక్ష్ర్మును గురించండి.
త
జ:. ఆ. ప్ద
15) ఇన గణప్త్యంబు ఇంప్దదవ యంబు హంస పంచకంబు ---------
ఇది యే పదా లక్ష్ణము
జ:. అ. ఆటవెలది
16) త్యటగీతిలో గణాలు తెలుపండి
జ:. ఆ . ప్పతి పాద్నిక్త ఒక సూర్ా గణం రండు ఇంప్ద గణాలు. రండు
సూర్ా గణాలు
17) కంద పదా ములో మొదటి రండు పాద్ లలో ఎనిన గణాలు
ఉంటాయి?
జ:. ఈ. ఎనిమిది
Page 2 of 13
Page 3
18) త్యటగీతిలో ప్పాస ఎనన వ్ అక్ష్ర్ం
జ:.. ఇ. ప్పాస ఉండదు
19) శార్ధూల పదా ంలో యతి సాథనం
జ:. ఈ . 13
20) చంపకమాల గణములు తెలుపండి
జ:. ఆ. న జ భ జ జ ర్
2. (ఆ) అలంకార్ సంబంధత్ ప్పశన లలో మొత్తం తొమిమ ది ప్పశన లు
ఉంటాయి. ఎనిమిది ప్పశన లకు జవాబులు రాయాలి. ప్పతి ప్పశన కు
ఒక మార్కక చొప్పు న 8X1=8
21) “హనుమంతుడు సముప్దమును ల్చంఘంచెను. మాహాతుమ లకు
సాధ్ా ం కానిది లేదు కద్” - ఈ వాకా ం నందు విశేష్ం తెలుపండి.
జ:. అ. హనుమంతుడు సముప్దమును ల్చంఘంచెను
22) ఆమె ముఖం చంప్ద బంబం వ్లె ఉనన ది- అనన వాకా ం నందు
గల అలంకార్ం యేది
జ:. అ. ఉపమ
23) ఆ నగర్మందలి మేడలు ఆకాశం అంటచునన వి -ఈ వాకా ంలో
గల అలంకార్ం యేది
జ:. ఇ. అతిశయోక్త త
24) హనుమంతుడు సముప్దమును ల్చంఘంచెను. మాహాతుమ లకు
సాధ్ా ం కానిది లేదు కద్
జ:. అ. విశేష్మును సామానా వాకా ము తో
25) ఉపమానం అనగానేమి
జ:. ఆ. పోలి డానిక్త ఎంచుకునన విష్యము
26) సమాన ధ్ర్మ ం అనగానేమి
జ:. ఇ. ఉపమేయములోను, ఉపమానములోను సమానముగా ఉనన
లక్ష్ణము లేక ధ్ర్మ ము
Page 3 of 13
Page 4
27) రాజు కువ్లయానందకర్కడు-ఇందలి అలంకార్మును
గురించండి
త
జ:. ఆ. శే ుష్
28) శే ుష్టలంకార్ లక్ష్ణం తెలపండి
జ:. అ. అనేక అరాథలకు ఆప్శయ మంది శే ుష్టలంకార్ం.
29) గోర్ంత్లు కండంత్లుగా చేసి చెప్పు అలంకార్ం ఏది
జ:. ఇ. అతిశయోక్త త
03. పరిచిత పద్య , గద్య ాంశ విభాగములు
౩. (అ) ఇందులో ముందుగా పదా భాగంనుండి రండు పరిచిత్
పద్ా ంశములు ఉంటాయి. అందులో నుండి ఒక పద్ా ంశమును ఎంపిక
చేస్సకని సమాధ్నములను గురించాలి.
