Page 1
TELUGU (CODE 007)
CLASS – X (2021 – 22)
Term-II
Marking Scheme
Time :- 2Hrs Total :- 40 Marks
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
మూల్యాంకన సూచనలు
1. 8 అక్షరదోషాలకు 1 మార్కు వంతున తగ్గంచాలి.
2. చక్ుటి వాక్యనిర్మాణంతో అరథవంతంగా, దోషరహితంగా వా
ా సిన జవాబులకు పూర్తి మార్కులు ఇవవ వచ్చు.
భాగము - ఎ
1 . . ఎ . క్రింది గద్యింశమును చదివి అడిగిన ప్రశనలకు సరియ
ై న సమాధానమును వ్ర
ర యుము . ప్ాతి ప్ాశ్నకు
రండు మార్కులు నిరణయంచటం జర్తగ్ంది . సరైన జవాబులకు పూర్తి మార్కులు 5 × 2 = 10
జవాబులు
i ) ప్ాక్ృతి మనిషికి ప్రసపర సంబంధం ఉంది. ఈ అను బంధానిన విసార్తస్తే మనిషి మనుగడ కే ప్ామాదం.
ii ) శాకుంతలం' ద్వవర్మ పాలించేవార్క కేవలం ప్ాజలహితాన్నన గాక్ ప్ాక్ృతి హితానిన సైతం దృషిి లో ఉంచ్చకోవాలి
అన్న సందేశ్ం ఉంది.
iii ) ప్ాతి ఇంటా మొక్ులు చెట్ల
ు పంచాలని, అది గృహసథ ధరామని, పూలమొక్ులు చెట్ల
ు ఉనన చోట దేవతలు
కొలువంటారని మహాభారతం చెప్పంది.
iv) న్నలప్చుదనంలో నది చలు దనంలో సూరయతేజంలో భగవానుని క్ర్కణను దర్తశంచ గలిగ్న ఉద్వతే సంసుృతి
మనది.
v ) న్నల, నీర్క, తేజస్సు , ఈ సమసే ప్ాక్ృతిని దేవతా సవరూప్ంగా భావించి వాటిని క్లుషితం కాకుంగా కాపాడు
కుంటే క్ర్కవ కాటకాలను నివార్తంచ్చ వచ్చు.
Page 2
భాగము - బి
2 . ఇచిున విషయానిన గూర్తు లేఖ వా
ా యండి 1×4=4
సథలం , తేదీ 1/2 . సంబోధన 1/2 , చిర్కనామా 1/2 . సంతక్ం 1/2 2 marks
విషయాను గుణంగా ర్మస్తే 2 marks
వాక్యనిర్మాణం , అక్షరదోషాలు లేకుండా వా
ా సిన సరైన జవాబుకు పూర్తి మార్కులు (4)
భాగము - సి
3 ) ఈ కిరంది ప్దయపాద్వనికి గణ విభజన చేసి గుర్క లఘువలను గుర్తించి ఏ ప్దయపాదమో తెలిప్ యతి స్థథనానిన.
తెలుపుట. 1×2= 2
మార్కుల విభజన :- గణవిభజన 1/2 Mark
గుర్క లఘువలు గుర్తించ్చట 1/2 Mark
ప్దయపాదం తెలిప్నందుకు 1/2 Mark
యతి స్థథనం తెలిప్నందుకు 1/2 Mark
జవాబు
II U UI I U I U I I I UUU I U U I U
" విప్రీ త ప్ాతి భాష లే మిటికి నురీవనా థ! యీ పు తర గా "
స. భ. ర. న. మ. య. వ
ప్దయపాదం :- మతేేభం
యతి 14 వ అక్షరం. వి - వీ
అడిగ్న అనిన విషయాలకు సరైన జవాబులు తెలిప్నచో పూర్తి మార్కులు .
