Page 1
Strictly Confidential: (For Internal and Restricted use only)
Secondary School Examination-2020
Marking Scheme – TELUGU TELANGANA
(SUBJECT CODE : 089) (PAPER CODE : 57 )
General Instructions: -
1. You are aware that evaluation is the most important process in the actual and correct
assessment of the candidates. A small mistake in evaluation may lead to serious
problems which may affect the future of the candidates, education system and teaching
profession. To avoid mistakes, it is requested that before starting evaluation, you must
read and understand the spot evaluation guidelines carefully.Evaluation is a 10-12
days mission for all of us. Hence, it is necessary that you put in your best effortsin
this process.
2. Evaluation is to be done as per instructions provided in the Marking Scheme. It should
not be done according to one’s own interpretation or any other consideration. Marking
Scheme should be strictly adhered to and religiously followed. However, while
evaluating, answers which are based on latest information or knowledge and/or
are innovative, they may be assessed for their correctness otherwise and marks
be awarded to them. In class-X, while evaluating two competency based
questions, please try to understand given answer and even if reply is not from
marking scheme but correct competency is enumerated by the candidate, marks
should be awarded.
3. The Head-Examiner must go through the first five answer books evaluated by each
evaluator on the first day, to ensure that evaluation has been carried out as per the
instructions given in the Marking Scheme. The remaining answer books meant for
evaluation shall be given only after ensuring that there is no significant variation in the
marking of individual evaluators.
4. Evaluators will mark( √ ) wherever answer is correct. For wrong answer ‘X”be marked.
Evaluators will not put right kind of mark while evaluating which gives an impression that
answer is correct and no marks are awarded. This is most common mistake which
evaluators are committing.
5. If a question has parts, please award marks on the right-hand side for each part. Marks
awarded for different parts of the question should then be totaled up and written in the
left-hand margin and encircled. This may be followed strictly.
6. If a question does not have any parts, marks must be awarded in the left-hand margin
and encircled. This may also be followed strictly.
7. If a student has attempted an extra question, answer of the question deserving more
marks should be retained and the other answer scored out.
8. No marks to be deducted for the cumulative effect of an error. It should be penalized
only once.
9. A full scale of marks 0-80 has to be used. Please do not hesitate to award full marks if
the answer deserves it.
10. Every examiner has to necessarily do evaluation work for full working hours i.e. 8 hours
every day and evaluate 20 answer books per day in main subjects and 25 answer books
per day in other subjects (Details are given in Spot Guidelines).
11. Ensure that you do not make the following common types of errors committed by the
Examiner in the past:-
Leaving answer or part thereof unassessed in an answer book.
Giving more marks for an answer than assigned to it.
Wrong totaling of marks awarded on a reply.
Wrong transfer of marks from the inside pages of the answer book to the title page.
Wrong question wise totaling on the title page.
Wrong totaling of marks of the two columns on the title page.
Wrong grand total.
Marks in words and figures not tallying.
Wrong transfer of marks from the answer book to online award list.
Page 2
Answers marked as correct, but marks not awarded. (Ensure that the right tick mark
is correctly and clearly indicated. It should merely be a line. Same is with the X for
incorrect answer.)
Half or a part of answer marked correct and the rest as wrong, but no marks
awarded.
12. While evaluating the answer books if the answer is found to be totally incorrect, it should
be marked as cross (X) and awarded zero (0)Marks.
13. Any unassessed portion, non-carrying over of marks to the title page, or totaling error
detected by the candidate shall damage the prestige of all the personnel engaged in the
evaluation work as also of the Board. Hence, in order to uphold the prestige of all
concerned, it is again reiterated that the instructions be followed meticulously and
judiciously.
14. The Examiners should acquaint themselves with the guidelines given in the Guidelines
for spot Evaluation before starting the actual evaluation.
15. Every Examiner shall also ensure that all the answers are evaluated, marks carried over
to the title page, correctly totaled and written in figures and words.
16. The Board permits candidates to obtain photocopy of the Answer Book on request in an
RTI application and also separately as a part of the re-evaluation process on payment of
the processing charges.
Page 3
AISSE-FEB/ MARCH 2020
X CLASS II LANGUAGE
MARKING SCHEME FOR (089) TELUGU TELANGANA
Series: JBB SET – 4 Code No:57
10వ తరగతి ద్వితీయ భాషతెలుగు తెలంగాణ ప్రశ్నప్తరము – మూల్యంకన కరద్ీపిక
SECTION –A READING COMPREHENSION 10 MARKS
SECTION – B WRITING 14 MARKS
SECTION – C GRAMMAR 24 MARKS
SECTION – D LITERATURE 32MARKS
విద్యయరధులు ప్రశ్నప్తరంలో కుడి ప్కకన ఇచ్చిన కోడ్ నంబరధను తప్పని సరిగా జవాబు ప్తరంలో
రాయ్లి.
మొత్త ం మార్కులు –80
విభాగము – ఎ (Section – A) 10 Marks
1. ఈ క్రంద్వ గద్యయంశానిన చద్వవి అడిగిన ప్రశ్నలకు సరైన సమ్ధయనం ఎంచుకుని రాయండి.
ప్రశ్నలకు జవాబులు 5X2=10
1. ప్రజల బాధ్యతయ రాహితయం వలల (ఆ) 2మ్
2. సిఛ్ఛభారత్ సాకారం అయ్యయద్వశ్గా (ఆ)2మ్
3. పో గుప్డ్డ చెతా య చెద్యరం/మురిక్నీటి నిలిలు,పాలష్ిిక్ కవరల
ల (అ)గాని (ఇ) గాని2మ్
4. ప్రజలందరల (ఈ)2మ్
5. సాిమీ వివేకానంద (ఇ)2మ్
మొతా ం 10మ్
Page 4
-2-
విభాగము –బి(Section – B) 14 Marks
2. లేఖ్రచన 1X6 =06
తేద్వ, సథ లం రాసినందుకు ½మ్
సంబో ధ్న రాసినందుకు ½ మ్
విషయ విసా రణ, సరళమైన భాష, విరామచ్చహ్ననలు, వాకాయలకూరధప
అంశానిక్ తగిన భావ ప్రకటన 4మ్
రాసిన వారి చ్చరధనయమ్ రాసినందుకు ½ మ్
కవరధపై చ్చరధనయమ్ రాసినందుకు ½ మ్
మొతా ం 6మ్
24.02.2020,
భీమగలుల (వేముగలుల)
శ్రరయుత
జిల్ల కలెకిరధ గారిక్,
నిజామ్బాద్ జిల్ల,
నిజామ్బాద్...