త ప్పతి ప్పశన కు ఒక మార్కక చొప్పు న
5X1=5
మొద్టి పరిచిత్ పద్ా ంశమునకు జవాబులు
30) ఉక్తక వుడు-అను పదము ఎవ్రిని సూచించును
జ:. ఇ.దుర్యా ధ్నుడు
31) లోలత్-అను పదమునకు అర్ ూము తెలుపండి
జ:..అ.పేరాశ
32) ఈ పదా ములో ఎవ్ర్క ఎవ్రితో మాటాుడుతునాన ర్క?
జ:..ఆ.విదుర్కడు ధ్ృత్రాస్త్రినితో
33) రాజా ము దక్తక ందని ఎవ్ర్క మింగాలని చూస్సతనాన ర్క?
జ:. .ఇ. దుర్యా ధ్నుడు
34) ఈ పదా ం యొకక పాఠ్ా ంశం ర్చించిన కవి ఎవ్ర్క?
జ:. ఆ. తికక న
రాండవ పరిచిత్ పద్ా ంశమునకు జవాబులు
35) కరి-అను పదముదేనిని సూచించును
జ:. ఆ. ఏనుగు
36) భూర్కహము -అను పదమునకు అర్ ూము తెలుపండి
జ:. చెట్లి
Page 4 of 13
Page 5
37) ఈ పదా ములో ఎవ్ర్క ఎవ్రితో మాటాుడుతునాన ర్క?
జ:. అ.విదుర్కడు ధ్ృత్ రాస్త్రినితో
38) ఈ పద్ా నిక్త శీరి షక సూచించండి?
జ:. అ.కలిసి ఉంటే కలదు స్సఖము
39) ఈ పదా ం యే పాఠ్ా భాగం నుండి ప్గహంచబడినది
జ:. అ. విదుర్ నీతి
3. (ఆ) పరిచిత్ గదా ము చదివి ప్పశన లకు సమాధానములు రాయాలి. ఐదు
ప్పశన లకు అయిదు మార్కక లు 5 X 1=5
గద్ా ంశము జవాబులు
40) మానవ్ జీవిత్ సవ ర్ధప సవ భావాలనూ, మానవ్ వికాస దశలనూ,
మానవుడు సృజంచి పెంపందించిన ప్పపంచానిన విశే ుషించి వివ్రించే
ానానానిక్త ర్ధపాలు యేవి?
జ:. అ. భాష్, చరిప్త్, సంసక ృతి
41) భాష్
జ:. అ.మానవుడు కలిు ంచుకునన ది.
42) సంసక ృతి అని దేనిని అంటాము?
జ:. అ. మానసికంగా ఎదిగ్న పోవ్డానిన అనగాపాశవిక లక్ష్ణాలను దులిపి
వేయడానిన సంసక ృతి అంటాము.
43) నాగరికత్ అని దేనిని అంటాము?
జ:.. భౌతికముగా ఎదగడానినే నాగరికత్ అంటాము.
44) ఇలుు కట్లికోవ్డమును దేనితో సూచిసాతము
జ:. ఆ .సంసక ృతి
(04. సాహితయ చరిత్త విభాగాం )
౦4 . ప్పశన లు చదివి, ఇవ్వ బడిన ఆర్క ప్పశన లలో నాలుగ్నంటిక్త సరియైన
జవాబులు రాయాలి. నాలుగు ప్పశన లకు నాలుగు మార్కక లు. 04X1= 04
45) ఆంప్ధ్ కవితా పితామహుడు –అనన బర్కదు ఎవ్రిది ?