Page 3
4. ) ఈ కిరంది ప్ద్వలలో ఒక్ ద్వనిని విడదీసి సంధి పేర్క సూతరం ర్మయండి. 1×2=2
i ) నెతు
ే ర్కటేర్కలు. ii ) క్టినుగు
జవాబులు
ప్దం విడదీసినచో. 1/2 Mark
సంధి పేర్క వా
ా సినచో 1/2 Mark
సూతరం వా
ా సిన 1 Mark
i ) నెతు
ే ర్క + ఏర్కలు = నెతు
ే రేర్కలు , నెతు
ే ర్కటేర్కలు ( ట్లగాగమ సంధి )
సూతరం:- క్రాధారయమున పేర్మవది శ్బదంబుల ఉతు
ే నకు అచ్చు ప్రంబగునపుడు ట్ల గాగమం విభాషణగానగు
ii ) క్డు + అనుగు = క్టినుగు ( దివర్కక్ిటకార సంధి )
సూతరం :- కుఱు , చిఱు , క్డు , నడు, నిడు శ్బదంబుల ' ఱ , డ ' లకు అచ్చు ప్రంబగునపుడు దివర్కక్ి
టకారంబగు'
5 ) ఈ కిరంది సమాసములకు చెందిన ప్ద్వలలో ఒక్ద్వనికి విగరహవాక్యం ర్మసి, సమాసం పేర్క లక్షణం ర్మయండి.
1×2 = 2
i ) మోక్షలకిమా. ii ) క్మలానన
విగరహవాక్యం వా
ా సినచో :- 1/2 Mark
సమాసం పేర్క :- 1/2 Mark
లక్షణం:- 1 Mark
జవాబులు
i ) విగరహవాక్యం :- మోక్షమనెడి లక్ష్మా .
సమాసం పేర్క :- రూప్క్సమాసం
Page 4
లక్షణం:- ఉప్మనోప్మేయములకు అభేదం చెపుపట లేద్వ ఉప్మానము యొక్ు ధరాం ఉప్మేయము నందు
ఆరోప్ంచ్చట
ii ) విగరహవాక్యం :- క్మలమువంటి ఆననము క్లది.
సమాసం:- బహువిాహి
లక్షణం :- అనయప్ద్వరథ ప్ాధానం బహువిాహి
6. ) ఈ కిరంది వానీలో ఒక్ ద్వనిని గూర్తు అడిగ్న విధంగా ర్మయండి. 1×2= 2
i ) " సూరయచందు
ా లు దివార్మతరములకు అధిప్తులు " ఈ వాక్యము ఏ అలంకారమునకు చెందినదో తెలిప్ లక్షణం
ర్మయండి.
ii ) అర్మ
థ ంతరనాయస్థలంకార లక్షయ , లక్షణము వా
ా యండి.
i ) అలంకారము తెలిప్నందుకు 1 మార్కు
ii ) లక్షణము వా
ా సినందుకు 1 మారు్
i ) జవాబులు
" సూరయచందు
ా లు దివార్మతరములకు అధిప్తులు " --- ఈ వాక్యం ' క్రమాలంకారం ' ( యథాసంఖ్యయలంకారం )
లక్షణం :- ' క్రమాసంఖ్యయక్ములగు వాని సమనవయం క్రమాలంకారం ' అనగా ఒక్ క్రమంగా ఉనన ప్ద్వలకు అదే
క్రమంలో అనవయం క్లిగ్ంచడానిన క్రమాలంకారం అంటార్క.
ii ) అర్మ
థ ంతరనాయస్థలంకార ఉద్వహరణ తెలిప్నందుకు 1 మార్కు
లక్షణం వా
ా సినచో 1 మార్కు మొతేం 2 మార్కులు సరైన జావాబుకు పూర్తి మార్కులు.
జవాబు
" శివాజీ క్ళ్యయణి దుర్మ
గ నిన జయంచాడు
వీర్కలకు స్థధయముకానిది లేదు క్ద్వ!
Page 5
లక్షణము :- విశేష విషయానిన స్థమానయ విషయం చేతగానీ స్థమానయ విషయానిన విశేష విషయంతోగానీ
సమర్తథంచ్చట
భాగము - డి
7. క్రింది వ్రనిలో ఒక ప్రశనకు సమాధానము వ్ర
ర యుము. 1×3=3
i ) మహోననతులైన స్త్ేీల విశేషాలు స్తక్ర్తస్స
ే నన సందరబంలో సంపాదకులు పందిన అనుభూతులేమిటి ?
ఇచిున ప్ాశ్నకు అక్షర దోషాలు లేకుండా పూర్తి జవాబు వా
ా సినచో మొతేం మార్కులు ఇవవవచ్చు.
