Page 1
Government of Karnataka
Department of School Education
(Pre-University)
QUESTION BANK
Page 2
పద్యభాగం
1. ఏకలవ్యయడు
ఒక మార్కు ప్రశ్నలు
I. ఈ క్రంది ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. ఏకలవ్యయడు పాఠ్యభాగ రచయితా ఎవర్క?
(ఎ) నననయ (బి) తికున (సి) ఎఱ్ఱన (డి) పెద్దన
2. నననయ ఏ కాలము వాడు?
ఎ) 10వ శ్తాబ్దం (బి) 11వ శ్తాబ్దం (సి) 12వ శ్తాబ్దం (డి) 13వ శ్తాబ్దం
3. నననయ ఎవరి ఆస్థానంలోని వాడు?
(ఎ) శ్రీకృష్ణ దేవరాయలు (బి) అళియ రామరాయలు
(సి) రాజ రాజ నరంద్రుడు (డి) స్థళువ నరసింగరాయలు
4. ఏకలవ్యయడి తండ్రి పేరమి?
(ఎ) ద్రోణుడు (బి) ద్ృతరాష్ట్రుడు (సి) పాండు రాజు (డి) హిరణ్యధన్నుడు
II. ఈ క్రంది పదాల సహాయంతో ఖాళీలన్న పూరించండి.
(అర్కున్నడు, కుడిచేతి బొటన వ్రేలు, ద్రోణుడి, ద్క్షిణంగుష్టము)
5. ఏకలవ్యయడు __________________ మట్టట బొమమన్న పెట్టట పూజంచెన్న.
6. ద్రోణుడు ఏకలవ్యయడి __________________________ న్న గుర్క ద్క్షిణ్గా కోరెన్న.
7. ద్క్షినంగుష్ఠము అనగా _____________________
8. పార్కాడు అనగా _________________________
మూడు మార్కుల ప్రశ్నలు
III. ఈ క్రంది వానికి సంద్రభ సహిత వాఖ్యలు రాయండి.
9. అస్త్రవిదాయరహసయంబు లరిాబ్డసె.
10. అతడు మీకుంబ్రియ శిష్ట్రయడటె.
11. ఎయయది మీకిష్టము దానిన మొద్మొగువగనిత్తు.
12. మనోర్కజయున్న బాసెనంత.
IV. ఈ క్రంది పద్యమున్న పూరింపుము.
13. తేజత బాణ్హస్తు _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ రతి మతసరంబునన్.
14. ఈ క్రంది పద్యమునకు భావము రాయండి.
A. తేజత బాణ్హస్తు ధృడ దీరఘమలీ మస క్రష్ణదేహుగృ
1
Page 3
ష్ణణజన వస్తు నస్త్ర విష్యాపు విష్ణదు నిష్ణదు జూచియా
రాజకుమార్కలంద్ఱు బ్రసపర వకర విలోకన క్రయా
వాయజమునం ద్దీక్షణ్ నివారిత్తలై రతిమతసరంబునన్
నలుగు మార్కుల ప్రశ్నలు
V. ఈ క్రంది ప్రశ్నలకు పది పంకుులకు తగగకుండా సమాధానలు రాయండి.
15. ఏకలవ్యయడు ఏ రీతిగా అస్త్ర విద్యలన్నన నేర్కుకుననడు?
16. కౌరవపాండవ్యలు ఏకలవ్యయని వద్దకు ఎందుకొచ్చుర్క?
17. ఏకలవ్యయడు కౌరవపాండవ్యలకు తనన్న గూరిు యేమని తెల్పపడు?
18. అర్కున్నడు ద్రోణచ్చర్కయనితో ఏమననడు?
2. కనయక
ఒక మార్కు ప్రశ్నలు
I. ఈ క్రంది ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. కనయక ఎవరిని పూజంచడానికి కోవెలకు వచిుంది?
(ఎ) దురాగమాత న్న (బి) గౌరీమాత న్న (సి) సరసుతి ని (డి) కాళీమాత న్న
2. కనయక నగలన్న ఏమి చేసింది?
(ఎ) విసిరసింది (బి) శ్కిుకి అరిపంచింది (సి) దాచుకొంది (డి) పోగొట్టటకొంది
3. కనయకపై ఎవర్క దౌరునయం చూపార్క?
(ఎ) ప్రజలు (బి) తండ్రి (సి) శ్కిు (డి) పటటమేలే రాజు
II. ఈ క్రంది పదాల సహాయంతో ఖాళీలన్న పూరించండి.
(మట్టట, గుండం, మంట)
4. కనయక రాజుకు చికుకుండా _________________________ లోకి దూకి తప్పంచుకొంది.
5. రాజు అంతా తన కైవసం అన్నకొనన గరుం __________________________ లో కలిసిపోయింది.
మూడు మార్కుల ప్రశ్నలు
III. ఈ క్రంది వానికి సంద్రభ సహిత వాఖ్యలు రాయండి.
6. పటటమేలే రాజు అయితే రాజునేలే దైవముండడో.
7. పర్కవ్యనిలుపన్న పౌర్కష్ము మీకేల కలుగునో?
8. వీరయమెర్కగక, విద్య నేరుక బుదిదమాలినచో కలుగవా యికుట్టు.
2
Page 4
9. పద్ం పద్యం నిలిచెన్న కీర్కులపకీర్కుల్.
నలుగు మార్కుల ప్రశ్నలు
IV. ఈ క్రంది ప్రశ్నలకు పది పంకుులకు తగగకుండా సమాధానలు రాయండి.
10. కనయక రాజుతో ఏమననది?
11. ‘విప్రుడు’ – ‘క్షత్రియుడు’ వీళ్ళ లక్షణ్ం ఏమిట్ట?
12. కనయక పాత్ర గురించి మీ అభిప్రాయం వ్రాయండి?
13. కనయక పాఠ్ం దాురా గురజాడ అందించిన సందేశ్ం ఏమిట్ట? వివరించండి?
3. గజంద్ర మోక్షం
ఒక మార్కు ప్రశ్నలు
I. ఈ క్రంది ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. ‘గజంద్ర మోక్షం’ పాఠ్యభాగమున్న రచించిన కవి ఎవర్క?
(ఎ) నననయ (బి) పోతన (సి) తికున (డి) ఎఱ్ఱన
2. పోతన గారి కాలం ఏది?
(ఎ) 11వ శ్తాబ్దం (బి) 12వ శ్తాబ్దం (సి) 14వ శ్తాబ్దం (డి) 15వ శ్తాబ్దం
3. విష్ట్రణవ్య వెంట మొద్ట వెళిళనది ఎవర్క?
(ఎ) గర్కడుడు (బి) లక్ష్మి (సి) నరదుడు (డి) దేవతలు
4. విష్ట్రణవ్యన్న మొసలిని దేనితో చంపాడు?
(ఎ) గధ (బి) శ్ంఖ్ము (సి) చక్రము (డి) బాణ్ము
II. ఈ క్రంది పదాల సహాయంతో ఖాళీలన్న పూరించండి.
(సహజ పండిత్తడు, ఆంధ్ర మహాభాగవతం, బోగిన్నద్ండకం మరియు వీరభద్ర విజయం, రామాయణ్ం)
5. ‘గజంద్ర మోక్షం’ పాఠ్యభాగం న్న ___________________________ న్నండి గ్రహింపబ్డింది.