జ:. ఆ. పెదన ద
Page 5 of 13
Page 6
46) ఖడగ సృషి ి ర్చయిత్ ఎవ్ర్క
జ:. ఈ. శీ ీ శీ ీ
47) ద్శర్థి గారి ర్చన
జ:. ఈ యేదీ కాదు
48.ఆటజని కాంచె ------అను పదా ం యే కావ్ా ం లోనిది
జ:. ఇ. మను చరిప్త్
49) శీ ీకా హస్తతశవ ర్ మహాత్మ ా ం రాసినది ఎవ్ర్క
జ:. ఇ. ధూర్ జటి
50) నేను సైత్ం ప్పపంచాగ్నన క్త సమిధ్ న్నకక టి ఆహుతినిచాి ను-
అనన ది ఎవ్ర్క
జ:. ఈ. శీశీీ ీ
.......................................................................................……………………
రండవ్ భాగం – విష్యాత్మ క విభాగం (40 MARKS)
(PART-B) భాగం –ఆ
(05. త్పధాన వ్యచకాం )
5. (అ) గదా ,పదా భాగాలనుండి ఇవ్వ బడిన మూడు ప్పశన లనుండి
రండింటిక్త కుుపతముగా సమాధా నమును రాయాలి. 02 X 3= 06
పాఠ్ం పేర్క,ర్చయిత్ /ర్చయిప్తి పేర్క - 1 మా
విష్ యమునకు - 1మా
శైలి - 1 మా
ప్పతి ప్పశన లో త్పు క పాఠ్ం పేర్క , ర్చయిత్ పేర్క చెబుతూ, విష్యానిన
చెపాు లి. పాఠ్ం పేర్క, ర్చయిత్/కవి వివ్రాలకు - 1 మార్కక , విష్యానిక్త
- 1 మార్కక , శైలిక్త ఒక మార్కక . భాష్ట వాా కర్ణ దోష్టలు ఎనిన ఉనాన అర్
మార్కక కనాన ఎకుక వ్ తీయరాదు.
1). బెజమ
జ హాదేవి లింగమూరిక్తత ఎల్చ ఉగుగ పెటిం
ి ది?
జ. పాలుక రిక్త సోమన తెలిపిన విధ్ంగా త్లిలే ు ని పిల ు వాడైన మహా
శ్చవుణ్ణ ణ బెజ జమహాదేవి సాన నం చే యించడం ,పాలు పటడ ి ం,వెనన
పెటడ ి ం ,పసిపిలల ు లకుపెటిని ట్లు ఉగుగను పెటడి ం వ్రి ణంచాలి.
Page 6 of 13
Page 7
2) మానవ్తా అంటే ఏమిటి?
జ. కుల మత్ లింగ వ్యో భేదములను ఆరి ూక బలమును దృషిలో
ి
ఉంచుకోకుండా సర్వ జనుల సంక్షేమానిక్త పాట్ల పడటమే,
మానవుడుగా మనడమే మానవ్త్. ఈ మానవ్త్లో సమత్వ ము,
లౌక్తకీకర్ణము అనే విలువ్లుకూడా ఉనాన యి.
సినార మానవ్త్ను నిర్వ చించిన తీర్క తెలుప్పతూ, అంత్ర్ంగప్ప
అటడ ి గు పర్లలో బంధంచబడిన అంత్రాత్మ ల్చంటి మానవ్త్ను
వెలిక్త తీయబడి జలయంప్త్ముల్చ పైక్త చిమమ బడి శాంతి సాథపన
కావాలి అనన ద్ని గురించి రాయాలి.
3) జాతీయోదా మం లో పాల్గగనన స్త్స్తల
త ను గురించి తెలపండి?
జ. జాతీయోదా మంలో స్త్స్తలు
త – తిర్కనగరి జానకీ దేవి –తెలంగాణ
విమోచనోదా మ నవ్లలోు స్త్స్త త చైత్నా ం వ్ంటి వివ్రాలకు, సర్ళాదేవి,
మేడమ్ బకాజీ ర్కస్సతం కామా కలకతాత కు చెందిన విపవ్ ు పంథా లో
శాంతి ఘోష్ , స్సనీతా చౌదరీ ల పాప్త్ కమెల ు మెజస్త్సేట్ ి ను
చంపడం, డాక ిర్ గా, సాహతీ వేత్తగా సేవ్లు వ్ంటి విష్య వివ్ర్ణకు
మరియు ఇత్ర్కలైన్ బీనాద్స్, ఉజవ ల వ్ంటి వారిని గురించి
వివ్రించాలి.
