aglasem.com
Schools Admission Mock Test Playground
ClassChoose class
StateSelect state

CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2

Download CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 PDF free from AglaSem Docs. Refer to the official marking scheme to understand the step-wise distribution of marks. More Detail
CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 - Page 1 of 15

Finished viewing? Save it for later —

Download CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 (PDF · 15 pages)
Downloaded 422 times

About CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2

CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 is available here for free download. Published by CBSE for Class 10, this marking scheme can be viewed online or downloaded as a PDF (15 pages). Candidates preparing for Class 10 can use CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 to understand the exam pattern, the type of questions asked, and the overall difficulty level.

Frequently Asked Questions

How can I download CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2?

Open this page and click the Download button to save CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 as a PDF. It is completely free on AglaSem Docs.

Is CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 free to download?

Yes. CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 can be viewed online and downloaded as a PDF free of cost on AglaSem Docs.

How many pages does CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 have?

CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 contains 15 pages, which you can read online or download together as a single PDF.

Where can I find more Class 10 study material?

You can find more Class 10 question papers, sample papers, syllabus, and answer keys on AglaSem Docs.

CBSE Class 10 Marking Scheme 2022 for Telugu Telangana Term 2 – Text

Read the full text of this marking scheme below — useful to quickly search, copy and reference the content online without downloading the PDF.

📄 View text version (15 pages)

Page 1

MARKING SCHEME – TERM-2
CLASS - X: 2021-22
089 – TELUGU TELANGANA
MAX MARKS - 40 TIME: 2HRS

10వ తరగతి - ద్వి తీయ భాష - తెలుగు తెలంగాణ - ప్రశ్న రప్తము –
మూల్య ంకన కరదీపిక

 1. విభాగము – ఎ ( అవగాహన – ప్రతిస్ప ందన) 6మా
 2. విభాగము – బి (స్వి యరచన) 4మా
 3. విభాగము – సి (వ్యయ కరణము) 10మా
 4. విభాగము – డి (సాహితయ ము) 20మా
మొతము త : 40 మార్కు లు
1. ఈ జవ్యబు రప్తము 4 (నాలుగు) ఎ,బి,సి,మరియు డి విభాగాలుగా
విభజంచబడింద్వ.
2. అన్నన విభాగములు తరప న్నస్రిగా రాయాలి.
3. ఒకటవ ప్రశ్న దగ గర తరప , ప్రతి ప్రశ్న దగ గర అంతర గత ఐఛ్ఛి కము
ఇవి బడినద్వ. ఐఛ్ఛి కము నందు, నచ్చి న ప్రశ్న ను ఎంపిక
చేసుకోవచ్చి .
4. మొతము త 12 ప్రధాన ప్రశ్న లు, 15 అంతర గత ప్రశ్న లు ఇవి బడ్డాయి.
5. ప్రతి ప్రధాన ప్రశ్న దగ గర ఇవి బడిన సూచనలను చద్వవి, అర ధం
చేసుకొన్న విద్యయ ర్కధలచే రాయబడిన జవ్యబులను స్రి చూచ్చ తగిన
మార్కు లు ఇవ్యి లి.
6. అక్షర దోషాలు, భావ దోషాలు, వ్యకయ న్నరాా ణం వంటివి దృష్టలో
ి
ఉంచ్చకొన్న మూల్య ంకనం చేయాలి.
7. ఈ జవ్యబు రప్తంలో కేవలం జవ్యబులు మాప్తమే ఇవి బడ్డాయి.

(మూల్య ాంకనము నాందు పాటాంచవలసిన సాధారణ సూచనలు, నియమాలు.)
 అక్షర దోషాలకు, వాకయ దోషాలకు, భావ దోషాలకు మార్కు లు
తీయబడతాయి. ఇవి ప్రధానాంగా ప్రశ్న జవాబులు, ప్రప్ియలలో ఎకుు వ.
 ప్రతిరదార ధములు అన్నన సరైన జవాబులైతేనే పూర్త ి మార్కు లు ఇవాా లి.
 సాంక్షిర ి జవాబుల విషయాంలో ఈ దోషాలు మొత్ాం
ి గా ½ మార్కు కు
మాంచరాదు.

Page 1 of 15

Page 2

 వాయ సరూర సమాధాన ప్రశ్న లలో దోషాలకు మొత్ాం
ి గా 1 మార్కు మాంచి
తీయరాదు.
 అసలు జవాబు లేని చోట, త్గిన జవాబు కానిచోట పూర్త ి మార్కు లు
ఇవాా లిి న రని లేదు.
 ప్రతి జవాబు దగ్ గర దానిి సాంబాంధాంచిన మూల్య ాంకన సూచనలు
ఇవా బడ్డాయి.

విభాగము – ఎ
(అవగాహన – ప్రతిస్ప ందన)
I. ఈ ప్రంద్వ గద్యయ ంశ్మును చద్వవి, ద్యన్న ఆధారంగా ప్రంద ఇచ్చి న
ప్రశ్న లకు తగిన జవ్యబులను ఒకటి లేద్య రండు వ్యక్యయ లలో జవ్యబు
రప్తంలో రాయాలి. 3X2 = 06మా
1. ఇర్కగు పొర్కగు ప్రరాంచాంతో సాంబాంధాలిన సుసాంరనన ాం చేసుకోవడాం,
స్నన హహసాం
ి అాందుకోవడాం
2. సైనిక కారయ కల్పాల విసర
ి ణతో పాటు ఆర్త ిక సాంబాంధాలిన మెర్కగు రరచు
కోవడాం - హాందూ మహాసముప్ద ప్పాాంత్ాంలో
3. సముప్ద జల్ల భప్దత్, ఉప్గ్వాద వయ తిరేక చరయ లోో సహకారాం
(ప్రతి జవాబులోనూ రాండేసి భాగాలున్నన యి. ఒకట రాస్న ి 1 మార్కు ఇవా వచుు .)