6. పోతన ఇతర రచనలు ___________________________________________________
7. పోతన గారి బిర్కదు ____________________________________________
మూడు మార్కుల ప్రశ్నలు
III. ఈ క్రంది వానికి సంద్రభ సహిత వాఖ్యలు రాయండి.
8. ఈశ్ుర్కనే శ్రణ్ంబు వేడెద్న్.
9. ఏకాకృతి వెలుగు నతనినే సేవింత్తన్.
10. కలడు కలండనెడు వాడు కలడో లేడో!
3
Page 5
11. వినడె చూడడె తలపడె వేగరాడె.
12. రావే యీశ్ుర! కావవే వరద్! సంరక్షింపు భద్రాతమకా!
13. శ్రణరిాని నన్నన గానవే!
IV. ఈ క్రంది పద్యములన్న పూరింపుము.
14. ఎవునిచే జనించు _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ శ్రణ్ంబు వేడెద్న్.
15. ల్పవొకిుంతయు లేదు _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ భద్రాతమకా!
16. ఈ క్రంది పద్యములకు భావములన్న రాయండి.
A. అల వైకుంఠ్పురంబులో నగరిలో నమూల సౌధంబుదా
పల మందార వనంతరామృత సరః ప్రాంతెందు కాంతోప లో
తపల పరయంక రమావినోదియగు నపననప్రసన్ననండు వి
హుల నగంద్రము “పాహి పాహి” యన గుయాయలించి సంరభియై.
B. సిరికిం జెపపడు శ్ంఖ్ చక్ర యుగమూ జదోయి సంధంపడే
పరివారంబున్న జీర డభ్రగపతిం బ్నినంప డాకరిణకాం
తరధమిమలుము జకునొతుడు వివాద్ప్రోతిాత శ్రీకుచో
పరి చేల్పంచలమైన వీడడు గజప్రాణవనోతాసహియై.
నలుగు మార్కుల ప్రశ్నలు
V. ఈ క్రంది ప్రశ్నలకు పది పంకుులకు తగగకుండా సమాధానలు రాయండి.
17. గజంద్రుడు విష్ట్రణవ్యన్న ప్రారిాంచిన విధమెట్టటది?
18. విష్ట్రణవ్య వెన్నక ఎవరెవర్క వెళ్ళళర్క?
19. విష్ట్రణవ్య తన చక్రంతో మొసలిని ఎల్ప చంపాడు?
4. హన్నమతసందేశ్ము
ఒక మార్కు ప్రశ్నలు
I. ఈ క్రంది ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. ‘హన్నమతసందేశ్ము’ – రచయిత్రి ఎవర్క?
(ఎ) కవయిత్రి మొలు (బి) రంగనయకమమ (సి) వేంగమాంబ్ (డి) తాళ్ళపాక తిమమకు
2. కవయిత్రి మొలు కాలమేది?
(ఎ) 15వ శ్తాబ్దం (బి) 16వ శ్తాబ్దం (సి) 17వ శ్తాబ్దం (డి) 18వ శ్తాబ్దం
3. మొలు వ్రాసిన ‘రామాయణ్ం’ న్న ఎవరికి అంకితమిచిుంది?
(ఎ) ఈశ్ుర్కడు (బి) రాముడు (సి) లక్షమణుడు (డి) సీతమమ
4
Page 6
4. ఆంజనేయుని తలిు ఎవర్క?
(ఎ) స్తమిత్ర (బి) సీత (సి) పారుతి (డి) అంజన దేవి
II. ఈ క్రంది పదాల సహాయంతో ఖాళీలన్న పూరించండి.
(ఆంజనేయుడు, ఉంగరం, తలపువ్యయలు, శిరోరతనం, రాముడు)
5. రాముడు సీతమమకు _______________________ న్న గుర్కుగా పంపెన్న.
6. సీతమమ రాముడికి తన ________________________ న్న గుర్కుగా పంపెన్న.
7. _____________________________ స్తగ్రీవ్యని మంత్రిగా ఉండెన్న.
8. హన్నమంత్తడు పెరిగినపుడు చుకులు _____________________ గా ఉండెన్న.
మూడు మార్కుల ప్రశ్నలు
III. ఈ క్రంది వానికి సంద్రభ సహిత వాఖ్యలు రాయండి.
9. వినయంబున విననవించె విస్తపట ఫణితిన్.
10. నన్ననన్న ద్లిుమార్కగా గని కొలువంగ నేర్కు.
11. చుకులు తల పువ్యయలుగా.
IV. ఈ క్రంది పద్యములన్న పూరింపుము.
12. జనకుని భంగి _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ జాట్ట చెపుపమా!
13. న్నవిభుడబిి దాట్ట _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ నిజంబు నముమమా.
14. ఈ క్రంది పద్యములకు భావములన్న రాయండి.
A. జనకుని భంగ రామనృపచంద్రుని నన్ననన్న ద్లిుమార్కగా
గని కొలువంగ నేర్కు గుణ్గణుయని నేర్కు గుణ్గణుయని లక్షణు న్నతిపారగున్
వినద్గరాని పలుులవివేకము చేతన్న బ్లిునట్టట యా
విన్నత మహాఫలం బ్న్నభవించితి నంచున్న జాట్ట చెపుపమా!
B. న్నవిభుడబిదదాట్ట ధరణీతలనథులు సన్ననతింప స్త
గ్రీవ స్తషేణ్ ముఖ్య బ్లబ్ృంద్ముతో నర్కదంచి న్నచునిన్
రావణు నజలోదునిమి రాజసమొపపగ నిన్ననగొంచు సే
నవళి తోడ న్నపురికి నరయనేగు నిజంబు నముమమా.
నలుగు మార్కుల ప్రశ్నలు
V. ఈ క్రంది ప్రశ్నలకు పది పంకుులకు తగగకుండా సమాధానలు రాయండి.
15. సీత ఎదుట నిలిచి హన్నమంత్తడేమని పలికెన్న?
5
Page 7
16. సీత తన సందేశానిన హన్నమంత్తనితో ఎల్ప చెప్పంది?
17. రామలక్షమణుల రూపురకలన్న హన్నమంత్తడెల్ప వరిణంచ్చడు?
18. శిరోరతాననిన ఇవుడానికి అన్నమానించిన సీతమమన్న హన్నమంత్తడెల్ప నమిమంచ్చడు?
5. కుంతీకుమారి
ఒక మార్కు ప్రశ్నలు
I. ఈ క్రంది ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. కుంతి ఎవరి కుమారెు?
(ఎ) ద్రోణుడు (బి) సూర్కయడు (సి) కుంతి బోజుడు (డి) ఇంద్రుడు
2. మంత్రం జప్సూు కుంతి ఎవరిని ప్లిచింది?
(ఎ) రాముడిని (బి) సూర్కయడిని (సి) ఇంద్రుడిని (డి) కృష్ట్రణడిని
3. కర్కణ్శ్రీ పూరిు పేరమి?
