aglasem.com
Home Schools Admission Career Mock Test PDF Docs Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra

Download CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra. Here at aglasem.com get answers to all CBSE Model Papers to prepare better for your upcoming board exam 2026. Answer Key / Marking Scheme of Class 12 Telugu Andhra Sample Question Paper 2026 is given below. More Detail
CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra - Page 1 of 22

Finished viewing? Save it for later —

Download CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra (PDF · 22 pages)
Downloaded 9 times

About CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra

CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra is available here for free download. Published by CBSE for Class 12, this solution can be viewed online or downloaded as a PDF (22 pages). Candidates preparing for Class 12 can use CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra?

Open this page and click the Download button to save CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra free to download?

Yes. CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra have?

CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra contains 22 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 12 study material?

You can find more Class 12 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 12 Sample Paper 2026 Solution for Telugu Andhra – Text

Read the full text of this solution below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (22 pages)

Page 1

CBSE BOARD

SAMPLE
PAPER
2026
SOLUTIONS

DOWNLOAD

Page 2

TELUGU ANDHRA PRADESH – (107)
MARKING SCHEME
CLASS - XII (2025-26)
________________________________________________________________
(SECTION –A)విభా గం – ఎ

1).ఈ క్రంది గద్య ంశాలను చదివి, ఒక ద్నిర రంద ఇవ్వ బడిన క్రశ్న లకు సరియైన

సమాధానములు గురి తంచి రాయండి 6X1 = 6M
i. దశ్రాజ్ ఞ యుదధం ఎందుకు జ్రిగంది?
(బి) సుధాముడు తన పురోహితుడిని మార్చ డం వ్లన
ii. 2. వ్ర్ ణ వ్య వ్సథ గురించి వివ్రించినది ఏది ?
(డి)పురుష సూక తము
iii. 3.మలివేద కాలం ఋగ్వవ ద కాలానిర ఏ విధంగా మారుు చందింది?
( బి) విరుదధంగా
iv. 4. రాజ్రిక పాలన ఏ కాలంలో ఆర్ంభమంది.
(సి)మలివేద కాలంలో
v. 5. ఋగ్వవ ద కాలంలో......
(బి) స్త్ర త స్వవ తంక్తయ ం ఉనన ది.
vi. పురుష సూక తము ఏ వేదంలో ఉనన ది?
(బి) ఋగ్వవ దం
OR ( లేద్)

i) వేద వ్యయ సుడు ఎవ్రి అంశ్తో జ్నిమ ంచాడు ?
i. (డి) నారాయణుని
ii). బాసర్ క్షేక్తం ఏ జిలాాలో ఉంది ?
ఎ) ఆదిలాబాద్
iii). ఉతతర్ భార్తదేశ్ం లో సర్సవ తీ దేవి ఆలయం ఎకక డ ఉంది ?
(సి) కాశ్మమ రు

iv) కలిదోష నివ్యర్ణ చేయగలిగన నది ఏది ?

(డి) గౌతమీ నది

v) సర్సవ తీ దేవి మందిర్ం ఎవ్రి దండయాక్తలో నాశ్నం అయంది

ఎ) తురుష్కక లు

Page 3

vi) ఎవరిని అధి దేవతగా పూజిస్వతరు?
బి) మహా స్ర్స్ే తీ

2. ఈ క్రంది గద్య ంశాలను చదివి, ఒక ద్నిర రంద ఇవ్వ బడిన క్రశ్న లకు
సరియైన సమాధానములు గురి తంచి రాయండి
6X1 = 6M
త్రరశన లు
i) మతం క్ంటే విజ్ఞఞనం గొరు ది అని అనన ది ఎవరు?
(సి) గరిక్పాటి
ii) పై పేరాలో స్హత్రస్వవధాని ఎవరు?
(బి) గరిక్ పాటి
iii) విష్కణ మహేశే రుల వంటి వ్యరు ఎవరు?
(డి) ఎ మరియు సి
iv) పురాణాలలోని విషయాలను చక్క ని పోలిక్లతో చరు గలిగ్వ వ్యరు ఎవరు?
(ఎ) చాగంటి
v) వేదాలను ఇరు టి నాగరిక్తకు అనే యంచి చరు గలిగ్వ వ్యరు ఎవరు?
(సి) గరిక్పాటి
vi) జ్ఞజ్ఞఞన యోగ ఎవరు?
(డి) శివుడు
OR ( లేద్)
i) శత్రతువులను ఎక్క డి వర్కు తరిమి వేశారు ?
ఎ )వర్జ ీనియా వర్కు
ii) శత్రతువులు తరిమి వేయబడ్డార్ని తెలిసి ఊర్ట పందింది ఎవరు ?
సి) లింక్న్
iii) మంత్రివర్ గ స్మావేశం ఎపుు డు జ్రిగంది ?
డి) సెప్ం ట బర్ 22
iv) యూనియనిక లంగని రాస్త్రటలు ఏవి ?
బి)దక్షిణాది రాస్త్రటలు
v) లింక్నుక లేఖ రాసిన నీత్రో నాయకుడు ఎవరు ?
సి)త్రెడరిక్ డగ ాస్
vi) లింక్నుక పూరి త స్హకార్ం ఇస్వతమనన ది ఎవరు?
బి) నల ా జ్ఞి వ్యరు
విభాగం - బి (SECTION - B)
3. ఈ క్రంది వానిలో ఏవైనా ఆరు క్రశ్న లకు సరియైన జవాబులను
గురి తంచి క్వాయండి
6X1=6M

i. చంరక్ మాల రదయ పాదంలో గల గణాలు ఏవి ?

Page 4

(ఎ) న జ్ భ జ్ జ్ జ్ ర్
ii. ఆది లఘువుగా గల గణం ఏది?
(బి) య గణం
iii. ఆట వెలది రదయ ం దేనికి చందినది?
(సి) ఉరజ్ఞి
iv. తేటగీి రదయ ం లక్షణము కానిది?
(బి) త్రపాస్ నియమం ఉంటంది

v. మతేతభం రదయ ంలో ఎనిన మాత్రతలు ఉంటాయ?
సి) 120
vi. రండక్షరాల గణం గల వృతత రదయ ం ఏది?
డి) ఉతు ల మాల
vii. ఒక్టి, మూడు పాదముల యందు మూడు సూర్య గణాలు, రండు ఇంత్రద
గణాలు గల రదయ మేది?
బి) ఆటవెలది
4. ఈ క్రంది వాటిలో ఏవైనా ఆరు క్రశ్న లకు సరియైన జవాబులను
గురి తంచి క్వాయండి.
6X1=6M
i. "మా బావిలో పాతాళ లోక్ం క్నిపిసుత ంది" దీనిలోని అలంకారానిన గురించండి?
త
(బి) అిశయోకి త అలంకార్ం
ii."రేవంత్ చొకాక మల్ల ా పూవులా ఉంది"ఇది ఏ అలంకార్మునకు చందినది?
(బి) లుపోత రమాలంకార్ం
iii. " హనుమంతుడు స్ముత్రదానిన లంఘంచాడు. మహాతుమ లకు స్వధయ ం కానిది
లేదు క్దా!"దీని లక్షణానిన గురించండి?
త
(బి) విశేరనిన స్వమానయ ం చేత స్మరి ధంచడం
iv. ఉరమానానికి, ఉరమేయానికి అభేదం చపేు అలంకార్ం ఏమిటి ?
(డి) రూరకాలంకార్ం
v. ఊహ త్రరధానంగా ఉండే అలంకార్ం ఏది?
(సి) ఉతేు క్షాలంకార్ం
vi." రాజు కువలయానందక్రుడు" ఏ అలంకారానికి ఉదాహర్ణ?
(బి) జ్ఞశే ారలంకార్ం
vii. వర్ ణయ ము అనగా
(సి )ఉరమేయం

Page 5

విభాగం - సి ( SECTION - C)
5. ఈ క్రంది ఆంగ ల గద్య ంశ్మును తెలుగు లోనిర అనువ్దించండి.
1X5= 5M
ఒక్పుు డు అయోధయ లో హరిశచ ంత్రదుడు అనే గొరు ధైర్య వంతుడు ఉండేవ్యడు. రాజు
తన నిజ్ఞయతీ మరియు త్రశదగ ధ ల త్రరవర్నకుత త్రరసిదిధ చందాడు. అతని పాలనలో, అతని
త్రరజ్లందరూ రాజు రట ా చాలా స్ంతోషంగా మరియు స్ంతృపిగా త ఉనాన రు. రాజ్య ం
చాలా సుభిక్షంగా మరియు అభివృదిధ చందింది. ఒక్స్వరి దేవతలందరూ రాజును
రర్జక్షించాలని నిర్ ణయంచుకునాన రు, కాబటిట వ్యరు తమకు స్హాయం చేయమని
విశాే మిత్రత మహరి ిని అభయ రి థంచారు. ఒక్ మంచి రోజు రాజు స్మీరంలోని అడవికి వేటకు
వెళ్ళా డు, అక్క డ అక్స్వమ తుతగా ఒక్ స్త్ర త అరుపు వినిపించింది. రాజు వెంటనే ఆ స్త్రల
త కు
స్హాయం చేయడ్డనికి వెళ్ల ా విశాే మిత్రతుని ఆత్రశమానికి రరిగెతాత డు. దీంతో ఋషి
ధాయ నానికి భంగం క్లిగ కోరంతో ఎత్రర్గా మారిపోయాడు. మహరి ి కోపానిన చలాారేచ ందుకు
హరిశచ ంత్రదుడు తన రాజ్య మంతా విశాే మిత్రతునికి దానం చేస్వతనని చపాు డు. ఋషి
అంగీక్రించాడు మరియు బయలుదేరే ముందు కంత దక్షిణ (ఫీజు) అడిగాడు. తన
మొతతం రాజ్ఞయ నిన ఇచిచ న రాజుకు ఇవే డ్డనికి ఆసుత లు లేవు.
6.ఈ క్రంది వానిలో ఏదైనా ఒక అంశ్మును గురించి 200 రద్లకు
మంచకుండా వాయ సం క్వాయండి.
1X6=6M
i. వారాత రక్ికలు
జ ఉపోద్ాతం: వ్యర్లను త అందించే రత్రిక్లను వ్యరాత రత్రిక్లు అంటారు .
వారాతరక్ికలు-వాయ ప్త:త
త్రపాచీనకాలంలో వ్యర్లను త రేర్వేయడ్డనికి జ్ంతువులిన రక్షులిన వ్యడేవ్యరు.
"వ్యరాత హరులు, "రాయబారులు" ఉండేవ్యరు. కానీ విజ్ఞఞన శాస్త్స్ం త అభివృదిధ చందిన
తరాే త అరు టి నుంచి 'అచుచ ' త్రపాముఖయ త లభించి వ్యరాత రత్రిక్ల వ్యయ పి త జ్రిగంది.
యంత్రతాలు వెలుబడ్డాయ.
రక్ిక క్ారంభము - కృషిచేసినవారు:
త్రరరంచంలో మొట టమొదటగా వెనీస్ నగర్ంలో వ్యరాత రత్రిక్ త్రపార్ంభించబడిందని
చపాు డు. సుమారు త్రీ.శ. 1020 నాటికి వ్యరాత రత్రిక్లు వచిచ నటా తెలుస్త ంది.
భార్తదేశంలో మొదటి వ్యరాత రత్రిక్గా "ఇండియా గెజిట్" అని కందరు, "బంగాల్
గెజిట్" అని మరికండడు పేర్క ంటనాన రు. త్రీ.శ. 1850 నుంచి మన దేశంలో రత్రిక్ల
త్రరచుర్ణ అధిక్మంది. కాశ్మనాధుని నాగ్వశే ర్రావు, ముట్నన రి క్ృరణరావు, భాస్వ
సుబాా రావు సి.వై చింతామణి, ోదా, నార్ ా వెంక్టేశే ర్రావు, నండూరి
రామమోహనరావు, పాత్తతరి వెంక్టేశే ర్రావు. ఎ.బి.కె. త్రరస్వద్ మొదలైనవ్యరు
స్ంపాదకులుగా తెలుగువ్యరాత రత్రిక్ల త్రపాచురాయ నికి ఎంతో క్ృషి చేశారు.
విశేష ఆదరణ పందిన వివిధ తెలుగు రక్ికలు :
ఆంత్రధత్రరభ, ఆంత్రధజ్యయ ి, ఈనాడు, ఆంత్రధభూమి, వ్యర్ త అనే దినరత్రిక్లు
తెలుగునాట విశేష ఆదర్ణ పందాయ.
వారాత రక్ికల వ్లల లాభాలు:

Page 6

1. మానవుడి మేధ విక్సిసుతంది.
2. ఆరి థక్, రాజ్ీయ, విదాయ , త్రీడ, వయ వస్వయ, స్వహితాయ దిర్ంగాలలోని
విషయాలు క్షుణం ణ గా తెలుసుకోవచుచ .
స్మాజ్ంలో అటడు ట గున రడి క్నిపించని వ్యస్తవ్యల్లన్నన రత్రిక్ల దాే రా తెలుస్వతయ.
4 ర్చయతలకు, యువతకు, క్ళ్ళకారులకు విదాయ రుథలకు నిరుదోయ గులకు,
వ్యయ పార్వేతతలకు, రైతులకు ఇంకా స్మాజ్ంలోని అనిన వరాగల త్రరజ్లకు
వ్యరాత రత్రిక్లు క్ర్దీపిక్లు.
5. జ్ఞతీయాభివృదికి ధ , జ్ఞి స్మక్య తకి దోహదరడతాయ.
6. త్రరభుతాే నిీ త్రరజ్లీ మధయ వ్యర్ధి వల్ల తోడు డతాయ. అంటే త్రరభుతే రథకాలూ,
లోపాలూ త్రరజ్లకి తెలియజేస్వతయ. త్రరజ్ల క్షన ట రటలు, స్మస్య లూ, అభిత్రపాయాలూ
త్రరభుతాే నికి తెలియజేస్వతయ.
కనిన రత్రిక్లు నిరు క్షిక్ంగా ఉండి అధికారుల అవినీిని, అత్రక్మాలను
బహిర్ంగరరుసుతనాన య. మరికనిన అశ్మ ాలానిీ, నీిబాహయ మన అంశాలీ త్రపాధానయ ం
ఇసుతనాన య. త్రరభుతే ం రత్రికా స్వే చచ ని కాపాడ్డలి. స్ంపాదకులు, రత్రికా
నిరాే హకులు రత్రికా స్వే చఛ ను దురిే నియోగం చయయ కుండ్డ నైిక్ బాధయ త
క్లిగవుండ్డలి.

ii. క్రకృి వైరరీత్యయ లు
జ ఉపోద్ాతము : నింగ, నేల, నీరు, నిపుు , గాలి మొదలైన వ్యటిని రంచభూతాలు
అంటారు. ఈ రంచభూతాల క్లయతే త్రరక్ృి. జీవరాశి జ్నిమ ంచటానికి అభివృదిధ చంది
సుఖంగా జీవించటానికి తగన వనరులనీన త్రరక్ృత త్రరస్వదిసుతనన ది. జీవరాశి తన
జీవనానిన సుఖంగా స్వగంచటానికి త్రరక్ృి స్హక్రిసూత ఉంటంది. కానీ అపుు డపుు డూ
అలా స్హక్రించక్పోవటమే కాదు, కోపించినటా భయంక్ర్ విలయం స్ృషిసు ట తంది.
అటవంటి రరిసితు థ లనే 'త్రరక్ృి వైరర్జతాయ లు' అంటారు.
విషయ విశే లషణ : అివృషి,ట అనావృషి,ట వర్దలు, ఉప్ు నలు, సునామీలు,
తుఫానులు, భూక్ంపాలు, కారిచ చుచ లు, పిడుగుపాటా మొదలైనవి త్రరక్ృి వైరర్జతాయ లు.
ఈ వైరర్జతాయ లలో దేనినీ మానవుడు నివ్యరించలేడు. అివృషి,ట అనావృషి,ట వర్దలు,
ఉప్ు నలు, తుఫానులు మొదలైన వ్యటిని గురించి ముందుగా తెలుసుకుని వ్యటి నుండి

Page 7

తపిు ంచుకోవటానికి త్రరయిన ంచవచుచ . భూక్ంపాలు, కారిచ చుచ లు ఎపుు డు వస్వతయో,
ఎలా వస్వతయో ముందుగా క్నిప్టడ్డ ట నికి ఇంతవర్కు ఎలాంటి స్వధనాలు లేవు.
త్రరక్ృి వైరర్జతాయ ల వలన క్లిగన నరటలు: 1967లో రాయలరమ త్రపాంతంలో వరాిలు
రడక్ క్రువు రరిసితు థ లు
ఏర్ు డ్డాయ. 1977వ స్ంవతస ర్ం నవంబరు 19వ తేదీన ఆంత్రధత్రరదేశ్లాని క్ృరణజిజ్ఞలాా
దివిరమలో ఉప్ు న వచిచ త్రగామాలకు త్రగామాలే కనిన స్ముత్రదంలో క్లిసిపోయాయ.
ఆనాడు మర్ణించిన వ్యరి స్ంఖయ లక్షలోా ఉంది. ఆనాడు త్రరక్ృి చేసిన బీభతాస నిన
నేటిీ ఆ త్రపాంత త్రరజ్లు మరువలేక్పోతునాన రు.
2000వ స్ంవతస ర్ త్రపాంతంలో రాజ్స్వథన్నా వరాిలు స్రిగాగ రడక్ పలాలనీన బీడు
భూములయాయ య. రశువులకు ినడ్డనికి మేత కూడ్డ దొర్క్క్ ఎన్నన లక్షల రశువులు
త్రపాణాలు కోలోు గా వ్యటిని గుటలుట గుటలు
ట గా చేసి తగలబటడ ట ం జ్రిగంది. ఈ విధంగా
రాజ్స్వథనైు ఆనాడు త్రరక్ృి క్న్నన త్రర్ జేసింది.
2001వ స్ంవతస ర్ం జ్నవరి 26వ తేదీన గుజ్రాతోా భయంక్ర్మన భూక్ంరం
స్ంభవించి లక్షల మంది త్రపాణాలను పటన ట ప్టటకునన ది. ఒక్స్వరి బీహారోా వచిచ న
భూక్ంపానికి రైలు రటాటలు కూడ్డ మెలిక్లు ిరిగపోయాయ.
2005లో ఆంత్రధరాస్త్షం ట లో, తమిళనాడు, క్రాణటక్లోనూ వరాిలు అధిక్ంగా రడడంచేత
అనేక్ త్రపాంతాలు జ్లమయమ త్రరజ్ఞ జీవనం అస్తవయ స్తమంది. చాలామంది త్రరజ్లు,
రశువులు త్రపాణాలు కోలోు వడం జ్రిగంది. కోట ా కలది రూపాయల ఆసితనషం ట జ్రిగంది.
అంటవ్యయ ధులు త్రరబలాయ.
2013లో ఉతతరాఖండ్ లో కురిసిన భార్జ వరాిల కార్ణంగా కండ చరియలు విరిగ రడడం
వలన భయంక్ర్ంగా వర్దలు వచిచ జ్నజీవనానిన అతలాకుతలం చేసింది. త్రరభుతే
నివేదిక్ల త్రరకార్ం సుమారుగా 5,700 మంది చనిపోయారు. 2004 లో భార్తదేశం
ఎదుర్క నన సునామీ తరువ్యత ఇదే అతయ ంత భయంక్ర్మన విరతుత.
2014లో హుద్ హుద్ తుఫాన్ త్రరభావం వల ా మన రాస్త్షం ట లోని విశాఖరటన ం
క్కావిక్లయయ ది. చటనీ ా న నేల కూలాయ. రచచ దనం క్నుమరుగంది. జ్న జీవనం
జ్ఞస్తంభించింది. కనిన వేల కోట ా రూపాయల ఆసిత నషం ట జ్రిగంది. ఇటీవల అమెరికాలో
స్ంభవించిన తుఫానులు- హరికేన్, ర్జటా వంటి రాక్ను ముందుగానే తెలుసుకోవడం
వల ా ఆయా త్రపాంతాలలోని త్రపాణి కోటిని, ఆసితని చాలా వర్కు కాపాడగలిగారు. మన
ఆసియా త్తరుు త్రపాంతంలో ఏర్ు డిన సునామీ వల ా త్రపాణ నషం ట , ఆసిత నషంట బాగా
జ్రిగంది. దీని వల ా ఇండోనేషియా, జ్ఞశ్మలంక్,
ల భార్త్ వంటి దేశాలు కూడ్డ నషపో ట యాయ.