విభాగము – బి
(స్వి యరచన)
II. ఈప్రంద ఇవి బడిన మూడు ప్రప్రయలలో ఒకద్యన్నర జవ్యబు రాయాలి.
1X4 = 04
అ) ద్వనచరయ

తేదీ రాసినాందుకు ½ మా
సమయాం రాసినాందుకు ½ మా
విషయ విసర
ి ణ, సరళమైన భాష, విరామచిహాన లు, వాకాయ లకూర్కు
అాంశానిి త్గిన భావ ప్రకటనకు 3మా
మొతతం 4మా

Page 2 of 15

Page 3

28.10.2021,
రాప్తి 09.30 గ్ాం.
ఏమటో ఈ ఎనిన కలు..ఎనిన కల ప్రచారాం కోసాం సామానయ ప్రజలను
ఎాందుకు ఇబబ ాంది పెడతారో ఈ న్నయకులు..
ఈ రోజు సాయాంప్త్ాం బడి నుాండి ఇాంటి వసూి ఉాంటే దార్తలో
ఎనిన కల ప్రచారాం కోసాం అని ప్ాఫిక్ ను ఎకు డికకు డ నిలిపివేసార్క.
సూు ల్ బసుి లో వసూినన నేను ఆ ప్ాఫిక్ జామ్ లో ఇర్కకుు పోయాను.
ఎనిన కల వేళ న్నయకులు అాందర్తకీ ప్రజలు, వార్క వేస్న ఓటుో కావాలి. కాన్న
ఆ ప్రజల పాటుో మాప్త్ాం వార్తి రటదు
ట .
ఇల్ జన సమమ ర దాం ఎకుు వగా ఉాండే వేళలోో ప్రముఖ న్నయకులు
ఎనిన కల ప్రచారాం కోసాం అని, రోడ ోపై సభలు, సమావేశాలు నిరా హస్న ి
సామానయ ప్రజలు రడే ఇబబ ాందులు ఎన్నన .. సూు ళళ నుాండి ఇాంటి వెళ్ళళ
న్న ల్ాంట విదాయ ర్కధలు, ఆఫీసుల నుాండి వచేు ఉదోయ గులు, కార్తమ కులు ఇల్
ఒకరేమట అాందర్తకీ ఇబబ ాందే. ప్ాఫిక్ జామ్ వల ో రోడ ోపై ప్రమాదాలు జర్తగే
అవకాశ్ాం కూడ్డ ఉాంది.
ప్ాఫిక్ జామ్ లో ఇర్కకుు ని ఆలసయ మవడాం వల,ో ముాందుగా
నిర ణయిాంచుకునన ఎన్నన రనులు నిలచిపోతాయి. ట్యయ షన్సి
ి, ఇత్ర
ప్రధానమైన రనులకీ ఆటాంకాం ఏరు డుతాంది. ఆలసయ మయ్యయ కొదీద ఇాంటోో
వాళ్ళళ
కాంగార్క రడతార్క. తీరా ఇాంటి వెళ్ళళ సర్తి అలసట, చిరాకు
కలుగుతాంది. దానివల ో వేరేా ర్క ఇబబ ాందులు, అన్నరోగాయ లు.
ఇల్ జరగ్కుాండ్డ ఉాండ్డలాంటే పోలీసువార్క ఎనిన కల ప్రచారాం
నిరా హాంచే న్నయకులకు రోడ ోపై ప్రచారాం చేస్నటాందుకు అనుమతలు
ఇవా కూడదు. ఖాళీ సమయాలోో విశాల మైదాన్నలోో మాప్త్మే ప్రచారాం
చేసుకోమని చెపాు లి. సామానయ ప్రజలను కషాటలకు గుర్తచేయకుాండ్డ
చూడ్డలి.
అప్పు డే ప్రజలకు న్నయకులపై నమమ కాం పెర్కగుతాంది.

--సాకేత్.
ఆ) వ్యరాత న్నవేద్వక
ఊర్క పేర్క, తేదీ రాసినాందుకు ½ మా
శీర్త ిక రాసినాందుకు ½ మా
విషయానిి, వయ కీకరణకు
ి 3మా
మొతతం 4మా

Page 3 of 15

Page 4

(ఇచిు న అనిన ఆధారాలను ఖచిు త్ాంగా ఉరయోగిాంచాలి.)
రైతల కన్నన ర్క!
మహబూబునగ్ర్, ఫిప్బవర్త 10. సా
స్థ ి నిక రైత సాంఘాం భవనాంలో జిల్ో
రైతల సమావేశ్ాం జర్తగిాంది. ఈ సమావేశ్ాంలో రైతలు ఎదుర్కు నే సమసయ ల
గుర్తాంచి విసృ
ి త్మైన చరు జర్తగిాంది. నేట కాలాంలో రైతలు అనేకమైన
సమసయ లు ఎదుర్కు ాంటున్నన ర్క. ముఖయ ాంగా వరాిభావ రర్తసిత ి లు, లేదా
అతివృష్ట ట వాంటవి రైతలను తీప్వాంగా బాధపెడుతన్నన యి. ప్రభుత్ా ాం కూడ్డ
చెర్కవుల పూడికతీత్ వాంటవి చేయటేదు
ో . అాంతేగాక సకాలాంలో రైతలకు మాంచి
విత్న్న
ి లు అాందిాంచడాం, రాంటలకు న్నట సరఫరా సౌకరాయ లు కలిగిాంచడాంలో
ప్రభుత్ా ాం విఫలమైాంది. సా యాంగా కలెక టర్ హామీ ఇచిు నరు టకీ అది సకాలాంలో
నెరవేరు లేక పోయార్క.