జవాబులు
i ) అన్నక్ రంగాలో
ు ప్నిచేసిన కొనిన వందలమంది స్త్ేీలను చూసినపుడు, వార్తతో ఇంటరూవయలు చేసూ
ే , వార్త
జీవిత విశేషాలు, వార్క నిరవహించిన ఉదయమాలు వాళ్ళు స్థధించిన విజయాలు చెబుతుంటే రచయతలు ఎంతో
అనుభూతిని పంద్వర్క. స్త్ేీల చెైతనయం, వార్త వేగం, వార్త జీవనవిధానం, స్థమాజిక్ంగా వార్తలో వచిున మార్కపలు
చూసి, చెపుతుంటే విని సంపాదకులు ఎనోన మధుర్మనుభూతులు పంద్వర్క.
ii ) " బాబూ! ఈ వయస్సులో చదువకుంటే , ఆ వయస్సులో సంపాదించ్చకోవచ్చు " ఈ వాక్యం గుర్తంచి మీ
అభిపా
ా యానిన ర్మయండి.
ఇచిున ప్ాశ్నకు అక్షర దోషాలు లేకుండా పూర్తి జవాబు వా
ా సినచో మొతేం మార్కులు ఇవవవచ్చు.
జవాబు :- బాబూ! ఈ వయస్సులో చదువకొంటే ఆ వయస్సులో సంపాదించ్చకోవచ్చు' అని ఈ పాఠంలో
వృదు
ు డు ఒక్ బాలునితో అనానడు. అది నిజమే. బాలయదశ్లో ఉననపుపడు చక్ుగా చదువకోవాలి. బాగా
చదువకునన వానికి చదువకి తగగ ఉదోయగం వస్స
ే ంది. ఉదోయగానికి తగగ జీతం వస్స
ే ంది. అదే చిననతనంలో
సంపాదనకు అలవాట్ల ప్డితే చదువ మీద శ్రదు ఉండదు. ప్ాయోజకుడు కాలేడు. సంపాదన కూడా అంతంత
మాతరంగా ఉంట్లంది. కాబటిి చినన వయస్సులో చదువకుంటే పదదయాయక్ సంపాదించ్చకోవచ్చు.
8. ఈ కిరంది వానిలో ఒక్ ద్వనికి సందరభవాయఖయ ర్మయండి. 1×2=2
i ) " ద్వని దుంప్దెగ! - ఆ అభిమానం మరీ ఎకుువైపోతుంది "
Page 6
ii ) " సంప్ాద్వయ చర్తతరకార్కలు స్త్ేీలను చర్తతరలో అక్ుడక్ుడా పౌడర్క అదిదనట్ల
ు అదు
ద తుంటార్క "
క్వి ప్ర్తచయం 1/2 Mark
సందరభం:- 1/2 Mark
భావం:- 1. Mark
అక్షర దోషాలు లేకుండా వా
ా సిన సరైన జావాబుకు పూర్తి మార్కులు ఇవవవలను.
జవాబులు
i ) ఈ వాక్యం పులిక్ంటి క్ృషా
ణ రడిి గార్క రచించిన క్థావాహిని నుండి గరహింప్బడిన ' గోరంతదీపాలు ' అను
పాఠయభాగం నుండి గరహింప్బడినది.
సందరభం:- తెలుగు భాష ప్టు తెలుగు వార్తకి బోలడంత అభిమానం ఉంట్లందని వృదు
ు డు యువకుడు
చర్తుంచ్చకుంట్లనన సందరబంలో వృదు
ు డు ప్లికిన మాటలివి.
భావం:- తెలుగుభాష ప్టు అభిమానం ఉననవాడు తన ప్క్ువాడి చేతులో తెలుగు పుసేక్ం కానీ లేద్వ వార్మ
ి ప్తిరక్
కానీ క్నబడితే ఆ అభిమానం మర్తంత ఎకుువవతుంది పై వాక్య భావం.
ii ) - ప్ర్తచయం : ఈ వాక్యం ఓలా
గ , వసంత క్ననబిర్మన్, క్లపన క్ననబిర్మన్ సంపాదక్తవంలో వలువడిన
'మహిళ్యవరణం' అన్న గరంథం నుండి గరహింప్బడిన 'మా ప్ాయతనం' అన్న పాఠములోనిది.