ముగంపు : భూక్ంపాలు, జ్లత్రరళయాలు, అగన త్రరమాదాలు (కారిచుచ లు)
ఈదురుగాలులు, పిడుగులు రడటం వంటి త్రరక్ృి వైరర్జతాయ లు ఇట మానవకోటికి,
అట రశు రక్షాయ దులకు హాని చేసుతనాన య. వీటి నుండి మనలిన మనం
ర్క్షించుకోవ్యలంటే ఒక్క టే మార్ గం. అది త్రరక్ృిని ఎటవంటి హాని చేయక్పోవడం,
తలిలా ా ంటి త్రరక్ృిని కాపాడుకోవ్యలి.
త్రరక్ృిని కాపాడుదాం మనలిన మనం కాపాడుకుందాం. వృక్షో ర్క్షి ర్క్షితః
iii. జాతీయ సమైకయ త

Page 8

జాతీయ సమైకయ త
జ ఉపోద్ాతం : ఒక్ దేశంలోని త్రరజ్ఞ స్మూహానిన జ్ఞి అని అంటారు. ఆ జ్ఞి
యందలి త్రరజ్లందరు క్లసి మెలసి ఒక్క టిగా ఉండటానిన 'జ్ఞతీయ స్మక్య త' అని
అంటారు. జ్ఞి అనేది పుటటక్, మతం, కులం, భాషను బటిట నిర్ ణయంచడం
జ్ర్గదు. ఒక్ త్రరభుతే ం రరిపాలనలో స్ు షమ ట న స్రిహదుుల నడుమ జీవించే
త్రరజ్ఞస్మూహానిన ఒక్ జ్ఞిగా ల్లకిక ంచవచుచ . ఈ స్మూహంలో విభినన మతాలు,
కులాలు, భాషలు గల వ్యరు క్లిసి ఉండవచుచ ను. ఈ విధంగా భినన తే ంలో
ఏక్తాే నిన స్వధించడ్డనిన 'జ్ఞతీయ స్మక్య త' అంటారు. మనది సువిశాలమన
భార్తదేశం. విభినన మతాలకు, కులాలకు, భాషలకు నిలయం. భినన త్రపాంతాలలో
విభినన ఆచార్ స్ంత్రరదాయాలు, నాగరిక్తా స్ంస్క ృతులు విరాజిలుాతునాన య.
అయనా క్నాయ కుమారి నుండి కాశ్మమ ర్ం వర్కు గల త్రరజ్ఞ స్మూహం భార్త జ్ఞిగా
రరిగణింరబడుతునన ది.
ఐక్మతయ మే మహాబలం, జ్ఞి మొతతం ఒక్క త్రతాటిపై ఉంటే అదుు తాలు
స్వధించవచుచ . క్లసి ఉంటే క్లదు సుఖం, కాని దుర్దృషవ ట శాతుత మన త్రపాచీన
భార్తదేశంలో అనైక్య త అధిక్ంగా ఉండేది. అందువలనే ా రర్దేశ్మయులు మనదేశానిన
ఆత్రక్మించుకని చాలా కాలం పాలకులై ప్తతనం చలాయంచారు.
భార్తదేశంలోని పాలకులు రర్స్ు ర్ం
క్లహించుకని, విదేశ్మయుల త్రరవేశానికి, వ్యరి ఆధిరతాయ నికికార్కులయాయ రు. ఆనాడు
మహమమ దీయ రాజులు మొదలుకని త్రెంచి, డచిచ , పోరుచ గీసు, ఆంగ్వ ాయుల
వర్కు మనదేశానిన నిరాటంక్ంగా రరిపాలించడ్డనికి కార్ణం జ్ఞతీయ స్మక్య త
లోపించి ఉండటమే. ఈ విషయం త్రగహించిన మన జ్ఞిపిత మహాతామ గాంధీ
భార్తజ్ఞిని ఒక్ త్రతాటిపై నడిపించి జ్ఞతీయ స్మక్య తకు క్ృషి చేశారు. దేశానికి
స్వే తంత్రతయ య ం వచిచ న తరువ్యత కూడ న్నత్రూ, రటేల్ మొదలగు జ్ఞతీయ
నాయకులు ఈ క్ృషిని కనస్వగంచారు. భార్త జ్ఞిని ఒక్ గొడుగు త్రకిందకి తెచిచ జ్ఞతీయ
స్మక్య తకు దోహదం చేశారు. ఈనాటి రరిసితు థ లు గమనిస్వత వ్యరి క్ృషి స్ంపూర్ ణంగా
న్నర్వేర్లేదని చరు వచుచ . సుమారు నూట ఇర్వై ఒక్క కోట ా జ్నాభాతో, ఇర్వై తొమిమ ది
రాస్త్రటలతో కూడిన భార్తదేశంలో జ్ఞతీయ స్మక్య త కర్వడింది. కాశ్మమ రులో
ఉత్రగవ్యదులు, కందరు వేరాు ట వ్యదులు, మతోనామ దులై ర్క్పాతానిన త
స్ృషిసుట తనాన రు. అస్వస ంలో ఉలాా తీత్రవవ్యదులు. రశిచ మ బంగాలోా గూరాక లాండ్
ఉదయ మకారులు దేశంలో క్లోాలం స్ృషిసు ట తనాన రు. రవిత్రతమన వేద భూమిగా త్రరఖ్యయ ి
గాంచిన మన భార్త భూమి, త్రరసుతతం స్వే ర్ ధరరుల అరాచకాలతో వేరాు ట
ఉదయ మాలకు, కులమత దేే రలకు ఆలవ్యలమ పోయంది. శాంిభత్రదతలు
క్రువైపోయాయ. జ్ఞి స్మక్య తకు చిచుచ ప్డుతునాన రు.
ముగంపు : మన భార్త త్రరభుతే ం ఈ విషయం గమనించి జ్ఞత్రగతత వహించాలి.
త్రరజ్లోా త్రపాంతీయ, కుల, మత, భార విదేే రలను రూపుమారడ్డనికి క్ృషిచేయాలి.
మనుష్కలంతా ఒక్క టే అనే భావ్యనిన త్రరజ్ల హృదయాలోా హతుతకనేటటా విస్తృత
త్రరచార్ం చేయాలి. విదాయ లయాలోా, ఉదోయ గాలకై చేస్వ దర్ఖ్యసుత లోా కుల మత త్రరస్కి త
లేకుండ్డ చేయాలి. అపుు డే మనం జ్ఞతీయ స్మక్య తను స్వధించగలం. దేశానిన త్రరగి

Page 9

మార్ గంలో నడిపించగల నాయకులు కావ్యలి. 'భాషలు వేరైనా భావం ఒక్క టే' అని
భార్తీయులందరూ భావించాలి. మన రాజ్ీయ నాయకులు కూడ్డ స్వే ర్ థ
త్రరయోజ్నాలు వదిలిప్టాటలి. కంతమంది స్వే ర్ ధరరులైన నాయకులు భారదేే రలు,
మతక్లహాలు, త్రపాంతీయ తతాే లను రచచ గొడుతునాన రు. ఇటవంటి స్ంఘటనలు
జ్ఞతీయ స్మక్య తకు గొడలి ా ప్టట. అటవంటి వ్యరికి త్రరజ్లు బుదిధ చపాు లి.
దేశర్క్షణకు, గౌర్వ త్రరిషల ఠ కు జ్ఞతీయ స్మక్య తే పునాది అని త్రరి ఒక్క రూ
త్రగహించాలి.
iv. క్రరంచ శాంి
జ ఉపోద్ాతము : దేశం సుభిక్షంగా ఉనన పుు డే దేశాభివృదిధ స్వధయ మగును.
త్రరరంచమునందలి త్రరజ్లు యుదధములు వంటి ఉరత్రదవములకు గురికాకుండ్డ
స్హజీవనము చేయుచు, శాంితో సుఖజీవనము చేయుటను త్రరరంచశాంి అని
అందురు. త్రపాచీన కాలమునుండి మన భార్తీయులు శాంి త్రపియులని విశే విఖ్యయ ి
గడించినారు. నేటి ఈ అణుయుగమున యుదధము వలన క్లుగు నషము ట లు
యుగయుగములకైనను తీర్నివి. అందుచేత ఈనాడు త్రరరంచ త్రరజ్లందరు శాంిని
కోరుచునాన రు. అలజ్డులు, యుదాధలు ఏర్ు డి త్రపాణభయంతో ఉండే మానవుడు తన
రనులనే తాను స్రిగా న్నర్వేర్చ లేదు.
భయర్హితమనపుడు, శాంి సుసిర్ థ ంగా ఉనన పుు డు మానవ మెదడు చురుకుగా
రనిచేసినపుు డు రరిశ్లధనలు, త్రరణాళ్లక్లు ఫలిస్వతయ. అనిన ర్ంగాలలో దేశం
విక్సించి అభుయ దయ రథంలో రయనిసుతంది.
అక్గరాజాయ ల యుదధకంక్ష : ర్రయ , అమెరికా వంటి అత్రగరాజ్య ములు తమకు గల
ఆయుధ, ఆరి ధక్ బలములతో చినన రాజ్య ముల వ్యరిని తమవైపుకు త్రిపుు కని వ్యరిలో
వ్యరికి క్లహములు ప్టిట త్రరరంచ శాంికి భంగము క్లిగంచుచునన వి. ర్రయ , చైనా,
అమెరికా వంటి అత్రగరాజ్య ములు అణుశకితో త అణాే స్త నిరామ ణమును జ్యరుగా
స్వగంచుచు, ఆటంబాంబులు, హైత్రడోస్న్ బాంబులు మొదలగు త్రరమాదక్ర్ములగు
ఆయుధములను తయారు చేసి నిలే చేయుచునాన రు. ర్రయ , అమెరికాలు తమ
సిదాధంతములకు అనుకూలమన రాజ్య ములతో కూటములను తయారు చేసినవి మన
భార్తదేశము వంటి దేశములు అలీన స్ంస్ను థ స్వ
జ్ఞ థ పించి శాంికై చేయు
త్రరయతన ములకు, అత్రగరాజ్య ములు అడుా తగులుచునన వి.
క్రరంచ శాంిర ఆటంకం కలిగంచే క్రముఖ సమసయ లు: ఇరాన్ ఇరాక్ యుదము ధ ,
ఇత్రజ్ఞయల్ - పాలరతనా యుదధము, ర్రయ ఉత్రకెయన్, పాకిస్వతన్- ఇస్వామిక్ బాంబుతయార్జ,
శ్మ
జ్ఞ లంక్
ల తమిళుల స్మస్య , దక్షిణాత్రికా వర్ ణ వివక్ష, రంజ్ఞబులోని టెత్రర్రిసుటల చర్య లు
మరో త్రరరంచ యుదము ధ జ్రుగునేమో అని భయమును క్లిగంచుచునన వి.
క్రరంచశాంికై భారతదేశ్ము చేసిన కృషి : త్రరరంచ శాంికై మన తొలి త్రరధాని జ్ఞశ్మ ల
న్నత్రూగారు రంచశ్మల సూత్రతములను సూచించి శాంి దూతగా కనియాడబడినారు.
వ్యరి అనంతర్ం జ్ఞశ్మలాల
ల బహదూర్ శాస్త్సి,త జ్ఞశ్మమి
ల ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారుా
కూడ్డ విశే శాంికి శకి తవంచన లేకుండ్డ క్ృషి చేసి, అంతరాీతీయ ర్ంగములో
త్రరరంచశాంికి భార్తదేశం ఎనలేని స్వవలు చేయడ్డనికి తోడు డినారు.