(ఎ) జంధాయల పాపయయ శాస్త్రి (బి) గురజాడ వేంకట అపాపరావ్య
(సి) ఉష్ణశ్రీ (డి) డాıı జకుంపూడి మునిరతనం
4. కుంతి బిడడన్న ఏ నదిలో వదిలింది?
(ఎ) కృష్ణణ (బి) యమున (సి) గోదావరి (డి) గంగా
మూడు మార్కుల ప్రశ్నలు
II. ఈ క్రంది పద్యములన్న పూరింపుము.
5. అది రమణీయ పుష్పవన _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ మెటుమీదుగన్!
6. ముని మంత్రముమ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ సౌభాగయముల్.
7. పుననమి చంద్మామ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ నయన!
8. ఈ క్రంది పద్యములకు భావములన్న రాయండి.
A. అది రమణీయ పుష్పవన – మావనమం దొక మేడ – మేడపై
నది యొక మాఱు మూలగది – ఆ గదితలుపలు తీసి మెలుగా
పదునయిదేండు యీడుగల బాలిక – పోలిక రాచప్లు – జం
కొద్వెడి కాళ్ళతోడ దిగుచుననది కింద్కు మెటుమీదుగన్!
B. ముని మంత్రముమ నొసంగనేల? ఇడిబో మున్నమందు మారాుండు ర
మమని నే కోరగనేల? కోరితినిబో అతండు రానేల? వ
చేున్నబో కనినయనంచు నెంచక నన్నన్ జపటటగానేల? ప
టెటన్నబో పట్టట నొసంగనేల? అడుగంటెన్ కుంతి సౌభాగయముల్.
6
Page 8
C. పుననమ చంద్రమామ సరిపోయెడి న్న వరహాలమోము నే
ననట్టకైన చూత్తనె! మఱే! దురద్ృష్టముగప్పపకొనన న
కన్ననల కంతభాగయమున్న కలుగనె? ఏ యమయైన ఇంత న్న
కననము పెట్టట ఆయువిడినపపట్ట మాటగదోయి నయన!
నలుగు మార్కుల ప్రశ్నలు
III. ఈ క్రంది ప్రశ్నలకు పది పంకుులకు తగగకుండా సమాధానలు రాయండి.
9. గంగలో వద్లడానికి ముందు కుంతి ఏమని దుఃఖంచింది?
10. కుంతి పెటెటన్న అమరుడానికి ఏమేమి చేసింది?
11. కుంతి మాతృహృద్యానిన మీ పాఠ్యభాగం ఆధారంగా వరిణంచండి?
6. హంప్ప క్షేత్రం
ఒక మార్కు ప్రశ్నలు
I. ఈ క్రంది ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. ‘గబిిలము’ కావాయనిన ఎవర్క వ్రాస్థర్క?
(ఎ) గుఱ్ఱం జాష్ట్రవా (బి) నననయ (సి) పోతన (డి) మొలు
2. జాష్ట్రవా జనిమంచిన సంవతసరం ఏది?
(ఎ) 1995 (బి) 1895 (సి) 1785 (డి) 1685
3. జాష్ట్రవా గారి బిర్కదున్న తెలపండి?
(ఎ) ఉద్యశ్రీ (బి) సహజ పండిత్తడు (సి) నవయుగ చక్రవరిు (డి) వికటకవి
4. శ్రీకృష్ణదేవరాయల ముఖ్య పటటణ్మేది?
(ఎ) గులబ్రాగ (బి) రాయచూర్క (సి) హైద్రాబాదు (డి) హంప్ప
5. హంప్ప సమీపమున న్ననన నది ఏది?
(ఎ) కృష్ణణ (బి) గోదావరి (సి) త్తంగభద్ర (డి) నరమదా
మూడు మార్కుల ప్రశ్నలు
II. ఈ క్రంది వానికి సంద్రభ సహిత వాఖ్యలు రాయండి.
6. న్నకంగూర్కు రానంద్మున్.
7. నట్ట పెంపున్న ద్లంపన్ యేన్న కంప్ంచెడున్.
8. నిన్నన ధైరయవతిగా గణియింత్తర్క.
9. తెలువారినది లేదు.
7
Page 9
III. ఈ క్రంది పద్యమున్న పూరింపుము.
10. హంప్ప క్షేత్రము జూచి _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ గూర్కు రానంద్మున్.
11. ఈ క్రంది పద్యమునకు భావము రాయండి.
A. హంప్ప క్షేత్రము జూచి పోవలయు నమోమ తెలుురాజయంపు నై
లింపశ్రీల కొకానొకపుపడది కేళీరంగమే తద్రమా
శ్ంపావలుర్క ల్పఱిపోయిన ప్రదేశ్ంబ్ందు న్న బ్ంధుగుల్
కొంపలగట్టట నివాసముండెద్ర్క న్నకుం గూర్కు రానంద్మున్.
నలుగు మార్కుల ప్రశ్నలు
IV. ఈ క్రంది ప్రశ్నలకు పది పంకుులకు తగగకుండా సమాధానలు రాయండి.
12. హంప్ప క్షేత్రానిన గూరిు వివరించండి?
13. ఉగ్రనరసింహుని గూరిు కవి ఏమి చెపాపడు?
14. గణ్పతి శిల్పపనిన గూరిు కవి చెప్పనదేమీ?
15. శ్రీకృష్ణదేవరాయల వైభవమెట్టటది?
7. వాయసమహరిి
ఒక మార్కు ప్రశ్నలు
I. ఈ క్రంది ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. ‘వాయసమహరిి’ పాఠ్యభాగ కవి ఎవర్క?
(ఎ) డాıı సి. వి. స్తబ్ినన శ్తావధాని (బి) గుఱ్ఱం జాష్ట్రవా
(సి) అడవి బాప్రాజు (డి) గురజాడ వేంకట అపాపరావ్య
2. వాయసమహరిి తండ్రి ఎవర్క?
(ఎ) వశిష్ట మహరిి (బి) పరాశ్ర్కడు (సి) నరదుడు (డి) శ్కిు
3. డాıı స్తబ్ినన శ్తావధాని గారి బిర్కదు ఏది?
(ఎ) అవధాని ప్తామహ (బి) కవి స్థమ్రాట్ (సి) ప్రజా కవి (డి) సహజ పండిత్తడు
II. ఈ క్రంది పదాల సహాయంతో ఖాళీలన్న పూరించండి.
(మతసయగంధ, సతయవతి, మరియు యోజనగంధ, సీతాగంధ)
4. వాయసమహరిి తలిు _____________________________
5. ________________________ , ________________________ అన్ననవి మతసయగంధ ఇతర పేర్కు
8
Page 10
మూడు మార్కుల ప్రశ్నలు
III. ఈ క్రంది పద్యమున్న పూరింపుము.
6. ప్రాంశుడు న్నల _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ డయెయడున్.
7. ఈ క్రంది పద్యమునకు భావము రాయండి.
A. ప్రాంశుడు న్నల న్నరద్న వరణశ్రీర్కడు వైదికుండు వి
ష్ణవంశ్భవ్యండు కృష్ణహరిణజన వస్తరడు వీడు భారతీ
వంశ్వరాన్నండగు ద్వశ్ురణ్ ప్రవణుండగున్ దుష్ణ
రాంశుముఖీ! తుదీయ హృద్యప్రయకారి చరిత్రుడయెయడున్.