దీనివల ో రాంటలు రాండక, చేసిన అప్పు లు తీరు లేక రైతలు
ఆత్మ హత్య లు చేసుకొాంటున్నన ర్క. రైతల ఆత్మ హత్య లు చూసి, ఇరు టకైన్న
ప్రభుత్ా ాం సానుకూలాంగా సు ాందిాంచి, త్మకు త్గిన సౌకరాయ లు కలిు ాంచాలన్న,
రైత కుటుాంబాలను ఆదుకోవాలన్న రైతలు కోర్కకుాంటున్నన ర్క.
రైత న్నయకులు అాందరూ కలసి, ఈ విషయాలపై ఒక వినతి రప్తానిన
ప్రభుతాా నిి అాందిాంచాలని ఈ సమావేశ్ాంలో తీరామ నిాంచార్క.

(“నమస్న ి తెలాంగాణా” దినరప్తిక)
--రోహన్స,
10వ త్రగ్తి,
ప్రభుత్ా పాఠశాల,
మహబూబు నగ్ర్.

ఇ) లేఖారచన
తేది, స్థసల
ి ాం రాసినాందుకు ½ మా
సాంబోధన రాసినాందుకు ½ మా
విషయ విసరి ణ, సరళమైన భాష, విరామచిహాన లు, వాకాయ లకూర్కు
అాంశానిి త్గిన భావ ప్రకటన 2 మా
రాసిన వార్త చిర్కన్నమా రాసినాందుకు ½ మా
కవర్కపై చిర్కన్నమా రాసినాందుకు ½ మా
మొతతం 4మా

Page 4 of 15

Page 5

24.02.2021,
హనమ కొాండ.
శీ
స్థ తత్
యు
అధయ క్షులు గార్తి,
హనమ కొాండ ప్పరపాలక సాంఘాం,
హనమ కొాండ...
విషయము: మాంచిన్నట కొరత్ను నివార్తాంచి ప్రజలకు
తాగున్నట సౌకరాయ నిన కలిగిాంచమని అభయ ర్త ధాంచుటను గూర్తు ....
ఆరాయ !
నమసాు రములు. న్న పేర్క శీ స్థ నివా్.
యు మీ ప్పరపాలక సాంఘ రర్తధలోని
గాాంధీనగ్ర్ లో నివసిసుిన్నన ను. మా కాలన్నలో గ్త్ 25 రోజులుగా
మాంచిన్నటి కొరత్గా ఉనన ది.
వేసవి కాలాం రాబోతనన ది. ఈ కొరత్ ఇల్గే కొనసాగితే ప్రజలు
మాంచిన్నర్క లేక అలల్ ో ో డిపోతార్క. సాంబాంధత్ అధకార్కలను అడిగితే
సర్తయైన జవాబు ఇవా డాం లేదు.
అాంతే గాక మా కాలన్న రలప్ప ో ప్పాాంత్ాంలో ఉాండడాం వల ో
వరాికాలాంలో వర ిప్ప న్నళ్ళళ , బురదతో కలిసి కుళాయిలలో వసాియి. ప్రధాన
పైప్ప లైనుో రగిలి పోయినప్పు డు ముర్తి న్నర్క, అప్పు డప్పు డు డ్రైనేజి న్నళ్ళళ
కూడ్డ పైప్పల దాా రా కుళాయిలలోి వసాియి.
ఎనిన సార్కో ఫిరాయ దు చేసినరు టకీ ఏదో తాతాు లికమైన ఉరచరయ లే
కాని ఈ సమసయ లకు శాశ్ా త్ రర్తషాు రాం లభాంచుట లేదు.
మా కాలన్నలో మొత్ాం ి 2 వేల మాంది జన్నభా ఉాంార్క. అాందరూ
మధయ త్రగ్తి, దిగువ మధయ త్రగ్తి ప్రజలే. ప్రతిరోజూ డబుబ లు పెటట
మాంచిన్నళ్ళళ కొనుకుు నే ో స్థ ి మత్ లేదు.
కావున మా యాందు దయతో మా కాలన్ని త్ా రలో మాంచిన్నట
కొరత్ను తీర్తు మా దాహార్త ిని త్గి గాంచమని కోర్కతన్నన ము.
నమసాు రములతో.....

శీ
స్థ తత్
యు అధయ క్షులు, ఇటుో.
ప్పరపాలక సాంఘ కారాయ లయాం, త్మ విధేతలు,
హనమ కొాండ, కె.స్థశీనివా్
యు మర్తత
వరాంగ్ల్ జిల్ో. గాాంధీనగ్ర్ కాలన్న వాసులు,
హనమ కొాండ ప్పరపాలక సాంఘాం,
హనమ కొాండ.

Page 5 of 15

Page 6

విభాగము – సి
(వ్యయ కరణము)

III. ఈ ప్రంద్వ వ్యన్నలో ఒక వ్యకయ ం నుండి స్రైన రరాయ యరద్యలు గురి తంచ్చ
రాయండి. 1X2 = 02
1. బాంగారాం, కనకాం, హేమాం, రసిడి
2. పోరాటాం, కదనాం, సమరాం, తధాం ధ
( ఈ జవాబులోో ఏ రాండు రాసినరు టకీ పూర్త ి మార్కు లు ఇవాా లి.)

IV. ఈ ప్రంద్వ వ్యన్నలో ఒక రదయ పాద్యన్నర గుర్కలఘువులు గురి తంచ్చ,
గణవిభజన చేసి ఆ రదయ న్నయమాలను మీ జవ్యబు రప్తంలో రాయండి.
1X2 = 02
U I I U I UI I I U I I U I I U I U IU
1. రాండవ సాట దైవమక లేేఁడనుచున్స గ్డకటట భేర్తకా

 ఈ రదయ పాదము ఉత్ు లమాల ఛాందసుి కు చెాందినది.
 ఉత్ు లమాలలో (4) న్నలుగు పాదములు ఉాంాయి.
 ప్రతిపాదము లోనూ 20 అక్షరాలు ఉాంాయి.
 ప్రతిపాదము లోనూ వర్కసగా భ ర న భ భ ర వ అనే గ్ణాలు
ఉాంాయి.
 ప్రతిపాదము లోనూ 1నుాండి 10వ అక్షరానిి యతి చెలుోతాంది.
 ప్పాస నియమాం ఉనన ది.