(ఆ) ఇవ్వ బడిన రండు ప్పశన లనుండి ఒక ద్నిక్త వ్ంద పద్లలో
సమాధ్నమును రాయాలి. 01X 5= 05
పాఠ్ం పేర్క ,ర్చయిత్/ర్చయిప్తి పేర్క - 1 మా
విష్యం - 3 మా
శైలి - 1 మా
ప్పతి ప్పశన లో త్పు క పాఠ్ం పేర్క , ర్చయిత్ పేర్క చెబుతూ,
విష్యానిన చెపాు లి. పాఠ్ం పేర్క, ర్చయిత్/కవి వివ్రాలకు 1 మార్కక ,
విష్యానిక్త 3 మార్కక లు, శైలిక్త ఒక మార్కక . భాష్ట వాా కర్ణ దోష్టలు
ఎనిన ఉనాన అర్మార్కక కనాన ఎకుక వ్ తీయరాదు.
1) భాష్-చరిప్త్ –సంసక ృతిక్త ఉనన సంబంధానిన వివ్రించండి ?
భాష్,చరిప్త్, సంసక ృతి మానవ్ జీవిత్ సవ ర్ధప సవ భావాలను,
మానవ్ వికాస దశలను, మానవుడే సృజంచి పెంపందించిన
ప్పపంచానిన విశే ుషించి వివ్రించే జానానానిక్త మూడు ర్ధపాలు. భాష్
మానవుడు కలిపించుకునన ది. చరిప్త్ అనుభవాల చయనిక.
Page 7 of 13
Page 8
పాశవిక దశనుండి మనిషి ఉనన త్ దశకు ఎడగడమే సంసక ృతి –
ఇతాా దిభావాలను తెలియజేసూత రాయాలి.
2) సినార కవిత్వ ంలో మానవ్తా భావాలను వివ్రించండి ?
పరిమళాల నెవ్ డా ప్పను పైర్గాలి నెవ్ డా ప్పను
ఎవ్డాప్పను మానవ్తా ర్వి ర్క కుక ను కవి వాకుక ను
కవి పరిచయం త్ర్కవాత్, “కుల మత్ లింగ వ్యో భేదములను
ఆరి ూక బలమును దృషిలో ి ఉంచుకోకుండా సర్వ జనుల
సంక్షేమానిక్త పాట్లపడటమే, మానవుడుగా మనడమే మానవ్త్. ఈ
మానవ్త్లో సమత్వ ము, లౌక్తకీకర్ణము అనే విలువ్లు కూడా
ఉనాన యి. నారాయణ రడిి గారి కవిత్వ ము ఒక స్సక్షేప్త్ము
ల్చంటిది. వితితత్య చాలు మానవ్తా ఫల్చలు విరియ కాస్సతంది. త్మ
కవిత్లల్గ ప్పాథమిక వ్ా క్తగత్
త విలువ్లైన సేన హము, సౌజనా ము,
తాా గము,నీతి మొదలుగా సమిషి ి విలువ్లైన సమకా త్, అహంస,
శాంతి, సర్వ మానవ్ సౌప్భా త్ృత్వ ము వ్ంటి ప్పపంచ వాా పత
విలువ్ల ద్కా వ్ా కము త చేసార్క. ఈనాటి సమాజములో మానవుడు
అలవ్ర్కచుకోవ్లసిన తాా గము, అహంస వ్ంటి గుణాల ను
ఆధార్ము చేస్సకని ఒక వ్ా క్త త యొకక సంసాక రానిన
వెలకటవ్ి చుి నని చెబుతూ, సహనము, తాా గము, అహంస ల
గూరిి ఇల్చ చెబుతాడు.