నలుగు మార్కుల ప్రశ్నలు
IV. ఈ క్రంది ప్రశ్నలకు పది పంకుులకు తగగకుండా సమాధానలు రాయండి.
8. వాయస్తని గూరిు పరాశ్ర్కడు సతయవతితో ఏమననడు?
9. తన తలిుతో వాయసమహరిి ఏమననడు?
10. మతసయగంధని పరాశ్ర్కడు ‘యోజనగంధ’ గా ఎట్టు మారాుడు?
మూడు మార్కుల ప్రశ్నలు
V. ఈ క్రంది వానికి సంద్రభ సహిత వాఖ్యలు రాయండి.
11. అద్దమందు జూచి నటుకాద!
12. తుదీయ హృద్యప్రియకారి చరిత్రుడయెయడున్.
13. రమమననన్ చన్నదంచెద్న్ క్షనమునన్.
14. న్న వనఘ్రాత పుష్పముమ లీలనమరి పరిమళింత్తవ్య.
8. గోదావరి
ఒక మార్కు ప్రశ్నలు
I. ఈ క్రంది ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. అడవి బాబిరాజు ఎపుపడు జనిమంచ్చడు?
(ఎ) 1995 (బి) 1895 (సి) 1780 (డి) 1880
2. అడవి బాప్రాజు గారి ఇతర రచన ఏది?
(ఎ) అనసూయ (బి) కనయశులుం (సి) గబిిలం (డి) మొలు రామాయణ్ం
3. గోదావరి దేనితో హస్థులు కలిప్ంది?
(ఎ) యమున నదితో (బి) కృష్ణణ నదితో (సి) ఆకాశ్ గంగతో (డి) సముద్రం తో
9
Page 11
4. గోదావరి వేట్టని మెళ్ళళదాలిుంది?
(ఎ) ఊళ్ళన్న (బి) పువ్యులన్న (సి) చెటున్న (డి) గుటటలన్న
5. గోదావరి ఎల్ప ప్రవహించింది?
(ఎ) నిదానంగా (బి) పరవళ్ళతో (సి) పెద్ద శ్బ్దంతో (డి) నిశ్శబ్దంగా
నలుగు మార్కుల ప్రశ్నలు
II. ఈ క్రంది ప్రశ్నలకు పది పంకుులకు తగగకుండా సమాధానలు రాయండి.
6. గోదావరి పరవళ్ళన్న కవి ఏవిధంగా వరిణంచ్చడు?
10
Page 12
గద్యభాగం
1. బుద్ధి బలం
I. ఈ క్రంద్ధ ప్రశ్నలకు సరియైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. “బుద్ధి బలం” పాఠ్యభాగ రచయిత ఎవరు?
(ఎ) శ్రీశ్రీ (బి) పరవస్తు చిననయసూరి (సి) సూరి (డి) జాషువా
2. “శ్శ్ము” అనగానేమి?
(ఎ) సింహం (బి) కుందేలు (సి) ఏన్నగు (డి) పులి
3. “కంఠీరవ” మనగానేమి?
(ఎ) పులి (బి) ఏన్నగు (సి) జంక (డి) సింహం
4. ఎంత బుద్ధివంతునైనన్న ఏవిధంగా గెలవ వచ్చున్న?
(ఎ) బలం (బి) భుజశ్క్తు (సి) బుద్ధి బలం (డి) కండబలం
5. చిననయసూరి ఇతర రచనలేవి?
(ఎ) అక్షరగుచఛం (బి) గబిిలము (సి) ప్రతయక్షదైవం (డి) అనసూయ
II. ఈ క్రంద్ధ పదాల ఆధారంగా ఖాళీలన్న పూరించండి.
(సింహం, తన ప్రతిబింబం, ఏన్నగు)
6. సింహం బావిలో _____________________ న్న చూచెన్న.
7. అడవిక్త రాజు ____________________.
III. ఈ క్రంద్ధ వానిక్త సంద్రభ సహిత వాఖాయలు రాయండి. (మారుులు-3)
8. “వంతు నీ పాలంబడియె”
9. ఎంతవానికేని విధి విధానంబు అప్రతిహతంబుగాదె
10. కుట్టిన తేలండ్రు కుట్ికునన కుమమరి పురువండ్రుగాదె
IV. క్రంద్ధ ప్రశ్నలకు పద్ధ పంకుులకు తగగకుండా సమాధానాలు రాయండి. (మారుులు-4)
11. మృగములనినయు కలిసి సింహంతో పలిక్తన పలుకులేవి?
12. కుందేలు తన ప్రాణమున్న కాపాడు కొన్నట్కై పనినన ఉపాయమేమి?
13. శ్శ్కంబు సింహానిన ఏవిధంగా చంపంచింద్ధ?
14. ఎంతవాడైనన్న బుద్ధిబలముచే గెలువవచ్చు అన్న నీతిని తెలుు కథన్న వివరించ్చము?
11
Page 13
2. విదుర నీతులు
I. ఈ క్రంద్ధ ప్రశ్నలకు సరియైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. విదుర నీతులు ఎందుండి గ్రహింపబడింద్ధ?
(ఎ) నననయ భారతం (బి) ఉషశ్రీ భారతం – ఆద్ధపరవం
(సి) శంతి పరవం (డి) ఎఱ్ఱన భారతం – విరాట్ పరవం
2. విదురుడు ఎవరిక్త నీతులు చెబుతునానడు?
(ఎ) ధృతరాషుుడు (బి) ధరమరాజు (సి) భీషుమడు (డి) పాండురాజు
3. విదావంస్తలన్న లోకం ఏమి చేస్తుంద్ధ?
(ఎ) దేవషంతో చూస్తుంద్ధ (బి) గౌరవిస్తుంద్ధ (సి) పలుకరిస్తుంద్ధ (డి) నిలదీస్తుంద్ధ
4. మూరుుల మొద్ట్ట లక్షణమేద్ధ?
(ఎ) అహంకారం (బి) మంచితనం (సి) పసినారితనం (డి) పొగరుతనం
5. జాాన్నలు మట్టినీ, బంగారానిన ఏ ద్ృష్టితో చూస్తురు?
(ఎ) అయిషింగా (బి) సమాన ద్ృష్టి (సి) ఎకుువ ద్ృష్టి (డి) ఏవికావు
II. ఈ క్రంద్ధ పదాల ఆధారంగా ఖాళీలన్న పూరించండి.
(ధరమము, వయరథ, పురాణ పండ సూరయ ప్రకాశ్ దీక్షితులు, జంధాయల పాపయయ శస్త్రి)
6. ఉషశ్రీ గారి పూరిు పేరు ___________________________________.
7. మరణానంతరం మనకు __________________ తోడుగా నిలుస్తుంద్ధ.
8. అపాత్రదానం _____________________ మౌతుంద్ధ.
III. ఈ క్రంద్ధ వానిక్త సంద్రభ సహిత వాఖ్యలు రాయండి. (మారుులు-3)
9. దొరకని వస్తువుల కోసం బాధపడకూడదు.
