Page 1
TELUGU Andhra Pradesh (CODE 107)
CLASS – XII. (2021 – 22)
Term-II
Marking Scheme
Time :- 2Hrs Total :- 40 Marks
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
మూల్యాంకన సూచనలు
1. 8 అక్షరదోషాలకు 1 మార్కు వంతున తగ్గంచాలి.
2. చక్ుటి వాక్యనిర్మాణంతో అరథవంతంగా, దోషరహితంగా వా
ా సిన జవాబులకు పూర్తి మార్కులు ఇవవ వచ్చు.
భాగము - ఎ
1.ఈ క్రంది వృతతపద్యయలలో ఒక్ ద్యనిని గూర్తు అడిగ్న విధంగా ర్మయండి. 1×3=3
i ) క్రంది పద్యపాద్యనిక్ గుర్క,లఘువులు గుర్తించి గణ విభజన చేసి ఏ పద్యమో,తెలిపి యతి స్థథనం గుర్తించండి.
' నీరము తపత లోహమున నిలిు యనామక్మై నశంచి నా '
ii ) ' మత్తతభం ' వృతత పద్య లక్షణాలను తెలపండి.
మార్కుల విభజన
గణవిభజన గుర్కలఘువులు :- 1Mark
ఏ పద్య ఛందో వృతతం :- 1 Mark
యతి స్థథనం :- 1 Mark
జవాబు
U I I. UI U. I I I U I I U II U IU I U
నీరము తపతలో. హమున నిలిుయ నామక్ మై నశం చి నా '
Page 2
ఉతపలమాల
యతి - 1 - 10 నీ - ని
ii జవాబు మత్తతభము
లక్షణం
1) మత్తతభ పద్యములో, నాలుగు పాద్యలు ఉంటాయి.
2) పాతి పాద్ంలోనూ, 'స, భ, ర, న, మ, య, వ అనే గణాలు వరం ఉంటాయి.
3) పాతి పాద్ంలో మొతతం 20 అక్షర్మలు ఉంటాయి.
4) పద్య పాద్ంలో మొద్టి అక్షర్మనికీ, 14వ అక్షర్మనిక్ యతిమైతిి ఉంట-
5) పా
ా సనియమం ఉంటంది.
2. . ఈ క్రంది వానిలో ఒక్ ద్యనిని గూర్తు అడిగ్న విధంగా ర్మయండి. 1×3=3
i ) " వదిన ముంద్ర్తక్ అర్కగుదంచె పుతతడి బొమా రీతి పొలతి సుభద్ా " దీనిలో ఏ అలంకారము ఉననదో
తెలిపి , ద్యనిని వివర్తంచండి
ii ) " అతిశయోక్ి అలంకారము " ను లక్షయ , లక్షణ సహితంగా వివర్తంచండి.
మూల్యంక్నం
అలంకారం గుర్తించిన 1 Mark
ఉపమేయం సుభద్ా . ఉపమానం పుతతడిబొమా 1 Mark
ఉపమేయానిన ఉపమానంతో చక్ుని స్థద్ృశ్యయనిన మనోహరంగా వర్తణంచ్చట ఉపమాలంకారం. 1 Mark
అతిశయోక్ి :
ఉద్యహరణ :- " చ్చక్ులు తల పూవులుగా
నక్ుజముగా మేను వంచి యంబర వీథిన్
Page 3
వక్ుసమై చూపటిిన
నక్కుమలి ముద్ము నంద నాతాసిథతిక్న్
లక్షణము : ఒక్ వసు
త వు యొక్ు సిథతిని, గుణానిన లేద్య సవభావానిన, ఉననద్యనిక్ంటే ఎకుువగా వర్తణస్తత, అది
“అతిశయోక్ి అలంకారం" అవుతుంది. ఉద్యహరణ : ఈ పాఠ్య పుసతక్ంలో క్వయితిి మొలల 'హనుమతసందేశము
అనే పద్యభాగంలో, ఒక్ చక్ుని అతిశయోక్ిని చెపిపంది. సీతాదేవి క్కర్తక్ మేరకు, హనుమంతుడు, తన చినన
వానర దేహానిన, విపరీతంగా పంచాడు.