I I U U I I U I U I I I UU UI U U I U
2. అనిదాం పూరా యశ్సిా యాత్డగు నన్నన ! విశ్ా న్నథేశ్ా రా!
 ఈ రదయ పాదము మతేభ ి ము ఛాందసుి కు చెాందినది.
 మతేభ
ి ము లో (4) న్నలుగు పాదములు ఉాంాయి.
 ప్రతిపాదము లోనూ 20 అక్షరాలు ఉాంాయి.
 ప్రతిపాదము లోనూ వర్కసగా స భ ర న మ య వ అనే గ్ణాలు
ఉాంాయి.
 ప్రతిపాదము లోనూ 1నుాండి 14వ అక్షరానిి యతి చెలుోతాంది.
 ప్పాస నియమాం ఉనన ది.

Page 6 of 15

Page 7

(గుర్కలఘువులు గుర్త ిాంచక పోయిన్న రటాం
ట ప్ప లేదు. రదయ లక్షణాలలో
ఒకొు కు దానిి ½ మార్కు చొప్పు న ఇవా వచుు . అనిన నియమాలు రాస్న ి పూర్త ి
మార్కు లు ఇవాా లి. అక్షర దోషాలు చూడనకు ర లేదు.)

V. ఈ ప్రంద్వ స్మాస్ములలో ఒక ద్యన్నన్న స్వి కరించ్చ అడిగిన విధంగా
జవ్యబును మీ జవ్యబు రప్తంలో రాయండి. 1X2 = 02
1. శ్ిత
ి కుిలు - దా ాందా సమాసము
లక్షణముుః ఉభయ రదార ధ ప్పాధానయ ము దా ాందా సమాసము.

2. న్నలుగు ముఖములు కలవాడు - సమాస రదముుః చతర్కమ ఖుడు
లక్షణముుః అనయ రదార ధ ప్పాధానయ ము బహుప్ీహ సమాసము.
(ప్రతి జవాబులోనూ రాండేసి భాగాలున్నన యి. ఒకట రాస్న ి 1 మార్కు ఇవా వచుు .)

VI. ఈ ప్రంద్వ జాతీయాలలో ఒక ద్యన్నర అర ధం రాసి స్ి ంతవ్యకయ ంలో
ప్రయోగించండి . 1X2 = 02
1. పీడవదలడాం - అర ధముుః నశాంచుట, నిరూమ లనాం
వాకయ ప్రయోగ్ాం - మన దేశ్ాంలో శాాంతి నిలబడ్డలాంటే తీప్వవాదుల
పీడవదలడాం అత్య వసరాం.
2. ప్పాణాం పోత – అర ధముుః ప్బతిిాంచు, జీవమచుు
వాకయ ప్రయోగ్ాం - కేని ర్ వాంట ప్పాణాాంత్క వాయ ధులకు కూడ్డ వైదుయ లు
చిిత్ి చేసి రోగులకు ప్పాణాం పోసాిర్క.

VII. ఈ ప్రంద్వ సామెతలలో ఒక ద్యన్నర అర ధం లేద్య స్ందరాా న్నన
రాయండి. 1X2 = 02
1. ఉనన ఊర్క కనన త్లితో
ో సమానాం
కనన త్లి ో బిడల
ా అవసరాలు ఏవిధాంగా తీర్కసుిాందో తాము నివసిసుినన
ఊర్క కూడ్డ ఆ విధాంగా అనిన అవసరాలు తీర్కసుిాంది అని అర ధాం..
(లేదా)
సా ాంతూర్కను వదిలి పొర్కగూర ోకు వలసలు పోతనన వయ కుిలను
చూసినప్పు డు ఈ సామెత్ను వాడతార్క.

2. ఎవర్తివారే యమున్న తీరే..
ఎవర్త ఇషాం
ట వచిు నటుో వార్క ప్రవర్త ిాంచడాం..

Page 7 of 15

Page 8

(లేదా)
నలుగుర్క కూడినచోట ఒకే మాట, ఒకే రని కాకుాండ్డ ఎవర్తి వాళ్ళళ
నచిు నటుో ప్రవర్త ిాంచే సాందరభ ాంలో ఈ సామెత్ వాడతార్క.
(జాతీయాలు, సామెత్ల విషయాంలో విదాయ ర్త ధ స్వా య స్నా ఛు కు అవకాశ్ాం
ఇవాా లి. అడిగిన ప్రశ్న కు దగ్ గర్త అరాధనిన , వాకయ ప్రయోగానిన రర్తశీలిాంచి
మార్కు లు ఇవాా లి. భాషా అక్షర దోషాలు చూడ బడతాయి.)