10. పరమ ద్రిద్రంలో ఉననపుట్టకీ ఆకాశనిక్త నిచెునలు వేస్తురు.
11. ఈ ఇరువురూ వయరథ జీవులే.
12. ఎపుుడూ ఏదోఒక పని చేసూు ఉండాలి.
13. వయక్తుక్త శీలం ప్రధానం.
14. ధనానికంటే గుణానికే ప్రథమ గౌరవం.
IV. ఈ క్రంద్ధ ప్రశ్నలకు పద్ధ పంకుులకు తగగకుండా సమాధానాలు రాయండి.
(మారుులు-4)
15. విదావంస్తల లక్షణాలేవి?
16. మూరుుల సవభావం ఎలంట్టద్ధ?
17. విదుర నీతులలో నీకు బాగా నచిున వాట్టని ఎనిమిద్ధంట్టని రాయండి?
12
Page 14
3. బసవేశ్వరుడు
I. ఈ క్రంద్ధ ప్రశ్నలకు సరియైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. బసవేశ్వరుని తలిిద్ండ్రులెవరు?
(ఎ) సీతమమ, రామబ్రహమం (బి) మాదాంబా, మాద్రస్తలు
(సి) బీరమమ, బచుపు (డి) లకుమాంబ, కేసన
2. కళ్యయణ కట్కానిక్త రాజు ఎవరు?
(ఎ) బిజజలుడు (బి) బలదేవుడు (సి) అశోకుడు (డి) శ్రీకృషణదేవరాయలు
3. బసవేశ్వరుడు ఎకుడ లింగైకయం చెందెన్న?
(ఎ) సంగమేశ్వరము (బి) శ్రీశైలం (సి) మహానంద్ధ (డి) బిజాపురము
4. బసవేశ్వరుడు ఎవరి ద్గగర మంత్రిగా న్నండెన్న?
(ఎ) రాయలు (బి) మన్నమసిద్ధి (సి) బిజజలుడు (డి) బలదేవుడు
II. ఈ క్రంద్ధ పదాల ఆధారంగా ఖాళీలన్న పూరించండి.
(కరాణట్క, ఆంధ్ర, కేరళ, గంగాంబిక, గుణముగలవాడు)
5. బసవేసవరుని భారయ _________________________.
6. శ్రీశైలమునకు పడమట్ _______________________________ రాజయముననద్ధ.
7. బసవేశ్వరుడు ______________________________ గొపువాడని బోధించెన్న.
III. ఈ క్రంద్ధ వానిక్త సంద్రభ సహిత వాఖ్యలు రాయండి. (మారుులు-3)
8. ఈశ్వర సనినధానమున హెచ్చు తగుగలు లేవు.
9. త్రికరణ శుద్ధి గలవాడే గొపువాడు.
10. కాయకషిములం దుచు నీచములు లేవు.
IV. ఈ క్రంద్ధ ప్రశ్నలకు పద్ధ పంకుులు తగగకుండా సమాధానాలు రాయండి. (మారుులు-4)
11. బసవేశ్వరుని బాలయ జీవితం ఎట్ిండెన్న?
12. బసవన విదాయభాయసం ఎపుుడు ఎకుడ ఎట్ి స్తగెన్న? ఎల మంత్రి అయెయన్న?
13. భగవంతుని మెపుంచ్చట్కు బసవన చూపన మారగమేద్ధ?
14. కళ్యయణకట్కమున విపివమునకు కారణమేమి?
13
Page 15
4. సౌరశ్క్తు
I. ఈ క్రంద్ధ ప్రశ్నలకు సరియైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. సూరుయడు భూమిని ఎల చూస్తకుంట్నానడు?
(ఎ) తండ్రిల (బి) కననబిడడల (సి) పుత్రవాతసలయంతో (డి) పంపుడు తలిిల
2. సూరుయని శ్క్తులోని ఎన్ననవంతు భూమిని చేరుతుంద్ధ?
(ఎ) వంద్కోట్ి (బి) రండువంద్ల (సి) సగం (డి) సంపూరణ శ్క్తు
3. సౌరశ్క్తు వాళళ ఎనిన డిగ్రీల దాకా వేడిమిని పొంద్వచ్చు?
(ఎ) 2000℃ (బి) 3000℃ (సి) 1000℃ (డి) 4000℃
4. సూరుయని న్నండి వేడిని గ్రహించడానిక్త ఎనిన రకాల పరికరాలన్న వాడుతుంటారు?
(ఎ) రండు రకాలు (బి) నాలుగు రకాలు (సి) ఆరు రకాలు (డి) ఐదు రకాలు
II. ఈ క్రంద్ధ పదాల ఆధారంగా ఖాళీలన్న పూరించండి.
(ఆహారం, నీరు, వెలుతురు, వేడి, సోలర్ కుకురుి, సోలర్ హీట్ర్)
5. _______________________ తో వంట్ చేస్తకోవచ్చు.
6. __________________ , __________________ అనేవి జీవుల మన్నగడకు మూల అవసరాలు.
III. ఈ క్రంద్ధ ప్రశ్నలకు పద్ధ పంకుులకు తగగకుండా సమాధానాలు రాయండి. (మారుులు-4)
7. భూమిపై ప్రాణుల మన్నగడకు సూరుయడే ఆధారం ఎల?
8. సోలర్ కుకురుి ఎల పనిచేస్తుయి?
9. సౌరశ్క్తు గృహరంగంలో మంచినీట్ట కోసం ఎల ఉపకరిస్తుంద్ధ?
10. సూరయరశ్మమ న్నండి ఈ మధయ విదుయత్ న్న ఎల తయారు చేస్తునానరు?
11. వయవస్తయరంగంలో సౌరశ్క్తు ఎల ఉపయోగపడుతుంద్ధ?
14
Page 16
5. వివేకానంద్ సందేశ్ము
I. ఈ క్రంద్ధ ప్రశ్నలకు సరియైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. స్తవమి వివేకానందుడు ఎపుుడు జనిమంచెన్న?
(ఎ) 12-1-1863 (బి) 15-2-1863 (సి) 13-1-1863 (డి) 12-1-1873
2. స్తవమి వివేకానందుని అసలు పేరేమి?
(ఎ) నరేన్ (బి) నరేంద్ర (సి) వీరేశ్వర (డి) స్తరేంద్ర
3. స్తవమి వివేకానందుడు ఎవరివద్దకు వెళ్ళళన్న?
(ఎ) పరమాతమ (బి) పరమహంస (సి) విశ్వనాథ (డి) పరమేశ్వర
4. స్తవమి వివేకానందుడు ఎపుుడు మరణంచెన్న?
(ఎ) 4-7-1903 (బి) 4-7-1902 (సి) 14-7-1905 (డి) 3-5-1902
II. ఈ క్రంద్ధ పదాల ఆధారంగా ఖాళీలన్న పూరించండి.
(విశ్వనాథ ద్తుు, భువనేశ్వరీదేవి, కాళీమాత, కలకత్తు, పవిత్రత, పట్ిద్ల, ఆధాయతిమక జాానమే, ప్రతి మనిషీ
దైవమే)
5. స్త్రీ పురుషులలో ____________________ భావన పరుగుతుంద్ధ.