Page 10

విభాగం- డి ( SECTION - D)
7. ఈ క్రంది వాటిలో రండు క్రశ్న లకు సమాధానాలు క్వాయండి.
2X5=10M
i.పూరవ కలంలోని వేడుకలు, వినోద్ల గురించి రాయండి?
జ. పూర్ే కాలంలో వేడుక్లు, విన్నదాలు ఎలా ఉండేవో, త్రపాచీన త్రరబంధాల వల ా కంత
తెలుసుతంది. త్రపాచీన కాలంలో వస్ంతోతస వం, శర్దుతస వం రోజులు, గొరు వేడుక్
రోజులు. వస్ంతోతస వం, మన దేశంలో వెయయ స్ంవతస రాల పూర్ే ం నుండీ, జ్రిగ్వది.
అయనా రడిారాజుల కాలంలో, దానికి కతత అందము, శ్లభ వచాచ య.
శ్రదుతస వ్ము : శర్దృతువులో జ్రిగ్వ ఈ ఉతస వ్యలకు, మహాలక్ష్మమ , రండుగలు, దేవీ
నవరాత్రతములు అని పేరుా. మన రండుగలు అనీన , మతమునకు స్ంబంధించినవే. ఈ
రండుగలలో, త్రరజ్లు మంచిబటలు ట క్టటకని, అలంకార్ం చేసుకని, వేడుక్లు,
విన్నదాలతో కాలం గడుపుతారు. త్రగామంలోని దేవుడి క్లాయ ణం, త్రగామదేవత జ్ఞతర్,
కూడ్డ రండుగల వంటివే. ఈ రండుగరోజులోా వీధి నాటకాలవ్యరు, తోలుబొమమ లవ్యరు,
దొమమ ర్ వ్యంత్రడు వచిచ , ఆటలు ఆడి, త్రరజ్లను స్ంతోషప్టే ట ఆచార్ం ఉండేది.
త్రగామ స్మూ హి మానయ ం" వల ా వచేచ ఆదాయానిన , పై విధమన ఆటపాటలు ఖరుచ లను
త్రగామసుథలు ఉరయోగంచేవ్యరు. విన్నద త్రరదర్శ కులకు స్ంవతస రానికి ఇచేచ వర్నలు త
ఉండేవి. త్రరి ఏటా ఉచితంగా వీరు త్రరదర్శ నలు ఇచిచ , వీరు ఉరు తమ వర్నలను త
తీసుకువెళ్ళా వ్యరు.
మక్ర్స్ంత్రక్మణము (స్ంత్రకాంి) కూడ, గొరు రండుగ. దీనిని 'ప్ద'ు రండుగ' అనేవ్యరు.
త్రరి ఇంటిీ, స్ంత్రకాంికి ధానయ ం వసుతంది. త్రగామములో త్రరి ఇంటినీ రసుపు,
కుంకుమలతో, సునన ం పూతలతో, ముగుగలతో క్పుు లు రండుగగా అలంక్రిస్వతరు.
భోగ, ప్దు రండుగ, క్నుమ అనే మూడురోజులూ, స్ంత్రకాంి రండుగ రోజులు,
తెలుగుదేశము, వయ వస్వయ త్రరధాన దేశము, వయ వస్వయానికి, మేలు జ్ఞి ఎదుులు
అవస్ర్ము. మేలు జ్ఞి ఎదుులను తయారు చేసుకోడ్డనికి, పూర్ే ం కనిన త్రగామాలోా,
మానయ ములు ఉండేవి. ఈ మానాయ నిన గెలుప్దుుల మానయ ము' అనేవ్యరు. క్నుమ
రండుగరోజున, రశుత్రరదర్శ నము, ఎదుుల రందెములు, జ్రిగ్వవి. రరుగు రందెములో
గెలిచిన ఎదుు క్ల ఆస్వమికి, ఆ స్ంవతస రానికి, ఆ "గెలుప్దెుల మానయ ము"ను,
ఇచేచ వ్యరు. మరుస్టి స్ంవతస ర్ం, మర్క్రి 'ఎదుు గెలిస్వత, ఆ మానయ మును అతనికి
ఇచేచ వ్యరు.
కోడిరందెములు: స్ంత్రకాంికి జ్రుపుకనే వేడుక్లోా, 'కోడిరందెముల ఆటతరు క్
ఉండేది. ఈ కోడిరందెములు, మన దేశంలో వేయ స్ంవతస రాలకు పూర్ే ం నుండి
ఉండేవట. 15వ శతాబం ు లో వచిచ న విదేశ్మ యాత్రికులు, కోడి రందెములను గూరిచ
చపాు రు. స్ంస్వథనాల త్రరభువులకు, 'కోడిపోరు' చాలా ఇషమ ట న ఆట. ప్దాుపుర్ం
'కోడిపుంజుల క్థ' త్రరసిదధము. కోడి పోరు వలనే ా , రలాన టి యుదం ధ జ్రిగంది.
పూర్ే ం జ్నుల వేడుక్లోా, వృషభాల పోరు, మేషయుదం ధ , దునన పోతుల యుదం ధ ,
ఏనుగుల పోరు, పటేళ ట ా పోరు, వంటివి ఉనాన య. 900 స్ంవతస రాల త్రకితం, ఆనాటి
జ్నానికి ఇషమ ట న విన్నదాల గూరిచ , 'మానస్లాాస్ము' అనే విజ్ఞఞనకోశంలో,

Page 11

స్మేశే ర్భూరి రాశాడు. ఆ త్రగంథంలో మలయు ా దాధలు, గజ్యుదాధలు,
అశే యుదాధలు, అంబోతుల, దునన పోతుల, పటేళ ట ా , కోళుా యుదాధల గూరిచ , చపాు రు.
ii.వేమన రద్య లోలని హాస్యయ నిన వివ్రించండి?
జ .వేమన హాస్య ము, ఆయన క్వితాే నికి మెరుగుప్టి,ట దానిని మంచి emp) గలచానిగా
చేసింది. త్రపాచీన క్వులు, చక్క ని హాస్వయ నిన క్లిం గ చే ర్చనలు, చేయలేదు. త్రపాచీన
నాటకాలోాని విదూషకుడి హాస్య ము, అస్హాయ నిన క్లిసు గ తంది.
వేమన స్హజ్ంగా బోధకుడు. స్ంస్క ర్.త అందువల ా వేమన యందునూ, వ్యసుర్స్ము,
క్లుషితమ యుంది. వేమన, అక్క డక్క డ అస్భయ ర్చనలు చేశాడు. అయనా, వేమన,
స్ే తంత్రత బుదిధ క్లవ్యడు కాబటి,ట తన రని తాను మర్చిపోయ, స్ే చఛ మన హాస్య ంతో,
తృపి త క్లిగంచుకుంటాడు.
"క్ష్మర్ స్ముత్రదంలో నిత్రదించేవ్యడు, గొలల
ా ఇళలో ా ా పాలు దొంగలించి త్రతాగడం ఎందుకు ?"
అని వేమన త్రరశిన స్వతడు 'ఎదుటి వ్యరి సొముమ లు ఎలవ్య ా రికి తీపి' అని, వేమన తన
త్రరశన కు తానే జ్వ్యబు చపిు , మనలిన నవిే స్వతడు. వేమన చపిు న ఈ మాటలు వింటే,
అతడు ఎంతటి క్ృష ణ భకుత డైనా, నవే కుండ్డ ఉండలేడు.
స్వమానయ ంగా ఇతరుల లోపాలను గూరిచ చపిు , ఆ లోపాలిన ఖండించడ్డనికి
సిదమ ధ నపుు డు కూడ్డ, దానికి ఎంత కావ్యలో అంతటితో వేమన తృపిర త డడు. ఆ
స్ందర్ు ంలో కూడ్డ, ఇతరులకు నవుే పుటిం ట చాలనే ఉదేుశయ ంతో, వేమన కనిన కస్రు
మాటలను చేరిచ త్రవ్యస్వతడు.
"లోభివ్యడిని అడగడం వల ా ఫలితము ఉండదు. అది గొడుాటావును పిికినటవంటిది.
అలాగ్వ అది మేక్ మెడలోని చనున లు త్రతాగడం వంటిది" అని చపితే చాలు. కాని వేమన
అంతటితో తృపి త రడలేదు.
iii. తెలుగులో వ్చిి న జాతీయోదయ మ కవిత్యవ నిన వివ్రించండి ?
జ. బిపిన్ చంత్రదపాల్, వందేమాతర్ం ఉదయ మ త్రరచారానికి ఆంత్రధకు వచిచ నపుు డు,
చిలక్మరి త లక్ష్మమ నర్సింహంగారు, “భర్తఖండ్డనిన పాడి ఆవుతో పోలుసూత, చక్క ని
రదయ ం చపాు రు. చిలక్మరి త వ్యరే, త్రరభుతే ం విధించిన రనున లను గూరిచ , రదయ ం
చపాు రు.

చనాన త్రప్గడ భానుమూరి త గారు, త్రెయన్ సిదాధంతం గురించి రాశారు. వందేమాతర్ం
ఉదయ మంలో జ్రిగన స్ే దేశ్మ ఉదయ మం యొక్క త్రపేర్ణతో, భానుమూరి త గారు, దేశంలో
వ్యడుకనే వసుతవులు అనీన విదేశాల నుండి దిగుమి కావడ్డనిన , ఆక్షేపిసూత రదయ ం
చపాు రు.
విదంబర్రావు, మితవ్యద రాజ్ీయాలిన నిర్సిసూత, రదయ ం రాశారు. ఈ విధంగా, మితవ్యద
దశ మీదా, హంరూలు ఉదయ మం మీదా, క్వులు రదాయ లూ, గ్వయాలూ రాశారు.
గరిమెళా వ్యరు, వందేమాతర్ం ఉదయ మం దశలో, భార్తమాత భావ్యనీన , స్ే రాజ్య
నినాదానీన , పాటగా రాశారు.'
గాంధీజీని మించిన స్వమయ వ్యది లేదని, "చుక్క బొట ా స్తయ నారాయణ మూరి త గ్వయం
రాశాడు. చంఫార్ణ్ స్తాయ త్రగహం, రౌలట్ స్తాయ త్రగహం, ఖిలాఫత్ ఉదయ మం, జ్లియన్
వ్యలాబాగ్ హతాయ కాండ, చౌర్జ చౌరా హింస్వకాండ, వంటి వ్యటిపై క్వులు క్వితే ం రాశారు.

Page 12

స్ంపూర్ ణ స్ే రాజ్య ం సిదిం
ధ చే వర్కూ, భర్తమాత పుత్రతులు నిత్రదపోరాదని, బలిజేరలి ా
“చైతనయ గీిక్”ను ఆలపించారు. రౌలట్ చటాటనికి వయ ిరేక్ంగా జ్రిగన నిరామ ణ
కార్య త్రక్మం మీద, ఖిలాఫత్ ఉదయ మం మీద, రాశుల కదీు క్వితాే నిన క్వులు రాశారు.