సహనము: “ఎటిి వానిక్త వాని సహనము బటిి విలువ్లు
రమమ వేయును సహనమే సంసక ృతి యటనన వ్చస్సు అక్ష్ర్ లక్ష్
సేయును” అంటాడు. తాా గము: తాా గులకు సంత్ృపిత
లోకహత్ముమ కై బలియగుటలోనే కప్పు ర్మునకు దైవ్సనిన ధలో
కరి గపోవుటలోనే ధ్నా త్” అంటాడు. అదేవిధ్ంగా అహంస గూరిి
చెబుతూ, “కతిత యొకటే వీర్చిహన ము కాదు స్సమ్మమ ధ్ర్మ వీర్కని
గుండె ముందు పెనుతుపాక్త గుండు సైత్ము బెండు పోవును. అనన
భావాలు రావాలి.
6. ఇవ్వ బడిన రండు పద్ా లలో ఒక ద్నిక్త ప్పతిపద్ర్ ూం రాయాలి. 01X 5= 5
కవిపేర్క,పాఠ్ం పేర్క, ప్గంథం పేర్క 1 మా
అనవ యపూర్వ కంగా ప్పతిపద్ర్ ూం 4 మా
Page 8 of 13
Page 9
భాష్ట వాా కర్ణ దోష్టలు ఎనిన ఉనాన అర్మార్కక కనాన ఎకుక వ్
తీయరాదు.
(అ) పదా ం-బెజమ జ హాదేవిలోనిది
జ. బెజ జమహాదేవి కథ =పాలుక రిక్త సోమనాథుడు – వ్ృష్భ ప్పరాణం –
త్ృతీయాశావ సం
ప్పతిపద్ర్ ూంలో కవి పేర్క, ప్గహంచబడిన ప్గంధ్ము మరియు పాఠ్ం
యొకక పేర్కు రాసేత - 1 మా,
ప్పతి పద్ర్ ూం అనవ య పూర్వ కంగా రాసేత - 4మా
(ఆ) తికక న, విదుర్ నీతి, మహాభార్త్ం ఉదోా గ పర్వ ం, దివ తీయాశావ సం
- 1 మా
ప్పతిపద్ర్ ూం లో కవిపేర్క అనవ యపూర్వ కంగా రాసేత - 4 మా
7. సాహత్ా చరిప్త్లో ఒక ప్పశన కు వ్ందపద్లలో సమాధ్నమును
రాయాలి. 01X 5= 05
కవి జీవిత్ంగురించి - 1 మార్కక
కవి యేవేని రండు ర్చనలు అయినా పేర్కకంటే - 1 మార్కక
కవి రాసిన ఒక ప్గంధ్ం నుండి కనిన కవిత్లను లేద్ ఒకటి రండు
పద్ా లు ఉద్హరిసూత విష్య వివ్ర్ణ చేసేత - 3 మార్కక లు
భాష్ట వాా కర్ణ దోష్టలు ఎనిన ఉనాన అర్మార్కక కనాన ఎకుక వ్
తీయరాదు.
(అ) శీ ీ కా హస్తతశవ ర్ శత్కంలోని ఆధునిక భావాలను వివ్రించండి.
జ. ధూర్ జటి కాలం , జీవిత్ విశేష్టలు - 1 మా ,
శీ ీ కా హస్తతశవ ర్ శత్కం,శీ ీకా హస్తతశవ ర్ మహాత్మ ా ం ర్చనలను
పేర్కక నడం - 1 మా
రాజుల్ మతుతల్, కడుకులు ప్పటర్ ి టంచు వ్ంటి పద్ా లను
ఉద్హరిసూత సామాజక సు ృహ, రాజనీర్సం, మూఢనమమ కాలను
ప్తోసిప్పచుి ట వ్ంటి భావాలతో సమాధానం ఉంటె - 3 మా
(ఆ) శీశీీ ీ ర్చనలనుపేర్కక ని,మహా ప్పసాథనం గురించి రాయండి.