విభాగము – డి
(సాహితయ ము)

VIII. ఈ ప్రంద్వ ప్రశ్న లలో రండింటిర 3, 4 వ్యక్యయ లలోజవ్యబు రాయండి.
2X2 = 04
(న్నలుగు ఇవా బడ్డాయి. రాండు రాయాలి.)
ప్ిాంద ఇవా బడినవి జవాబులలో త్రు నిసర్తగా ఉాండవలసిన ముఖయ మైన
విషయాలు. ీటని ప్రధానాంగా చేసుకొని విదాయ ర్త ధ రాసిన జవాబును దిదవ
ద లసి
ఉాంటుాంది. రాండు మార్కు లవి మర్తత పాఠ్య ాంశ్ ప్రశ్న లు కాబట,ట కనీస్ం
రండు లేద్య మూడు ముఖ్య మైన పాయింట్లు ఉండడం తరప న్నస్రి.
సుమార్క 60 రదాలోో జవాబులు రాయాలి.
1. ఆజాంఖాన్స ఒక ఇాంజన్నర్క. అత్డే గోలకొాండ రటణట నిరామ ణ రథకప్ప
రూరకర ి. ఇత్డు రటణ ట ాం యొకు రూప్పరేఖలను తీర్తు దిదిన్న
ద డు.
విశాలమైన రహదార్కో, అాందమైన భవన్నలతో రటణా ట నిి చకు ని రూపానిన ,
మూడు ప్రహారీలతో రక్షణ వయ వసను
ి కలిు ాంచిన్నడు.
ఉప్మావులు, మాంప్తలు, సైన్నయ ధయ క్షులు, సామానయ ప్రజల నివాసాలకు
విశాలమైన వసతి సౌకరాయ లు కలిు ాంచాడు. మద్దదతోటలు, ఉదాయ న్నలతో
నగ్రానిి చకు ని రూరసౌాందరాయ లను అాందిాంచాడు. గోలకొాండ దుర గాం
మూడు కోటలు, ఏడుమైళళ కైవారాం 87 బుర్కజులుతో ఉాంటుాంది.
రటణ
ట ాంలో నగీన్నబాగ్, షాహమహలు, దిల్ కుషా అనే రాజభవన్నలు
ఉాండేవి. మద్దద తోటలు, అాందమైన ఉదాయ న వన్నలు ఉాండేవి.

2. తెలాంగాణ రాడ్రష ట ఏరాు టు విని మూడుత్రాల ప్రజల కనున లోో
న్నళ్ళళ నిాండ్డయి. ఆనాందోదేా గాలతో ప్రజలు చిాందులు వేశార్క.
సాంతోషాంతో పాటు జర్తగిన పోరాాలు, తాయ గాలు కూడ్డ కలగ్లిపి
తెలాంగాణా ప్రజల హృదయాలను ఆడ్రర దాంగా మారాు యి. అాందుకే

Page 8 of 15

Page 9

తెలాంగాణా రాడ్రష ట ఏరాు టును జాతిచర్తప్త్లో అదుభ త్ ఘటాం
ట గా
అనుకుాంటున్నన ర్క.
3. సాంపాదకీయాలు ప్రజల భవిషయ తిను, వర ిమాన్ననిన ప్రభావిత్ాం చేస్న
అాంశాలను, సాంఘటనలను విశ్ల ోష్టాంచి పాఠకులకు అాందిాంచాలి.
సాంపాదకీయాలు త్క్షణ సమసయ లను, సాంఘటనలను తాజావార ిలను,
సమకాలీన అాంశాలను సూటగా నిషు ర ిగా సాధకార్తకాంగా వాయ ఖాయ నిాంచాలి.
4. రటణా ట లోో నేడు జన్నభా పెర్తగిపోతనన ది. దీని వల ో నివాసిత్ ప్పాాంతాలు
త్గి గపోతన్నన యి. ఆహారాం, న్నర్క సర్తరడ్డ దొరకడాం లేదు. విదాయ వైదయ
రవాణా సౌకరాయ లు కలిు ాంచడాం కషమ ట వుతనన ది. కాలుషయ ాం వల ో నగ్ర
వాసులకు మాంచిగాలి, న్నర్క, ఎాండ లభాంచుట లేదు. వరాిలు రడితే
న్నల్లు, ముర్కగు కాలా లు నిాండి రోడ ోపైి న్నర్క ప్రవహసుిాంది. దీనివల ో
అనేక అన్నరోగాయ లు వసుిన్నన యి.

(జవాబులలో ఇవికాక అదనప్ప సమాచారాం రాసిన్న, సర్తచూచి మార్కు లు
ఇవాా లి)

IX. ఈ ప్రంద్వ ప్రశ్న లలో ఒకద్యన్నర స్మప్గమైన జవ్యబు రాయండి.
1X4 = 04
( ప్ిాంద ఇవా బడినవి జవాబులలో త్రు నిసర్తగా ఉాండవలసిన ముఖయ మైన
విషయాలు. ీటని ప్రధానాంగా చేసుకుని విదాయ ర్త ధ రాసిన జవాబును దిదవ
ద లసి
ఉాంటుాంది. న్నలుగు మార్కు లవి మర్తత పాఠ్య ాంశ్ ప్రశ్న లు కాబట,ట కనీస్ం
నాలుగు లేద్య ఐదు ముఖ్య మైన పాయింట్లు ఉండడం తరప న్నస్రి.
సుమార్క 100 రదాలోో జవాబులు రాయాలి.)
1. రప్తికా హృదయమే సాంపాదకీయాం అని కొాందర్త అభప్పాయాం. ప్రజలకు
వార్త అభప్పాయాలను వాయ ఖాయ నిాంచి చూపి, నిరామ ణాత్మ క మార గనిరే దశ్నాం
చేయడ్డనిి, సమసయ లపై సు ాందిాంరజేయడ్డనిి సాంపాదకీయాలు రాసాిర్క.
తాజా వార ిలపై, సాంఘటనలపై రర్తశోధన్న పూరా కమైన ఆలోచనల
సమాహారమే సాంపాదకీయాం. చకు ని ప్పారాంభాం, ఆసిని
ి కలిగిాంచే వివరణ,
ఆలోచన్నత్మ క ముగిాంప్ప సాంపాదకీయాలోో ఉాంాయి. ఇవి సమాజ
చైత్న్నయ నిి తోడు డతాయి.