విషయము: మ్ గారమం(భీమ్ గలుల)లో ప్చిదనం ప్రిరక్షణ లో భాగంగా
మొకకలు నయటే కారయకరమ్నిన పారరంభంచమని అభ్యరిుంచుటను గూరిి....
ఆరాయ!
నమసాకరములు. నయపేరధ మ్ధ్వి. నేను భీమ్ గలుల(వేముగలుల) నివాసిని.
ఈ మధ్య తెలంగాణయ ప్రభ్ుతిం చేప్టిిన ప్చిదనం - ప్రిరక్షణ కారయకరమంలో భాగంగా మ్
గారమంలో మొకకలు నయటే కారయకరమ్నిన మీరధ దయతో పారరంభంచయలి. మ్ గారమం విదయ మరియు
సామ్జిక విషయ్లలో క ంచం వెనుకబడి ఉననద్వ. మీ వంటి ఉననతయధవకారధలు తరచుగా వచ్చి
సామ్జిక బాధ్యతలను ప్రజలకు తెలుప్వలసిన అవసరం ఎంతెైనయ ఉననద్వ. జిల్ల సాథయ్ అధవకారిగా
మీరధ సియంగా ఈ మొకకలు నయటే కారయకరమ్నిన పారరంభసేా , అద్వ ప్రజలకు సఫూరిాద్యయకమై
భ్విషయతత
ా లో కూడయ క నసాగించబడ్ుతతంద్వ.
కావున మ్యందు, మ్గారమము యందు ప్రతేయక శ్రధ్ుతో ఈ మొకకలు నయటే
కారయకరమ్నిన మీరధ దయతో పారరంభంచయలని మ్ గారమ ప్రజలందరి తరఫున కోరి పారరిుసా ునయనను.
కవరధ పై చ్చరధనయమ్, ఇటల
ల ,
శ్రరయుత జిల్ల కలెకిరధ కారాయలయము, మీ విధేయురాలు,
నిజామ్బాద్ జిల్ల, మ్ధ్వి,
నిజామ్బాద్. భీమ్ గలుల(వేముగలుల),నిజామ్బాద్ జిల్ల
Page 5
-3-
ప్రకయ
్ర ్రచన..ద్వనచరయ
3. ద్వనచరయ 1X4=04
తేద్ీ రాసినందుకు ½ మ్
సమయం రాసినందుకు ½ మ్
విషయ విసా రణ, సరళమైన భాష, విరామచ్చహ్ననలు, వాకాయలకూరధప
అంశానిక్ తగిన భావ ప్రకటన 3మ్
24.02.2020,
రాతిర 9.30 గం..
ఈ రోజు నయకు చయల్ ఆనందంగా ఉంద్వ. నేడ్ు జరిగిన జాతీయసాథయ్ క్రకట్ పో టీలల ో
మ్ జటలి ప్రధ్మ బహుమతి ప ంద్వ, మొదటి సాథనంలో నిలిచ్చంద్వ. ఇద్వ నయకు జటలి ప్రంగానే కాక
వయక్ాగతంగా కూడయ ఎంతో ఆనంద్యనిన కలిగించ్చంద్వ. ఎందు కంటే విజేత అయ్న ఈ రాషి స
ర థ ాయ్
జటలికు నేనే కపి న్ గా ఉనయనను. ఇదంతయ మ్ వాయయ్మ ఉపాధయయయుల పో ర తయాహం మరియు
అడ్ుగడ్ుగునయ వారధ మ్కు అంద్వంచ్చన సహ్నయ సహకారాల వలల నే సాధవంచగలిగానని
అనుకుంటలనయనను. ఈ సిథతిక్ చేరధకోవడయనిక్ నేను ప్డ్డ శ్రమ, కృష్ి,చేసిన సాధ్న ఫలించయయ్.
అల్గే నయకు అడ్ుగడ్ుగునయ తమ పో ర తయాహ్ననిన అంద్వంచ్చ ఈ సాథయ్క్ చేరధకోవడయనిక్ మ్
తలిల దండ్ురలు ఎంతో సహ్నయ ప్డయడరధ. వారి రధణం తీరధికోలేనిద్వ. గారమీణ పారంతంలో ఉంటూ
చదువుకునే విద్యయరిథని అవడ్ం వలల మరియు క్రకట్ లో జాతీయసాథయ్లో పో టీ ఎకుకవ ఉండ్డ్ం
వలల మ్జటలి సాధవంచ్చన విజయం సామ్నయ మన
ై ద్వ కాదు. అటేల మ్ పాఠశాలలో చదువుకుంటూ,
ఆసక్ా ఉండి ఉననత సాథయ్లో క్రకట్ ఆడయలనుకునే విద్యయరధులకు నయకు చేతనెైన సహ్నయం చేస,ి
వారి అభవృధ్వుక్ తోడ్పడయలని నిరణయ్ంచుకునయనను. ఇద్వ నయ ఒకకడి విజయం కాదు. జటలి సమిష్ిి
కృష్ి వలల నే సాధ్యమైంద్వ. కనుక నయ జటలి సభ్ుయలందరికీ పేరధపేరధనయ కృతజఞ తలు
తెలుప్ుకుంటలనయనను.
-హరికృషణ .
Page 6
-4-
4. ప్రకయ
్ర ్ రచన వారాానివేద్వక 1X4=04
ఊరధపేరధ,తేద్ీరాసినందుకు ½ మ్
శ్రరిిక రాసినందుకు ½ మ్
విషయ్నిక్, వయకీాకరణకు 3మ్
మొతా ం 4మ్
(ఇచ్చిన అనిన ఆధయరాలను ఖచ్చితంగా ఉప్యోగించయలి.)
