Page 1
MARKING SCHEME - TERM –2
TELUGU – TELANGANA (189) CLASS XII - 2021 -22
{SHOBHODAYAM AND SAHITHYA CHARITRA}
MAX MARKS - 40 TIME:120 minutes
భాగం -1
1. మొదటిది–అపరిచితగదయ ం- 4x 2=8
ఇందులో నాలుగు ప్పశ్న లు ఉంటాయి. అన్నన టికీ సమాధానాలు
రండు లేదా మూడు వాక్యయ లలో రాయాలి. ఒక జవాబుకు 2 మార్కు ల
చొప్పు న మొతతం ఎన్నమిది మార్కు లు
1. ఆముక త మాలయ దకు మరొక పేర్క యేమిటి? దీన్న పై గల
వాదోపవాదము యేమిటి?
జ. ఆముక త మాలయ దకు మరొక పేర్క విష్ణు చిత్తతయము.ఈ క్యవాయ న్నన
రాయలు రచించలేదన్న పెదదన గార్క రచించారన్న
వాదోపవాదాలు కలవు. -------
ఇలా సమాధానం రాస్త త 2 మార్కు లు ,
ఒకవేళ సగం సమాధానం రాస్త త 1 మార్కు .
2. ‘ద” అను శ్బ్ము
ద పై గదాయ ంశ్ములో యే అర ధముతో నునన ది?
వైష్వ
ు మాట ప్పచారకులు ఎంద ర్క?
జ. ద=ఇచ్చు నది. వైష్వ
ు మాట ప్పచారకులు మొతతం 12 మంది.
ఇలా సమాధానం రాస్త త 2 మార్కు లు,
ఒకవేళ సగం సమాధానం రాస్త త 1 మార్కు .
3. ఆముక త మాలయ ద ఎవర్క రచించార్క? దీన్నలో ఎన్నన ఆశ్వా సాలు
ఉనాన యి?
జ. ఈ క్యవయ మును ప్ీకృష్ు దేవరాయలు రచించార్క. ఇం దులో
ఏడు (7) ఆశ్వా సాలు ఉనాన యి.
ఇలా సమాధానం రాస్త త 2 మార్కు లు ,
ఒకవేళ సగం సమాధానం రాస్త త 1 మార్కు .
4. ఆముక తమాలయ ద యే సాహితయ ప్పప్ియ? ఇందులో గల
ఉపాఖ్యయ నాలు ఏవీ?
జ. ఇది క్యవయ ప్పప్ియ కు చందినది.
ఖ్యండికయ కేశిధ్ా జోపాఖ్యయ నము, యామునాచారయ చరిప్త,
మాలదాసరి కథ అనే ఉపాఖ్యయ నాలు ఉనాన యి.
ఇలా సమాధానం రాస్త త 2 మార్కు లు,
ఒకవేళ సగం సమాధానమరాస్త త 1 మార్కు .
Page 1 of 5
Page 2
వాయ కరణ విభాగం
2. అ. ఛందస్సు – 1 x 3=3
ఈ ప్పశ్న లో రండు పదయ పాదాలు ఉంటాయి. ఒక పదయ పాదాన్ని
గణవిభజన చేసి , గణములను విభజంచి, లక్షణములను రాయాలి.
గణముల విభజనకు ఒకమార్కు , గురి తంప్పనకు ఒక మార్కు ,
లక్షణములకు ఒక మార్కు . మొతతం 3 మార్కు లు.
1) తనువున విరిగిన యలుగుల
ననుప్పన బుచు ం గ వచ్చు : నతి న్నష్ణు రతన్
జ. ఇది కంద పదయ ం – గా ,భ ,జ,స , నల గణములు.
నాలుగవ గణములోన్న మొదటి అక్షరమునకు ఏడవ గణములోన్న
మొదటి అక్షరమునకు యతి ప్పాస కలదు.
గణవిభజనకు – 1 మార్కు
గణములు రండు పాదములలో గురిస్త త త - 1 మార్కు
లక్షణములు రాస్త త 1 మార్కు - మొతతం 3 మార్కు లు
OR
2) మాలకరి ప్పష్ు ములుగోయు మాడిు , దేటి
జ. తేటగీతి పదయ ం –ఒక సూరయ గణము, రండు ఇంప్ద గణములు,
రండు సూరయ గణములు.