లక్షణము 1 Mark
లక్షయము , వివరణ 2 Mark
భాగము - బి
3. క్రంది గద్యయంశమును చదివి అడిగ్న పాశనలకు సర్తయ
ై న సమాధానమును వా
ా యుము . పాతి పాశనకు
రండు మార్కులు నిరణయించటం జర్తగ్ంది . సరైన జవాబులకు పూర్తి మార్కులు 3×2= 6
జవాబులు
i ) లక్షాంబా , ర్మమయయ 1 Mark.
తాత ర్మమలింగయయ. 1Mark
ii ) అషిదిగగజములలో ఒక్ర్క 1 Mark
కాళీమాత వరపాస్థద్ం. 1 Mark
iii ) గారలపాటి 1Mark తెనాలినుంచి వచాుర్క కాబటిి తెనాలి 1 Mark
భాగము - సి
4. క్రంది వానిలో ఒక్ద్యనిక్ 200 పద్యలలో వాయసం వా
ా యండి. 1× 5 = 5
i ) డిజిటల్ ఇండియా.
ii ) విద్యయర్క
థ లు. సంఘ స్తవ.
Page 4
iii ) నూతన విద్యయ విధానం 2020
మూల్యంక్నం
ఉపోద్య
ా తం :- 1Mark
విషయవివరణ :- 3Marks
ముగ్ంపు : - 1Mark
అక్షరదోషాలు లేని సమగరమైన జావాబుకు పూర్తి మార్కులు .
భాగము - డి
5. క్రంది వానిలో ఒక్ ద్యనిక్ 20 వాకాయలలో సమాధానం ర్మయండి. 1×4=4
i ) ఆడిద్ము సూరక్వి చాటపద్యయనిన వివర్తంచండి?
ii ) నీకు తెలిసిన వేమన నీతులను సోద్యహరణంగా వివర్తంచండి.
i ) జవాబు అడిద్ము సూరక్వి, విజయనగరంలో, పూసపాటి విజయ ర్మమర్మజు ద్గగర, ఆస్థథనక్విగా ఉండేవాడు.
ఒక్స్థర్త విజయ ర్మమర్మజు, సూరక్వి పై క్కపం వచిు, సూరక్విని తన ఆస్థథన పద్వి నుండి తొలగ్ంచాడు.
తర్కవాత విజయర్మమర్మజు ఒక్స్థర్త బాదుల్
ల ఖానోత యుద్ధం చేయబోయి, ఓడిపోయి తిర్తగ్వచాుడు. ఆ
సంద్రభంలో అడిద్ము సూరక్వి, ఒక్ చాటపద్యం ఇల్ చెపాపడు. “ములు
ల యొక్ు వాడి, మతతని అరటాకు
మీద్నే కాని, మంటపై చెలలదు. అల్గే బీద్వారైన తమ మీద్నే కాని, విజయ ర్మమర్మజు తీక్షతవము, వాడి,
బాదుల్
ల ఖాను మీద్, పనిచేయవు” అని ఆ చాటపద్యంలో సూరక్వి చెపాపడట.అల్గే ఒక్స్థర్త విజయ
ర్మమర్మజు, బాదుల్
ల ఖానును తర్తమివేసిన సంద్రభంలో, అడిద్ము సూరక్వి విజయర్మమర్మజును పొగడుతూ,
ఇల్ చాటవు చెపాపడట.