బడిపల
ి ల ల సేవాభావం.
వరంగల్, ఫిబరవరి 24. చదువుకునే చ్చటిిచత
ే తలు అదుుతయనిన సృష్ిించయయ్. అవసరంలో
ఉననవారిక్ ఆప్నన హసా ం అంద్వంచయయ్. సమ్జ సేవలో “మేము సత
ై ం” అంటూ సేవాభావం
చయటాయ్.
సాథనిక ప్రభ్ుతి పాఠశాలలో ప్దవ తరగతి చదువుతతనన విద్యయరధులు మిగతయ పాఠశాల
విద్యయరధులందరితో కలసి నవంబరధ 14 ప్ండిట్ జవహర్ ల్ల్ నెహూ ర జయంతి సందరుంగా
నిరధపేదలకు సేవ చేసారధ.
చ్చరిగిన వసాారలతో రోడ్ల ప్రకకన ఉండే బిచిగాళళు, చలిక్ వణుకుతతనన
వృధ్ుులు,అనయథలు,ఆకలితో అలమటిసా ఫ ద్ీనంగా చఫసుానన స్ా ల
ీ ు, పిలలలు మొదలెైన వారిక్ తమ
వంతతగా సహ్నయం చేసారధ. దుసుాలు,దుప్పటల
ల , ప్ండ్ుల, స్ిట్ా వగైరా విరాణయలుగా సేకరించ్చ, తమ
ఉపాధయయయులు, తలిల దండ్ురల సహకారంతో అంద్వంచయరధ. ఈ విరాళాల సేకరణలో వాయపారసుథలు
కూడయ భాగసాిము లయ్యరధ.
పౌరధలందరి సహకారం లభంచడ్ంతో ఈ కారయకరమం ద్వగిిజయం అయ్ంద్వ. చ్చననవయసు
లోనే సామ్జిక బాధ్యతను తెలుసుకుని, ఆచరించ్చన ప్రభ్ుతి పాఠశాల విద్యయరధులను నగర
వాసులందరల అభనందనలతో ఆశ్రరిద్వంచయరధ.
ప్వన్ కుమ్ర్,
10 వతరగతి,
ప్రభ్ుతి పాఠశాల,
వరంగలుల.
Page 7
-5-
విభాగము –సి(Section – C) 24 Marks
5. ఛ్ందసుా 3X1=03
1. న,జ,భ్,జ,జ,జ,ర (ఆ) 1మ్
2. 11వ అక్షరం (ఈ)1మ్
3. చంప్కమ్ల (అ)1మ్
మొతా ం 3మ్
6. అలంకారాలు 3X1=03
1. అరాుంతర నయయసాలంకారం (ఇ) 1మ్
2. ఉప్మ్న ఉప్మేయములకు చకకని పో లిక చెప్ుపట (ఈ)1మ్
3. హిమ్లయశిఖరాలు చుకకలను తయకుచుననవి. (ఆ)1మ్
మొతా ం 3మ్
7. సమ్సములు 3X1= 03
1. రలప్క సమ్సము (ఆ) 1మ్
2. నయలు
గ వేదములు (ఇ) 1మ్
3. ఉభ్య ప్ద్యరు పారధయనయము (ఈ) 1మ్
మొతా ం 3మ్
8. సంధ్ులు 3X1=03
1. శ్రరమంతతరాలు (ఇ)1మ్
2. కటటిదురధ (ఇ)1మ్
3. దిందింబునం బదంబు ప్య్ ప్రధషములకు గ,స,డ్,ద,వలగు (ఈ)1మ్
9. సంధులు 3X1=03
1. ఆ,ఈ,ఏ (ఈ) 1మ్
2. మోసప్ు మ్టలు (ఈ)1మ్
3. ఆహ్నహ (ఇ)1మ్
Page 8
-6-
10. ప్రాయయప్ద్యలు 3X1= 03
1. తయవు,ప్రద్ేశాలు 1మ్
2. సమరము,యుధ్ు ము 1మ్
3. బంగారం, కనకం 1మ్
మొతా ం 3 మ్
11.జాతీయ్లు 2X2=04
(నయలుగు ఇవిబడయడయ్. రండ్ు రాయ్లి.)
జాతీయ్లకు అరుం రాసినందుకు 1మ్
జాతీయాన్ని అర్ధవంత్ంగా ప్రయోగంచినందుకు 1మ్
1. క ంగ జప్ం = మోసప్ూరిత నటన, నమిమంచ్చ మోసం చేయుట,
2. సుగరవ
ర ాజఞ = తిరధగు లేనిద్వ, తప్పక నిరిరిాంచ వలసిన ప్ని
3. కడ్ుప్ు మంట = ఓరిలేని తనం అసఫయ, ఈరియ
4. ఇలుల గులల చేయు = ప్ూరిాగా నయశ్న మగుట, అనవసర ఖరధఛ, ప్నిక్రాని ప్ని, వెనుక,
ముందు చఫడ్కుండయ ఖరధి చేయడ్ం మొతా ం 4మ్
12. సామెత్లు 2X1=02
(నయలుగు ఇవిబడయడయ్. రండ్ు రాయ్లి.)
సామతలకు అరాులను రాయ్లి. సందరాునిన వివరించ్చనయ ప్ూరిా మ్రధకలు ఇవాిలి. ఒక కకక
ద్యనిక్ ఒక మ్రధక.
1. ఎంత ప్రయతినంచ్చనయ ఉప్యోగం లేని ప్ని గురించ్చ చెపేప సందరుంలో వాడ్తయరధ.
2. తమకునన ద్యనిక్ సంతృపిా ప్డ్కుండయ ఎదుటి వానిక్ ఉననద్యనిన గురించ్చ ఆశించడ్ం
అనన అరుంలో వాడ్తయరధ.
3. ఏ ప్నినెన
ై య తయను చేయక, ఎదుటి వానిని కూడయ చేయనీయని సందరుంలో వాడ్తయరధ.