2. గోలకొాండ రాజులలో ఇప్బహాం కుతబాి మాంచి విదాయ ప్పితడు. ఇత్డు
బాలయ ాంలో విజయనగ్ర రాజు ఆదరణలో పెరగ్డాంవల ో తెలుగు భాషపై

Page 9 of 15

Page 10

అభమానాం కలిగి ఉాండేవాడు. ఇత్ని ఆసాినాంలో కవులు, రాండితలు
ఉాండేవార్క.
ఇప్బహాం కుతబాి అదాం
ద ి గ్ాంగాధర కవి రచిాంచిన “త్రతీ
సాంవరణోపాఖాయ నాం” అనే కావాయ నిన అాంిత్ాం తీసుకున్నన డు. మర్తాంగ్ాంట
సిాంగ్రారాచారయ కవిని గొరు గా సత్ు ర్తాంచాడు. ఇత్ని స్నన్నని అమీర్కఖాను
పొనన గ్ాంట తెలగ్న రాసిన “యయాతి చర్తప్త్” అనే అచు తెలుగు కావాయ నిన
అాంిత్ాం తీసుకున్నన డు.
అబుదల్ో పాదుషా విజాానశాడ్రసము
ి , లలిత్కళలు, వాజమ ా యానిన అభవృధధ
చేయడ్డనిి ప్రయతిన ాంచాడు. ఈ విషయాలను బటట గోలకొాండ పాదుషాలు
సాహత్య పోషకులు అని చెరు వచుు .

(జవాబులలో ఇవికాక అదనప్ప సమాచారాం రాసిన్న, సర్తచూచి మార్కు లు
ఇవాా లి)

X. ఈ ప్రంద్వ రద్యయ లలో ఒక ద్యన్నర అని య ప్కమంలో ప్రతి రద్యరాధలు
రాయండి. 1X4 = 04
(రాండు ఇవా బడ్డాయి. ఒకట రాయాలి.)
1. ఊరూరాం జనులెల ో .....................స్థశీ యుకాళహస్వశ్
ి ా రా !

1. స్థశీ యుకాళహసి ి + ఈశ్ా రా ! =స్థశీ యుకాళహసి ి క్షేప్త్ాంలో వెలసిన ఓ ఈశ్ా రా!
2. ఊర్క + ఊరన్స = ప్రతి ప్గామాంలోను
3. జనులు + ఎలన్సో = ప్రజలాందరూ
4. భక్షము+ ఇడర్క+ ఓ = అడిగితే భక్షము పెటరా
ట ?
5. ఉాండన్స = నివసిాంచడ్డనిి
6. గుహల్ = కొాండగుహలు
7. కలవు
గ +ఓ = లేకునన వా?
8. చీర + అన్నకము = అసాంఖాయ క మైన చీరలు
9. ీధులన్స = రాచీధులలో (అాంగ్డిలో)
10. దొరకదు + ఓ = దొరకకపోదు కదా!
11. శీత్ = చలనై
ో న
12. అమృత్ = తియయ నైన (అమృత్ాంవాంట)
13. సా ఛఛ = నిరమ లమైన (సా ఛఛ మైన)
14. వాుః పూరాంబులు = న్నట ప్రవాహములు

Page 10 of 15

Page 11

15. ఏఱులన్స =సెలయ్యళళ లో, ఏర్కలలో
16. పాఱదు + ఓ = ప్రవహాంచుట లేదా?
17. త్రసులన్స = త్రసుి చేసికొనే మునులను
18. ప్పోవాంగ్న్స = రక్షిాంచడ్డనిి
19. న్నవు = న్నవు
20. ఓరవు + ఓ = సిధాంధ గా లేవా?
21. జనుల్ = ప్రజలాందరూ
22. రాజులన్స = రాజులను
23. చేరన్స = ఆప్శ్యిాంచడ్డనిి
24. పోవుదుర్క + ఏల = ఎాందుకు వెడతారో కదా!

2. వేద ప్పరాణ ……………………….ఘలన
ో న్స !
1. వేద = వేదములయాందు
2. ప్పరాణ = ప్పరాణములయాందు
3. శాడ్రస ి = శాడ్రసము
ి లయాందు చెరు బడిన
4. రదీ = మార గమునకు
5. న + దీయస్వ +ఐన = మిు లి దూరముగా లేని
(మిు లి దగ్ గరగా ఉనన )
6. పెదద ముతెతదు
ి వ = ముసలి వయసుి లోని డ్రస్వ ి (ప్పరాంప్ధ)
7. కాశకా నగ్ర = కాశీ నగ్రము అనెడి
8. హాటక పీఠ = బాంగార్క పీఠము యొకు
9. శఖా = శఖరమునాందు
10. అధరూఢ = అధరోహాంచి తనన
11. ఆ + ఆదిమశ్ి ి = ఆ ఆదిశ్ి ిసా రూపిణి (పారా తీ దేవి)
12. హస ి సాంజ ా = చేతి సైగ్ల దాా రా తెలురబడుతనన
13. ఆదర = ఆదరముతో కూడిన
14. లీలన్స = విల్సముతో (ఠీవిగా)
15. రత్న = రత్న ములతో
16. ఖచిత్ = పొదగ్బడిన
17. ఆభరణాంబులు = ఆభరణాలు (నగ్లు)
18. ఘలుో ఘలుో + అనన్స = గ్లుో గ్లుోమని చప్పు డుచేసూి ఉాండగా
19. సాంయమవరా = ఓ మున్నశ్ా రా
20. ఇటు రముమ + అని = ఇటువైప్ప రమమ ని
21. పిలెు న్స = పిలిచిాంది
Page 11 of 15