“ఢిల్లల లోపల, గోలకండ పుర్త నిండన్, నీ పాశంసల్”
అక్షరదోషములు లేని సమగరమైన జావాబుకు పూర్తి మార్కులు.
ii జవాబు
ద్యనము ఇవవడానిక్ పాతిము :- 1Mark
Page 5
అహింస్థ వాతము పాటించడం :- 1 Mark
శౌరయపాద్రశన :- 1 Mark
పాపంచంలో ధన పా
ా ధానయం : - 1 Mark
6. క్రంది వానిలో ఒక్ద్యనిక్ అరధ , సంద్ర్మభలని వివర్తంచండి. 1×2 = 2
i ) .కండ అద్దమందు కంచెమై యుండద్య.
ii ) పనునగ పలనాటి సీమ పాజ లంద్ర్తక్న్
పర్తచయం : - 1/2 Mark
సంద్రభం:- 1/2 Mark
అరథం:- 1 Mark
i ) జవాబు
6. కండ అద్దమందు కంచెమై యుండెద్య !
క్వి పర్తచయం - ఈ వాకా ర్మళపలిల అనంత క్ృషణ శరాగార్క ఈ 2013 న వేమన క్వితవం అను పాఠ్ంలోని
సంద్రభం:- తెలుగు వార్తక్ వేమన క్విని, ఆయన క్ల్పనిన పర్తచయం చేస్త సంద్రభంలో రచయిలు చెపిపనది .
భావం : - అనుకూలత లేనపుపడు, గొపపవాళలమని చెపుపక్కకూడదు. అణగ్ మణగ్ ఉండడం తకుువగాదు
పద్ద ఎతు
త గా ఉనన కండను అద్దంలో చూస్తత చిననదిగానే ఉంటంది క్ద్య అని వేమన చెపాపరని భావం,
ii ) పనునగ పలనాటి సీమ పాజలంద్ర్తక్
క్వి పర్తచయం:- ఈ వాక్యం డా॥ సి.నార. రచించిన చాటవులు అను పాఠ్ం లోనిది
సంద్రభం :- పలనాడు పా
ా ంతంలో శ్రరనాథుడు చెపిపన చాటవును ,రచయిత చెపిపన సంద్రభంలోనిది
భావం :- జాననక్డుగు, జాననగంజి , జానన అననము మొద్లు జొనన పద్యర్మ
థ లు తపప పలనాట సీమలోని
పాజలు వర్త అననం లేద్ని భావము.
Page 6
7. క్రంది పద్యయలలో ఒక్ద్యనిక్ పాతి పద్యరధ , తాతపరయములు ర్మయండి. 1×4 =4
i ) విపరీత పాతి భాషలేమిటిక్ నురీవనాధ! ఈ పుతి గా
తి పర్తషవంగ సుఖంబు. స్త కనుము ముకాిహార క్ర్పపర స్థం
ద్ా పర్మగ పాసరంబు జంద్నము జంద్ా జ్యయతసన యుం బుతి గా
తి పర్తషవంగమునట
ల జీవులకు హృద్యంబే క్డున్ శ్రతమే ?
ii ) తముాని గూడి పుణయ గుణ ధాముుఁడు, ర్మముుఁడు వచిు మాలయవం
తముాన సైనయ సంఘము ముద్ంబునుఁ గొలవుఁగ నుండి, భూమిపై
మిముాలుఁజూచి రండనుచ్చ మేటి క్పందు
ా లుఁ బుచిు, యందు మొ
తతముాగ మముాుఁ గొంద్ఱను ద్క్ిణ భాగము చూడుఁ బంపుచ్చన్
అనవయక్రమము :- 1 Mark
పద్విభజన :- 1 Mark
పాతిపద్యనిక్ అరథం 2 Marks
i ) జవాబు
8. క్రంది వానిలో ఒక్ ద్యనిక్ 20 వాకాయలలో సమాధానం ర్మయండి. 1×4 = 4
i ) గృహసథ ధరాం గొపపతనం గుర్తంచి శకుంతల తెలిపిన తీర్కను వివర్తంచండి ?
ii )శ్రరర్మముని వీరతవమటిిది ? వివర్తంచండి ?
ఇచిున పాశనలలో ఒక్ పాశనకు జవాబు ర్మయాలి 1×4= 4
అక్షరదోషములు లేని సమగరమైన జావాబుకు పూర్తి మార్కులు.
i ) జవాబు
గృహసథధరాం యొక్ు గొపపతనం
Page 7
గృహిణి యొక్ు గొపపతనం.