4. ఎవరి సిథతిగతతలు, లేద్య పిలలలు, లేద్య లోటలపాటల
ల వారిక్ ఇషి ంగానే ఉంటాయ్ అనే అరుం
లో వాడ్తయరధ. తలిల క్ బిడ్డ అవకరాలు,అవగుణయలు కనప్డ్వు,ఎవరిద్వ వారికే గొప్పగా కనిపించుట
Page 9
-7-
విభాగము –డి(Section – D) 32 Marks
13. గదయభాగ ప్రశ్ిలు 2X3=06
(నయలుగు ఇవిబడయడయ్. రండ్ు రాయ్లి.)
క్రంద ఇవిబడినవి జవాబులలో తప్పనిసరిగా ఉండ్వలసిన ముఖయమైన విషయ్లు. వీటిని
ప్రధయనంగా చేసుకుని విద్యయరిు రాసిన జవాబును ద్వదదవలసి ఉంటలంద్వ. మూడ్ు మ్రధకలవీ
మరియు పాఠాయంశ్ ప్రశ్నలు కాబటిి, కనీసం మూడు ముఖ్యమెన
ై పాయంట్ల
ు ఉండడం త్ప్పన్నసర.
సుమ్రధ నఫరేసి ప్ద్యలోల జవాబులు రాయ్లి.
1. క తా బాట పాఠం ఆధయరంగా ప్లెలలో వచ్చిన మ్రధపలు ....
1. ప్ూరిం ప్లెలలోల భ్ూసాిముల పతా ంద్యరర తనం ఉండేద్వ. పేదల శ్రమను, ప్ంటలను
ద్ో చుకునే వారధ. తకుకవ కుల్లవారిని, స్ా ల
ీ ను బానిసలుగా చఫసేవారధ.
2. కులమత భేద్యలు, ద్ో పడ
ి ీలు, ద్ౌరజనయయలతో పేదప్రజలను హింసిసా ఫ ఉండేవారధ.
3. కానీ నేడ్ు ప్రజలు తెలివి తెచుికుని భ్ూసాినులపై తిరధగుబాటల చేశారధ. ప్రజలంతయ
కలసికటలిగా ఉండి, కషి ప్డి ప్నిచేసి సంపాద్వంచ్చన స ముమనుతింటూ
బానిసతింనుండి విముక్ాని ప ంద్యరధ.
4. స్ా ల
ీ ు ధెైరయంగా బయటకు వసుానయనరధ. పేద ధ్నిక భేద్యలు, కులమత భేద్యలు లేక
అందరల సమభావంతో సేిఛ్ఛగా, సంతోషంగా ఉంటలనయనరధ.
2. అందరధ యూనివరిాటీ ఆచయరధయలుండ్గా ఒక రిటటైర్డ రవెనఫయ ఆఫ్సర్ అధ్యక్షత
వహించడ్మేమిటి....
1. ఒకరోజు సామల గారధ పదద కాళోజీ వరుంతి సభ్లో పాలగగనయనరధ. ఎందరో యూనివరిాటీ
ఆచయరధయలుండ్గా ఒక రిటటైర్డ రవెనఫయ ఆఫ్సర్ ఆ సభ్కు అధ్యక్షత వహించయరధ.
2. బహుశా కాళోజీలకు ఆ ఆఫ్సర్ సేనహితతడేమో అనుకునయనరధ.
3. రవెనఫయ ఆఫ్సర్ చకకని వరంగలుల పారంతీయ తెలుగులో ఎకుకవ సంసకృత ఇంగరలషత,
ఉరల
ద ప్ద్యల జోలిక్ వెళుకుండయ మ్టాలడయరధ.
4. ద్యంతో ఆ ఆఫ్సర్ ను ఎందుకు అధ్యక్షుణణణ చేశారో అరు మైంద్వ. యూనివరిాటీ
ఆచయరధయలు, రవెనఫయ ఆఫ్సర్ కనయన బాగా మ్టాలడ్తయరని రచయ్త ఉద్ేదశ్యం..
Page 10
-8-
3. గోలక ండ్ ప్టి ణపాఠయభాగ సంక్షిప్ా సారాశ్ం ....
1. గోలక ండ్ దురగ ం మూడ్ు కోటలు, ఏడ్ుమైళు కవ
ై ారం 87 బురధజులుతో ఉంటలంద్వ. ద్ీని
నిరామణకరా ఆజంఖ్న్ అనే ఇంజనీర్.
2. ప్టి ణంలో జనసమమరదం ఎకుకవ. రాజభ్వనయలు ప్డ్మటిలో ఉండేవి. కుతతబాిలు ద్ీనిన
అందంగా నిరిమంచయరధ.
3. ప్టి ణంలో నగరనయబాగ్, షాహిమహలు, ద్వల్ కుషా అనే రాజభ్వనయలుఉండేవి. మిద్ెద
తోటలు, అందమన
ై ఉద్యయన వనయలు ఉండేవి.
4. గోలక ండ్ లో 40 వేల ఇళళు, 2 లక్షల ప్రజలు ఉండేవారధ. కటోరా హవుసు నుండి
ప్రజలకు మంచ్చనయటి సరఫరా జరిగేద్వ.
5. బజారధలో అనిన వసుావులు ద్ొ రికేవి.సరకులు బంజారా దరాిజా గుండయ వచేివి.
ఉమ్ావులు డయబుగా ఊరేగేవారధ. ప్రజలు వినోద్యలతో భోగల్లసులెై ఉండేవారధ.
4. సంపాదకీయ్లకు సామ్నయ వారాాంశాలకు మధ్య తేడయలు..
1.సంపాదకీయ్లు సృజనయతమకంగా ఉండయలి. రచన సరళంగా సఫటిగా నిషకరిగా
సాధవకారికంగా సులభ్ గారహయంగా ఉండయలి.
2.ఆసక్ాని కలిగ ంచే ఎతత
ా గడ్, వివరణ, ముగింప్ు అవసరం.
3. వారాారచనలో కలపనలు, అతిశ్యోకుాలు ఉండ్రాదు.