రాటన ం మీదా, విదేశ్మవసుత బహిషక ర్ణ మీదా, మదయ పాన నిషేధం మీదా, ఎంతోమంది
క్వులు, రదాయ లు రాశారు. గరిమెళా వ్యరు, డయయ రును ఆంగ్వ ాయులు
మెచుచ కునన పుు డు, నిర్స్నగా రదయ ం రాశారు. "చిలం
ా గె జ్ఞశ్మనివ్యస్రావుగారు"
ల జ్లియన్
వ్యలాబాగ్ లో స్వమూహిక్ హతయ జ్రిపిన డయయ రు దురామ రాగనిన , గ్వయంగా రాశారు.

స్త్రల
త ను అవమానించడం, విదాయ రుథలిన కర్డ్డతో కటిం ట చడం, పట టపై పాకించడం
వంటి ఆంగ్వ ాయుల దుశచ ర్య లిన ఖండిసూత క్వులు క్వితలు రాశారు. ఉపుు స్తాయ త్రగహం
మీద, కిే ట్ ఇండియా ఉదయ మం మీద, ఆగసుట విర ావం మీద, జ్ఞతీయజండ్డ మీద,
క్వులు, ఎన్నన కావ్యయ లూ, రదాయ లూ రాశారు.
గరిమెళా స్తయ నారాయణగారు "మా కదీు తెలదొ ా ర్తనము" అనే పాటను రాశారు.
గరిమెళా తో జ్ఞతీయ క్వితే ం రాసిన అనేక్మంది క్వులు, ఉదయ మంలో త్రరతయ క్షంగా
పాలగనాన రు. వ్యరు లాఠీ దెబా లు ిని, జైళా కు వెళ్ళా రు.

ఆగసుట 15న స్వే తంత్రతయ ం వచిచ నపుడు, క్వులు ఎన్నన గ్వయాలు రాశారు. గాంధీ హతయ
జ్రిగనపుడు క్వులు 'ఎలిజీలు', అనగా విచార్ గీతాలు రాశారు.
గాంధీ చరిత్రతను కావ్యయ లుగా, దండకాలుగా రాశారు.ఈ విధంగా తెలుగులో,
జ్ఞతీయోదయ మ క్వితే ం వరిలి ధ ం
ా ది.

8.ఈ క్రంది వానిలో ఒక ద్నిర అర థ సందరాా నిన వివ్రించండి.
1X4=4M
i. ఢిల్లల లోరల గోలకండ పురి నిండన్ నీ క్రశ్ంసలు.
జ. రరిచయం: ఈ వ్యక్య ం డ్డక్ టర్ సి. నారాయణ రడిా గారిచే రాయబడిన చాటవులు
అనే పాఠ్య భాగం లోనిది.
సందరా ం : సూర్న క్వి చాటవులను గురించి క్వి తెలియు జేయు స్ందర్ు ంలోనిది
భావ్ం: ఢిలి ా నగర్ంలో హైదరా బాదు వదు గల ోలకండ రటణ ట ం లోనూ నినున గూరిచ
నిండుగా ఉనాన య అని భావం విజ్య రామరాజు మొదట బాదులాా ఖ్యనును పార్
త్రదోలిన ఉదంతానిన సూర్న క్వి చపాు రు అని భావం

Page 13

ii. క్రి సంవ్తస రము క్ామమునకు వ్చిి తమ క్రదరశ నములనిచిి
వ్ర తనలను తీసికని పోవుచండిరి.
జ. రరిచయం: ఈ వ్యక్య ం మలం ా రలి ా స్మేశేఖర్ శర్మ గారిచే రాయబడిన మన ఆటలు
పాఠ్ం లోనిది సందరా ం: పూర్ే కాలంలో వేడుక్లు విన్నదాల గురించి క్వి తెలియ
జేయు స్ందర్ు ం లోనిది
భావ్ం : క్ళ్ళ నిపుణులు త్రరతీ స్ంవతస ర్ం ఉచితంగా త్రరదర్శ నలు ఇచిచ వీరు తమ
వర్నలను
త తీసుకు వెళ్ళా వ్యరు.

9 ఈ క్రంది వానిలో ఒక రద్య నిర క్రిరద్ర థ త్యతప రాయ నిన క్వాయండి.
1 X 6= 6M
i) విరరీత క్రిభాష లేమటిర నురీవ నాథ! యీ పుక్త ా
క్త రరిషవ ంగసుఖంబు సేకనుము ముకతహార కర్పప ర స్యం
క్ద రరాగక్రసరంబుుఁ జందనముుఁ జంక్దజ్యయ తస న యుం బుక్త ా
క్త రరిషవ ంగమునట్లల జీవులకు హృదయ ంబే కడున్ శీతమే.
క్రిరద్ర థం :
ఉర్జే నాథ = భూమికి భర్వైన త ఓ రాజ్ఞ!
విరర్జత, త్రరిభాషలు = విరుదధములయన, మారుమాటలు
ఏమిటికిన్ = ఎందుకు ? (అటవంటి మాటలు చరు వదుు. అని
భావం)
ఈ పుత్రత = ఈ కుమారుని యొక్క
గాత్రత = శర్జరానిన
రరిషే ంగ = కౌగలించుకోవడం వల ా క్లిగ్వ
సుఖంబు = హాయని (సుఖ్యనిన )
చేకనుము = రే క్రింపుము (అనుభవించుము అని భావం)
ముకాత హార్ = ముతాయ లహార్ములునూన
క్రూు ర్, రరాగ = రచచ క్రూు ర్పు, దట టమన పడి యొక్క
త్రరస్ర్ంబున్ = పూతయునూ
చందనమున్ = మంచి గంధమునూ
చంత్రదజ్యయ తస న యున్ = వెన్నన లయునూ
జీవులకున్ = త్రపాణులకు
హృదయ ంబే (హృదయ ంబు + ఏ) = మనసుస నకు అహాాదానిన క్లిసు గ తందా ?
క్డున్ = మికిక లి
శ్మతమే (శ్మతము + ఏ) = చ లద ా నంగా ఉంటందా ? (ఉండదని భావం)

త్యతప రయ ం :
ఓ రాజ్ఞ ! విరుదాధలైన మారుమాటలు ఎందుకు ? ఈ పుత్రతుడిని
కౌగలించుకని, ఈతడి కౌగలింత వల ా క్లిగ్వ సుఖ్యనిన , అనుభవించు. ముతాయ ల
హారాలూ, రచచ క్రూు ర్పు దట టమన పడి యొక్క పూతయూ, మంచి గంధమూ,

Page 14

వెన్నన లయూ, త్రపాణులకు పుత్రతుని కౌగలివల్ల, మనసుస కు సుఖ్యనీన , మంచి
చ లద ా నానీన క్లిం గ చలేవు.
ii) జనకుని భంగ రామ నృరచంక్దుని, ననున ను దలిలమాఱుాుఁ
గని, కలువ్ంగ నేరుి గుణ గణ్యయ ని, లక్షమ ణ్య నీి ారగున్
వినుఁ గన రాని రలుు లవివేకముచేతను బలిు నటిి యా
వినుత మహాఫలం బనుభవించిి నంచను జాటి చెపుప మా
క్రిరద్ర థం :
రామ = రాముడు అనే
నృర, చంత్రదుని = రాజులలో చంత్రదుని వంటి సిన
జ్నకుని భంగన్ = తంత్రడి వల్లను.
ననున నున్ = ననున (అనగా) రతమమ పైన
తలి ా మాఱుగాన్ = తలికి ా బదులుగానూ (అనగా తలీ ా రరిసూ)
క్ని = చూసి
కలువంగన్ = స్వవించుటకు
నేరుచ = ఇషర ట డే
గుణగణుయ నిన్ = స్దుగణములచే కనియాడదగన వ్యడుమా
నీిపార్గున్ = నీిలో మికిక లి నేర్ు రియునూ జ్న
లక్షమ ణున్ = లక్షమ ణుని
అవివేక్ము చేతను = తెలివిలేనితనంతో
వినఁ గనరాని = అరుదైన (వినడ్డనికి అయోగయ మన)
రలిక నటిట = మాటాాడినటిట
రలుక లు = మాటలు
ఆ = ఆ
వినుత = త్రరసిదమధ న
మహాఫలంబు = గొరు ఫలితానిన (ఆ, గొరు పార ఫలితానిన )
అనుభవించిిన్ = (నేను) అనుభవించాను.
అని = అని
చాటి చపుు మా = స్ు షం ట గా చపుు
త్యతప రయ ం : జ్ఞశ్మ లరామచంత్రదుణి ణ తంత్రడిగానూ, ననున తలికి ా బదులుగానూ చూసి,
మమమ లిన స్వవించడ్డనికి ఇషర ట డే గుణవంతుడూ, నీిరండితుడూ అయన
లక్షమ ణునిన అవివేక్ంతో వినరాని, క్నరాని మాటలు మాటాాడినటి, ట ఆ త్రరసిదమ
ధ న
గొరు ఫలితానిన నేను అనుభవించానని, స్ు షం ట గా చరు ం.
10. ఈ క్రంది వానిలో ఒక క్రశ్న కు సమాధానం క్వాయండి .
1X5 = 5M
i. కలేకూరి క్రస్యద్ స్త్రల త లో ఆశంచిన చైతనయ ం ఏమటి?
జ. క్లేకూరి త్రరస్వద్ స్త్రల
త లో చైతనయ ం రావ్యలని కోరాడు. స్త్రలు త అందరూ ఏక్మ
రాక్షసులాా ఆడవ్యళా ను క్టాన ల కోస్ం పీడించే స్మాజ్ఞనిన ఎదిరించాలనాన రు. స్త్రలూ త ,

Page 15

పురుష్కలూ అనే తేడ్డ లేకుండ్డ, మనుష్కలు అందరూ స్మానం. అనన స్మాజ్ం
రావ్యలని కోరుకునాన డు.
త్రరసుతతం దేశంలో ఆడదాని క్నన అడవిలో చటకే ట విలువ ఇసుతనాన ర్ని త్రరస్వద్
బాధరడ్డాడు.
ఆడరడుచును ఆర్డిప్టే ట స్త్రలు త కూడ్డ తమకు తమ అతతవ్యరింట్లా అటవంటి
ఆర్డియే తరు దని గురించాలనిత హితవు చపాు డు. అలాగ్వ కోడలు త్రబతుకులో నిపుు లు
పోస్వ అతతగారుకూడ్డ తమ కూతుళా కూ, అతతవ్యరిండలో ా అటవంటి బాధలే
స్ంభవిస్వతయని, అపుు డు తమకు కూడ్డ గర్ు శ్లక్ము తరు దనీ, గురించాలని, త
జ్ఞ
జ్ఞ ఞ న్నరదేశం చేశాడు.
అక్క లనూ, చజ్ఞల్లళా ా నూ ఏడుసూత కూరోచ వదనీ ు , స్త్రలత పై జ్రిగ్వ వర్క్టన దురాచారాలను
ఎదిరించాలనీ, స్త్రల త లో చైతనయ ం రావ్యలనీ క్లేకూరి త్రరస్వద్ హెచచ రించాడు.