భార్మయ భరిల సంబంధం విలువలు .
గృహసథ ధరాంలో పుతు
ి ని పాతి .గృహస్థతశర మ ధర్మానిక్ భరి , భారయ, పుతు
ి డు, సతయము మూలసథంభాలు.
ii ) జవాబు
శ్రరర్మముని వీరతావనిన గూర్తు హనుమంతుడు సీతకు ఇల్ వివర్తంచాడు.
1) సుగ్రరవుడిక్ అతని అనన వాలి నుండి భయం లేకుండా, ర్మముడు సుగ్రరవుడిక్ అభయపాద్యనం చేశ్యడు.
2) దుందుభి అనే ర్మక్షసుని అసిథ పంజర్మనిన తన కాలి గోటితో ర్మముడు దూరంగా తనిన పారవేశ్యడు.
3) ఏడు తాటి చెటలనూ ర్మముడు ఒక్ు బాణంతో కూలగొటా
ి డు.
4) ర్మముడు వాలిని తన అదుభత శక్ితో కూలగొటా
ి డు.
5) ర్మముడు సుగ్రరవుడిక్ వాలి భారయ తారను ఇపిపంచాడు.
6) వాలి కుమార్కడు అంగదుడిని క్ష్ుంధా ర్మజాయనిక్ ర్మముడు యువర్మజును చేయించాడు.
7) ర్మముడు వానర సైనయంతో క్ద్లి వచిు మాలయవంతము అనే పరవతంపై సైనయంతో నిలిచాడు.
8) సీతను వద్క్డానిక్ ర్మముడు అనిన దిశలకూ, వానర్కలను పంపాడు.
9.క్రంది వానిలో ఒక్ ద్యనిక్ 20 వాకాయలలో సమాధానం ర్మయండి. 1× 4 = 4
i ) " ఆశ ఖరీదు అణా " పాఠ్ంలోని తాత పాతి సవభావం ఎటిిది ?
ii ) " తెర్తచిన క్ళ్ల
ల " నాటిక్లో , డాక్ిర్ క్ళళను సతయం ఏ విధంగా తెర్తపించాడు ?
ఇచిున పాశనలలో ఒక్ పాశనకు జవాబు వా
ా యాలి 1×4= 4
అక్షరదోషాలు లేని సమగరమైన జావాబుకు పూర్తి మార్కులు
i ) జవాబు
ఈ నాటిక్లోని తాత, 33 సంవతసర్మలు సర్మురీ నౌఖరీ చేసి, ఇపుపడు పింఛనీ తీసుకుంటనానడు. ఈయనకు
తొమాండుగుర్క పిలలలు. ఇంకా ఈయన నలుగుర్క కూతుళళక్, పళ్ళళ అవావలి. పళ్ళళ అయిన ఇద్దర్క
Page 8
కడుకులకు, ఉదోయగాలేలవు. మిగ్లిన పిలలల చదువుకు తాత వద్ద డబుులేదు. తోచక్పోత్త తాత పాటలు
పాడుకుంటూ ఉంటాడు. తాత, ఆయన భారయ, ఆయన సంతానం, అంద్ర్ప హాయిగా, రండు గదులో
ల కాలక్షిపం
చేసూ
త , ఒక్ర్తనక్ర్క ఆపాయయంగా పిలుచ్చకుంటార్క. ఈ తాతకు, అనీన సమసయలే. ఈయన చేతిలో కాణీ లేదు.
తాత పద్ద క్కడలు, పాసవ వేద్న పడుతోంది. చినన క్కడలిక్ జవరం. తాత శరీరంలో, రక్రకాల జబుులు
ఉనానయి. కాని తాతపై ఆ ఇంట్ల
ల వారంద్ర్తకీ, పద్ద అభిమానం. ఈ తాత, యువకుడిక్, మనుషులో
ల ని మంచినీ,
లోక్ంలోని ఆనంద్యనీన, బొమాలుగా వయయమని సలహా చెపాపడు. తాత, ఉపకార సవభావం క్లవాడు, ఇందిర
అననకు, ఏక్సడెంట అయినపుపడు, ఇందిరకు, ధైరయం చెపిప, ఆమ అననకు తాత స్థయం చేశ్యడు.