సందరభం : స్థమానయంగా చర్తతర నిర్మాతలుగా స్త్ేీలకు గుర్తింపు దొరక్దు. అయతే ప్ాస్స
ే త గరంథ సంపాదకులు
అన్నక్ రంగాలలో ర్మణించిన మహిళలతో ఇంటరూవయలు నిరవహించార్క. ఈ ఇంటరూవయలో
ు స్త్ేీలు చర్తతర
నిర్మాతలుగా ప్ాధాన పాతరను పోషిస్స
ే నానరన్న విషయం అరుమైందని వివర్తంచిన సందరభములోనిది.
భావం : కొంతమంది సంప్ాద్వయ చర్తతరకార్కలు మాతరం స్త్ేీలను చర్తతరలో చిననచూపు చూస్స
ే నానరని పై
వాకాయనికి భావము.
9. ఈ కిరంది ప్ద్వయలలో ఒక్ ద్వనికి ప్ాతిప్ద్వరథము వా
ా యుము 1×4=4
ప్ద విభజన 1/2 Mark
Page 7
అనవయక్రమము 1 Mark
ప్ాతిప్ద్వరథము 2 1/2 Marks
అక్షరదోషములు లేని అరథవంతమైన జవాబునకు పూర్తి మార్కులు ఇవవవలను.
జవాబు
i ) అనవడున్ = అనిన ప్మాట (ఇట్ల
ు వేదవాయస్సడు ప్లికిన తర్కవాత)
క్మల +ఆనన = ప్దాము వంటి ముఖము క్లదెైన ఆ ముతెైదువ (ప్దాముఖియ
ై న ఆ ముతెైదువ)
అలు= కొంచెము
నవివ = నవివ
ఇట్ల
ు = ఈ విధముగా
అనున్ = ప్లికినది
ఓ మునివర = ఓ ముని శేరష్ఠ
ు డా! (ఓ వేదవాయస్సడా!)
లసు+కాక్ = మంచి జర్కగునుగాక్!
నీవ = నీవ
శిషయ = ఛాతు
ర ల యొక్ు
గణమున్ = సమూహమును
కొని = తీసికొని
చయయనన్ = వంటన్న
రముా = ర్మవలయును
విశ్వనాథుని = విశేవశ్వర్కని యొక్ు
Page 8
క్ృప్ పేర్తాన్ = క్ర్కణాతిశ్యము (వలన)చేత
ఎంత+వార్క = ఎంత మంది (ఎందఱు)
అతిథుల్ = ఆగంతుకులు
చను+తెంచినన్ = వచిునను, వచిునప్పటికిని
కామధేనువన్ = కోర్తన వస్స
ే వలను ఇచెుడి ఆవను (స్సరభిని)
ప్ని+కొను+అట్ల
ు = వశ్ప్ఱచ్చకొనిన (స్థవధీనము చేసికొనిన) విధముగా అపారములు+ఐన. = అంతులేని(వైన)
అభి+ఈప్ుత+ అననముల్ = కోరబడిన (కోర్తన) భోజనములను (కోర్తన ఆహార ప్ద్వరథములను)
పట్ల
ి దున్ = ఏరపఱతును, వడిింతును
Il ప్ాతిప్ద్వరథము
తన చూపు = తన క్ంటి చూపును
అంబుధి మీదన్ = సముదాంపై
చాచి = బాగా ప్ాసర్తంప్జేసి
శ్రవణ దవందవంబు = చెవల జంటను( తన చెవలు రండింటిని )
నికిుంచి = నికిుంచి ( నిక్ుపడిచేటట్ల
ు చేసి )
వంచిన = కొంచెము వంచిన
చంచత్ + భుజాముల్ = క్దులుతునన చేతులను
సముతుటీ = మికిులి విశాలమైన
క్టీ స్త్మంబులన్ = మొల పైభాగములందు
పూనిు = గటిిగా ఉంచి
Page 9
తోక్న్ = తన తోక్ను
నభోవిధికిన్ = ఆకాశ్ములోనికి
పంచి = ఎతు
ే గా పంచి
అంఘృలు = పాదములు
ఇఱియంగాన్ + పటిి = బిగ్ంచి పటిి
బిట్ల
ి + ఊది = గటిిగా గాలి పీలిు
గరకుునన్ = వంటన్న
ఆ + కొండ = ఆ మహందా ప్రవతమును
అడంగన్ = అణిగ్ పోయేటట్ల
ు
త్ర
ర కిు = కాళుతో త్ర
ర కిు
ప్యకిన్ = ఆకాశ్ములోనికి
కుప్పంచి= ఎగ్ర్త
లంఘంచ్చచోన్ = దూకేటపుపడు
10 ఈ కిరంది ప్ాశ్నలలో ఒక్ద్వనికి జవాబు వా
ా యుము . 1× 3= 3
i ) మానవ ప్ాస్థథనంలో క్ళ, క్విత, విజా
ా నం తోడునానయని క్వి వర్తణంచాడు గద్వ! దీనినెలా సమర్తథస్థేవ?