ii .సతయ క్ాశ్స్యతయ నిన గురించి శ్కుంతల ఏమని రలిరంది?
1)"మంచినీటితో నిండిన నూరు నూతుల క్ంటే ఒక్ దిగుడు బావి మేలు. అటవంటి
నూరు బావుల క్ంటె, ఒక్ మంచి యజ్ము ఞ మేలు. అటిట నూరు యజ్ఞఞల క్ంటే, ఒక్
పుత్రతుడు మేలు. నూరు మంది పుత్రతుల క్ంటే, ఒక్ స్తయ వ్యక్య ము ఉతతమము.
2) ఒక్ త్రతాసులో వేయ అశే మేధాలను ఒక్ వైపునా, ఒక్ స్తయ వ్యకాయ నిన మర్క్వైపునా,
ఉంచి త్తస్వత, స్తయ ం వైపు బరువు ఉండడం వల,ా స్తయ వ్యక్య ము ఉనన వైపునకే ములుా
చూపిసుతంది. వేయ అశే మేధముల క్ంటె స్తయ వ్యక్య మే గొరు దని దీనిని బటిట
తెలుసుతంది.
3) పుణయ తీరాథలు అనిన ంటిీ వెళా డం, వేదాలను అనిన ంటినీ అధయ యనం చేయడం
అనేవి, ఒక్క స్తయ వ్యక్య ంతో స్మంకావు. ధర్మ ము బాగా తెలిసిన ఋష్కలు, అనిన
ధరామ ల క్ంటె, స్తయ వ్యక్య మే గొరు దని అంటారు.
కాబటిట స్తయ వ్యక్య ము గొరు ది అని గురించి, త క్ణాే త్రశమంలో నీవు చేసిన త్రరిజ్ను
ఞ
న్నర్వేరుచ ము. నీ కుమారుని దయతో చూడుము." అని శకుంతల, దుషయ ంతునకు
స్తయ వ్యక్య త్రపాశస్వతయ నిన వివరించి చపిు ంది.
11.ఈ క్రంది వానిలో ఒక ద్నిర అర థ సందరా ం క్వాయండి.
1X4=4M
i. నేడు నేను నా స్థస్యథి కోసం వ్సుతవులు కంట్లనాన ను.
జ. రచిత రరిచయము : ఈ వ్యక్య ము 'అదేురలి ా రామమోహనరావు' గా
'పగచూరిన ఆకాశం' అనే క్వితా స్ంపుటి నుండి త్రగహించిన 'ఈదా ఎక్క డికి
పోతుంది' అనే వచన క్వితా ఖండిక్లోనిది.
సందరా ము : అంతరాీతీయ వ్యయ పార్ము తుఫానులా విజ్ృంభించింది. ఆ
కుఫానులో భార్తీయుడు తన స్ే ంత ముత్రదను పోగొటటకునాన డు. ఇపుు డు మానవుడు,
ఒక్ వింత వసుత వులా తయార్యాయ డు. మనిషి ఇపుు డు మనిషిని గౌర్వించడం
మానివేసి, వసుతవును గౌర్విసుత నాన డు. విదేశ్మ వసుతవులను కంటనాన డు. పూర్ే ం
మనుష్కయ లు తమ అవస్రాల కోస్ం, వసుతవులను కనేవ్యరు. కాని ఇపుు డు తన

Page 16

జ్ఞస్వథయని నిలబటటకోవడం కోస్ం, మనిషి వసుత వులను కంటనాన డని అదేురలివ్య ా రు
తన బాధను వెలడి ా ంచిన స్ందర్ు ంలోనిది.
అర థం : నేను నా హదాను నిలుపుకోవడం కోస్ం, వసుతవులు కంటనాన ను.
వాయ ఖయ : అవస్ర్ం లేక్పోయనా నేటి మనుష్కయ లు దరాీ కోస్ం, గొరు తనం కోస్ం
వసుతవులు కంటనాన ర్ని భావం
ii. వ్సుధాసథలి వ్రిలు ధ ల క్బహమ కలప ముల్
జ. కవ్ిక్ి రరిచయము : ఈ వ్యక్య ము మొల ా ర్చించిన రామాయణముల
సుందర్కాండ నుండి త్రగహించిన, “హనుమతస ందేశము" అనే మ భాగంలోనిది
సందరా ము : రతకు హనుమంతుడు రాముని వృతాత ంతానిన చపిు రామ) లక్షమ ణుల
రూపు రేఖలను వరి ణంచి చపాు డు. రాముడిచిచ న ఉంగరానిన ఇచాచ డు. హనుమంతుడు
తన వృతాత ంతానిన గూరిచ రతకు చపాు డు. దానితో రత హనుమంతుడిని నమిమ
రాముడికి గురుతగా తన శిరోర్తాన నిన హనుమకు ఇచిచ హనుమంతుడిని దీవించింది.
హనుమంతుడి వలనే ా తాను రాముని క్షేమానిన తెలుసుకని, తాను రడా బాధలను
రాముడికి రత చరు గలిం గ ది. అంత ప్దు ఉరకార్ం చేసిన హనుమంతుడికి తాను
త్రరతుయ రకార్ం ఏమీ చేయలేననీ హనుమంతుడు ఈ భూమండలంపై ప్కుక
త్రబహమ క్లు ముల పాట వరిలా ధ ా లనీ రత హనుమంతుని దీవించిన స్ందర్ు ంలోనిది.
అర థం : ఈ భూమిపై త్రబహమ క్లాు లపాట జీవించుము.
వాయ ఖయ : తనకు హనుమంతుడు చేసిన ఉరకారానికి బదులు తీర్చ గల శకి తతనకు
లేదనీ హనుమంతుని చాలాకాలం భూమండలంలో వృదిధ పందుమనీ రత
దీవించింది.
12. ఈ క్రంది వానిలో ఒక క్రశ్న కు సమాధానం క్వాయండి. 1X6 =
6M
i." తెర్చిన క్ళుా " నాటిక్లో డ్డక్ టరు పాత్రత స్ే భావ్యనిన తెలియ జేయండి?
జ. పై నాటిక్లో డ్డ॥ సుదర్శ న్, మంచి త్రరిభ క్ల, క్ంటి డ్డక్ టరు. ఈయన త్రరరంచ
త్రరఖ్యయ ి పందిన డ్డక్ టరు. నేత్రత చికితస లో కతత కతత రరిశ్లధనలు చేసి, విజ్యం
స్వధించాడు. వేలకు వేలు జ్నానికి, ఈయన చూపు తెపిు ంచాడు. త్రరజ్లు ఈయనను,
త్రరతయ క్ష దైవంగా కలిచేవ్యరు. పుటటత్రగుడిా వ్యరిీ, త్రరమాదంలో చూపుపోయన వ్యరిీ,
ఆరరేషను చేసి, ిరిగ వ్యరికి పూర్ ణదృషిని ట త్రరస్వదించేవ్యడు. కతత త్రరయోగాలు చేసి,
పారకు పార వేసి కుటి,ట చూపు తెపిు ంచడం వంటి అస్వధయ మన కేసులోా కూడ్డ, ఈయన
విజ్యం స్వధించాడు. కాని, ఈ డ్డక్ టరు, వటిట స్వే ర్ ధరరుడు. తన విదయ తన వంశములో
పుటిన ట వ్యరికే నేరాు లని, ఈయన స్ంక్లు ం. ఈయన దగ గర్ ఎంతో విశాే స్ంగా
రనిచేసుతనన , జూనియర్ డ్డక్ టరు స్తయ ం, ఎంత త్రబిమాలినా, స్తాయ నికి, ఈ డ్డక్ టరు తన
విదయ ను కంచం కూడ్డ నేర్ు లేదు. క్నీస్ం స్తాయ నిన ఆరరేషన్ థియేటర్ దగ గర్కు కూడ్డ
ఈయన రానిచేచ వ్యడు కాదు. క్నీస్ం చినన కేసులయనా చేయటానికి చాలిన విదయ ను
తనకు చరు మని, స్తయ ం ఈ డ్డక్ టరును త్రపాధేయరడ్డాడు. ఈయన పాదస్వవ చేశాడు.
అంత గొరు విదయ , ఆ డ్డక్ టరులోనే అంతం కారాదనీ, ఎవే రికైనా నేర్ు మనీ, తరాే ి
వ్యరికి అది ఉరయో గసుతందనీ, స్తయ ం ఎంతగాన్న ఈ డ్డక్ టరుకి చపిు చూశాడు. కాని,
స్వే ర్ థంతో ఈ డ్డక్ టరు స్తయ ం మాటలు వినలేదు.

Page 17

స్తయ ం రటటదల గలవ్యడు. త్రరిభ గలవ్యడు. డ్డక్ టరుకు తెలియకుండ్డ స్తయ ం, డ్డ క్ టరు
రాసుకనన న్నటస పుస్తక్ం అంతా చదివ్యడు. డ్డక్ టరుకు తెలియకుండ్డ, డ్డక్ టరు
ఆరరేషన్ చేస్వటపుు డు ర్ంత్రధంలో నుండి చూస్వవ్యడు. ఒకక క్క పుు డు నరుస వేషం
వేసుకని, డ్డక్ టరుకు తెలియకుండ్డ ఆరరేషన్ స్మయంలో, డ్డక్ టరు త్రరక్క నే ఉండి,
స్తయ ం క్ంటి వైదయ ంలోని మెలకువలను త్రగహించాడు.
ఒక్స్వరి రైలు త్రరయాణంలో, ఈ డ్డ॥ సుదర్శ న్ క్ంటిలో, నిపుు ర్వే లు రడి, ఈతని
చూపు పోయ గుడివ్య ా డు అయాయ డు. అపుు డు తాను ఎవే రిీ విదయ ను నేర్ు నందుకు,
ఈయన బాధరడ్డాడు. డ్డక్ టరు అహంకారానిీ, అహం భావ్యనిీ, దేవుడు శిక్ష విధించాడు.
ఈ డ్డక్ టరు విజ్ఞఞనానిన గుతతకు తీసుకోవ్యలనుకునన అవివేకి. స్తయ ం ఈయనకు
ఆరరేషన్ చేసి, ిరిగ చూపు తెపిు ంచాడు. డ్డక్ టరు స్తాయ నిన క్షమారణ కోరాడు.
విదయ ను దాచిప్టగూ ట డదనీ, రదిమందిీ రంచాలనీ, ఈ నాటిక్ మనకు స్ందేశం
ఇసుతంది.
ii. 'గవేషణ ' నాటిక స్యరాంశానిన మీ సంత మాటలోల రాయండి?
జ. భూలోక్ంలో ఒక్ మానవుడు, 35వ ఏట మర్ణించాడు. ఆ మానవుడి ఆతమ ను,
మృతుయ దూతలు, మరో త్రరరంచంలోని నాయ యస్వథనానికి, తమ పై అధికారుల ఆజ్ ఞ
త్రరకార్ం, తీసుకువెడుతునాన రు. మధయ లో మానవుడు లేచి, తాను త్రబికే ఉనాన ననీ,
తాను భూలోకానికి పోతాననీ, మృతుయ దూతలతో వ్యదించాడు. ఆ మానవుడి విషయంలో
ఏదో పర్పాట జ్రిగందనీ, అతడు త్రబికే ఉనాన డనీ, మృతుయ దూతలు కూడ్డ గురించి, త
మానవుడి ఆతమ ను, మరో త్రరరంచం నాయ యస్వథనంలో అరు గంచారు.
అక్క డ ఆ నాయ యమూరి,త క్ళుా లేని స్త్ర.త ఆ నాయ యమూరి,త మానవుడి ఆతమ తో తమ
లోక్ంలో తపుు జ్రిగందనీ, ఆ మానవుడికి, ఇంకా ఐదు స్ంవతస రాలు ఆయురాుయం
ఉందనీ, చపిు ంది. ఆ నాయ యమూరి త చపిు న త్రరకార్ము, దేవదూతలు, మానవుడి
ఆతమ ను అతడి త్రగామంలో విడిచిప్టాటరు.