6. స్తవమి వివేకానందుని తలిి ________________________ తండ్రి ______________________.
7. పరమహంస సలహాపై స్తవమి వివేకానందుడు __________________ గుడిక్త వెళ్ళళన్న.
8. ____________________ సంవతసరంలో స్తవమి వివేకానందుడు జనిమంచెన్న.
9. ____________________ , ____________________ విజయ స్తధనకు అతయవసరములు.
10. భారతదేశ్ం ప్రపంచానిక్త ఇచేు కాన్నక _____________________________.
III. ఈ క్రంద్ధ ప్రశ్నలకు పద్ధ పంకుులకు మించకుండా సమాధానాలు రాయండి. (మారుులు-4)
11. స్తవమి వివేకానందుడు సనాయసం సీవకరించిన విధం?
12. శీలం పంపొంద్ధంచ్చట్లో స్తవమి వివేకానందుడు ఇచిున సూచనలు?
13. ఉననతసిథతి చేరుకోవడానిక్త వివేకానండుడిచిున సలహాలన్న వవరించండి?
15
Page 17
6. నిగమశ్రమ అకు
I. ఈ క్రంద్ధ ప్రశ్నలకు సరియైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. “నిగమశ్రమ” అంటే అరథమేమి?
(ఎ) వేదాలన్న అద్యయనం చేసినవాడు (బి) మూరుుడు
(సి) పండితుడు (డి) తెలివి లేనివాడు
2. నిగమశ్రమ అకు తండ్రి పేరేమి?
(ఎ) భూపతి (బి) సభాపతి (సి) జగపతి (డి) విశ్వపతి
3. నిగమశ్రమ అకు పాఠ్యభాగ రచయిత ఎవరు?
(ఎ) గురజాడ (బి) పణతుల రమేశ్న్
(సి) రాళళపలిి అనంతకృషణ శ్రమ (డి) జకుంపూడి మునిరతనం
II. ఈ క్రంద్ధ పదాల ఆధారంగా ఖాళీలన్న పూరించండి.
(స్తరసవతోపనాయసములు, ఇంట్ట తిన్ననపై, అరుగుపై)
4. నిగమశ్రమ అకు పాఠ్యభాగం __________________________ న్నండి గ్రహించబడింద్ధ.
5. నిగమశ్రమ భుజంచిన పద్ప ___________________ పై కూరుునానడు.
III. ఈ క్రంద్ధ వానిక్త సంద్రభ సహిత వాఖ్యలు రాయండి. (మారుులు-3)
6. ‘సీ’ ! ఏమిరాయిద్ధ?
7. చ్చకు తెగిపడిన వడపున?
8. ‘భారతమునకు కరుణనివలె’ నీవే యీ యింట్టక్త కాధారము?
9. నీకీ బికారితనమేల?
10. ఇట్ి కులధవంసము చేయుదురా?
11. నీకు గావలసెనా హరికౌస్తుభామైన దెచెుద్?
IV. ఈ క్రంద్ధ ప్రశ్నలకు పద్ధ పంకుులు తగగకుండా సమాధానాలు రాయండి. (మారుులు-4)
12. నిగమశ్రమ అకు తన తముమని సరిద్ధద్దడానిక్త చేసిన ప్రయతనమేమి?
13. నిగమశ్రమ అకు పాత్ర చిత్రణ వివరింపుము?
14. నిగమశ్రమ గూరిు వివరింపుము?
15. నిగమశ్రమ అకు, తముమని మంద్లించిన తీరట్టిద్ధ?
16
Page 18
7. ఎర్రన గారి స్తవిత్రి
I. ఈ క్రంద్ధ ప్రశ్నలకు సరియైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. స్తవిత్రి ఎవరి కుమారు?
(ఎ) ఆశ్వపతి (బి) ద్ళపతి (సి) గజపతి (డి) జగపతి
2. సతయవంతుడు మరణస్తుడని ఎవరు చెపాురు?
(ఎ) యముడు (బి) నారదుడు (సి) ఆశ్వపతి (డి) ఆకాశ్వాణ
3. అరణయంలో స్తవిత్రి ఎవరిని చూసింద్ధ?
(ఎ) రాముడు (బి) యముడు (సి) శ్మవుడు (డి) నారదుడు
II. ఈ క్రంద్ధ పదాల ఆధారంగా ఖాళీలన్న పూరించండి.
(సతయవంతుడు, ఆశ్వపతి, ద్ళపతి, భరు ప్రాణాలు)
4. స్తవిత్రి తండ్రి _______________________.
5. యముణణ మెపుంచి స్తవిత్రి _______________________ పొంద్ధంద్ధ.
6. స్తవిత్రి భరు పేరు ____________________________.
III. ఈ క్రంద్ధ వానిక్త సంద్రభ సహిత వాఖ్యలు రాయండి. (మారుులు-3)
7. నీవెరుగని ధరమమేదీ లేదు.
8. అయాయ! మీరవవరు? ఏమి చేయడానిక్తల వచాురు?
9. ఉపవాసశ్రమ మిపుడించ్చకయు నాయులింబునం దోపదు.
IV. ఈ క్రంద్ధ ప్రశ్నలకు పద్ధ పంకుులు తగగకుండా సమాధానాలు రాయండి. (మారుులు-4)
10. స్తవిత్రి గొపుద్నానిన తెలియజేయండి?
11. స్తవిత్రి సతయవంతుని వివాహమాడిన విధం తెలుండి?
12. స్తవిత్రి సతయవంతునిన ఎల బ్రతిక్తంచ్చకుంద్ధ?
13. స్తవిత్రి యముణణ పొగడిన విధానిన తెలుండి?
17
Page 19
8. త్తయగరాజు
I. ఈ క్రంద్ధ ప్రశ్నలకు సరియైన సమాధానం ఎన్ననకొని రాయండి.
1. త్తయగయయ జనమద్ధనమేద్ధ?
(ఎ) 4-5-1767 (బి) 5-5-1767 (సి) 4-5-1768 (డి) 4-6-1768
2. త్తయగయయ గురువు ఎవరు?
(ఎ) శంఠి వెంకట్రమణయయ (బి) వాయసరాయ
(సి) శంఠి రమణయయ (డి) శంఠి వెంకట్ సీతయయ
3. త్తయగయయకు సనాయసి వేషంలో వచిు గ్రంథములిచిున వారవరు?
(ఎ) రాముడు (బి) నారదుడు (సి) హరి (డి) శ్రీనివాస్తడు
4. త్తయగయయన్న కంచిక్త రమమని ఆహావనించిన దెవరు?
(ఎ) ఉపనిషత్ బ్రహమ (బి) రావణ బ్రహమ
(సి) విషుణ శ్రమ (డి) స్తంద్ర ముద్లియార్
II. ఈ క్రంద్ధ పదాల ఆధారంగా ఖాళీలన్న పూరించండి.
(భక్తు, సీతమమ, రామబ్రహమం, బంగళూరు నాగరతనమమ, డబుిక్త)
5. త్తయగయయ తలిిద్ండ్రులు __________________ , __________________.