జ. శీశీీ ీ కాలం,జీవిత్ విశేష్టలు - 1 మా
శీశీీ ీ గారి,మహాప్పసాథనం, ఖడగ సృషి,ి అనంత్ం, సిప్పాలి, సిరిసిరి
మువ్వ వ్ంటి ర్చనలు పేర్కక ంటే - 1మా
Page 9 of 13
Page 10
నేను సైత్ం, పల్చలనీన , ఆనందం ఆర్ ణవ్మత్య వ్ంటి ర్చనలు
అందులో సామాజక సు ృహ, అభ్యా దయభావాలు, అటడు ి గు వ్రాగల,
దీనుల, హీనుల ఆప్కందనలు వ్ంటి వాటిని సు ృ షిసేత వ్చన
కవిత్లోుని ఆత్మ ను తెలిపిత్య - 3 మా
భాగం –ఇ
8. ఒక ప్పశన కు నూట ఇర్వై పద్లలో సమాధానమును రాయాలి. 01X 6= 06
ర్చయిత్పేర్క – వివ్రాలు ,నాటకం పేర్క - 1 మా
పాప్త్ల పరిచయం - 2మా
విష్య వివ్ర్ణకు - 3మా
భాష్ట వాా కర్ణ దోష్టలు ఎనిన ఉనాన అర్మార్కక కనాన ఎకుక వ్
తీయరాదు
(అ). తొలకరి నాటకం సారాంశం రాయండి.
ఎల్. నర్సింహారావు ను నట్లనిగా, ప్పయోకగా,
త జర్న లిస్సిగా,
ర్చయిత్గా పరిచయం, భవ్దీయుడు కాలం పేర్కతో సావ త్ంప్త్ా
పప్తికలో “తెలంగాణ తీర్కతెనున లు” లేఖా సాహత్ా ం – ఆదర్ ష
లోకాలు, గెలుప్పనీదే, అడుగుజాడలు మొదలగు ర్చనలు - 1981-
నాటక అకాడమ్మ బహుమతి - ప్గామ వెలుగు ప్గంధాలయ సతాత పం-
రామయా , చంప్దం, వీర్నన పార్వ త్మమ , పదమ మొదలగు పాప్త్ల
పరిచయం, ఆనాటక కాలము నాటి సాంఘక ఆరి ూక సితి థ గతులను
తెలియచేసూత మరియు కవి ఈ నాటకం ద్వ రా సమాజానిక్త
వ్ా వ్సాయం గురించి ఇచిి న సందేశానిన - అనగా వ్ా వ్సాయానీన
ప్పేమించే పాత్ త్ర్ం రైతుకు ప్పతి నిధగా రామయా ను, వ్ా వ్సాయం
అంటే గౌర్ వ్ం లేక బస్తత విల్చ సా ల పట ు మొగుగ చూపే అత్ని
కడుకుగా చంప్ద్నిన మరియు వారి పాలేర్కగా జీవిత్మంతా
యజమానిక్త విశావ సిగా వీర్నన ను మరియు భరాత కడుకుల మధ్ా
నలిగే పాప్త్లో త్లి ు పార్వ త్మమ పాప్త్ను, భర్కు
త ఎదుర్క చెపు లేక
పోయే పాప్త్లో పదమ ను మరియు వీర్ందరి మధ్ా సంఘర్ షణ
చిప్తీకరిసూత, వ్ా వ్సాయ మహౌ తాా నిన సందేశం తెలుపాలి.
(ఆ) సావ త్ంప్త్ా వాహని నాటకం పాప్త్లను పరిచయం చేయండి.