కాని, అరు టికే ఆ మానవుడి శర్జరానిన అతడి బంధువులు కాలిచ వేశారు. మానవుడి ఆతమ ,
తన శర్జర్ం కోస్ం, వెదకింది. కానీ క్నబడలేదు. మరో త్రరరంచానికి వెళ్లా , తన శర్జరానిన
తనకు ిరిగ ఇమమ ని, నాయ యమూరికిత ిరాయ దు చయాయ లని, మానవుడి ఆతమ అనుకుంది.
మానవుడి ఆతమ , ధర్మ దేవతను పిలిచింది. యమలోక్ంలో క్ంటికి క్నబడని ఒక్ భటడు
నవుే త్త, మానవుడి ఆతమ కు క్నబడింది. తనకు లంచం ఇస్వత, నాయ యమూరి త దర్శ నం
ఇపిు స్వతనని చపిు ంది. మానవుడి ఆతమ తనకు జ్రిగన అనాయ యానిన గూరిచ , ఆ భటడికి
చపిు ంది. తన శర్జరానిన కాలిచ వేశార్నీ, తాను గబిా లం, క్రు శర్జరాలోా దూరాననీ, ఆ
త్రబతుకు తనకు నచచ లేదనీ, తనకు ధర్మ దేవత దర్శ నం ఇపిు ంచమనీ, మానవుడి
ఆతమ ఆ భటడిని ! కోరింది.

13. ఈ క్రంది వాటిలో ఒక క్రశ్న కు సమాధానం క్వాయండి.
6M
జ i. ఆధునిక నాటక వికసమును గురించి వివ్రించండి?

Page 18

నాటక్ం అనేది ఒక్ త్రశవణ స్హిత దృశయ రూరక్ం. జ్ఞనరద క్ళలు విలసిలుాతునన
రోజులలో, రాజుల రరిపాలనా కాలంలో త్రరజ్ల విన్నదం కోస్ం అతయ ధిక్ంగా
ఆదరింరబడిన క్ళ నాటక్ం. నాటక్ం స్ంగీతం, పాటలు, నృతాయ లతో కూడుకనన
త్రరత్రకియ. యక్షగానానికి రూపాంతర్మన నాటకానికి సూత్రతధారుడే ఆయువురటట.
ఇందులోని పాత్రతలనీన తమను తామే రరిచయం చేసుకంట్న ర్ంగత్రరవేశం చేస్వతయ.
తెలుగు నాటక్ ర్చన ఆధునిక్ కాలంలోనే త్రపార్ంభమనటటగా రలువురు భావిస్వతరు.
రలువురు పూర్ే నాటక్క్ర్లు త స్ంస్క ృతంలోనే నాటకాలు రాయడం, ఆధునిక్
యుగార్ంభంతో నాటక్ ర్చన, త్రరదర్శ నల ఉధృి ప్ర్గడం వంటివి ఈ
అభిత్రపాయానికి కార్ణాలు కావచుచ . అయతే వినుకండ వలభ ా రాయుడు
(త్రగంథక్ర్ృతే
త ంలో వివ్యదం ఉంది) త్రీడ్డభిరామం పేరిట ర్చించిన క్ృి వీధినాటక్మే.
కానీ రలువురు రండితులు దీని త్రరదర్శ న యోగయ తపై స్ందేహాలు వయ క్ం త చేసుతనాన రు.
తెలుగు నాటక్ ర్చన ఆవిరాు వ్యనికి దేశంలో విశే విదాయ లయాల ఏరాు ట చేయడం
త్రరధాన కార్ణమని చరు వచుచ . 1857లో ముంబై, చనైన మహానగరాలలో భార్త
దేశంలోని మూడు త్రరధాన విశే విదాయ లయాల అంకురార్ు ణ జ్ర్గడంతో ఆంగ ా
విదాయ వ్యయ పి త శ్మత్రఘగిని పురోగమించింది. ఇది దేశభాషలలో రండితులపై త్రరభావ్యనిన
చూపింది. వీరు తమ భాషలో లేని స్వహితయ త్రరత్రకియలను త్రకతతగా అవతరింరజేయడ్డనికి
పూనుకునాన రు. ఈవిధంగా తెలుగుదేశంలో ఆధునిక్ నాటక్ ర్చన త్రరదర్శ నలకు
దారితీసినవ్యరు పాఠ్శాలలోా, క్ళ్ళశాలలోా రనిచేసిన ఉపాధాయ యులు, త్రరధానంగా
రండితులు. అటవంటివ్యరిలో కోరాడ రామచంత్రదశాస్త్సి,త కకక ండ వెంక్టర్తన ం
రంతులు, రర్వసుత వెంక్ట ర్ంగాచారుయ లు, వ్యవిలాల వ్యసుదేవశాస్త్సి త ఆధునిక్ తెలుగు
నాటక్ ర్చనా త్రపార్ంభ విషయాన త్రరథములు. క్ందుకూరి వీరేశలింగం, కండుభొట ా
సుత్రబహమ ణయ శాస్త్సి,త నాదెళా పురుషోతతమ క్వి, వడ్డాది సుబాా రాయుడు ఆధునిక్ తెలుగు
నాటక్ త్రరదర్శ నార్ంభ విషయంలో త్రరథములు.
ఆధునిక్ నాటక్ ర్చన 1860 త్రపాంతాలోా ఆర్ంభంకాగా నాటక్ త్రరదర్శ న మాత్రతం 1880 లో
త్రపార్ంభమయయ ంది. ఆధునిక్ కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటక్ం "మంజ్ర్జ
మధుక్ర్జయము". దీనిని కోరాడ రామచంత్రదశాస్త్సి త 1860 త్రపాంతాలోా ర్చించాడు. ముత్రదణ
మాత్రతం 1908లో జ్రిగంది. స్ంస్క ృతంలోనుంచి నాటక్ లక్షణాలను అనుస్రించి
తెలుగులో వెలువడిన స్ే తంత్రత ర్చన ఇది. అదేవిధంగా 'ఆంత్రధా జ్ఞనస న్ 'గా
సుత్రరసిదుధలైన కకక ండ వెంక్టర్తన ం రంతులు 1871 త్రపార్ంభంలో ఆంత్రధుడైన
వ్యర్ణాశి ధర్మ సూరి స్ంస్క ృతంలో ర్చించిన "నర్కాసుర్ విజ్యము" అనే
వ్యయ యోగమును ఆంత్రధీక్రించాడు. ఇది 1872 లో త్రరక్టితమయంది. అదే విధంగా
రిఫార్మ ర్ రండిట్ అని త్రరసిదికె ధ కిక న రర్వసుత వెంక్ట ర్ంగాచారుయ లు 1872 త్రపాంతాలోా
కాళ్లదాసు ర్చించిన "అభిజ్ఞఞన శాకుంతలము"ను ఆంత్రధీక్రించడం జ్రిగంది.
ఇదిలావుంటే వ్యవిలాల వ్యసుదేవశాస్త్సి త ఆంగ ా నాటక్ ఆంత్రధీక్ర్ణకు మార్ గం వేశాడు.
జూలియస్ రజ్ర్ నాటకానిన "రజ్రు చరిత్రతము" అను పేరుతో 1874 లో ఆస్వంతం
తేటగీిలో ఆంత్రధీక్రించాడు. ఇది 1876 లో త్రరక్టితమయంది. తెలుగులో రదయ
నాటకానిన , విరదాంత నాటకానిన ర్చించినవ్యరిలో వ్యసుదేవశాస్త్సి త త్రరథముడు.

Page 19

ఆధునిక్ నాటక్ ర్చనకు ఆదుయ లు వ్యరైతే, ఆధునిక్ నాటక్ త్రరదర్శ న ఆర్ంభ దశకు
క్ందుకూరి వీరేశలింగం రంతులు, కండుభొట ా సుత్రబహమ ణయ శాస్త్సి,త నాదెళా
పురుషోతతమక్వి, వడ్డాది సుబాా రాయుడులు రూరక్ర్లు. త వీరేశలింగం స్ంభాషణ
రూపాన "త్రబాహమ వివ్యహము" అను త్రరహస్నమును తన "హాస్య స్ంజీవని" అను రత్రిక్లో
ర్చించాడు. అనంతర్ం "వయ వహార్ ధర్మ బోధిని" అనే నాటకానిన త్రరక్టించాడు. ఇది
వ్యయ వహారిక్ భాషలో ర్చించబడింది. వ్యయ వహారిక్ భాషలో ఆస్వంతం ర్చన స్వగంచడం
ఆనాడు ఒక్ స్వహస్ం. పైగా త్రరదర్శ న భాగయ ం పందిన తొలి తెలుగు నాటక్మిది. 1880 లో
వీరేశలింగం నాటక్ స్మాజ్ఞనిన జ్ఞస్వథపించి "ర్తాన వళ్ల", "చమతాక ర్ ర్తాన వళ్ల" అను
రండు నాటకాలను త్రరదరిశ ంచాడు. తెలుగునాట తొలి నాటక్ స్మాజ్ఞనిన జ్ఞస్వథపించిన
ఘనత వీరేశలింగందే. ఇతడి స్ే తంత్రత ర్చన అయన "వయ వహార్ ధర్మ బోధిని",
స్ంస్క ృత నాటక్ అనువ్యదమన "ర్తాన వళ్ల", ఆంగ ా నాటక్ అనుస్ర్ణ అయన
"చమతాక ర్ ర్తాన వళ్ల" త్రరదర్శ న భాగయ ం పందిన తొలి తెలుగు నాటకాలు. ఇది 1880 లో
జ్రిగంది. అందుచేత 1980 వ స్ంవతస ర్ం తెలుగు నాటక్ర్ంగ శతజ్యంి
స్ంవతస ర్ం అయంది.