4. భాష చయల్సరళంగా ఉండయలి. చ్చననచ్చననవాకాయలోల చ్చననప్ద్యలోల భావానిన
సఫచ్చంచయలి.
( జవాబులలో ఇవికాక అదనప్ు సమ్చయరం రాసినయ, సరిచఫచ్చ మ్రధకలు ఇవాిలి)
14. గదయభాగము సంక్షిప్ా ప్రశ్నలు 3X2= 06
(నయలుగు ఇవిబడయడయ్. మూడ్ు రాయ్లి.)
క్రంద ఇవిబడినవి జవాబులలో తప్పనిసరిగా ఉండ్వలసిన ముఖయమైన విషయ్లు. వీటిని
ప్రధయనంగా చేసుకుని విద్యయరిు రాసిన జవాబును ద్వదదవలసి ఉంటలంద్వ. రండ్ు మ్రధకలవీ మరియు
పాఠాయంశ్ ప్రశ్నలు కాబటిి, కనీసం రండు ముఖ్యమెైన పాయంట్ల
ు ఉండడం త్ప్పన్నసర. సుమ్రధ
అరవెై ప్ద్యలోల జవాబులు రాయ్లి.
Page 11
-9-
1.తెలంగాణ రాషి ర ఏరాపటల జాతి చరితల
ర ో ఒక అదుుత ఘటి ం...
1. తెలంగాణ పో రాటం గమ్యనిన చేరన
ి క్షణం. అదుుతమన
ై క్షణం. మూడ్ుతరాల పిలలల
కనునల నుండి ఆనంద బాషాపలు కారడ్ం..
2. పో రాట జాఞప్కాలు, ఆనంద్ో తయాహ్నలు కలిపి మనసుాను ఆరదరంగా మ్రిడ్ం.. అందుకే
తెలంగాణ రాషి ర ఏరాపటల జాతి చరితరలో ఒక అదుుత ఘటి ం
2.అకుడకుడ నకులు అదను గాసు
త ని జాడలు కనప్డుత్ునివి.....
1. నకకలు జితత
ా ల మ్రివి. ఆహ్నరం ఎకకడ్ తేరగా ద్ొ రధకుతతంద్య అని చఫసాాయ్.
2. సింహం పదద ప్ులి వంటి జంతతవులు వేటాడి తినగా నిగిలిన మ్ంసం కోసం
ప దలోలనుండి ఎదురధ చఫసాాయ్.
3. జంతతవులు ఒకద్యనినొకటి చంప్ుకుంటే ఈ నకకలు ఆరండింటి మ్ంసానిన
తినడయనిక్ ఎదురధ చఫసాాయని అరుమైంద్వ..
3.మనుమరాలి మ్టలు విని తయతయయ అబుుర ప్డ్డ్ం....
1. సామల సద్యశివ గారి మనుమరాళుకు తెలుగురాదు. హింద్ీ లో నుండి
క నినమ్టలు అనువద్వంచుకుని తెలుగులో మ్టాలడ్తయరధ..
2. ల్వణయ తయతయ ఇగ ప్టల నీ పాను, జరాద డ్బ్బు అని పారంతీయభాషలో మ్టాలడింద్వ.
వరంగలుల పారంతీయభాష మనుమరాలిక్ ప్టలిబడినందుకు తయతయయ అబుుర
ప్డయడడ్ు.
4. నయటి తెలంగాణలో కూడయ తెలుగుభాష ఉఛ్ఛసిథతిలోఉందని చెప్పగల
కారణయలు....
1. గోలక ండ్ పాదుషాలలో ఇబరహం కుతతబ్ షా విద్యయపియ
ర ుడ్ు...విజయనగర
ఆసాథనంలో పరగడ్ం వలల , తెలుగుభాష పై అభమ్నంతో కవిప్ండితతలను పో ష్ించయడ్ు.
మరింగంటి సింగరాచయరయ మహ్నకవిని ఘనంగా సతకరించయడ్ు. గంగాధ్రకవి తప్తీ
సంవరణోపాఖ్యనయనిన రచ్చంచ్చ,ఇబరహం కులీ కుతతబ్ షా కు అంక్తం ఇచయిడ్ు.
2. ఇతని సేనయని అమీర్ ఖ్న్ ప ననగంటి తెలగనయరధయని అచి తెలుగు కావయం
యయ్తి చరితన
ర ు అంక్తం తీసుకునయనడ్ు.
ద్ీనిని బటిి నయటి తెలంగాణలో కూడయ తెలుగుభాష ఉఛ్ఛసిథ తిలోఉందని చెప్పవచుి.
Page 12
( జవాబులలో ఇవికాక అదనప్ు సమ్చయరం రాసినయ, సరిచఫచ్చ మ్రధకలు ఇవాిలి)
-9-
15.ప్రతిప్ద్యరుములు 1X6=06
(రండ్ు ఇవిబడయడయ్. ఒకటి రాయ్లి.)
1. భ్వద్ీయ్రిన ...........................సరేిశ్ిరా
1. సరేిశ్ిరా= లోకాలనినంటిక్ ప్రభ్ువెైన ఓ 12.సమ+ఉతావ సంప్తిా = నిండిన
సరేిశ్ిరా ఆనంద్యధవకయము
2.భ్వద్ీయ+అరిన= నీ యొకక ప్ూజ 13.తృతీయప్ుషపము=మూడ్వ ప్ుషపము
3 చేయుచోన్ =చేసేటప్ుపడ్ు 14.అద్వ=ఆప్ూజ
4.ఎననన్=ప్రిగణణంచగా 15.భాసిత్=మిక్కలి ప్రకాశించే
5.ప్రథమప్ుషపంబు=మొదటిప్ుషపం 16.భ్క్ా సంయుక్ా=భ్క్ాతో కూడిన.
6.సతయంబు=సతయ వచనము 17.యోగవిధయనంబు=అషాింగ యోగవిధవ
7.రండ్వ=రండ్వద్ెైన 18.అవి =భ్క్ాతో కూడిన సతయము,దయ ఏకాగరత
8.ప్ుషపంబు=ప్ుషపం 19.లేని ప్ూజలన్=లేని ప్ూజలను
9.దయ్గుణంబు=దయను కలిగ ఉండ్డ్ం 20.మద్వన్= నీ మనసుా నందు.