Page 12

(తాత్ు రయ ములు రాయనకు ర లేదు. అనా యప్కమము పాటాంచినాందుకు
½ మార్కు . సాంధ విసాంధులు పాటాంచినాందుకు ½ మార్కు , ీటి 1 మార్కు
కేాయిాంచబడినవి. దాదాప్పగా రదాయ నిి 20 నుాండి 24 రదాలు ఉాంాయి.
సుమార్క రదానిి 1/8 మార్కు చొప్పు న 3 మార్కు లు ప్రతిరదారాధనిి
కేాయిాంచాలి. మొత్ాం
ి 4 మార్కు లు)

XI. ఈ ప్రంద్వ ప్రశ్న లలో ఒకద్యన్నర స్మప్గమైన జవ్యబు రాయండి.
1X4 = 04

(ప్ిాంద ఇవా బడినవి జవాబులలో త్రు నిసర్తగా ఉాండవలసిన ముఖయ మైన
విషయాలు. ీటని ప్రధానాంగా చేసుకుని విదాయ ర్త ధ రాసిన జవాబును దిదవ
ద లసి
ఉాంటుాంది. న్నలుగు మార్కు లవి మర్తత పాఠ్య ాంశ్ ప్రశ్న లు కాబట,ట కనీస్ం
నాలుగు లేద్య ఐదు ముఖ్య మైన పాయింట్లు ఉండడం తరప న్నస్రి.
సుమార్క 100 రదాలోో జవాబులు రాయాలి.)

1. మనిష్టి కోరాం కలిగితే మాంచిచెడల
ా ను ప్గ్హాంచే విచక్షణను కోలోు తాడు.
రాక్షస ప్రవృతి ి పెర్కగుతాంది.
1. కోరాం వచిు న మనిష్ట రశువుల్ ప్రవర్తసా
ి ి డు. అవివేకాంతో
భారాయ పిలల
ో ను, త్లిద
ో ాంప్డులను కూడ్డ బాధ పెడతాడు. కోరాం శ్త్ృవు
వాంటది. త్నకోరమె త్న శ్త్ృవు అని, సుమతీ శ్త్కాంలో కూడ్డ
చెరు బడిాంది.
2. కోరాం వలనే
ో కనన త్లి ో వాంట కాశీ నగ్రానిన వాయ సుడు శ్పిాంచబోయాడు.
3. కోపానిన కలిగి ఉాండడాం వల ో వాయ సుడు, విశాా మప్తడు, దూరాా సుడు
వాంట మహర్కిలు ఎన్నన కషాటలు రడ్డార్క.
4. కోరాం వల ో జా
స్థ ా నాం నశాంచి, త్మోగుణాం పెర్కగుతాంది. కోరాంస్థవల ో మనిష్ట
పారప్ప రనులు చేసాిడు. కోరాం వల ో మోహాం పెర్కగుతాందని గీతాకార్కడు
చెపాు డు. కనుక అనిన వేళల్ కోరాం వదిలి జీవిాంచాలి.

2. శ్త్క రదాయ లలో మనుషులు త్మ జీవిత్ాంలో ఏ విధాంగా నడచుకోవాలో
తెలియజెపేు న్నతలు ఉాంాయి.
1. మప్తడి మాంచి లక్షణాలు శ్త్క రదాయ ల దాా రా తెలుసుకుని మాంచి
మప్తలను సాంపాదిాంచు కోవచుు .
2. తాయ గ్ బుధతో
ద ప్రజల దైనయ సి ి ని పోగొటట దేశ్భిని
స్థ తి ి పెాంచుకోవచుు .

Page 12 of 15

Page 13

3. భగ్వాంతని పూజకు సత్య ాం,దయ, ఏకాప్గ్త్ అనే ప్పషాు లు ముఖయ మని
శ్త్క రదాయ ల దాా రా ప్గ్హాంచవచుు .
4. ధూర జట రాసిన రదయ ాం నుాండి రాజాప్శ్యాం తీసుకోవడాం అనవసరాం
అని ప్గ్హాంచి రాజకీయన్నయకుల వెాంట తిరగ్డాం మాని స్నా ఛఛ గా
ప్బతకవచుు .
5. చదువుకునన వార్తి డబుబ కాంటే సత్య వాకుు , గుర్కభి,ి మాంచిత్నము
ముఖయ మని ప్గ్హాంచవచుు .
6. కాంచర ో గోరనన చెపిు నటుోగా ఈ లోకాంలో శీ
స్థ యురాముని మాంచిన దైవాం
లేడని తెలుసుకోవచుు .

XII. ఈ ప్రంద్వ ఉరవ్యచక ప్రశ్న లలో ఒకద్యన్నర స్మప్గమైన జవ్యబు
రాయండి. 1X4 = 04
(మూడు ప్రశ్న లు ఇవా బడ్డాయి. ఒక ప్రశ్న కు సమప్గ్మైన జవాబు రాయాలి.
ఉరవాచక ప్రశ్న లు క్షుణ ణ అధయ యనాం దాా రా విదాయ ర్కధలు రామాయణాం నుాండి
నేర్కు కునన విషయాలను సమప్గ్ాంగా రాయాలి. ఇవి అనువర్త ిత్ అాంశాలకు
చెాందినవి కావున త్దనుగుణమైన జవాబులు ఆశాంచడమైనది.)
1. రావణుడు ప్రయోగిాంచిన శ్ి ి ఆతధాం లక్షమ ణుడి గుాండెలకు
గుచుు కుాంది. లక్షమ ణుడు సు ృహ త్పాు డు. రాముడు హనుమాంతని
భుజాలపై కూర్కు ని రావణునితో తదాం ధ చేశాడు. రాముడు రావణునితో
“తదాం ధ లో అలసిపోయావు. విప్శాాంతి తీసుకుని రా!.. న్న బలాం
చూపిసాిను”. అన్నన డు.
రాముడు కుాంభకర్కణని చాంపాడు. లక్షమ ణుడు ఐాంప్దాడ్రసాం
ి తో ఇాంప్దజితిను
చాంపాడు. రావణుడు శ్ిని ి ప్రయోగిాంచాడు. రాముని విలువిదయ కు
నిలబడలేక రర్కగులు తీశాడు రావణుడు.
హనుమాంతడు ఓషధీ రరా తానిన తెచిు లక్షమ ణుణి ణ ప్బతిిాంచాడు.
ఇాంప్దుడు రామునకు దివయ రథానిన రాంపాడు. రాముడు ఆ రథాం ఎిు
రావణునితో తదాం ధ చేశాడు. ప్కమాంగా రాముని ముాందు రావణుడు
నిలబడ లేక పోయాడు. రావణుని సారథి రథానిన రకు కు మళ్ళ ాంచాడు.
రావణుడు త్న సారథి పై కోపిాంచాడు.
అగ్సయ ి మహర్త ి రామునిి ఆదిత్య హృదయాం చెపాు డు. రాముడు బాణాలు
త్గిలి రావణుని త్లలు తెగి రడ్డాయి. కాన్న తిర్తగి మొలుస్థసూి ఉన్నన యి. రామ
రావణ తదాధనిి సాట రామ రావణ తదమే ధ . మాత్లి ప్బహామ డ్రసాినిన