జీవితంలో ఎదురయ్యయ క్షా
ి లను ఎదుర్కులేక్, నిర్కదోయగ జీవితంతో, డబుులేలక్, యువకుడు, క్ృషణవేణి, ఇందిర
అనన, చనిపోద్యమనుకునానర్క. అపుపడు తాత, వార్తక్, ధైరయం చెపాపడు. బాతక్లేక్ చావడం, మంచిది కాద్ని,
వార్తక్ తాత సలహా చెపాపడు. బతక్డంలో ఎంతో మాధురయం ఉంద్నీ, వారంద్ర్తకీ ముందు ధైరయం కావాలనీ,
తాత సలహా చెపాపడు. తమను తాము అసహియంచ్చక్కకూడద్నీ, దుుఃఖానిన స్థనుభూతితో చూడడానిక్
పాయతినంచమనీ, ధైరయంగా బతిక్ చూడమనీ, యువతీ యువకులకు, తాత తన జీవితానుభవస్థర్మనిన
అందించాడు. క్ృషణవేణికీ, ఇందిరకూ వార్క సీతీలుగా జనిాంచినందుకు, వార్త జీవితానిన సఫలం చేసుక్కండని,
తాత సలహా ఇచాుడు. అంద్ర్తకీ తాత అణా కాఫీ ఇపిపంచాడు. వార్తక్ జీవితంపై తిర్తగ్ ఆశలు పుటిించాడు.
మనిష్క్ ఒక్ అణాతో, అంద్ర్తకీ తాత, వార్త జీవితాలపై ఆశ క్లిపంచాడు. తాత ఆశ్యజీవి. ధైరయశ్యలి. జీవితానిన
ల్టరీగా చూడాలని, ఒక్ ల్టరీలో పోత్త, మర్క ల్టరీ క్కసం ఎదుర్కచూడాలనీ తాత ద్గాపడిన తముాళళకు,
చెల్లలళళకూ హితం ఉపదేశంచాడు.
ii ) జవాబు .
'సతయం', క్ంటి వైదుయడు డా|| సుద్రశన్ వద్ద, సహాయకుడిగా, జూనియర్ డాక్ిర్కగా, ఉండేవాడు. సతయం,
డాక్ిర్కకు నీడల్ ఉండి, ఆయనకు బాగా స్థయం చేస్తవాడు. ఆ డాక్ిర్క సుద్రశన్, మంచి పేర్క గల డాక్ిర్క.
పుట
ి గు
ర డిివార్తు పామాద్ంలో క్ళ్లళపోయిన వార్తు ఆపరేషన్ చేసి, తిర్తగ్ వార్తక్ పూర్తి చూపు తెపిపంచేవాడు.
సతాయనిక్, చినన క్షసులయినా చేయడానిక్ సర్తపడ విద్య, తన పద్ద
డాక్ిర్క సుద్రశన్ ద్గగర, నేర్కుక్కవాలనే మంచి పట
ి ద్ల ఉండేది. తనకు కంచెం క్ంటి వైద్యం నేరపమని, సతయం,
డా|| సుద్రశనను, ఎనోనస్థర్క
ల , ఎంతగానో, బాతిమాల్డు. కాని స్థవరథపర్కడెైన ఆ డాక్ిర్క, అందుకు
అంగ్రక్ర్తంచలేదు. సతాయనిన ఆపరేషన్ గది ద్గగర్తక్ కూడా ఆయన ర్మనిచేువాడు కాదు.