ii.శ్తక లక్షణాలు తెలిప్త, ఏదైనా ఒక నీి శ్తకనిన రరిచయం చేయండి?
జ శ్తక లక్షణాలు
1. శతక్ం అనగా 100 రదాయ లు,త్రిశి 200లరదాయ లు, రంచశి 500ల రదాయ లు,స్రతశి
700ల రదాయ లు
2. మకుట నియమం( ఏక్రద, అర్ థపాద, ఏక్పాద, దిే పాద మకుటాలు)
3. ర్స్ నియమం( భకి,త వైరాగయ ం, నీి, శృంగార్ం)
4. ముక్క్త నియమం : ఏ రదాయ నికి ఆ రదయ మే స్ే తంత్రత భావం ఉండటం
5.ఛందో నియమం : వృతత, జ్ఞి, ఉరజ్ఞి ఛందసుస
6. ఆతామ త్రశయభావన నియమం
7. ఉదాహర్ణలతో వివరించటం
రదాయ లను బటిట శతకాలను 15 ర్కాలుగా వర్జ గక్రించారు
1) భకి త
2) శృంగార్
3) నీి
4) వేదాంత
5) హాస్య
6) చారిత్రతక్
7) క్థా
8)చాట
9) జీవిత చారిత్రతక్
10) రే య చరిత్రత
11) వయ జ్య నిందాసుతి
12) స్మస్వయ తమ క్

Page 20

13) నిఘంట
14) అనువ్యద
15) అచచ తెలుగు
భర త శ్తకం : శతక్ం అంటే, భకి తయొక్క స్వరాంశానిన 100 దిే రదల స్మాహార్ంగా
వయ క్రరిచిన
త త్రగంథం. రలువురు భకుత లు తమ ఇషదైట వ్యలను గొరు గా ీరి తసూత శతకాలు
ర్చించారు. శతక్ స్వహితయ ంలో నీి తరాే త భకిదే
త త్రరముఖమన జ్ఞస్వథనం.

14. ఈ క్రంది వాటిలో ఒక క్రశ్న కు సమాధానం క్వాయండి. 1X4 = 4M
జ i. అలలస్యని వారి అలిలక జిగ బిగని వివ్రించండి?
అలస్వ ా ని వ్యరి అలిక్ా జిగబిగని" అనే రదబంధం తెలుగు స్వహితయ ంలో త్రపాచుర్య ం
పందిన ఒక్ చలనచిత్రతమన ఉరమానానిన సూచిసుతంది. ఈ రదబంధం "అలస్వ ా ని
వ్యరి" అంటే, అలస్వ ా ని పి. కోవూరు అనే త్రరముఖ తెలుగు క్వి లేదా వ్యరి ర్చనలకు
చందినది, "అలిక్ ా " అంటే కావయ ంలోని శైలి లేదా ఉరమానాలు, "జిగబిగని" అంటే
స్ర్స్ంగా లేదా అందంగా రలికే రదాలు లేదా స్ంకేతంగా వినిపించే రదబంధాలు.
ఈ రదబంధం దాే రా, అలస్వ ా ని వ్యరి ర్చనలోని జిజిబిగన ధే నులు లేదా ఉతతమమన
శైలిలో ఆడిపోత్త ఉనన రదజ్ఞలం, అలస్వ ా ని యొక్క రాసిన కావ్యయ ల శైలి మరియు
సందర్య ం గురించి అవగాహన క్లిు ంచేందుకు ఉరయోగంచబడుతుంది.
ఈ రదబంధం స్వధార్ణంగా ఆయా ర్చయతల ర్చనా ధోర్ణిని, స్ంకేతవిదయ , లేదా
రదాల వినూతన తను చరిచ ంచేందుకు ఉరయోగంచబడుతుంది.
ii.చేమకూర వేంకటకవి రచనా చమతు ృిని వివ్రించండి?
జ చేమకూర్ వెంక్టగవి ర్చన "చమక్ృి" అనేది తెలుగు స్వహితయ ంలో ఒక్ త్రరముఖ
క్వితా స్ృషి.ట ఈ ర్చన 20వ శతాబం ు మధయ లో వెలువడింది. "చమక్ృి" అనేది త్రరజ్ఞ
భావన, స్వమానుయ ల క్రటలు మరియు అనుభవ్యలను త్రరిబింబించే ఒక్ స్వహితయ స్ృషి.ట
ఈ క్వితలో చేమకూర్ వెంక్టగవి స్వధార్ణ త్రరజ్ల జీవితాలపై చేసిన దృషికో ట ణం
త్రరతేయ క్ంగా ఉంటంది. వ్యరి దుర్ు ర్ రరిసితు థ లను, అశాంిని, అలాగ్వ వ్యరు ఎదుర్క నే
స్వమాజిక్, ఆరి ధక్ స్మస్య లను క్విత దాే రా చాలా త్రరిబింబించడమే కాకుండ్డ,
స్మాజ్ంలోని అస్మానతలు, అవినీిని కూడ్డ ఆవిషక రించారు.
"చమక్ృి" క్వితలో భావోదేే గాల త్రరభావం, స్వమాజిక్ చింతనలు, మరియు స్వమానయ
త్రరజ్ల వేదనను స్ు షం ట గా తెలిపే శకి తఉంటంది. క్విత యొక్క శైలీ స్వధార్ణ త్రరజ్ల
భాషలో ఉనన రు టిీ, క్వితే ం లోని సూక్షమ భావ్యల త్రరభావం ఆక్టటకుంటంది.
భావోదేే గం - క్వితలోని వయ కిగత, త స్వమూహిక్ భావోదేే గాలు.
ఈ ర్చన, స్వహితాయ నిన మాత్రతమే కాదు, స్మాజ్ంపై కూడ్డ ఒక్ గంభీర్మన దృషిని ట
పందిసుతంది.

iii. సంఘ సంసు రణకు కందుకూరి వీరేశ్లింగం రంతులుారి సేవ్ను
వివ్రించండి?
జ క్ందుకూరి వీరేశలింగం రంతులుగారు (1848–1916) తెలుగు స్వహితయ ంలో
త్రరముఖ ర్చయత, స్ంఘ స్ంస్క ర్,త మరియు స్వమాజిక్ కార్య క్ర్గా
త త్రరసిదిధ చందారు.

Page 21

ఆయన త్రవ్యసిన ర్చనలతో, స్మాజ్ంలోని అనాయ యాలను, అవయ వస్ల థ ను, మరియు
స్వమాజిక్ రుగమ తలను విమరిశ ంచారు. ఆయన చరిత్రతలో స్వహితయ రర్మన క్ృషి
మాత్రతమే కాక్, స్ంస్క ృతీ, స్వమాజిక్ స్ంస్క ర్ణలలో కూడ్డ చాలా త్రరిరటతమ క్ పాత్రత
పోషించారు.
కందుకూరి వీరేశ్లింగం రంతులుారి సేవ్లు:
స్యమాజిక చైతనాయ నిన పంపందించడం:
స్వమాజిక్ అస్మానతలపై వయ ంగయ రూరం: క్ందుకూరి వీరేశలింగం రంతులుగారు
స్మాజ్ంలో ఉనన మెలుకువలు, అసితతాే లను వ్యస్తవ్యనికి ఆధార్రడిన దృషికో ట ణంలో
రరిశ్మలించారు. ఆయన యొక్క ర్చనలోా దారుణమన స్వమాజిక్ అనాయ యాలను,
నార్జతే హకుక ల అణచివేతను, కుల వయ తాయ స్వలను ఖండించారు.
పేదరికం మరియు ద్రిక్దయ ంపై అవ్ాహన: స్వమానయ త్రరజ్ల జీవనసిి థ , పేదరిక్ం,
దివ్యయ ంగుల మరియు త్రశమికుల రరాజ్యాలపై ఆయన త్రరతేయ క్ దృషి ట ప్టాటరు.
నారీ సవ తంక్తతకు క్ాధానయ ం:
ఆయన తెలుగు స్వహితయ ంలో మహిళల హకుక లను, స్ే తంత్రతతను, స్వమాజిక్
స్మానతే ం కోరుత్త త్రవ్యశారు. మహిళల విదయ ను త్రపోతస హించడం, వివ్యహ వయ వస్లో థ
మారుు చేయడం, మరియు వ్యరి స్ే తంత్రతతను ప్ంపందించడం పై ఆయన
త్రరభావవంతమన ఆలోచనలు ప్టాటరు.
"రామాయణ" "భగవ్ద్ గీత" స్యహితయ రరిణామం:
ఆయన "రామాయణం" మరియు "భగవద్ గీత" వంటి త్రపాచీన త్రగంథాలను స్వంఘక్
దృకోక ణంలో అనే యంచి విశే ాషించారు, వ్యటిని త్రరజ్ల దైనందిన జీవితాలకు
అనువైనటాగా మారేచ త్రరయతన ం చేశారు.

శక్షణ, విద్య సంసు రణ:
విదయ , రఠనంపై దృషి:ి ఆయన కాలంలో తెలుగులో ఆధునిక్ విదాయ స్ంస్క ర్ణలు
మరింత త్రపాధానయ త పందడం త్రపార్ంభమయాయ య. క్ందుకూరి వీరేశలింగం
రంతులుగారు విదాయ వయ వస్ను థ స్మర్ థవంతంగా మారుసూత, యువతలో కతత
ఆలోచనలను త్రపేరేపించారు.
పౌర హకుు ల పోరాటం:
స్వమాజిక్ హకుక లరట ా ఉనన అరరిచితతను, అవగాహనను ఆయన తన ర్చనల
దాే రా త్రపోతస హించారు. దళ్లతుల హకుక లపై ఆయన స్వర్ే త్రిక్ పోరాటం చేశారు.
క్రధాన రచనలు:
"రామాయణ" (తెలుగులో అనువాదం): స్వమాజిక్ సూత్రతాలను త్రరజ్లకు
చేర్వేస్వందుకు ఆయన ఈ ర్చనను ఉరయోగంచారు.

** దేశ్ భాష లందు తెలుగు లెసస **

Page 22

Study Materials
Notes

Model Papers Class 6 Notes

Sample Papers Class 7 Notes
Half Yearly Sample Papers Class 8 Notes

Class 9 Notes
Important Resources
Class 10 Notes
Periodic Table
Class 11 Notes
Writing Skills / Formats

Maps of India / World Class 12 Notes

Books and Solutions

NCERT Books
NCERT Book Solutions
HC Verma Chapter Wise Solutions
RD Sharma Solutions
CGBSE Solutions

Document Details

Board / OrgCBSE
ExamClass 12
TypeSolution
Pages22
Updated24 Sep 2026