10.అతివిశిషి ంబు=మిక్కలి గొప్ప(శరష
ర ఠ మైన) 21.కైకోవు=స్ికరింప్వు(గరహింప్వు)
11.ఏకనిషాఠ=(నీ యందు)ఏకాగరతతో
2.నీ యొడిలోన.....................మ్తరో
1.మ్తరో=ఓ తెలంగాణ తలీల 11.యుధ్ు ము+ఆడి=యుధ్ు ంచేసి
2.నీ+ఒడి లోనన్= నీయొకక ఒడిలో(తొడ్పై) 12.జగముమ=లోకము.
3.కోటి=కోటి మంద్వ 13.వాజేరయ=వజరము వంటి కఠినమైన
4.తెలుంగు కురరలన్= తెలుగు పిలలలను 14.భ్ుజాబలముమ=వారి భ్ుజ బల
5.నిండ్ుగన్=సంప్ూరణంగా(మంచ్చ ప్రాకరమ్లను
బలవంతతలుగా) 15.దరిసింప్న్=చఫచేటటల
ల
6.పంచ్చతివి=పంచయవు,(పో ష్ించయవు) 16.నవాబుతోన్=నెైజాం నవాబుతో
7.పారయము=యవినం(ఆపిలలలకు యౌవనం) 17.సవాల్ చేయుము=ప్రశినంచు(ఎద్వరించుము)
8.వచ్చినంతనె=రాగానే 18. అటంటివి=అని అనయనవు
9.కృపామములు=(వారి చేతిక్)కతత
ా లు 19.ఈ తెలుగు రేగడిలో =ఈ తెలంగాణ
10.ఇచ్చితి=ఇచయివు బంకమనునలో (ఈ తెలుగు నేలలో)
20.జిగి=వనెన(బలము)(కాంతి)
21. మండ్ు =అధవకం .
( తాత్పర్యములు రాయనకుర్ లేదు. అనవయకరమము పాట్ంచాలి. సంధి విసంధులు చూడాలి వీట్కి
1 మా కేట్ాయంచబడినవి. దాదాప్ుగా ప్దాయన్నకి 18 నుండి 20 ప్దాలు ఉంట్ాయ.సుమార్క
ప్దాన్నకి ¼ మార్కు చొప్ుపన 5మార్కులు ప్రతిప్దారాధన్నకి, అనవయకరమము, సంధి విసంధులకు
1మా కేట్ాయంచాలి.)
Page 13
-10-
16. ప్దయభాగప్రశ్నలు 2X3=06
(నయలుగు ఇవిబడయడయ్. రండ్ు రాయ్లి.)
(క్రంద ఇవిబడిన ప్రశ్నలలో రండింటిక్ జవాబులు రాయ్లి.జవాబులలో తప్పనిసరిగా
ఉండ్వలసిన ముఖయమన
ై విషయ్లు క్రంద ఇవిబడయడయ్. వీటిని ప్రధయనంగా చేసుకుని విద్యయరిు
రాసిన జవాబును ద్వదదవలసి ఉంటలంద్వ. మూడ్ు మ్రధకలవీ మరియు పాఠాయంశ్ ప్రశ్నలు కాబటిి,
కనీసం మూడు ముఖ్యమెైన పాయంట్ల
ు ఉండడం త్ప్పన్నసర. సుమ్రధ నఫరేసి ప్ద్యలోల జవాబులు
రాయ్లి.)
1. శుకారచయరధయనకు బలి చకరవరిా ఇచ్చిన సమ్ధయనం
1.మహ్నతయమ మీరధనిజం చెపాపరధ. ఇద్వ గృహసథ ధ్రమం.ఏదడిగన
ి య ఇసాానని చెపిప,మ్ట
తప్పడ్ం కనయన పాప్ం లేదు.
2.అసతయవాద్వని భ్ూద్ేవి మోయలేనని చెపపి ంద్వ. మ్నధ్నులకు సతయవచనంతో బరతకడ్ం
మంచ్చ మ్రగ ం.
3.ద్యతలకు మంచ్చ గరహత ద్ొ రకడ్ం అదృషి ం. ప్ూరిం ఎందరో రాజులునయనరధ. వారవిరల
సంప్దలను మూటగటలికు పో లేదు. శిబి వంటి ద్యతలను లోకం మరధవలేదు.
4.విషత
ణ వే సియంగా వచ్చి అడిగితే తప్పక ద్యనం ఇవాిలి. నయకు నరకమే వచ్చినయ,
దురమరణం కలిగినయ, వంశ్ం నశించ్చనయ, వచ్చిన వాడ్ు తిరమూరధాలలో ఎవరైనయ,నయ నయలుక తిరధగదు.
మ్నధ్నులు మ్ట తిరధగరధ.
2. నగరజీవనం ఎల్ ఉననద్వ రచయ్త వరణన.....
1. నగరంలో అరణయప్ు హో రధ, నయ్గరా దుమిక్నటల
ల , ఢంకా మోగినటల
ల నయలుగు రోడ్ల
కూడ్లిలో వినిపిసా ుంద్వ.
2. ప్లెలలు వద్వలి వచ్చిన ప్రజలు ఇనపపటటిలల ్ంటి నగరాలోల ఊపిరి సలుప్ని బరతతకులు
బతతకుతతనయనరధ.
3. ప్ువుిల్లంటి పిలలలు నగరాలోల బసుాల మీద, పేవ్ మంటల మీద, రిక్షాలోలను
కానెింటలలకు వెడ్ుతతనయనరధ. ఇకకడ్ దరిదరము, సంప్ద సమ్ంతర రేఖలుగా ఉంటాయ్.
4. నగరంలో ఎవరికీ తీరిక ద్ొ రకదు,కోరికలు తీరవు. నగరాలోల రోడ్ల కు మరణం నయలుగు
వెైప్ులు. నగరం ఒక రసాయన శాల . ఒక ప్దమ వూయహం.