Page 9
సతయం మాతిం, డాక్ిర్క ద్గగర గల విద్య ఆయనతోనే పోగూడద్ని, జీవితం క్షణభంగురమనీ, పుటిబోయ్య
వార్తక్ కూడా ద్యర్త చూపే వలుగు ఉండాలనీ, తనకు విద్య నేరపమనీ, డాక్ిర్కను పా
ా ధేయపడి, ఆయన పాద్స్తవ
చేశ్యడు. డాక్ిర్క సస్తమిర్మ, సతాయనిక్ విద్య చెపపననానడు. సతయం, పట
ి ద్ల గలవాడు. అందుక్ష డాక్ిర్కకు
తెలియకుండా, ఆయన ర్మసుకునన నోటసను అంతా చదివాడు. డాక్ిర్క వద్దనాన, ఆయన ఆపరేషన్
చేస్తటపుపడు, రంధాంలో నుండి, అంతా చూస్తవాడు. ఒకుక్ుస్థర్త నర్కస వేషం వేసుకని, డాక్ిర్కకు
తెలియకుండా, ఆపరేషన్ సమయంలో, ఆయన పాక్ునే ఉండి, క్ంటి వైద్యంలో మలకువలను గరహించాడు.
ఒక్స్థర్త రైలు పాయాణంలో డాక్ిర్ సుద్రశన్ క్ంట్ల
ల నిపుపరవవలు పడి, ఆయన క్ళ్లళపోయాయి. డాక్ిర్ప,
ఆయన భార్మయ, ఏడాుర్క. డాక్ిర్కకు పశ్యుతా
త పం క్లిగ్ంది. ఎవర్తకీ తన విద్య చెపపలేక్పోయానని, అపుపడు
డాక్ిర్క బాధపడా
ి డు.
క్ంటి వైద్యం తెలిసిన సతయం, డాక్ిర్కకు ఆపరేషన్ చేసి, తిర్తగ్ చూపు తెపిపంచాడు. ఈ విధంగా, సతయం, డాక్ిర్
గార్త, క్ళళనే కాక్, మనోనేతా
ి లిన
10.క్రంది వానిలో ఒక్ ద్యనిక్ 20 వాకాయలలో సమాధానం ర్మయండి. 1×5=5
i ) శతక్ లక్షణాలను తెలిపి , ఒక్ భక్ి శతక్ం గుర్తంచి కు
ల పతంగా ర్మయండి ?
ii ) పద్దన క్వితవం ఎటవంటిది ?
ఇచిున పాశనలలో ఒక్ పాశనకు జవాబుర్మయాలి .
అక్షరదోషములు లేని సమగరమైన జావాబుకు పూర్తి మార్కులు.
జవాబులు
i) తెలుగు స్థహితయంలో శతక్ పాక్రయ కు విసతృత పాచారం ఉననది , శతకాలలోని ఒక్ు పద్యం అయిన
క్ంఠ్సతం లేని వయక్ి తెలుగు సమాజంలో ఉండడు ఆనటంలో అతిశయోక్ి లేదు. పాతి వార్క జీవితంలో ఏదో ఒక్
సంద్రభంలో శతక్ పద్యయలు నేర్కుకుంటార్క ,శతక్ములో శతం అంటే సంసుృతంలో 100 అని అరథం .100
పద్యయలు లేద్య అంతక్ంటే ఎకుువ రచనకు శతక్ం అని పేర్క ,శతకాలో
ల నీతి, భక్ి, హాసయ, వైర్మగయ వాయజసు
త తి,
శృంగార మొద్ల్లైన భేద్యలు ఉంటాయి , బదదన , వేమన , ఏనుగు లక్షాణ క్వి, మారద్ వంక్యయ మొద్ల్లైన శతక్
క్వులు వైతిక్ విలువలు పంపొందించే శతకాలు ర్మశ్యర్క. శతక్ లక్షణాలు
1.శతక్ముల లో సంఖయ నియమం ఉంటంది. సహజంగా శతకానిక్ 108 పద్యయలు ఉంటాయి.