ii ) వాయస్సని పాతర సవభావానిన వివర్తంచండి.
అక్షర దోషములు లేకుండా ఇచిున ప్ాశ్నలలో ఒక్ ద్వనికి సరైన జవాబు వా
ా సినచో పూర్తి మార్కులు.
జవాబులు
Page 10
జ ) క్ళ : ప్ాక్ృతిలోని ఆంద్వలకు మానవడు ప్రవశించాడు. ద్వనిని అనుక్ర్తంచడానికి ప్ాయతినంచాడు.
గుహలలో నివసించిననాడే గోడలపై జంతువల బొమాలు చితిరంచాడు. అడవలలో నివసించే రోజులోన్న మోడులు
కూడా చిగుర్తంచేలా పాడాడు. గులక్ర్మళు ములుకుల మీద గజ్జెక్టిి నాటయం చేశాడు. ఇవి అనీన మానవనిలోని
క్ళ్యశ్కిికి నిదరశనాలు. అందుచేత 'క్ళ' మానవ పురోగతిలో తోడుగా నిలిచి అతని మనస్సకు ఉతాుహానిన
నింప్ంది. క్విత : ఘంక్ర్తంచడమే కాదు. చక్ుని నొకుులు గల చిక్ుని ప్ద్వలతో పాటలు రచించి పాడుకొనానడు.
నాలుగు గీతలతో ఒక్ చితా
ర నిన రచించాడు. తప్పటడుగులు మాని శాస్త్ేీయ నృతయం చేశాడు. కూతలు మాని
భాష న్నర్కుకొనానడు. అలతి ప్ద్వలతో పాటలు అలు
ు కొనానడు. ఇవి అనీన మానవనిలోని క్వితాసకిిని
నిరూప్స్స
ే నానయ. అందుచేత 'క్వితవం' మానవ పురోగతిలో అడుగడుగునా తోడై క్రివాయనిన గుర్క
ి చేసింది.
ఆహాుద్వనిన పంచింది.
విజా
ా నం : మానవని పురోగతిలో 'విజా
ా నం' ప్ాధానపాతర పోషించింది. క్ళ, క్వితావలు అతనిలోని విజా
ా నానిన
తటిిలేపాయ. శోధించాడు, స్థధించాడు. చక్రం క్నుగొనానడు. క్షింగా బర్కవలతిేనవాడు స్సలువగా బర్కవలను
తరలించాడు. జీవితానిన తన విజా
ా నంతో స్సఖమయం చేస్సకొనానడు. నిపుపను క్నుగొనానడు. మానవ
జీవితంలో విప్ువాతాక్మైన మార్కప వచిుంది. క్మాని భోజనం దొర్తకింది. ధానయం ప్ండించాడు. సౌఖయమంతమైన
రోజులు సృషిించాడు. అదుభతాలనోన సృషిించాడు. అంతర్తక్ష ప్ర్తశోధనల ద్వకా అతని విజా
ా నం పురోగమించింది.
పురోగమిస్ేంది. పురోగమిస్స
ే ంది.
పై వాటిని ప్ర్తశీలిస్తే మానవ ప్ాస్థథనంలో క్ళ, క్విత, విజా
ా నం తోడై అతనిని ఆకాశ్మంత ఎతు
ే కు పంచాయ.
అనడం సమరథనీయమే.