Page 14
-11-
3.భక్ష పాఠయభాగం సంక్షిప్ా సారాంశ్ం...
1. వాయసుడ్ు సకల విదయలకూ గురధవు.ప్ద్వ వేలమంద్వ శిషతయలతో కలిసి కాశ్ర వీధ్ులోల
భక్షాటన చేసేవాడ్ు. ఏవో కారణయల వలల రండ్ు రోజులు ఆయనకు భక్ష ద్ొ రకలేదు.
2.వాయసుడ్ు కోప్ంతో భక్షాపాతరను నడివీధవలో ప్గులగొటిి, కాశ్ర నగరానిన మూడ్ు
తరాలపాటల ధ్నం,మోక్షం,విదయ లేక పో వుగాక అని శ్పించబో య్డ్ు.
3.ఇంతలో పారితీద్ేవి ఒక సామ్నయ స్ా ీ రలప్ంలో వాయసుని మందలించ్చ, తమ ఇంటిక్
భోజనయనిక్ రమమననద్వ. వాయసుడ్ు తనతో పాటల ప్ద్వ వేలమంద్వ శిషతయలునయనరని,వారధ తినకుండయ
తయను తిననని చెపాపడ్ు.పారితి వారినికూడయ తీసుకుని రమమననద్వ.
4.వాయసుడ్ు శిషతయలతో కలసి గంగలో సాననం చేసి వచయిడ్ు. పారితి వారందరికీ
భోజనశాలలో ప్ంక్ా భోజనం పటిింద్వ.
4. జీవన భాషయం పాఠం ద్యిరా సినయర చెప్పదలచ్చన అంశ్ములు.....
1. లక్షాయనిన సాధవంచయలని బయలు ద్ేరితే ఎనోన కషాిలు అడ్డ ంకులు ఎదురవుతయయ్.
భ్యప్డ్కుండయ ముందుక్ వెడితే విజయం లభసుాంద్వ.
2. ప్రయతనం చేయకుండయ నిరాశ్ ప్డ్వదుద. నలుగురధ మనుషతయలు కలిసి జీవిసేా నే అద్వ ఊరధ
అవుతతంద్వ.
3. ఎంత ఎతత
ా కు ఎద్వగినయ విధవ పటేి ప్రరక్షలకు అందరల తల వంచయలి.
4. పేరధ ప్రఖ్యతతలు, బిరధదులు, సతయకరాలకు విలువ లేదు. నిసాిరుంతో తయయగం చేసిన వారి
పేరధ మ్తరమే చరితల
ర ో శాశ్ితంగా నిలుసుాంద్వ.
17. ఉప్వాచక ప్రశ్నలు 2X4=08
క్షుణణ అధ్యయనం ద్యిరా విద్యయరధులు రామ్యణం నుండి నేరధికునన
విషయ్లను కూలంకషంగా రాయ్లి. అడ్గబడిన ప్రశ్న అనువరిాత అంశ్మ్,
జాఞనయతమకమైన అంశ్మ్, అవగాహనకు చెంద్వనద్య, నెైప్ుణయములు ఏమి
నేరధికోగలము అనన అంశ్మ్, నిజ జీవితంలో ఈ అంశాలను ఎంత వరకు
వినియోగించ గలమో గరహించ్చ ఆయ్ అంశాలను ప్రశ్నలకు అనుగుణంగా
సమరువంతంగా జవాబులు రాయ్లి.
ఇవి అనువరిాత అంశాలకు చెంద్వనవి కావున తదనుగుణమైన జవాబులు
ఆశించడ్మైనద్వ.
Page 15
-12-
1. వాలీమక్ మహరిి రామ్యణ రచనకు శ్రరకారం చుటిిన విధ్ము...
1. నయరద మహరిి ఒకసారి వాలీమక్ ఆశ్రమ్నిక్ వచయిడ్ు. సకల గుణగణ సంప్నునడ్ు
శుభ్లక్షణ సంప్నునడ్ు అయ్న వయక్ా ఈ లోకంలో ఎవరైనయ ఉనయనరా అని అడిగాడ్ు. నయరదుడ్ు
రాముని గురించ్చ చెపిప బరహమలోకం వెళ్ళుపో య్డ్ు.
2. వాలీమక్ రామకథను గురించ్చ ఆలోచ్చసఫ
ా , శిషతయలతో కలసి తమసా నద్ీ తీరానిక్ సాననయనిక్
వెళాుడ్ు. అకకడ్ కౌరంచ ప్క్షుల జంటలోని మగ ప్క్షిని ఒక వేటగాడ్ు బాణంతో క టిి చంపాడ్ు. ఆ
దృశాయనిన చఫచ్చన వాలీమక్ హృదయం శోకంతో నిండి, ఆ శోకం మ్ నిషాద అనే శోలక రలప్ంలో
ఛ్ంద్ో బధ్ు ంగా వెలువడింద్వ.
3. తన ఆశ్రమ్నిక్ వచ్చిన బరహమద్ేవునిక్ ఉప్చయరాలు చేసా ునన వాలీమక్ హృదయంలో ఆ
శోలకమే ప్రతిధ్ినించ్చంద్వ.
4. బరహమ చ్చరధనవుి నవుితూ నీవు ప్లిక్ంద్వ శోలకమే. ఆ ఛ్ందసుాలోనే రామ్యణం
రాయ్. ఈ లోకంలో నదులు,ప్రితయలు ఉననంత కాలం ప్రజలు రామ్యణయనిన కీరా స
ి ా ారధ. అని
చెపాపడ్ు.
ఇల్ రామ్యణ రచన జరిగింద్వ.
2. స్తయరాముల వనవాసం, అరణయకాండ్...
1. తండిర ఆజఞ మేరకు కైక ద్యిరా స్తయరాములు అరణయవాసానిక్ బయలు ద్ేరారధ. ప్రజలు
దుుఃఖభారంతో వారిని అనుసరించయరధ. ఆ రాతిర ప్రజలు నిద్వరసా ఫండ్గా రాముడ్ు రథంపై బయలుద్ేరి
శ్ృంగిబేర ప్ురం చేరాడ్ు. గుహుని ఆతిథయం స్ికరించ్చ, గంగను ద్యటి భ్రద్యిజాశ్రమం చేరారధ.