ఒకటవ గణములోన్న మొదటి అక్షరమునకు, నాలుగవ గణములోన్న
మొదటి అక్షరము న కు యతి.
గణవిభజనకు – 1 మార్కు
గణములు గురిస్తత త - 1 మార్కు
లక్షణములు రాస్త త 1 మార్కు -మొతతం 3 మార్కు లు
2. ఆ. అలంక్యరంలో 2 ప్పశ్న లు ఉంటాయి . 1 x 3=3
ఒక ప్పశ్న కు జవాబు రాయాలి . ప్పశ్న కు మొతతం 3 మార్కు లు –
అలంక్యరమును గురిస్త త త ఒక మార్కు , సూప్తం రాసి , అనా యం చేస్త త
2 మార్కు లు .
1) మా బావిలోి దిగినటలయితే పాతాళవాస్సల సంభాష్ణలు
వినవచ్చు .
జ. ఇది అతశ్యోి త అలంక్యరము –గురిస్త
త త 1 మార్కు
Page 2 of 5
Page 3
చపు వలసిన దాన్నన ఎకుు వ చేసి చపు టం,గొపు గా చపు టం-
అతిశ్యోి త –సూప్తం రాస్త త - 1 మార్కు
అనయం రాస్త త - 1 మార్కు
OR
2) రాజు కువలయానందకర్కడు.
జ. ే
శ్ల లా లంక్యరం అన్న గురిస్త
త త - 1 మార్కు
అనేక్యరాధలను ఆప్శ్యించినయుండిన యెడల అది ే
శ్ల లాలంక్యరం
– సూప్తం రాస్త త - 1 మార్కు
అనా యం రాస్త త - 1 మార్కు
భాగం –2
3. గదయ భాగాన్ని చందినశ్లరండు ప్పశ్న లు ఉంటాయి. 1 x4=4
ఒక ప్పశ్న కు జవాబు రాయాలి . మొతతము నాలుగు మార్కు లు.
అ) విపవల పంథాలో నడిచిన శ్వంతి ఘోష్ , స్సనీతా చౌదరీలను గురించి
తెలుపండి?
జ. జాత్తయోదయ మంలో స్త్రలు
త –తిర్కనగరి జానకీ దేవిశ్ల– తెలంగాణ
విమోచనోదయ మ నవలలోల స్త్ర త చైతనయ ం వంటి వివరాలకు,
కలకతాతకు చందిన విపవ ల పంథా లో శ్వంతి ఘోష్ , స్సనీతా చౌదరీల
పాప్త కొమెలల మెజస్త్స్తట్
ే ను చంపడం , డాక ేర్ గా, సాహిత్త వేతతగా
స్తవలు వంటి విష్యవివరణకు - 2 మార్కు లు
శైలిి - 1 మార్కు
భాానైప్పణ్యయ లకు - 1 మార్కు
OR
ఆ) హైదరాబాద్ శ్లస్తట్
ే లో సాా తంప్తయ పోరాటంలో స్త్రల
త పాప్తను
తెలుపండి?
జ. జాత్తయోదయ మంలో స్త్రలుత – తిర్కనగరి జానకీ దేవి –తెలంగాణ
విమోచనోదయ మ నవలలోల స్త్ర త చైతనయ ం వంటి వివరాలకు, శ్లజానన
కుమారి హేడయా, దురాాబాయి దేశ్ ముఖ్. స్సమిప్తాదేవి, సంగం లక్ష్మీ
బాయిల స్తవలకు సంబ్ంధంచిన ష్యవివరణకు - 2 మార్కు లు
శైలిి - 1 మార్కు
Page 3 of 5
Page 4
భాానైప్పణ్యయ లకు - 1 మార్కు
4. ప్పతిపదార ఢం లేదా వాయ స ప్పశ్న – మొతతం నాలుగు మార్కు లు –
1 x4=4
అ) పదయ ం-బెజమ జ హాదేవిలోన్నది
జ. బెజమజ హాదేవి కథ =పాలుు రిి సోమనాథుడు – బాసప్పరాణం –
తృత్తయాశ్వా సం. ప్పతి పదార ధంలో కవి, ప్గహించబ్డిన ప్గంధ్ము
మరియు పాఠం యొకు పేర్కల రాస్త త - 1 మార్కు .