6. త్తయగయయ సమాధిపై ఆలయ నిరామణం చేసిన వారవరు __________________________________.
7. త్తయగయయ తన కీరునలలో ___________________________ క్త ప్రాధాయనయమిచాురు.
III. ఈ క్రంద్ధ వానిక్త సంద్రభ సహిత వాఖ్యలు రాయండి. (మారుులు-3)
8. నిధి చాల స్తఖ్మా? రాముని సనినధి సేవ స్తఖ్మా?
9. అయితే ఆ డబుిన్న దేవుడే కాపాడుకుంటాడు.
10. ‘కావేరీ ఘట్ింలో దాగి వునానన్న’
IV. ఈ క్రంద్ధ ప్రశ్నలకు పద్ధ పంకుులకు తగగకుండా సమాధానాలు రాయండి. (మారుులు-4)
11. తిరువైయార్ లో త్తయగయయకు రామస్తక్షాత్తురం ఎల కలిగింద్ధ?
12. త్తయగయయ రామపూజకు భగనం ఎల కలిగింద్ధ? ఆ తరువాత ఏమైంద్ధ?
13. త్తయగయయగారి కోవూరు క్షేత్ర సంద్రశనం విశేషాలు తెలుండి?
14. త్తయగయయ ఎల నిరాయణం చెందాడు?
18
Page 20
ఉపవాచకము
కెంపేగౌడ – కర్ణాటక ర్ణష్ట్రము – బెంగుళూరు మహానగరము
I. ప్రశ్నలు:
1. బెంగుళూరు నగరపు గొపపదనమును వివరెంపుము?
2. దొడడమమ పాళెగాని చేజికకకెండ తప్పెంచుకొనిన విధమును తెలుపుము?
3. కెంపేగౌడ బాల్య విశేషముల్ నెరగెంపుము?
4. కెంపేగౌడ కోటను బెంగుళూరు వదదనే ఏల్కట్టెనో తెలుపుము?
5. బెంగుళూరు అను పేరేరపడిన విధమును విశ్దీకరెంపుము?
6. ల్క్ష్మమమ బలియైన వృత్తెంతమును వివరెంపుము?
7. కెంపేగౌడ బెంగుళూరు నగరమును వృద్ధిచేసిన విధమును తెలుపుము?
8. కెంపేగౌడ కావిెంచిన ప్రజోపయోగ కారయముల్ను వివరెంపుము?
9. కెంపేగౌడ నిరభెందమునక కారణమును తెలుపుము?
10. కెంపేగౌడ నిరభెందము నుెండి విడుదల్యైన విధము నెరగెంపుము?
11. కెంపేగౌడ రచిెంచిన గ్రెంధమును గురెంచి తెలుపుము?
12. కెంపేగౌడ కాల్మునాటి దేశ్ పరసిితుల్ను వివరెంపుము?
19
Page 21
వాయకరణము
సెంధులు
I. ఈ క్రెంద్ధ పదాల్ను కలిప్ వ్రాసి – సెంధి పేరు ర్ణయెండి.
1. ర్ణమ + అయయ :
2. క్షేమము + అెంతము :
3. అద్ధ + ఏమి :
4. ఆ + అబాాక్షి :
5. వాడు + కొట్టె :
6. వారు + పోయిర :
7. పూచెను + కలువలు :
8. తోచెను + చుకకలు :
9. అెందున్ + అెందున్ :
10. లేత + కొమమ :
11. నిడు + ఊరుప :
12. సరసము + మాట :
13. ఆ + కనయ :
14. కఱు + ఉసురు :
15. మొఱ + ఆలిెంచు :
20
Page 22
II. ఈ క్రెంద్ధ పదాల్ను విడదీసి సెంధి పేరుు ర్ణయెండి.
1. పెదదనన :
2. అవేమి :
3. కాలాడు :
4. మీయమమ :
5. ఇతడు డకకర :
6. తల్ెందాలిి :
7. ఔరౌర :
8. ఎట్టెట్టె :
9. లేగొమమ :
10. విరసపువాకక :
11. నటిెలుు :
12. ఇకాకెంత :
13. అచ్చిటు :
14. విపరీతపుకోరక :
15. నెమమద్ధ :
21
Page 23
క్రెంద్ధ సెంధి సూత్రాల్క ఉదాహరణ ర్ణయెండి.
1. ఉతుతనకచుి పరమగునపుడు సెంధి నితయెం
ఉదా:-
2. అతుతనక సెంధి బహుళముగానగు
ఉదా:-
3. ఏమాయదుల్ యితుతనక సెంధి వైకలిపకముగానగు
ఉదా:-
4. సెంధి లేనిచ్చట సవరెంబుకెంట్ట బరెంబయిన సవరెంబునక యడాగమెంబగు
ఉదా:-
5. ప్రధమ మీద్ధ పరుషముల్క గ స డ ద వ లు బహుళెంబుగానగు
ఉదా:-
6. ద్రుతప్రకృతికము మీద్ధ పరుషముల్క సరళముల్గు
ఉదా:-
7. అచుినక ఆమ్రేడితము పరెంబగునపుడు సెంధి తఱచుగనగు
ఉదా:-
8. సమాసెంబునెం బ్రాత్దుల్ తొలియచుి మీద్ధ వరాెంబుల్కల్ు లోపెంబు బహుళెంబుగనగు
ఉదా:-
9. కరమదారయెంబు ల్ెందు మువరామునక పు, ంెంపు లాదేశామగు
ఉదా:-
10. కఱు, చిఱు, కడు, నడు, నిడు శ్బదముల్ ఱ, డ ల్ కచుి పరెంబగునపుడు ద్ధవరుకతటకారెంబగు
ఉదా:-
11. ఆ, ఈ, ఏ లు త్రికెంబులు
ఉదా:-
22
Page 24
సెంతవాకాయలు
1. అగగల్ము లేకెండ
2. కనునల్కదుదకొను
3. కాఱులాడు
4. ఆకాశానికి నిచెినలు వెయయడెం
5. పొలుువోకెండా
6. అలాుడిపోతునానెం
7. చెలాుచెదరైపోవు
8. ఆలోచన
9. వినయ విధేయతలు
10. పెంట పొలాలు
11. కూలీలు
12. తెలివి తేటలు
13. అతిథులు
14. ప్రతీకారెం
15. పారపోవు
23
Page 25
ఛెందసుు
1. ప్రతి పాదెంలో భ, ర, న, భ, భ, ర, వ గణాలు గల్ పదయము పేరు
________________________________________________________________________________
2. 11వ అక్ష్రెం యతి స్థినెం కలిగన పదయపాదము పేరు
________________________________________________________________________________
3. ప్రతి పాదెంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలు గల్ పదయము పేరు
________________________________________________________________________________
4. 20 అక్ష్ర్ణలుెండే పదయపాదము పేరు
________________________________________________________________________________
5. 10వ అక్ష్రెం యతి స్థినెం కలిగన పదయపాదము పేరు
________________________________________________________________________________
6. ప్రతి పాదెంలో మా, స, జ, స, త, త, గ గణాలు గల్ పదయము పేరు
________________________________________________________________________________
7. 14వ అక్ష్రెం యతి స్థినెం కలిగన పదయపాదము పేరు
________________________________________________________________________________
8. 21 అక్ష్ర్ణలుెండే పదయపాదము పేరు
________________________________________________________________________________
9. ప్రతి పాదెంలో స, భ, ర, న, మ, య, వ గణాలు గల్ పదయము పేరు
________________________________________________________________________________
10. 19 అక్ష్ర్ణలుెండే పదయపాదము పేరు
________________________________________________________________________________
24
Page 26
(బి) క్రెంద్ధ పదయపాదముల్క గణ విభజన చేసి ఏ పదయమో తెలిప యతి ప్రాసల్ను గురతెంచెండి.