Page 13 of 15

Page 14

ప్రయోగిాంచాలని రామునిి సూచిాంచాడు. రాముని ప్బహామ డ్రసాం
ి తో రావణుడు
మరణిాంచాడు.

2. హనుమాంతడు లాంకలో అశోక వృక్షాం ిాంద ఉనన స్వత్మమ కు రాముని
గుణగ్ణాలను వర్త ణాంచి చెపాు డు.
స్థశీ యురాముడు రదమ ముల వాంట కనున లు కలవాడు. చకు ని దేహ సౌాందరయ ాం
గుణసాంరద కలవాడు. తేజసుి లో రాముడు సూర్కయ డి వాంట వాడు.
ఓర్కు లో భూదేవి, బుదిలో
ధ బృహసు తి, కీర్త ిలో దేవేాంప్దుడు రామునితో
సమానులు.
శ్రణనన వార్తని రక్షిసాిడు. శ్ప్తవులను సాంహర్తసాిడు. రాముడు
యజురేా దము, ధనురేా దము లలో రాండితడు. విశాలమైన భుజములు,
పొడవైన చేతలు, శ్ాంఖాం వాంట మెడ, శుభప్రదమైన ముఖము కలవాడు.
రాముడు సకల ఐశ్ా రయ సాంరనున డు. స్థశీ యురాముడు సత్య ము మాాోడుట
యాందు, ధరమ ఆచరణ యాందు ఆసి ి కలవాడు. పాప్తలకు దానాం
చేసాిడు. అాందర్తతో ప్పియముగా మాాోడతాడు. స్థశీ యురాముడు మేఘము వలె
శాయ మల వర ణము కలవాడు. శీ
స్థ యురాముడు చాంప్దునివలె చకు ని ముఖము
గ్లవాడు. ధరమ రక్షకుడు, అర్తీర భయాంకర్కడు. అని హనుమాంతడు
స్థశీ యురాముని గుణగ్ణాలను స్వత్కు తెలియజెపాు డు.

3. వాలి సుప్గీవులు వానర ీర్కలు. ీర్క అనన దముమ లు. త్ాంప్డి త్ర్కవాత్
పెదవా
ద ైన వాలి ిష్టు ాంధ రాజాయ నిి రాజు అయాయ డు. మాయావి అనే
రాక్షసుడు వాలిని తదాధనిి పిలిచాడు. మాయావి వెాంట వాలి సుప్గీవులు
వెళాోర్క. మాయావి ఒక గుహలో దూరాడు. వాలి, సుప్గీవుని గుహదాా రాం వదద
కారల్ ఉాంచి తాను లోరలిి వెళాళ డు.
సాంవత్ి రాం త్ర్కవాత్ గుహలో నుాండి రకము,
ి నుర్కగ్ బయటి వచాు యి.
పెదద పెదద అర్కప్పలు వినిపిాంచాయి. మాయావి చేతిలో త్న అనన వాలి
మరణిాంచాడని అనుకుని సుప్గీవుడు ఒక పెదద బాండరాయిని ఆ గుహ
దాా రానిి అడుా పెాటడు. రాజాయ నిి తిర్తగి వచాు డు.
మాంప్తలు సుప్గీవుడిని రాజుని చేశార్క. ఆ త్ర్కవాత్ వాలి వచిు సుప్గీవునిపై
కోపిాంచి సుప్గీవుడిని త్ర్తమకొట,ట అత్ని భారయ ర్కమను అరహర్తాంచాడు.
సుప్గీవుడు ఋషయ మూక రరా త్ాం మీద నివాసాం ఉాండటాం
ప్పారాంభాంచాడు. మత్ాంగ్ మహర్త ి శారాం వల ో వాలి అకు డకు రాలేడు.
హనుమాంతడు సుప్గీవునకు మాంప్తిగా ఉాండి రామ,సుప్గీవులకు మైప్తిని

Page 14 of 15

Page 15

కలిు ాంచాడు. రాముడు వాలిని చాంపి, సుప్గీవుని ిష్టు ాంధకు రాజును
చేసాినని మాట ఇచాు డు. రాముని సహాయాంతో సుప్గీవుడు త్న అనన
అయిన వాలిని సాంహర్తాంచి, ిష్టు ాంధకు రాజు అయాయ డు. త్ర్కవాతి
కాలాంలో త్న వానర సైన్నయ నిన , స్వత్ను వెదకడ్డనిి, రామునిి సహాయాంగా
రాంపిాంచాడు.

***************************

Page 15 of 15

Document Details

Board / OrgCBSE
ExamClass 10
TypeSolution
Pages15
Languagetelugu
Updated09 Jun 2026