జ. వాయస్సడు అఖిల విదయలకూ గుర్కవ. ఈయనకు ప్దివేలమంది శిష్ఠయలు ఉండేవార్క. ఈయన కాశీ
నగరంలో శిష్ఠయలకు విదయ న్నర్కపతూ, భికామటన చేస్సకొంటూ జీవించేవాడు. ఉదయమే లేచి పాపాతుాడి ముఖం
చూడడం వలున్న తనకు భిక్ష దొరక్లేదని వాయస్సడు అనుకునానడు. సూర్మయసేమయం అయన తర్మవత, ఆయన ఆ
రోజుకు తిన్నవాడు కాదు. బా
ా హాణ గృహాల వదద మాధుక్ర భిక్షతో జీవించేవాడు. వాయస్సడు స్సలభ కోప్. తనకు
రండు రోజులు భిక్ష దొరక్లేదని కాశీ నగర్మనిన శ్ప్ంచబోయాడు. ఈయన శిష్ఠయలు | లేకుండా తాను ఒక్ుడూ
భుజించనన్న వాతం ప్టిిన శిషయ పేామికుడు. నితయం ప్వితర గంగాస్థననం చేస్తవాడు. పారవతీదేవిచేత మందలింప్బడి,
తన తపుపను గరహించిన ఉతేముడు వాయస్సడు.
Page 11
11. ఈ కిరంది వానిలో ఒక్ ద్వనికి సందరభ వాయఖయ వా
ా యండి. 1×2= 2
i ) " చిక్ుని నొకుులతో చక్ుని ప్ద్వలు ప్డుకునానడు "
ii ) " ప్వనాశ్కోటి నాశ్ ప్రచి గమించెన్ "
i ) ఈ వాక్యం అయయలర్మజు ర్మమభదు
ా నిచే రచింప్బడిన'ర్మమాభుయదయం ' అన్న ప్ాభందంలోని ఆరవ ఆశావశ్ం
నుండి గరహింప్బడిన " సముదాలంఘనం " అను పాఠయభాగము లోనిది
సందరభం :- ,హనుమంతుడు సముద్వ
ా నిన లంఘస్స
ే నన సందరబం లోనిది
భావం :- గాలి ఆహారంగా గల పాములకు ఆహారం లభించిదనన ఆశ్ క్లిగ్ంచి వేగంగా గాలి ముందుకు స్థగ్ందని పై
వాక్య భావం .
ii ) " చక్ుని నొకుులతో చిక్ుని ప్ద్వలు పాడుకునానడు."
కవి ప్రిచయిం :- ఈ వ్రకయిం విద్ాన్ విశాిం కలిం నిండి జాలువ్రరిన రచనా సింపుటి నిండి స్వాకరిింప్బడిన
మాణికయవీణ అన పాఠ్యభాగము లోనిది .
సిందరభిం :- మనిషి కననలు తెరవగానే ప్రకు
ర తి అింద్లన చూచి ప్రవశించి తన గాన మాధురయింతో ఎిండిన
చెట్లన కూడా చిగురిింప్ చేసాడని కవి వివరిించిన సిందరభములోనిది ఈ వ్రకయము .
భావము : - సారాల సుకుమారపు నొకుులతో మనసుకు హత్త
ు కునే పాట్లు పాడాడు .
15 ఈ కిరంది ప్ాశ్నలలో ఒక్ ప్ాశ్నలకు జవాబులు వా
ా యము 1×4=4
i ) ర్మమ స్సగీరవల మైతిర
వాలి తనున చంప్డానికి ప్ంప్న వీర్కలని ర్మమలక్షాణులను చూసి స్సగీరవడు భయప్డటం. హనుమంతుడు
ర్మమలక్షాణులను స్సగీరవడు వదదకు చేర్కుట, వాలితో గల వైరం అగ్నస్థకిమగా ర్మమలక్షాణులు స్సగీరవడు
మితు
ర లగుట వాలితో యుదుం సముద్వ
ా నిన ద్వటించడానికి స్సగీరవడు స్థయం.
Page 12
ii ) స్త్త,జాడ వృతా
ే ంతం.
* హనుమ మహందాగ్ర్తని చేరటం
* స్త్తను చూచిన వృతా
ే ంతం
* ర్మవణుని శ్కిి స్థమర్మ
ు యలను తెలుపుట
* స్త్త ఇచిున ఆనవాలు చూడామణి ర్మమునికి ఇవవడం
8 అక్షర దోషములకు 1 మార్కు తగ్గంచాలి. ఈ నియమం అనిన ప్ాశ్న జవాబులకు వర్తించ్చను.
***