2. భ్రద్యిజుని సఫచన మేరకు చ్చతరకూటం చేరి నివాసంచేసారధ స్తయరామలక్షమణులు.
భ్రతతనిక్ పాదుకాప్టాిభష్ేకానిక్ అనుమతిచ్చి, దండ్కారణయం చేరారధ. విరాధ్ుని శాప్విమోచనం
చేసి శ్రభ్ంగ మహరిిని దరిశంచగా ఆయన సుతీక్షణ మహరిిని దరిశంచమనయనడ్ు.
3. తరధవాత వరధసగా సుతీక్షణ, అగసా యమహరధిలను కలిసి ప్ంచవటి చేరారధ. ప్ంచవటిలో
ఉండ్గా శూరపణఖ, అకంప్నుల మ్టలతో రావణుడ్ు స్తను అప్హరించడయనిక్ నిరణయ్ంచయడ్ు.
4. మ్రరచుడ్ు బంగారధ లేడిగా మ్రి సహ్నయం చేయగా, రావణుడ్ు మ్య్ సనయయసి
వేషంలో,రామలక్షమణులు లేని సమయంలో స్తను అప్హరించయడ్ు.
5.స్తను వెదకుతూ రామలక్షమణులు,వరధసగా జటాయువును చేరద్ీసి,కబంధ్ుని
వధవంచ్చ, శ్బరి ఆశ్రమ్నిన, ప్ంపా సరసుాని చేరారధ.
3.తిరజట స్తను ఓద్యరిి, భ్విషయతత
ా ను గూరిి చెప్ుపట....
1. తిరజట విభీషణుని కూతతరధ. స్తకు వయతిరేకంగా ఉనన రాక్షస స్ా ల
ీ ను అద్వలించ్చంద్వ. తనకు
వచ్చిన కలను చెపిపంద్వ.
Page 16
2. వేయ్ హంసలతో కూడిన ప్లల క్ మీద రామలక్షమణులు కూరొినయనరధ. స్త సముదరం
మధ్యన ఒక తెలలని ప్రితం పై కూరధిననద్వ.
3. నఫనె ప్ూసిన శ్రరరంతో రావణుడ్ు నేలపై ప్డి ఉండ్డయనిన, ఒక స్ా ీ శ్రరరమంతయ బురద
ప్ూసుకుని రావణుడిని దక్షిణ ద్వశ్గా ల్కుక పో వడయనిన కలలో చఫసింద్వ.
-13-
4. వరాహం మీద రావణుడ్ు, మొసలి మీద ఇందరజితూ
ా , ఒంటట మీద కుంభ్కరధణడ్ు దక్షిణ
ద్వశ్గా పో వడ్ం చఫశాను. ద్ీనివలల స్త కోరిక సిధ్ు స
వ ా ుందని, రావణ వినయశ్ం తప్పదనీ, శ్రరరామునిక్
జయం కలుగుతతందనీ తిరజట స్తకు ధెైరయం చెపపి ంద్వ.
4. హనుమంతతడ్ు చేసిన సాహస కారాయలు....
1. హనుమంతతడ్ు సరిద్ేవతలకు నమసకరించ్చ, మహందరగిరిపైనుండి లంకకు చేరాడ్ు.
లంక్ణణని కూలిి, రావణయంతుఃప్ురంతో సహ్న లంక మొతా ం స్తను గురించ్చ వెతికాడ్ు.
2. చ్చవరిక్ అశోక వనంలో మలిన వసాారలతో, కృశించ్చన శ్రరరంతో, కాంతివంతమైన
ముఖంతో గల స్ా ని
ీ చఫచ్చ ఆమ స్త అని గురిాంచయడ్ు. రావణబలం గురించ్చ తెలుసుకోవడయనిక్
రాక్షస సైనయంతో యుధ్ు ం చేస,ి లంకను తగులబెటి ాడ్ు.
3. రామునిచే వారధవని నిరిమంప్ చేసి రావణునితో యుధ్యునిక్ సిధ్ుంచేసాడ్ు. యుధ్ు ంలో
ఎందరో రాక్షస వీరధలను సంహరించయడ్ు.
4. సంజీవని ప్రితయనిన తెచ్చిలక్షమణునిన బరతిక్ంచయడ్ు.తమ ప్రాకరమంతో, బలంతో
శ్తతరవెన
ై రావణుని ప్రశ్ంసలు సైతం ప ంద్యడ్ు. గొప్పవీరధడ్ు, సాిమికారయ ధ్ురంధ్రధడ్ు,
సాహసవంతతడ్ు, మహ్నబలవంతతడ్ు, మరియు శ్రరరామ భ్కుాడ్ు.. హనుమంతతడ్ు.
()()()()()()()()()()()()()()()()
( సాధయరణ సఫచలు, నియమ్లు.)
అక్షర ద్ో షాలకు, వాకయ ద్ో షాలకు, భావ ద్ో షాలకు మ్రధకలు తీయబడ్తయయ్. ఇవి
ప్రధయనంగా ప్రశ్న జవాబులు, ప్రకయ
్ర లలో ఎకుకవ.
ప్రతిప్ద్యరుములు అనీన సరైన జవాబులెైతేనే ప్ూరిా మ్రధకలు ఇవాిలి.
ఏకవాకయ జవాబులు, లక్షాయతమక జవాబులు , బహుళ ఛ్ఛ
ై ఛక జవాబుల విషయంలో ఈ
ద్ో షాలు ప్రిగణణంచ వలసిన ప్ని లేదు.
Page 17
ప్రశ్న ప్తరము నందు ఉనన ముదరణయ ద్ో షాలు ప్రశ్న యొకక అసలు అరాునిన
తపిపంచుట లేదు కనుక సరియ్న
ై జవాబులకే మ్రధకలు ఇవాిలి.