11. అగ్రహమిెంతసూ ప్నబయతనము సవరమురతతవో వున తుయగ్ర
________________________________________________________________________________
12. నిడుజడిెందాకి యెందుజననేరకయాక టగ్రుసిుచెటుెపల్
________________________________________________________________________________
13. ఆకాశ్ెంబుననుెండి డిశ్ెంభు నిశిరెంబెందుెండి శీత్ద్రిసుశ్లు
________________________________________________________________________________
14. తల్మేబ్రహమకనైననీ నగము హతవెంబనననేనియయడన్
________________________________________________________________________________
అల్ెంకార్ణలు
1. ఒకే అక్ష్రెం అనేక పర్ణయయాలు ఆవృతిత కావడెం ఏ అల్ెంకారెం?
2. అరిభేదము గల్ రెండేసి అక్ష్రములు వయవధానము లేకెండా వెనువెెంటనే ర్ణవడెం ఏ అల్ెంకారెం?
3. సమాన అరిము గల్ అక్ష్ర్ణలు యొకక జెంటగాని అక్ష్రసమూహముెండే ________________________
4. అరిభేదెం లేకనననూ త్తపరయ భేదెం గల్ శ్బదములు _______________________________________
5. విడిచిన పదమును మరల్ గ్రహెంచి వాడిన పదాలు ఏ అల్ెంకారము?
6. ఉపమాన ఉపమేయముల్క చకకని పోలికను వరతెంచడెం ఏ అల్ెంకారము?
7. సమాన ధరమముల్చే ఒక విధముగ ఉననదానిని మరొక విధముగా ఊహెంచుట ఏ అల్ెంకారము?
8. పదాల్ తుద్ధనిగానీ చరణాల్ చివరగానో వాకాయల్ అెంతెంలోగాని ప్రాసను పాటిస్తత ఏ అల్ెంకారెం?
25
Page 27
లేఖలు
1. తలిుదెండ్రుల్క లేఖ
2. కళాశాల్ అధయక్షుల్క లేఖ
3. అధికారకి లేఖ
4. ఉద్యయగానికి దరఖాసుత
అపరచిత గదయెం – అవగాహన
(1) ఒక మర్రిచెటుె తొర్రలో చిలుక మరయు గోరెంక కలిసి నివసిెంచేవి. అవి ఒక రోజు ఆహారెం కోసెం
అడవికి వెళాాయి. స్థయెంకాలానికి చిలుక గూటికి చేరుతుెంద్ధ. వరిెం జోరున కరుస్తెంద్ధ. గోరెంక మాత్రెం
గూటికి చేరలేదు. స్తనహతుడికి ఏమి ఆపద కలిగెంద్య! అని చిలుక బయపడుతూ ఉెంద్ధ. అెంతలో ఒక వేటగాడు
వానలో తడుసూత మరచెటుె క్రెందక వచ్చిడు. చిలుక ఆ వేటగాడి దగగరునన వల్లో తన మిత్రుడిని చూసిెంద్ధ.
అయోయ! నా మిత్రుడు వేటగాడి వల్లో చికకకనానడే! రక్షిెంచే వాళెావరూ లేర్ణ? మిత్రుడు లేకెండా నేను
ఒెంటరగా బ్రతకలేను’ అని బాధపడిెంద్ధ. ఎలాగైనా సరే స్తనహతుడిని రక్షిెంచుకోవాలి అని నిరాయిెంచుకెంద్ధ.
చిలుక వేటగాడితో ఇలా అెంద్ధ. అయాయ నీ వల్లో నా స్తనహతుడు ఉనానడు అతనిన వదలి నేను జీవిెంచలేను
కావాల్ెంటే ననున పటుెకో నా మిత్రుణ్ణా వదలిపెటుె అెంట్ట వేటగాడి ముెందు వాలిెంద్ధ.
ప్రశ్నలు:
1. చిలుక మరయు గోరెంక ఎకకడ నివసిెంచేవి?
2. చిలుక తన మిత్రుడిని ఎకకడ చూసిెంద్ధ?
3. చిలుక వేటగాడిని ఏమని వేడుకననద్ధ?
4. ఆహారెం కోసెం ఎవరు వెళ్లు తిరగ ర్ణలేదు?
5. మరచెటుె క్రెందక ఎవరు వచ్చిరు?
26
Page 28
(2) పుణయకరమలు ఎకకవగా చేసినవారు సవర్ణగద్ధ లోకముల్క వెళ్లు పుణయఫల్ములైన సుఖభోగముల్
ననుభవిెంతురు. పుణయము నశిెంచగనే వారు తిరగ భూలోకమున జనిమెంతురు. అటేు పాపములొనరిన వారు
నరకమున కేగ దుుఃఖముల్ ననుభవిెంతురు. కాబటిె మానవుడు సతకరమలొనరి ఉతతమ సిితి నెందుటక
ప్రయతినెంపవలెను. ప్రారభద కరమల్ను మనము మారుికొనలేము, కానీ భవిషయతుత మన చేతిలో నుననదనుట
నిశ్ియము. కాన మానవుడు సతకరమలొనరి ఉతతమగతి నెందుటక తపపక ప్రయతినెంపవలెను.
ప్రశ్నలు:
1. పుణయము చేసినవారు ఏ లోకమునక వెళెాదరు?
2. పుణయము నశిెంచగనే తిరగ వారు ఏ లోకమునక వతుతరు?
3. పాపములొనరిన ఎచటకేగుదురు?
4. దేనిని మనము మారుికొనలేము?
5. మానవుడు ఎెందుకొరక ప్రయతినెంచవలెను?
వాయస్థలు
10 పెంకతల్క తకకవ కాకెండా ఉపోదాాతము, విషయము మరయు ముగెంపు తపపనిసరగా ఉెండాలి.
1. నిరుద్యయగ సమసయ
2. మాతృభాషలో విదాయబోధన
3. అవినీతి నిరూమల్న
4. మదయపాన నిషేధము
5. పరశుభ్రత – పచిదనెం
27
Page 29
Study Materials
Notes
Model Papers Class 6 Notes
Sample Papers Class 7 Notes
Half Yearly Sample Papers Class 8 Notes
Class 9 Notes
Important Resources
Class 10 Notes
Periodic Table
Class 11 Notes
Writing Skills / Formats
Maps of India / World Class 12 Notes
Books and Solutions
NCERT Books
NCERT Book Solutions
HC Verma Chapter Wise Solutions
RD Sharma Solutions
CGBSE Solutions