Page 1
BLUE PRINT - TELUGU TELANGANA (189)
TERM – 2 OF CLASS - XII FOR THE ACADEMIC YEAR 2021 -22
MAX MARKS - 40 TIME: 120 Min.
సూచనలు :-
1) మొత్తంఎనిమిది అంశాలు 4 భాగాలుగా ఉంటాయి . మొత్తం 40
మార్కు లు
2)ఒకటవ భాగంలోని అపరిచిత్ గద్య ంలో అనిి ప్పశ్ి లకు
సమాధానములు రాయాలి
3) రండవ భాగంలో గద్య , పద్య అంశ్ములకు ఇవవ బడిన ప్పశ్ి లకు
సమాధానాలు రాయాలి .
4) మూడు నాలుగు భాగాల ప్పశ్ి లు వ్యయ సరూపమైనవి.
ప్కమ పాఠ్య ంశ్ములు / ప్పశ్ి ల రకం ప్పశ్ి ల మార్కు
సం బోధనాంశ్ములు సంఖ్య లు
ఖ్య
అపరిచిత్ గద్య ంశ్ం – రండు నండి
అనిి ప్పశ్ి లకు మూడువ్యక్యయ లలో 4
01 8మా
సమాధానాలు రాయాలి సమాధానాలు 4X2=8
రాయాలి
వ్యయ కరణం లఘు వ్యయ స
1 X3=3
02 అ ) ఛంద్స్సు సమాధానాలు
1 X3=3 6 మా
ఆ) అలంక్యరం
గద్య భాగం నండి ప్పశ్ి కు 80
ఇవవ బడిన రండు పద్లలో 1
03
ప్పశ్ి లలో ఒక ద్నికి సమాధానం 1X 4=4 4మా
సమాధానము రాయాలి రాయాలి
పద్య భాగం నండి పద్య ంలో ఉని
ఇవవ బడిన ఒక పద్లకు
పద్య మునకు ప్పతి పద్ర ధం అనవ య
రాయాలి పూరవ కంగా
(లేద్) అరాధలు రాయాలి. 1
04
పద్య భాగం నండి ఒక ప్పశ్ి (లేద్) 1X 4=4 4మా
కు సమాధానము రాయాలి. ప్పశ్ి కు 80
పద్లలో
సమాధానం
రాయాలి.
Page 1 of 5
Page 2
ఉపవ్యచకం- 80 పద్లలో
నాటక ప్సవంతి నండి సమాధానం 1
05 4మా
రండు ప్పశ్ి లు – 1X4=4
రాయాలి.
ఒకటి రాయాలి
సాహిత్య చరిప్త్ – 100పద్లలో
06 రండు ప్పశ్ి లు – సమాధానం
1
5మా
ఒకటి రాయాలి 1X5=5
రాయాలి.
వ్యయ సరచన - 100 పద్లలో
07 మూడు అంశాలు – సమాధానం
1
5మా
ఒకటి రాయాలి 1X5=5
రాయాలి.
అనవ్యద్ం 1
08 4 మా
1X4=4
TEXT BOOK: SHOBHODAYAM AND SAHITHYA CHARITRA
SAMPLE QUESTION PAPER - TERM – 2
TELUGU TELANGANA (189)
Page 2 of 5
Page 3
TERM –II
మాదిరి ప్పశ్ి పప్త్ము (SQP)
MAX MARKS - 40 TIME:120 minutes
సూచనలు :-
1) మొత్తం 4 భాగాలు ఉంటాయి . మొత్తం 40 మార్కు లు
2) ఒకటవ భాగంలో అపరిచిత్ గద్య ప్పశ్ి ల కు అనిి టికీ
సమాధానములు రాయాలి.
3) వ్యయ కరణ విభాగం లో ఛంద్స్సు నండి ఒకటి , అలంక్యరం నండి ఒకటి
కి సమాధానము రాయాలి.