ద్శర్థి –22, జూలై .1925,వ్ర్ంగల్ జల్చు చినగూడూర్క - త్లి ు
వెంకటమమ , త్ంప్డి ర్ంగాచార్కా లు - తిమిర్ంతో సమర్ం, ప్పనర్న వ్ం,
మహా ఆంప్ోదయం, గాలిబుగీతాలు, ర్కప్దవీణ, అగ్నన ధార్ అమృ
Page 10 of 13
Page 11
తాభషేకం ర్చనల ర్చయిత్గా పరిచయం, కంప్ద సాహత్ా ఆకాడమ్మ
అవార్కి - కవిసిమహా అభ్యా దయ చప్కవ్రి త బర్కదులు, సర్సవ తి,
రాఘవ్యా , ర్ంగనాధ్ం, ర్ంగారావు, వెంకప్టామయా , గోపాలం
పాప్త్ల పరిచయం, ఆనాటక కాలము నాటి సాంఘక ఆరి ూక
సితి
థ గతులను తెలియచేయాలి. మరియు కవి ఈ నాటకం ద్వ రా
గాంధీజీ అహంసామార్ గంలో భార్త్దేశములో జాతీయోదా మానిన
ఎల్చ నడిపాడో మరియు త్ద్వ రా సమాజానిక్త ఇచిి న సందేశానిన
తెలుపాలి.
భాగం-ఈ
09. (అ) వాా సర్చన—ఒకద్నిక్త నూటయాభై పద్లలోసమాధానమును
రాయాలి.
01X 7= 07
ఇర్వై పంకుత లు ఉండాలి. విష్యానిక్త - 4 మార్కక లు
శైలిక్త - 2 మార్కక లు
భాష్కు - 1 మార్కక
భాష్ట వాా కర్ణ దోష్టలు ఎనిన ఉనాన ఒక మార్కక కనాన ఎకుక వ్
తీయరాడు.
సర్ మన వాకాా లలో వాా సం ఉండాలి.
వాా సములో త్పు క ప్పార్ంభం, విష్యం, ముగ్నంప్ప, చివ్ర్గా
సందేశంతో పాట్లగా చకక గా పేరాల విభజన ఉండాలి. విష్య
ప్పాధానా త్ను అనుసరించి నిర్వ చనాలు, ప్పాధానాా లు, ఆపై అంశానిక్త
త్గ్నన విధ్ంగా ర్కాలు, విధాలు, ల్చభాలు, నష్టిలు, గణాంకాలు,
సామెత్ల, జాతీయాల, నినాద్ల, కోటేష్న ు ఉపయోగం ఉండాలి.
పదతు ూ లు ఉండాలి. అదేవిధ్ంగా నివార్ణా మారాగలు, నియంప్త్ణ
చర్ా లు ఉండాలి. ప్పభ్యత్వ ,పాప్త్, పప్తిక, ఎలస్త్కాినిక్ ర్ంగాల పాప్త్
విద్ా ర్కూల పాప్త్ వివ్రించాలి. చివ్ర్లో విద్ా రి ూ త్న అభప్పాయానిన
రాయాలి.
1) కోవిడ్ సంక్షోభం –భార్త్ ఎదుర్కక నన తీర్క
కోవిడ్ వ్చిి న తీర్క వాా పించిన తీర్క, దేశవిదేశాలోు జరిగ్నన సంఘటనలు,
బారినపడి వారి పరిసితు థ లు, ల్చక్డిన్, సమాజంలో మానవ్తా పత్నం,
వ్లస కూలీల పరిసితు థ లు, ఆరి ూక సితిథ గతులలో వ్ా తాా సాలు రావ్డం,
ప్పపంచ ఆర్యగా సంస థ పాప్త్, టీకా రావ్డానిక్త జర్కగుతునన కృషి,
Page 11 of 13
Page 12
ఎదుర్యక వ్డానిక్త ప్పభ్యత్వ చర్ా లు, ప్పజలు చూపాలిు న జాప్గత్తలు,
పోలీస్, పారిశుదాూ కారిమ కుల, వైదా సిబబ ంది సేవ్లు, వైదా ర్ంగంలో
పరిశోధ్నలు వివ్రించాలి.