Page 10
2శతక్ంలో సంఖయకు పా
ా ధానయం ఉంటంది .100, 101, 108 ,116 పద్యయలు ఉండవచ్చును
3.వృతత నియమము ఉంటంది, శతక్ం ఏదైనా ఒక్ వృతతంలో ఉండాలి ఆటవలది , సీసం , ఉతపలమాల,
చంపక్మాల మొద్ల్లైన పద్యయలలో శతక్ం మొద్లుపడిత్త అదే పద్యంలో మాతిమే ఆ శతకానిన పూర్తి చేయాలి
అనే నియమం ఉంటంది,
4 శతక్ం లో పాతి పద్యం చివర మకుటం ఉంటంది ,ఈ మకుటం ఒక్ పద్ంగా కానీ, సగం పాద్ం గా గాని, ఒక్
పాద్ం గా గాని , రండు పాద్యలుగా గాని ఉంటంది. ముకుట ఆంటే క్రీటం , ఈ మకుటం పద్యలే శతకానిక్
శ్రర్తిక్గా ఉంటాయి
5. భక్ి, క్ర్కణ, హాసయ శృంగార రస్థలు శతక్ం లో పోష్ంప బడతాయి
6. సులభమైన శై లిలో, సహజ సుంద్రంగా ఉంటంది ,భావానిక్ ఎకుువ పా
ా ధానయం ఉంటంది , వేమన శతక్ం
17వ శతాబ్దదక్ చెందిన వేమన ఈ శతకానిన ర్మశ్యడు .ఈయన పాజాక్వి వేమన గుర్కవు లంబ్దకా శవయోగ్
వేమన తాతివకుడు , సతయవాది , సంఘ సంసురణ అభిల్ష క్లవాడు , అంతక్ంటే గొపప మానవతావాది
పాజల భాషలో పాజల కరకు స్థమాజిక్, నైతిక్ , చేద్యంత సంబంధమైన విషయాలను చెపాపడు. తర్మవత
సంసురిలకు మారగద్ర్తశ అయాయడు తెలుగు పద్యయనిన పాజల నాలుక్ల మీద్ నిలిపిన మహానుభావుడు
ద్యద్యపు మూడు వేల పైచిలుకు పద్యయలు వేమన ర్మశ్యడు వేమన పద్యయలు భాషలో, భావంలో, శై లిలో అచుమైన
తెలుగుద్నం క్లిగ్వునానయి , త్తనలొలిక్ష తెలుగు పద్యలతో, చక్ుని ద్ృషా
ి ంతాలతో పద్యయలు చెపేపనైపుణయం
ఆయన సంతం , సంఘానిన సంసుర్తంచడానిక్ వేమన తన క్వితావనిన ఆయుధంగా వాడాడు , మచ్చుకు ఒక్
ఉద్యహరణ. * చెపుపలోని ర్మయి చెవిలోని జ్యరీగ క్ంటిలోని నలును కాలి ములు
ల ఇంటిలోని పోర్క ఇంతింత
కాద్యా " విశవద్యభిర్మమ వినుర వేము"
ఈ పద్యంలో చెపుప లో ఉండే ర్మయి చెవిలో మార్కమో
ో గే జ్యరీగా, క్ంటిలోని నలును, కాలిక్
గుచ్చుకునన ములు
ల , ఇంటిలోని పోర్క ఇవి క్లిగ్ంచే బాధ ఇంత అని చెపపడానిక్ స్థధయం కాదు అని చాల్
చక్ుగా
ii జవాబు
పద్దన క్వితవం 1. పాబంధానిక్ నియమాలు ఏరపరచాడు , ఆ విధంగా నా మను- చర్తతి ర్మశ్యడు.
2 సంసుృతాంధా భాషా పద్యలను చాల్ రమణీయంగా పాయోగ్ంచాడు
Page 11
3 పద్దనగార్త రచన అలిలక్ జిగ్బ్దగ్ .
4.కావయ క్థను చెపపడంతో పద్దన పేర్కగాంచాడు .
5. చతురవచోనిధి పద్దన
6. వయంగత కూడా పద్దనగార్త క్లితయంలో క్నబడుతుంది.
***