4) భాగం –రండు నండి పద్య ము నండి ఒకప్పశ్ి కు గద్య ం నండి ఒక
ప్పశ్ి కు సమాధానము రాయాలి.
5) భాగం మూడు లో నాటక ప్సవంతి నండి ఒక ప్పశ్ి కు, సాహిత్య చరిప్త్
నండి ఒక ప్పశ్ి కు సమాధానము రాయాలి.
6) భాగం నాలుగులో ఒక సాధారణ వ్యయ సం, మరియు అనవ్యద్ం
రాయాలి. వ్యయ సం చకు ని విషయవివరణతో, సరళమైన భాషలో, మంచి
వ్యకయ నిరాా ణాలతో ఉండాలి.
అనవ్యద్ం –మకీు కి మకీు గా క్యకుండా, భావం చెడకుండా , ఇవవ బడిన
గద్య ంలో ఉని అనిి అంశాలు వచ్చే టట్లుగా సరళంగా , సమప్గంగా
అనవ్యద్ం చ్చయాలి.
భాగం -1
1. కింద్ ఇవవ బడిన అపరిచిత్ గద్య ము చదివి, ఇవవ బడిన ప్పశ్ి లకు
సమాధానమున రాయండి. 4X2= 8మా
తెలుగు పంచక్యవ్యయ లలో ఆముక త మాలయ ద్ ఒకటి. దీనికి విష్ణు చిత్తతయము
అనిపేర్క. ఈ క్యవ్యయ నిి రాయలు రచించలేద్ని పెద్దన గార్క రచించారని
వ్యదోపవ్యద్లు కలవు. విమర షకులు రాయలే రచించారని నిర ుయించార్క.
ఇది ఏడుఆశావ సాల ప్పబంధము. వైషి వ మత్ ప్పచారకులైన
పనిి ద్దరాళ్వవ ర్కలలో విష్ణు చిత్తతడు ఒకడు. విష్ణు భకి తని ప్పబొధంచ్చ ఈ
ప్గంథానిి ప్ీ వంకటేశ్వ ర సావ మికి అంకిత్ము ఇచాే డు. ఈ
ప్పబంధములో గోద్ రంగనాథ కల్యయ ణము,
ఖండికయ కేశిధవ జోపాఖయ నము, యామునాచారయ చరిప్త్, మాలద్సరి కథ
అనే ఉపాఖయ నాలు ఉనాి యి. ఆముక త అనగా ధరించి విడిచిన,
మాలయ =పూలద్ండన, ద్=ఇచ్చే నది. గోద్దేవి త్న త్ంప్డి కటిిన
పూలమాలన తాన ధరించి త్ర్కవ్యత్ దేవునికి సమరిప ంచ్చది. క్యబటిి
దీనికి ఆముక తమాలయ ద్ అని పేర్క వచిే నది.
Page 3 of 5
Page 4
ప్పశ్ి లు
1. ఆముక త మాలయ ద్కు మరొక పేర్క యేమిటి? దీని పై గల వ్యదోప వ్యద్ము
యేమిటి?
2. ‘ద్” అన శ్బము
ద పై గద్య ంశ్ములో యే అర ధముతో నని ది? వైషవ ు
మాట ప్పచారకులు ఎంద్ ర్క?
3. ఆముక త మాలయ ద్ ఎవర్క రచించార్క? దీనిలో ఎనిి ఆశావ సాలు
ఉనాి యి?
4. ఆముక త మాలయ ద్ యే సాహిత్య ప్పప్కియ? ఇందులో గల ఉపాఖయ నాలు
ఏవీ?