2) సామాజక మాధ్ా మాలు-దుర్కపయోగాలు
వాటాు ప్,ఫేస్ బుక్, ఇన్ సాి ప్గాం, టివ టర్, మెయిల్ వ్ంటి వాటిని
వివ్రిసూత అవి ఇల్చ పని చేసాతయి, వాటి ద్వ రా సమాచార్ం ఎల్చ వేగంగా
పందవ్చ్చి తెలియ జేసూత, ద్ని వ్లన ల్చభాలను తెలియ జేయాలి. కాని
ప్పస్సతత్ సమాజం లో ద్నిన ఎల్చ దుర్కపయోగం చేస్సతనాన ర్య, యువ్త్
ఎల్చ చెడిపోతుందో సోద్హర్ణంగా వివ్రించాలి.
3) స్త్స్తల
త పై అతాా చారాలు – నివార్ణామారాగలు
స్త్స్తల
త పైన జరిగే ర్కర్కాల అకృతాా లను, అవి జరిగే విధానం, ఎందుకు,
ఎప్పు డు జర్కగుతుంది వివ్రిసూత, ద్నిక్త గల కార్ణాలను సహేతుకంగా
వివ్రించాలి. దీనిని నిర్యధంచడానిక్త కుట్లంబం, విద్ా వ్ా వ్స,థ
ప్పభ్యత్వ ం, వివిధ్ మాధ్ా మాలు, సవ చఛ ంద సంసలుథ ఎల్చ కృషి చేయాలో
వివ్రించాలి. వీలైత్య గణాంకాలు తెలపాలి.
(ఆ) అనువ్దించండి 01X 6= 06
మకీక క్త మకీక గా కాకుండ, పేరా మొత్తం చదివి అందులో ఉనన భా వానిన త్న
సవ ంత్ భాష్లో రాయాలి. కత్తవి రాయకూడదు. ఉనన భావ్ం పోకూడదు. ప్పతి
అంశం రావాలి. ఆత్మ చెడకూడదు.
అల్చ రాసేత - 5 మా
భాష్ట శైలిక్త - 1 మా
అనువాదం-
భార్త్దేశానిక్త మరియు ఈ ఉపఖండానిక్త వ్ర్దలు కత్త కాదు, అయిత్య
ఇటీవ్లి సంవ్త్ు రాలలో ఈ సమసా చాల్చ ఎకుక వ్గా దృషిని ి ఆకరి షంచింది,
ఎందుకంటే ఇది గత్ంలో కంటే చాల్చ ఎకుక వ్ నష్టినిక్త ద్రితీసింది. ఆకసిమ క
మరియు అధక భారీ వ్ర్ షం కార్ణంగా సంభవించే ఆకసిమ క వ్ర్దల
విష్యంలో ఇది ప్పత్యా కంగా వ్రి తస్సతంది. భార్త్దేశంలోని వ్ర్దల
విష్యంలో మన వ్ర్ షపాత్ం యొకక కాల్చనుగుణ సవ భావ్ం చాల్చ ఎకుక వ్గా
ఉంట్లంది. ర్కతుపవ్నాలు సంవ్త్ు ర్ంలో త్కుక వ్ వ్ా వ్ధలో విసతరించి
ఉంటాయి మరియు త్ర్చుగా వ్ర్ షపాత్ం యొకక సాంప్దీకృత్ పరిమాణానిన
Page 12 of 13
Page 13
తెస్సతంది, ఇది భూమి ద్వ రా ప్గహంచబడదు మరియు మన ప్పధాన నదీ
వ్ా వ్సల
థ తో కలిపే ప్పవాహాల ర్ధపంలో మాప్త్మే బయటకు వ్స్సతంది. కానీ,
వ్ర్దలు దేశంలోని ప్పధాన నదులకు మాప్త్మే పరిమిత్ం కాదు, త్ర్చుగా
చినన ఉపనదులు మరియు ప్పవాహాలు కూడా భారీ నష్టినిన కలిగ్నసాతయి.
------------
Page 13 of 13