ప్పతి పదార ధం అనా యపూరా కంగా రాస్త త - 3 మార్కు లు.
OR
ఆ) వాయ సరూప ప్పశ్న రవాా ల పతాక పాఠం లోన్నది.
జ. కవి తిర్కమల ప్ీన్నవాసా చారయ , రవా లపతాక పాఠం, రవా లపాతాక
ప్గంథం -ప్గహించబ్డిన ప్గంధ్ము మరియు పాఠం యొకు పేర్కల రాస్త త
- 1 మార్కు ,
సారాంశ్ వివరణకు - 2 మార్కు లు .
భాానై ప్పణయ ములు, శైలిి - 1 మార్కు .
భాగం-3
5. నాటక ప్సవంతి ి సంబ్ంధంచిన రండు ప్పశ్న లలో ఒకప్పశ్న కు 80
పదాలలోసమాధానము రాయాలి. నాలుగు మార్కు లు ఉంటాయి.శ్ల 1 x4=4
అ. సాా తంప్తయ వాహిన్న నాటక సారాంశ్ము రాయండి.
జ.శ్ల దాశ్రధ కృష్మా
ు చారయ రచయిత పరిచయం రాస్త త 1 మార్కు ,
నాటక సారాంశ్ము,సందేశ్ము వివరిస్త త 2 మార్కు లు
భాా నైప్పణయ ములకు , శైలిి - 1 మార్కు
OR
ఆ. సాా తంప్తయ వాహిన్న నాటకంలో పాప్తలను పరిచయం చేయండి.
జ.శ్ల దాశ్రధ కృష్మా
ు చారయ రచయిత పరిచయం రాస్త త - 1 మార్కు ,
సరసా తి, రాఘవయయ , రంగనాథం, రంగారావు, వంకటరామయయ ,
గోపాలం వంటి పాప్తల కుశ్ల ల ప త పరిచయాన్ని మరియు విష్యశ్ల
వివరణకు - 2 మార్కు లు.
భాా నైప్పణయ ములకు , శైలిి - 1 మార్కు
Page 4 of 5
Page 5
6. సాహితయ చరిప్తి (దాశ్రథి , ప్ీప్ీ ) సంబ్ంధంచిన రండు ప్పశ్న లలో
ఒక ప్పశ్న కు సమాధానము 100 పదాలలో రాయాలి. అయిదు మార్కు లు.
1 x 5 =5
కవి జీవితంగురించి - 1 మార్కు
కవి యేవేన్న రండు రచనలు అయినా పేర్కకొంటే - 1 మార్కు
కవి రాసిన ఒక ప్గంధ్ం నుండి కొన్నన కవితలను లేదా ఒకటి రండు
పదాయ లు ఉదాహరిసూత విష్య వివరణ చేస్త త - 3 మార్కు లు
భాగం-4
7. మూడు సాధారణ వాయ సాలలో ఒకదాన్ని సమాధానం 100
పదాలలో రాయాలి. 1 x 5 =5
ప్పారంభం, విష్య వివరణ , గణ్యంక్యలు, లాభనాేలు, రక్యలు,
పదధతులు, న్నయంప్తణ ,న్నరూీ లనాంశ్వలు పై చరు , ఆశ్లపై
ప్పభుతా , ప్పసారసాధ్నాల పాప్త, ముగింప్ప, రా యాభిప్పాయాలు
వంటి అంశ్వలన్న చరిు స్త త - 3 మార్కు లు
భాానైప్పణయ ములు,జాత్తయాలు,సామెతల ప్పయోగం వంటి
వాన్ని - 1 మార్కు
శైలిి - 1 మార్కు .
8. అనువాదాన్ని 4 మార్కు లు .
మకీు ి మకీు గా క్యకుండా భావం చడకుండా విష్యమును
స్తా చఛ గా అనువదిస్త ే - 3 మార్కు లు
భాానైప్పణయ ములకు , శైలిి - 1 మార్కు
*********
Page 5 of 5