వ్యయ కరణవిభాగం
2) అ . ఛంద్స్సు –కింది వ్యనిలో ఒక పద్య పాద్ నికి గణ విభజన చ్చసి ,
గణములన గురి తంచి లక్షణములు రాయండి. 1 X3=3
1) త్నవున విరిగిన యలుగుల
ననపున బుచే ం గ వచ్చే : నతి నిష్ణు రత్న్
2) మాలకరి పుషప ములుగోయు మాడిు ,దేటి
ఆ. అలంక్యరం- కింది వ్యనిలో ఒకద్నికి అలంక్యరం గురి తంచి , సూప్త్ం
రాయండి. 1 X3=3
1) మా బావిలోకి దిగినటుయితే పాతాళవ్యస్సల సంభాషణలు వినవచ్చే
2) రాజు కువలయానంద్కర్కడు.
భాగం-2
3.కింద్ ఇవవ బడిన గద్య మునకు సంబంధంచిన రండు ప్పశ్ి ల
నండి ఒక ప్పశ్ి కు 80 పద్లలో సమాధానము న రాయండి. 4మా
అ) విపవ
ు పంథాలో నడిచిన శాంతి ఘోష్ ,స్సనీతా చౌద్రీలన గురించి
తెలుపండి.
లేద్
ఆ) హైద్రాబాద్ ే్ ి లో సావ త్ంప్త్య పోరాటంలో స్త్రల
త పాప్త్న
తెలుపండి
4. కింద్ ఇవవ బడిన పద్య ము యొకు ప్పతి పద్ర ధం రాయండి. (లేద్)
ఇవవ బడిన ప్పశ్ి కు 80 పద్లలో సమాధానము రాయండి. 4మా
అ) త్లిుగలిిన నేల త్పసిగానిచ్చే
ద్లిు గలిిన నేల త్ల జడలట్లి ి
ద్లిు యుని విషంబు ప్ద్వనేలిచ్చే
ద్లిుయుండిన దోళ్ళు ద్లప నేలిచ్చే
త్లిు పాముల నేల ధరియింప నిచ్చే
Page 4 of 5
Page 5
ద్యలలి బూడిద్ యేల తా ౠయ నిచ్చే
ద్లిు బుచ్చే నె భువి ద్నయుని దిరియ
ద్లిు పుచ్చే నె స్సత్త వలక్య
ు టికిని
లేద్
ఆ. రవవ ల పతాక సారాంశ్మున కుుపము
త గా రాయండి
భాగం-3
5. కింది వ్యనిలో ఒక ప్పశ్ి కు 80 పద్లలో సమాధానము రాయండి.
1X4=4
అ. సావ త్ంప్త్య వ్యహిని నాటక సారాంశ్ము రాయండి.
ఆ. సావ త్ంప్త్య వ్యహిని నాటకంలో పాప్త్లన పరిచయం చ్చయండి.
6. కింది వ్యనిలో ఒక ప్పశ్ి కు 100 పద్లలో సమాధానము రాయండి.
1X5=5
అ. అభుయ ద్యకవిగా ప్ీ ప్ీ ని పరిచయం చ్చయండి.
ఆ. ద్శ్రధ రచనలలోని విశేషాలన తెలియ చ్చయండి.
భాగం -4
7. కింది వ్యనిలో ఒక అంశ్ం పైన సాధారణ వ్యయ సమున 100 పద్లలో
రాయండి. 1X5=5
అ. కోవిద్ మహమాా రి – త్తస్సకోవలసిన జాప్గత్లు
త
ఆ. జాత్తయ సమైకయ త్
ఇ. ప్పసార సాధనాలు ల్యభనషాిలు
8. అనవదించండి. 1X4=4
Floods are not new to India and this sub-continent, but in recent years the
problem has received much greater attention perhaps largely because it has led to
much greater damage than in the past. This is particularly true in the case of flash
floods resulting from sudden and excessively heavy rain. In the case of India
flooding is very much a function of the seasonal nature of our rainfall. The
monsoons are spread over a short period during the year and often bring a
concentrated volume of rain, which cannot be absorbed by the earth and finds
outlet only in the form of streams that join up with our major river systems. But,
flooding is not confined only to the main rivers of the country, often smaller
tributaries and streams can cause heavy damage as well.
Page 5 of 5